Тёмный

latest telugu christian short films | Naa devuni korake | నా దేవుని కొరకే | Aag Team Works | 2021 

AAG Team Works
Подписаться 336 тыс.
Просмотров 269 тыс.
50% 1

Опубликовано:

 

25 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 829   
@tadiglory2652
@tadiglory2652 3 года назад
కన్నీరు తప్ప మాటలు వాస్తవాని మా ముందు పెట్టారు...దేవుడు మీ పరిచర్య ను ఇంకను బలపరచును గాక ఆమెన్
@pilakavenkataramanamurty688
@pilakavenkataramanamurty688 3 года назад
హోదరులకు నా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు, చాలా బాగుంది దేవుడు మిమ్మల్ని దీవించును గాక
@ALONELONELY777
@ALONELONELY777 3 года назад
క్రైస్తవ విశ్వాసికి అనుమానం, నిరాశా నిస్పృహలు శారీరక వ్యాధుల కంటే ప్రమాదం,అయితే ఆత్మ దేవుని సమయానుకూలమైన సంధింపు కృంగిపోకుండా కాపాడుతుంది...ఈ లాంటి ఆధ్యాత్మిక సందేశాలు మరిన్ని రావాలని దేవుని స్తుతిస్తూ ,కోరుకొంటున్నాను. థాంక్యూ
@jesussaveyou8982
@jesussaveyou8982 3 года назад
Wonderful shartfilim devuniki mahima kalugunu gaka amen
@blessedyouthforchrist
@blessedyouthforchrist 3 года назад
అద్భుతమైన వర్తమానం dear AAG team in Christ నిజమే ఆ చెల్లిలా దేవుడు మంచి తలాంతులు ఇచ్చినా అది పక్కన పెట్టి నన్ను వాడుకో లేదంటే చంపేయ్ అని ఎన్నోసార్లు ప్రార్థన చేసాను అర్ధరహితంగా మనోనేత్రాలు తెరిపించబడ్డాయి ఒకటి అర్థమైంది షార్ట్ ఫిల్మ్ అంటే ఏదో ఆలోచన వచ్చిందే తడవు తీస్తారు అనే భావన కానీ ఒక్కొక్క ఆత్మను స్పర్శించేవిధంగా ఎంతో ప్రార్థన మరియు ప్రయాస ఉందని నిజంగా అతిశయమే గర్వానికి మూలం దేవుడిచ్చిన తలాంతులు దేవుని మహిమకొరకే ఉపయోగించాలి అనే సందేశాన్ని చాలా చక్కగా చిత్రీకరించారు ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు మిమ్ములను బహుగా దీవించును గాక ఆమేన్
@stellagracegrace5474
@stellagracegrace5474 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-bPWnsFmmOGw.html🙏🏼🙏🏼
@pas.dayasagarofficial8226
@pas.dayasagarofficial8226 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-5ZO4LBO6bUQ.html🙏🙏🙏
@chandraleelasanamala2625
@chandraleelasanamala2625 3 года назад
Vinitha
@vijaykumarnalli5850
@vijaykumarnalli5850 3 года назад
చాలా ఆదరణ కలిగించింది. దేవుని పని కొరకు మరింతగా పురికొల్పింది.🙏🙏🙏
@ramakrishnaalajingiramakri9683
@ramakrishnaalajingiramakri9683 3 года назад
ఈ షార్ట్ ఫిలిమ్ చూస్తున్నంతసేపు ఈ సందేశము వింటున్నంతసేపు నా కంటిలో కన్నీళ్లు ఆగలేదు నా గుండెలో దుఖ్కము తగ్గలేదు మీకు అందరికీ నిండు మనసుతో వందనాలు దేవునికి స్తోత్రాలు .
