Тёмный
No video :(

Kushi Producer A.M Ratnam Exclusive Interview | Pawan Kalyan | Sai Krishna | NH Entertainment 

Nationalist Hub Entertainment
Подписаться 29 тыс.
Просмотров 125 тыс.
50% 1

#AMRathnam Exclusive Interview | #HariHaraVeeraMallu | Pawan Kalyan | Sai Krishna | #NationalistHubEntertainment
Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
#NationalistHubBhakthi: bit.ly/3LKaP4m
#NationalistHubMusic: bit.ly/3u9BK3H
#NationalistHubEnglish: bit.ly/3yOuHNM
#Kshaatram: bit.ly/37FqTTh
#Bharateeyam: bit.ly/3g2LZQ9
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
Facebook: / nationalisthubentertai...
Instagram: / nationalisthubentertai...

Опубликовано:

 

27 апр 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 236   
@Nayuni004
@Nayuni004 2 года назад
నిజమైన రత్నం మన ఎ. యం. రత్నం గారు...! మన దేశం గురించి ఇంత అవగాహన ఉంది కాబట్టే ఖుషిలో "ఎ మేరా జహ..." పాట వచ్చింది...! రత్నం గారికి పాదాభివందనాలు మరియు రత్నం గారి మనోభావాలు మాకు అందించిన సాయి గారికి ధన్యవాదాలు...! 🤛🇮🇳🤜
@santoshgratitude8324
@santoshgratitude8324 2 года назад
సూపర్ బంపర్ హిట్ కావడమే కాదు చరిత్రలో నిలిచిపోవాలని కోరుకుంటున్నాము ముందుగా శుభాకాంక్షలు తెలియచేస్తున్నం హరిహర వీరమల్లు టీమ్ వారికీ
@kalluriraju8266
@kalluriraju8266 2 года назад
చాలా మంచి ఇంటర్వ్యూ సార్ జై హింద్ జై భారత్
@shreyas2145
@shreyas2145 2 года назад
I wish it should not be an Aacharya.
@shreyas2145
@shreyas2145 2 года назад
Waste director Krish completes his double Hatrick flops with this movie. He is a one shot director than a movie director. His lethargic scenes made us bore.
@anandkishore9737
@anandkishore9737 2 года назад
ఒకప్పుడు A1 ప్రొడ్యూసర్ అంటే AM రత్నం గారు మాత్రమే.. ఆయన సినిమాలు దేశం మొత్తం చూసారు.. ఆయన సినిమాలో, పాటల్లో రిచనేస్ ఉంటుంది.. ఫ్రమ్ జెంటిల్మెన్ -to- హరి హర వీరమల్లు ఎన్నో గొప్ప సినిమాలు.. అయినా ఆ వ్యక్తిత్వం , మాటల్లో నిదానం ... హ్యాట్సాఫ్ టూ రత్నం గారు.. మీ నాలెడ్జి అసామాన్యం.. మీ దేశభక్తి కీ నా వందనం.. ఒక పవన్ కళ్యాణ్ గారి ఫాన్ గా ఎంత గర్వ పడుతున్నామో.. ఒక నెల్లూరు నివాసి తెలుగు వాడు దేశమంతా పేరున్న గొప్ప నిర్మాత గా ఎదిగినందుకు అంతే గర్వంగా ఉంది.. ఇంత గొప్ప వ్యక్తి అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసిన ఈ ఛానల్ కు నా అభినందనలు..
@madhubabuTelugu
@madhubabuTelugu 2 года назад
Nadi nellore bro
@vangurisreeramulu6632
@vangurisreeramulu6632 2 года назад
రత్నం గారికి మరియు సాయి గారికి నమస్కారం అండీ 🙏🙏దేశ హితం కోసం పోరాడుతున్న మీలాంటి దేశ భక్తులకు కోటి కోటి నమస్కారాలు. 🙏🙏🙏 జై హింద్ జై భారత్ , జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏
@chandu.mchandu9855
@chandu.mchandu9855 2 года назад
అద్బుతమైన మీ మాటలు నన్ను చలింప చేసాయి. హరి హర వీర మల్లు మూవీ విజయం సాదించాలి
@bhaibro1872
@bhaibro1872 2 года назад
ఆయన మాటలు విన్నాక భారత్ మాతా కీ జై అనకుండా ఉండలేం. Am రత్నం గారి లాంటి మహానుభావులు సినిమా రంగంలో ఉండడం మన అదృష్టం. జై హింద్ జై శ్రీ రామ్
@TechTees
@TechTees 2 года назад
రత్నం గారు మనకి ఎన్నో మంచి చిత్రాలు అందించారు. ఆయన మళ్ళీ ఒక వెలుగు వెలగాలని మంచి సినిమాలు చేయాలి. అక్కడ అజిత్ గారు ఆయనకి వరుసగా సినిమాలు చేసి సాయం చేశారు. ఇక్కడ మన కళ్యాణ్ చేస్తున్నారు. మనకి ఒక స్థాయి కల్పించిన వాళ్ళకి కృతజ్ఞత చూపించడం మన కర్తవ్యం.
@shivkrrishna5545
@shivkrrishna5545 2 года назад
మన తెలుగు రాష్ట్రాల్లో హైందవ సంస్కృతిని కాపాడగలిగే ఒకే ఒక్క నాయకుడు జనసేన అధినేత కళ్యాణ్ గారు.. సాయి కృష్ణ అన్నా మీరు కళ్యాన్ అన్నా కి సపోర్ట్ చేయండి ❤🙏🙏🙏🙏
@79loves8
@79loves8 2 года назад
సాయి కృష్ణ గారికి నేను కూడా చాలా సార్లు ఇలా కామెంట్ పెట్టా బ్రదర్...ఆయన దేశ హితం కోసం,ధర్మం కోసం అంటారు,అది మన పవన్ సర్ లో నూరు శాతం ఉంది...కానీ ఎందుకో పవన్ గారు కి సపోర్ట్ కోసం కనీసం ఒక వీడియో కూడా చేయరు ఏంటో మరీ
@nagendrakumar3465
@nagendrakumar3465 2 года назад
Devuda
@anandsrobin9320
@anandsrobin9320 2 года назад
నాలుగు పెళ్లిళ్లు చేసుకుని సంస్కృతి సంప్రదాయాలు బాగున్నాయి
@sivajalagam4258
@sivajalagam4258 2 года назад
@@anandsrobin9320 నాలుగో భార్య నువ్వేనా బ్రో... ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్న కృష్ణుడు దేవుడే ఒకే పెళ్ళి చేసుకున్న రాముడు దేవుడే..🙏
@bhagatsurya4054
@bhagatsurya4054 2 года назад
rrobin nalugo barya nuvvara munda
@bhaibro1872
@bhaibro1872 2 года назад
సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్ర ఆధారంగా am రత్నం గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ జి హీరో గా సినిమా తీయ్యాలి. భారత్ మాతా కీ జై
@sandysandeep8553
@sandysandeep8553 2 года назад
Kojja PAWALA shakeela Saab ani.. Kojja star PAWALA NE petti tiyaali
@chantik7852
@chantik7852 2 года назад
@@sandysandeep8553 nuvu kojja ani ardam aiendi
@bhagatsurya4054
@bhagatsurya4054 2 года назад
@@sandysandeep8553 ni puku pagipodhi bhosdk
@anandswathiswathi2237
@anandswathiswathi2237 2 года назад
Vachhindhi gorre bidda
@venkatchandrasekhar8650
@venkatchandrasekhar8650 2 года назад
Pawan Kalyan topic starts at 25:00
@vankeraviteja7157
@vankeraviteja7157 2 года назад
Tq bro
@FactsHeaven
@FactsHeaven 2 года назад
Thank you bro 🤗
@ckunchala
@ckunchala 2 года назад
Thank you.. You saved my time. Cheers 🥂
@padhujogi239
@padhujogi239 2 года назад
Thanks 🙏
@uniquecric2714
@uniquecric2714 2 года назад
Tq bro
@glnetwork9
@glnetwork9 2 года назад
చాలా చాలా అద్భుతమైన మహనీయుని మాటలను వినేభాగ్యం కలిగింది, ఏ.ఎం రత్నం గారి పేరును సినిమా పోస్టర్ లో చూడగానే భారతీయుడిగా గర్వంగా వుంటుంది, సినిమాలతో దేశమాత సేవ చేసుకున్నారు రత్నం గారు, వారి సినిమాలు చూసాకనే తెలిసింది కరడుగట్టిన దేశభక్తి ఎలా వుంటుందో ... ఎంతో మంది యువతకు సరైన పథ నిర్దేశం చేసారు ... వారి సినిమాలతో....కొందరుంటారూ..ఎన్నో గలీజు సినిమాలు తీసి ..ఏదో ఒక సినిమా మంచిది చేసి అదే చాలు అన్నట్లు రోజూ చెప్పుకునే వారు వున్నారు.. కొందరు.. కానీ అనేక సినిమాలు దేశం మీద ప్రేమతో అనేక సినిమాలు చేసిన రత్నం గారికి వందనాలు ... మీరు రేయింబవల్లు ఎంతలా ఆలోచించి కృషి చేస్తే తయారయి వుంటాయి మీ సినిమాలు .. డబ్బే పరమావధి ఎవరికైనా... కానీ అదే డబ్బును పది మందికి మంచి చేస్తూ రావాలనుకోవడం వున్నది చూశారూ... సూపర్... ... ...ఇట్లు... ...మీ సినీ ప్రేక్షకుడు, ఏం ఎమ్ రత్నం గారి సినిమాల అభిమాని
@prasadmtr
@prasadmtr 2 года назад
17th-century ante Ramcharan tho " The great King Shivaji" getup tho small length cameo pedithe supergaa untundhi..... North Indians eagerly waiting for Ramcharan as a Shivaji full-length movie