@gollamandalakishor561
@gollamandalakishor561 3 года назад
అన్నయ్య మీ టీమ్ అందరికి వందనములు🙏🙏🙏🙏 మంచి సందేశం అందించారు🙌🙌🙌👏👏👏👏
@AnjiAnji-hr7qq
@AnjiAnji-hr7qq 3 года назад
మన జీవితాలకు అర్థవంతమైన మంచి మెసేజ్
@jpudaykiran
@jpudaykiran 3 года назад
ప్రైస్ ది లార్డ్ AAG team Works lo పనిచేసే ప్రతి ఒక్కరికీ వందనాలు దేవుడు మిమ్ములను దీవిoచును గాక మీరు ఇటువంటి ఎన్నో షార్ట్ ఫిల్మ్ స్ తీయాలని ఆశిస్తున్న ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా ఎంతో ఆత్మీయంగా బలపడుతున్నాయి అలాగే ఎన్నో జీవితాలు మారుతున్నాయి ఆమెన్
@bmajseavaworks263
@bmajseavaworks263 3 года назад
Good short film heart touching msg god bless you aag team brothers and sisters . Me paricharyanu devudu deevinchunu gaka men.
@amruthvissampalli3890
@amruthvissampalli3890 3 года назад
Super super message Annya
@sivareddy-hl3ms
@sivareddy-hl3ms Год назад
Super short film 🙏✝️devudike mahima ye film dwara devudu natho matladadu😭😭
@m.shyambabu2077
@m.shyambabu2077 3 года назад
ఁబదర్ నా జీవితాని ఎంతో ఁపభావితం చేసింది ఈ షార్ట్ ఫీల్మ్ ఁపతి పాయింట్ నాకే వస్తుంది సారీ ఁపభువా నేను నిర్లక్యం చేశాను ఇక నుంచి మీరిచ్చిన తలాంతులతో మీ కొరకే వాడుకుంటాను అమెన్
@jayababunjam9295
@jayababunjam9295 3 года назад
God bless you brother
@anoshprasannakumar8150
@anoshprasannakumar8150 3 года назад
By this short film God as spoke with me praise God
@sudheergandham6102
@sudheergandham6102 3 года назад
ఇది నా కొరకే 👍👍👍 నేను నా దేవుని కొరకే 💐💐💐 హృదయాన్ని కదిలించే గొప్ప సందేశం.. వందనాలు 🙏🙏🙏 మనకు దేవుడుఇచ్చిన తలంతు అతిశించక దేవుని కొసం పటుపడదము
@vignansagarboddu5390
@vignansagarboddu5390 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-bPWnsFmmOGw.html
@pas.dayasagarofficial8226
@pas.dayasagarofficial8226 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-5ZO4LBO6bUQ.html🙌🏼🤝🙏
@surendergajula9808
@surendergajula9808 3 года назад
Brother Intha Manchi Sandhesham Na hrudayanni Pindesindi Devunike Mahima
@pravallikag5467
@pravallikag5467 3 года назад
నేను నా దేవుని కొరకే నా...భాధ్యతను నాకు గుర్తు చేసినందుకు మీకు కృతజ్ఞతలు అన్నయ్య దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యను బహుగా ఫలింపచేయునుగాక ఆమెన్🙏🙏🙏
@vignansagarboddu5390
@vignansagarboddu5390 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-bPWnsFmmOGw.html🙏🙏🙏
@vignansagarboddu5390
@vignansagarboddu5390 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-5ZO4LBO6bUQW.htmlatch full video..for more songs
@garikipatijyoti21
@garikipatijyoti21 2 года назад
😭😭🙏🙏
@mylabala5669
@mylabala5669 2 года назад
Praise the Lord
@godslovenithya4700
@godslovenithya4700 3 года назад
చాలా చాలా అద్భుతమైన సందేశం ను ప్రస్తుత సమాజానికి అందించారు ఇందులో నటించిన ప్రతి ఒక్కరికీ నా హృదయ పూర్వక వందనాలు దేవుడు మీ పరిచర్యను మరింత ఉన్నతంగా దీవించును గాక
@vignansagarboddu5390
@vignansagarboddu5390 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-bPWnsFmmOGw.html
@amcafighterjet354
@amcafighterjet354 3 года назад
బైబిలు మానసిక ఆరోగ్యానికి హానికరం... అదే.. బైబిలు చదివితే.. మైండ్ దొబ్బుద్ధి పిచ్చెక్కిద్ధి బైబిలు మారు మనసు కాదు పెడ మార్గం .. పాప కూపం ... మహా వినాశనం
@vignansagarboddu5390
@vignansagarboddu5390 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-5ZO4LBO6bUQW.htmlatch full video..for more songs
@rajeshrajendran422
@rajeshrajendran422 3 года назад
Hallelujah.... Praise the lord Good short film
@mercyyes6329
@mercyyes6329 3 года назад
ఈ వీడియో చేసిన బ్రదర్స్ కి అండ్ సిస్టర్స్ కి నా వందనములు ఈ వీడియో ఆత్మీయ జీవితంలో ఏ విధముగా యేసయ్యా కోసం బ్రతకాలో నాకు. మాకు తెలియ జె సి న o దుకు ఆ యేసయ్యా కే మహిమ కలుగునుగాక. ఆమెన్ 🙏