@manoharguntuka8124
@manoharguntuka8124 2 года назад
Good thought.
@phanirdl7779
@phanirdl7779 2 года назад
Good idea
@dasarirohit962
@dasarirohit962 2 года назад
Don't need
@foryou7061
@foryou7061 2 года назад
@@dasarirohit962 tablet's vesuko taggipoddi
@dasarirohit962
@dasarirohit962 2 года назад
@@foryou7061 em tablets .Naku emi rogalu levu niku emaina rogalu nuvvu vesko tablet lu
@ramkeerthv9297
@ramkeerthv9297 2 года назад
A M Ratnam garu, Your ideology is "Bharatheeyudu" movie... you are great 👍
@shivkrrishna5545
@shivkrrishna5545 2 года назад
సాయి అన్నా మీరు ఒకసారి పవన్ గారిని ఇంటర్వ్యూ చేయండి అన్నా 🙏🙏🙏🙏
@madhubabuTelugu
@madhubabuTelugu 2 года назад
Avnu bro
@srinubaripilla4177
@srinubaripilla4177 2 года назад
సార్ రత్నం గారు మీరు తెలుగు వారు అయినందుకు నీను గర్వపడుతున్న
@PrK-Mindblow
@PrK-Mindblow 2 года назад
Plz give me some respect give to kalyan garu.... He is genuine politician with a humanity nw a days...
@viswanatha1470
@viswanatha1470 2 года назад
From makeup man to producer it's not a ordinary journey there has a lot of struggles inbetween and overcome all those ...today you are a one of the biggest producer in india 🙏🙏🙏🙏
@airman4843
@airman4843 2 года назад
Am Ratnam Garu, Krish Garu full efforts petti Different kotthaga Hariharaveeramallu movie theeyandi PSPK fan's power worldwide Dikkulu pekkatillela chupiddam indian film industry Trend set cheddam 💪✊
@agrani308
@agrani308 2 года назад
It's a Great pleasure ..... Knowing AM. RATNAM sir.... Thanks to Nationalist Hub for interviewing him 🙏🙏🙏🙏
@prabhakard671
@prabhakard671 2 года назад
Thank u very much "Sai Krishna " garu ...for wonderful interview of great Telugu native producer A M Ratnan garu 🙏🏻🙏🏻🙏🏻
@rashtrabhakti_tv
@rashtrabhakti_tv 2 года назад
After watching this..I understood that some ppl doesn't flaunt abt nationalism but show it in their work. Thanks for the interview.
@hhvmfirstglimpse5617
@hhvmfirstglimpse5617 2 года назад
Just look at his passion to give best films to India. No doubt about HHVM. It's gonna be a big blockbuster. Makes mega fans, telugites and India feel proud.
@pspkfan5991
@pspkfan5991 2 года назад
What a great interview. I hope #HariHaraVeeraMallu will be one among the great Indian films you delivered to Indian audience. Make sure the graphics is also Hollywood level. I know you are not a compromising producer. I hope you'll do back to back films with Kalyan sir and go to Kalyan whenever you find a good story. Your love and admiration on Kalyan makes me admire you more. Promote the movie greatly. Include few top crowd pulling actors from other industries into movie too for more publicity. All the best for #HHVM 💙
@jrdurgaprasadmca
@jrdurgaprasadmca 2 года назад
Very inspiring words.. His knowledge about various areas in the field he is working is immemsive. Thanks to Nationalist Hub..
@ramaraotenneti8666
@ramaraotenneti8666 2 года назад
గొప్పఆశయాలు, ఉన్నతభావాలు, నిజాయితీ, మంచి అభిరుచి - వీటి అన్నిటి సంగమం ఏఎం రత్నంగారు. తెలుగు సినిమా చేసుకున్న అదృష్టం ఆయన.
@chandrasekhararaopobba489
@chandrasekhararaopobba489 Год назад
Amma, nanna penchina vidhanam AM Ratnam gaari lo vinayam chudavachhu. Thank you
@hotsummer1183
@hotsummer1183 2 года назад
Movie should be big blockbuster at least for you sir. So genuine person.
@kumarb7421
@kumarb7421 2 года назад
HariHara VeraMallu 25:00
@middiappalarajuschoolofbus1034
@middiappalarajuschoolofbus1034 2 года назад
Excellent interview. AM Ratnam such a humble person and through gentleman. The way you have organized interview is just excellent sir.
@Rajkumarettamaina
@Rajkumarettamaina 2 года назад
Super interview India's great producer A.M.Ratnam very good person
@vishwaa9721
@vishwaa9721 2 года назад
Nirmaatalalo naaku chana baaga nachhe nirmata A M Ratnam gaaru🙏🏿
@Canadaokanagan
@Canadaokanagan 2 года назад
It's a pure great producer AM Ratnam sir's interview. Good questions and more details to learn.
@hotsummer1183
@hotsummer1183 2 года назад
Multi talented person AM Ratnam garu. All the best for HHVM.
@jagannadharaoboddapati6042
@jagannadharaoboddapati6042 2 года назад
🕉️Thank you Sir, Mr A M Rathnam....Super speech 👏👏💐
@srinivasabharanigodavarthi1414
@srinivasabharanigodavarthi1414 2 года назад
సాయి గారూ ప్రశ్నలు చాలా సుదీర్ఘంగా ఉంటున్నాయి. క్లుప్తంగా అడగండి
@vidyasagar4142
@vidyasagar4142 2 года назад
Truly Legendary Producer
@krishnakarthik2064
@krishnakarthik2064 2 года назад
Am రత్నం Garu Quality Unna Producer
@thrimurthulusomireddy7529
@thrimurthulusomireddy7529 2 года назад
I watched this video only because of PSPK name... Any how it's good video...
@rakeshcopper3671
@rakeshcopper3671 2 года назад
THANK-YOU RATHNAM GARU...MEE LANTI VALLU DHAIRYAM CHESI MATLADINA NDUKU.... Inspiration to other's
@amarnathreddyamarnathreddy3018
@amarnathreddyamarnathreddy3018 2 года назад
Andhariki minchi sri surya movies thank you AmR sir🙏🙏🙏🙏🙏
@bhashyamtalentschool6324
@bhashyamtalentschool6324 2 года назад
Really hari hara viramallu baga thiyandi all de best my god
@chandrasekhararaopobba489
@chandrasekhararaopobba489 2 года назад
Dear munirathnam gaaru mee interview is interesting and correct , and please put Ananth Sreeram song minimum one song for movie grand success. AP and Telangana youngsters interested in Ananth Sreeram song . Thank you
@Lakshmidevi-vw8tt
@Lakshmidevi-vw8tt 2 года назад
Jai pawan gaaru and my favorite media National Hub
@narsagoudpeddagani9065
@narsagoudpeddagani9065 2 года назад
Sir, Really it is Great Decision , our Children must know about LEGENDARY LEADERS LIKE SUBASH CHANDRA BOSE, SARDAR VALLABHBAI PATEL, ÀMBEDKAR, SAVARĶAR, HEGDEWAR, ALLURI SEETHA RAMA RAJU, KOMURAM BHEEM, CHATRAPATHI SHIVAJI etc. It is easy method to know with CINEMA MEDIA ONLY.
@ramanamurthy8451
@ramanamurthy8451 2 года назад
Sir, a kind of novel promotion of movies of Powerstar Sri Pavankalyan garu you are making. Thank you so much Sir. I also thank Sri Maniratnam garu.