@yesudas4791
@yesudas4791 3 года назад
చాలా అద్భుతమైన సందేశం ఇచ్చారు నేను ఒక కీబోర్డ్ లెర్నింగ్ జర్నీ లో ఉన్నాను ఎలా ఉండాలో ఎలా నేర్పించారు
@savedbyjohn316
@savedbyjohn316 3 года назад
Wonderful GLORY TO GOD ALONE 🙏
@prasadgospelmedia1221
@prasadgospelmedia1221 3 года назад
వందనాలన్న చక్కని సందేశం..బాగా చూపించారన్న wonderful screenplay మనిషికి దేవుడు ఇచ్చిన తలంతాను దేవుని మహికే వాడాలని ఎవరు వృదా కాదని దేవుని కోరకు చేసే చిన్న పనైనా వృదా కాదని బాగా చెప్పి నాకు కనువిప్పు కలిగించారన్నా
@ArunKumar-qr4kf
@ArunKumar-qr4kf 3 года назад
Super Message Short Filim May God Bless you All Brother and Sister
@mylapalliramu1488
@mylapalliramu1488 3 года назад
Wonderfull msg very inceparational message
@yallaiahyallaiah3153
@yallaiahyallaiah3153 3 года назад
నేను నా దేవుని కొరకే.మంచి మెసేజ్.దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్.⛪⚓🕊🙏🙏🙏🙏
@stellagracegrace5474
@stellagracegrace5474 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-bPWnsFmmOGw.html🙏🏼🙏🏼🙏🏼
@rajuchitti579
@rajuchitti579 3 года назад
Chala baga bagundhi all yepudu vachindhi 😭😭😭😭 దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
@bhaskararaopalla7482
@bhaskararaopalla7482 3 года назад
దేవుడు మిమ్మలని చాలా బాగా వాడుకున్నాడు దేవుడికి మహిమ 👍🤝🤝🤝🙏
@arunaustin5756
@arunaustin5756 3 года назад
E short film dwara devudu natho bahu balanga matladaru very blessed message Thank you Aag short films All Glory to God 🙌🙏
@jayababunjam9295
@jayababunjam9295 3 года назад
Glory.... Glory ...Glory... to God ... చాలా ప్రార్థనాపూర్వకంగా ఈ shortmovie తీసారని అర్థమవుతుంది... Almost అన్ని short movies చాలా ఆత్మీయంగా ఉంటాయి.... చెల్లీ....చాలా బాగా చేశావు...God bless u ma
@vgroupff8523
@vgroupff8523 3 года назад
{
@vignansagarboddu5390
@vignansagarboddu5390 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-bPWnsFmmOGw.html
@stellagracegrace5474
@stellagracegrace5474 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-bPWnsFmmOGw.html
@vignansagarboddu5390
@vignansagarboddu5390 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-5ZO4LBO6bUQW.htmlatch full video..for more songs
@motivalycreations4607
@motivalycreations4607 2 года назад
Glory Glory to God the short film was very nice
@NehaaVolgs
@NehaaVolgs 3 года назад
ఆలస్యం అయినా చాలా మంచి సందేశం ఇచ్చారు అన్న మీకు నా హృదయపూర్వక వందనాలు 🙏. దేవుడు మనకి ఇచ్చిన తలంతులు దేవుని కొరకే ఉపయోగించాలి అని చాలా వివరంగా చెప్పారు అన్న మీకు వందనాలు. మీరు ఇచ్చిన ఈ మెస్సేజ్ ద్వారా దేవుడు నాతో చూటిగా మాట్లాడాడు దేవుడు నాకు ఇచ్చిన తలంతులను బట్టి సమస్తం దేవుని పరిచర్య కి తోడుగా ఉంటాను అని ఇప్పుడే తీర్మానం తీసుకుంటున్నాను. అన్న చాలా విలువైన మెస్సేజ్ ఇచ్చారు మీకు వందనాలు అన్న 🙏
@pas.dayasagarofficial8226
@pas.dayasagarofficial8226 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-5ZO4LBO6bUQ.html🙌🙌🙏
@graceguntimadugu7315
@graceguntimadugu7315 3 года назад
Praise the Lord to all AAG team members.. ఈ షార్ట్ ఫిల్మ్ చాలా అద్భుతంగా ఉంది.మీకు దేవుడు ఇచ్చిన తలాంతు షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ఎందరినో మార్చడం దేవుని మహిమపరచడం...Thank u for this short film..👍God Bless U..Glory to God..Always God grace be with you..AMEN💒
@jesuslove7832
@jesuslove7832 3 года назад
Thank u for this short film
@prasadaduri4757
@prasadaduri4757 3 года назад
అద్భుతమైన మెసేజ్ అన్నయ్య దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@sureshk1854
@sureshk1854 3 года назад
Manamtha prabhuva korake jeveenchali. Vandanalu anna.