@satalimuralikrishna7123
@satalimuralikrishna7123 2 года назад
సాయి అన్నా మీరు ఇలాంటి వ్యక్తులను ఎలా తీసుకువస్తారో తెలియదు కాని ప్రతి ఒక్క ఇంటర్వ్యూ ఒక సందేశమే
@muthyalacharan3762
@muthyalacharan3762 2 года назад
జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు
@rajinid4544
@rajinid4544 2 года назад
Wonderful journalist sir good 👈👈👈👈👈👈
@srinivasv5015
@srinivasv5015 2 года назад
Surya movies one of the big banner in telugu and tamil movies, hara hara veera mallu will be a big hit
@nagababuperumalla
@nagababuperumalla 2 года назад
Best question you have asked him is all about how did you think different from others.
@ellandalavaraprasad6673
@ellandalavaraprasad6673 Год назад
A.M. Ratnam Garu wish you all the best HHVM kotha trend set chese movie Avalani Avuthundhani manspoorthiga korukuntunanu 💐😊
@amarnathreddyamarnathreddy3018
@amarnathreddyamarnathreddy3018 2 года назад
Dil Raju 100 cinimalu =Am Rathnam sir movie karthavyam 🤍🤍🤍
@krithikaerla3376
@krithikaerla3376 2 года назад
Movie kosam waiting. Songs release cheyandi
@pobbathisheshadri9977
@pobbathisheshadri9977 Год назад
హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారి సినిమా మీ బ్యానర్ లో వస్తుంది ఇది గ్యారెంటీగా హిట్ అవుతుంది న్యూ ఫస్ట్ టైం ఖుషి సినిమా చూశాను అందులో ఉన్నంచేపు ఆ సినిమా చూసినంత సేపు కూడా మనం ఒక రకమైన ఫీలింగ్ లోకి వెళ్తాము అది మాత్రం నిజం. సో అందులో పవన్ కళ్యాణ్ గారి భూమిక యాక్టింగ్ సూపర్ సినిమా అంతా వాళ్ళ హైలెట్
@JustVishall
@JustVishall 2 года назад
50:00 Kalyan
@mbhaskar1919
@mbhaskar1919 2 года назад
Thanks for inspiring 👍
@nagababuperumalla
@nagababuperumalla 2 года назад
I really appreciate your thoughts and I hope I can be one in the future... But film is different and actual life is different....
@bekind7656
@bekind7656 2 года назад
Very nice interview.. 👍
@devallanellore
@devallanellore 2 года назад
Well 👌సాయి కృష్ణ గారు 🙏
@jagadeeshc8712
@jagadeeshc8712 2 года назад
All time great producer...Created majics with shankar.
@shiva-sk8nq
@shiva-sk8nq 2 года назад
Rathnam gaaru love you sir 💖💕
@chesettianandkumar4492
@chesettianandkumar4492 2 года назад
Jai shree ram 🙏
@subbup1301
@subbup1301 2 года назад
Jai pspk 🔥
@viswanatha1470
@viswanatha1470 2 года назад
AM Ratnam garu, you know pulse of common man that's why all your previous movies were superhit 🙏🙏
@divakarc2629
@divakarc2629 2 года назад
You're the most decent and genuine host so far in RU-vid channel's.. best wishes
@Rajkumarettamaina
@Rajkumarettamaina 2 года назад
Super sir
@nagababuperumalla
@nagababuperumalla 2 года назад
India is great and always be great forever...
@anandsrobin9320
@anandsrobin9320 2 года назад
ఈ లెక్కన విజయశాంతి పర్సనల్ మేకప్ మేన్ గా వుండి బాగానే సంపాదించారు
@sridharthorpunoori6575
@sridharthorpunoori6575 2 года назад
Sai anna meruu entainment kuda chestunaduku kuda chala bagundi
@vidyasagar4142
@vidyasagar4142 2 года назад
Swamye Saranam Ayyappa
@karunamannam6825
@karunamannam6825 2 года назад
Hats off Sai Krishna. You are doing a great service
@jagannadharaoboddapati6042
@jagannadharaoboddapati6042 2 года назад
Thanks Sai anna.... 🙏
@vidyasagar4142
@vidyasagar4142 2 года назад
Shankar technician is The Best 👍💯 Pawan Kalyan as Human 👍
@moturivenugopal6849
@moturivenugopal6849 2 года назад
Patriotic Interview.........
@boganadhamsrinusrinivaskum5404
@boganadhamsrinusrinivaskum5404 2 года назад
🙏నమస్తే వందనాలు భారత్ మాతాకీ జై🙏
@saikumarvanam7565
@saikumarvanam7565 2 года назад
Jai Netaji jai Bharat
@bkesava5185
@bkesava5185 2 года назад
Sai Anna me way of talking is 👍👍👍
@raveendrababuth508
@raveendrababuth508 2 года назад
A M Ratnam garu great
@chnarshimamurthy3418
@chnarshimamurthy3418 2 года назад
Congratulations to all all the best👍💯🙏 jai jana sena🙏🏻 all fans ki 🙏🏻🙏🏻🙏🏻
@gpgchannel7100
@gpgchannel7100 2 года назад
హరి హర వీరమళ్ళు గొప్ప విజయం సాధించాలని ఆ దేవుడు కురుంటున్న 🙏
@vidyasagar4142
@vidyasagar4142 2 года назад
Well Sai about Indians facing issues as minorities in other countries
@srinevasnakkala273
@srinevasnakkala273 2 года назад
ఏం రత్నం సినిమా లో నిర్మాతగా చాలా బావుంటాయి ఖుషి సినిమా చూసి చాలా అయినాను 👌
@4Kwith5G
@4Kwith5G 2 года назад
HHVM topic Starts at 25min.
@srinivaskunamalla8456
@srinivaskunamalla8456 2 года назад
నేతాజీ సినిమా తిస్తె రాజమౌళి, మీరు, పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ లో రావాలని కోరుకుంటున్న దయచేసి సినిమతిసేలా ప్రయత్నిచండి సార్... రాజమౌళి గారు పవన్ కళ్యాణ్ గారితో సినిమా రావాలని మా కోరిక దయచేసి తీర్చండి సార్...
@lalbanoth1509
@lalbanoth1509 2 года назад
Oke okkadu adiripoindi. Mi movies anni number of times chusanu sir.
@vnansen
@vnansen 2 года назад
Amazing interview,
@gangaramaddandi9277
@gangaramaddandi9277 2 года назад
jai pspk jai hind 🇮🇳🙏
@DurgaPrasad-po6nk
@DurgaPrasad-po6nk 2 года назад
started watching video by seeing thumbnail. but watched full video. looks like Bangaram movie episode trimmed. that would be more interesting 🙂🙂
@thisisallrounder1666
@thisisallrounder1666 2 года назад
This movie ki fire Work chesanu
@sanapalavenkat6173
@sanapalavenkat6173 2 года назад
Wav what a producer...excellent
@amarnathreddyamarnathreddy3018
@amarnathreddyamarnathreddy3018 2 года назад
Meeru really goppa director sir
@ambanimahesh7421
@ambanimahesh7421 Год назад
தமிழ் சினிமாவின் மிகவும் பிரம்மாண்டமான தயாரிப்பாளர் எங்கள் ஐயா ஏ எம் ரத்னம் தமிழ் சினிமாவின் பொக்கிஷம் எங்கள் ஐயா ஏ எம் ரத்னம்
@ksp3820
@ksp3820 2 года назад
Jai janasena Jai Pawan Kalyan garu Jai Hind
@mmadhu5995
@mmadhu5995 2 года назад
Journalist garu give respect, what u talking about PAVAN KALYAN ANNA, number of times u call as PAVAN KALYAN, Not a pavan kalyan, pavan kalyan garu. Give respect
@lokaprabhuhanumanthu3625
@lokaprabhuhanumanthu3625 2 года назад
Namesthe Sir 🙏
@laxmankatkuri1295
@laxmankatkuri1295 2 года назад
Super andi🙏🙏🙏
@srinuvasu4676
@srinuvasu4676 2 года назад
Hardhats.mahadeva.shambo.shankara.jai.hinduism
@tvvinay7838
@tvvinay7838 2 года назад
తెలుగు వారు గర్వించదగ్గ చలనచిత్రం తీస్తున్నందుకు గర్వంగా ఉంది.
@anandkaila3288
@anandkaila3288 2 года назад
Tq.....🙏 sir.s
@asg3839
@asg3839 2 года назад
Jai power star pawan kalyan
Далее
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
Просмотров 4,9 млн