@pamularaja1878
@pamularaja1878 2 года назад
This film is change my life Thanku Brother
@paulavinash220
@paulavinash220 3 года назад
చాల చాల అధ్బుతమైన షార్ట్ ఫిల్మ్. ఆత్మానుసారమయినాధిగా ఉంథి.🙏🙏🙏🙏
@YourFriend2022
@YourFriend2022 3 года назад
నా కళ్ళలో నీళ్లు ఆగడంలేదు. నిజంగా చాలా మంచి విషయాన్ని చెప్పారు అన్న... మీకు వందనాలు... ఒక మనిషిలో ఉండే టాలెంట్ దేవుడు ఇచ్చిందే... దానిని ఉపయోగించే ఆలోచన లేక సాకులు చెప్పే ప్రతి వారికి ఈ చిత్రం ఒక గుణపాఠం.
@jayababunjam9295
@jayababunjam9295 3 года назад
Avunu
@vignansagarboddu5390
@vignansagarboddu5390 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-bPWnsFmmOGw.html🙏🙏🙏
@pas.dayasagarofficial8226
@pas.dayasagarofficial8226 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-5ZO4LBO6bUQ.html
@vignansagarboddu5390
@vignansagarboddu5390 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-5ZO4LBO6bUQW.htmlatch full video..for more songs
@godmyfather3379
@godmyfather3379 2 года назад
Super short film brothers price the lord brothers amen
@kovaganapriscilla9897
@kovaganapriscilla9897 3 года назад
దేవునికే మహిమ కలుగును గాక . ఆమెన్
@sureshkumar-lk3df
@sureshkumar-lk3df 2 года назад
ఈ మెసేజ్ నా హృదయానికి తాకింది దేవుని పని గుర్తు చేసారు
@prasanthbhimavaram239
@prasanthbhimavaram239 3 года назад
Very nice Short film god bless you
@venkatasaiketha6492
@venkatasaiketha6492 3 года назад
బ్రదర్ మీ టీమ్ అందరికీ వందనాలు మెసేజ్ సందేశాత్మకంగా, ఆత్మీయంగా ఉంది 🙏🙏🤝
@bandlamudisriharsha1115
@bandlamudisriharsha1115 3 года назад
Thank so much it's wonderful short flim
@newlife8857
@newlife8857 3 года назад
వందనాలు అన్న AAG టీమ్ అందరికి ఆలస్యం చేసిన చాలా చక్కటి వీడియో చేశారు అన్న దైవజనుని మాటను ధిక్కరిస్తున్న వారికి మంచి కనువిప్పు కలిగిస్తుంది అన్న మీరు అవకాశం ఇస్తే మీ టీమ్ తో సహకరిస్తాను అన్న
@venkateswarluneethipudi1882
@venkateswarluneethipudi1882 3 года назад
God bless you
@stellagracegrace5474
@stellagracegrace5474 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-bPWnsFmmOGw.html
@vignansagarboddu5390
@vignansagarboddu5390 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-5ZO4LBO6bUQ.html🙏🙏🙌
@krishnabhagavan5717
@krishnabhagavan5717 3 года назад
Chala baga cesharu video devunike mahima kalugunu gaka amen 🙏🙏🙏
@gundampatiashi6914
@gundampatiashi6914 3 года назад
Thankyou for this short film
@mangalingala5004
@mangalingala5004 2 года назад
Praise the Lord🙏🙏🙏 yes దేవుని కొరకే మనం పని cheddam God bless you A A G team
@keerthiyadagiri8686
@keerthiyadagiri8686 2 года назад
Praise the Lord marla ma athmiya sthithi ni gurtuchesaru brother
@nareshg2704
@nareshg2704 3 года назад
Anna Chala bagundi.praise the Lord to all
@krishnakishorekambham3851
@krishnakishorekambham3851 3 года назад
Super vedeo amazing danyavadamulu
@Personal384
@Personal384 3 года назад
Anna chala రోజుల నుండి ఎదురుచూస్తున్నాను, మీ channel నుండి short film రాలేదెంటి అని. నిన్న మీకు msg చేయాలి అనుకున్న కానీ చేయలేకపోయాను. కాని దేవుడు నమ్మదగినవాడు కనుక నాతో మాట్లాడాడు. నేను తీసుకున్న నిర్ణయాన్ని చెల్లి చేసిన పనిగా దేవునికోసం చేయాలి. ఈ short film చుసినంతసేపు నా కళ్ళలో నీళ్ళు ఆగలేదు. నాకు fever two days నుండి అది కూడా తగ్గి చమట పోసింది. Thank You Lord.... Glory to God Alone.
@jayababunjam9295
@jayababunjam9295 3 года назад
Amen 😊
@bunnyrockzz7796
@bunnyrockzz7796 3 года назад
Good blessings u
@pastorsyambabupodili
@pastorsyambabupodili 3 года назад
చాలా అద్భుతమైన దైవీక పాఠము నేర్పే, క్రమపరిచే చిత్రము... Hallelujah🙌
@estherkeerthana5512
@estherkeerthana5512 3 года назад
Wow praise the Lord anna team andariki 🙏God bless you all ur team
@k.rameshbabugodsloveminist7340
@k.rameshbabugodsloveminist7340 3 года назад
మీ ప్రయత్నం అభినందనీయం, మీ ప్రయాస వ్యర్థం కానేకాదు..... దేవుడు మిమ్ములను బహుగా దీవించును గాక ఆమెన్.
@vignansagarboddu5390
@vignansagarboddu5390 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-bPWnsFmmOGw.html🙏🙏🙏
@yaminiyamini9452
@yaminiyamini9452 2 года назад
Praise the Lord chala meaning full ga vundhi brother
@manojkumarmintumunganda104
@manojkumarmintumunganda104 3 года назад
Praise The Lord Brother's and sisters excellent meaning full sckit All Glory to God Amen 🛐
@pastorsuhaslazar.s-officia8989
@pastorsuhaslazar.s-officia8989 3 года назад
Glory to JESUS.this is end time vedio inspiration vedio .. this vedio I will send my church group..
@roshmijoy3838
@roshmijoy3838 3 года назад
Ur s all skits very nice and spirtual
@sudhakarbankuru
@sudhakarbankuru 3 года назад
దేవునికి మహిమ కలుగును గాక... , Praise the lord brother, చాలా అద్భుతంగా ఈ షార్ట్ ఫిల్మ్ తీశారు.
@mandapatiwilliamcarey8086
@mandapatiwilliamcarey8086 3 года назад
Praise the lord ayyagaru మంచి వీడియో
@dhanush.g8782
@dhanush.g8782 3 года назад
Very nice short flim 🙏✝️✝️we are all for god ✝️✝️glory to God ✝️✝️✝️🙏🙏🙏
@Glory2646
@Glory2646 3 года назад
Tnq My lord😭😭🙇🏼‍♀️🙇🏼‍♀️🙌🏻🙌🏻🙌🏻
@kovuriveerabrahmachary1317
@kovuriveerabrahmachary1317 3 года назад
Wonderfull msg andi chusthunte sootiga devudu maatho matladuthunnadu 🙏🙏🙏🙏exlent msg ichharu god bless you all team members and glory to jesus
@kalakandanaresh4485
@kalakandanaresh4485 3 года назад
Praise the lord all team members good message ni andimcharu god bless you all members
@vimalavase180
@vimalavase180 3 года назад
Chala manchi Message icharu. Thank you all team
@saibabakamatam10
@saibabakamatam10 3 года назад
అన్న ఏమిస్తే మన దేవుని ఋణం తీర్చుకోగలం. ఓ మనిషీ ఇకనైనా మేలుకోవా అనే సందేశం మన తరానికి మేలుకొలుపుఅని కన్నీటితో రాస్తున్నాను ఈ కామెంట్. దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు చెందును గాక. ఆమెన్
@vignansagarboddu5390
@vignansagarboddu5390 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-bPWnsFmmOGw.html🙏🙏🙏
@rajyalakshmigurram7514
@rajyalakshmigurram7514 3 года назад
Praise the lord aag teem Nizam ga chala baaga teesaru kanillu aagaledu avunu manam denikosam bruthukuthunaamu devuni kosamaa leka lokam kosam bruthukuthunaama alochana chesi mana zeevithnii marchukovaali god bless you all
@jesuswords7169
@jesuswords7169 3 года назад
Nenukuda na devunikoraku vaadabadaali vaadabadataanu.. thanks to all team members..
@Abhishekveera007
@Abhishekveera007 3 года назад
Nyce shortfilm and nyce message.
@eben-ezerstudio6667
@eben-ezerstudio6667 3 года назад
Chala chala chala chala bagundi sir and students No words their to describe your All Goodnesss
@calvaryjayamministries
@calvaryjayamministries 3 года назад
Adbutamaina shart film brothers God bless you and your ministry🙏🙏👍👍
@rajiraji-st8ve
@rajiraji-st8ve 3 года назад
Avnu manam ma kosam kaadhu.devuni korake Chala chala chala manchi message andhincharu .Na jeevitham lo nenu yentha athiyasistunnano eroju ardham ayindhi.na jeevitham chala viluvainadhi adhi nekosame vaadali ani ardham ayindhi.tq so much to my lovely God.elane Inka devuni mahima parachali.meru chesina ee vedio valla chala mandhi jeevithalu maarabothunnay.praise the lord devunike mahima kalugunu gaaaka Amen.
@bhaskaradrajuch4325
@bhaskaradrajuch4325 3 года назад
దేవునికి మహిమ కలుగును గాక, ఆమెన్. వందనాలు 🙏
@gurrammercygurrammercy657
@gurrammercygurrammercy657 3 года назад
ప్రైస్ ది లార్డ్ బ్రదర్స్ దేవుని పనిలో వాడబడుతున్న మీ అందరికీ నా ధన్యవాదములు అందరూ ప్రతి ఒక్కరూ చాలా బాగా చేశారు దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
@vignansagarboddu5390
@vignansagarboddu5390 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-bPWnsFmmOGw.html
@arunarron
@arunarron 3 года назад
మన ప్రభువైన యేసు క్రీస్తు వారి నామమునకు మహిమ కలుగును గాక...
@VINAY-mw3zn
@VINAY-mw3zn 3 года назад
Tanq sooooo Mach bro devuniki Stotram
@rmarysalomi7134
@rmarysalomi7134 3 года назад
Tq for the wonderful shortfilm❤️
@inakotiswarnalatha8708
@inakotiswarnalatha8708 3 года назад
Praise the Lord brother Nice informative.
@nandinigampala5393
@nandinigampala5393 3 года назад
All glory to the NAME OF JESUS CHRIST 😭 wonderful...Devudu inkanu mimmunu vadukovalani Prardistham...Devudu icchina thalaanthulanu Devuni korake vadatham 🙌🏻🙌🏻🙌🏻
@stellagracegrace5474
@stellagracegrace5474 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-bPWnsFmmOGw.html
@Subramanyam2
@Subramanyam2 3 года назад
Really Chala mache message 🙏🙏🙏👌👌👌
@sumavenky5004
@sumavenky5004 3 года назад
Lord Jesus the short film wonder full very good short video film thanks lord Heart taching film thanks giving lord 🙏🙏🙏🙏🙏🙏
@ashoks4378
@ashoks4378 3 года назад
All the Glory to God
@parusuvani3614
@parusuvani3614 3 года назад
Prise the lord devuniky mahimakallugunu gaka amen amen amen amen 🙏🙏🙏🙏
@keerthanapaaka5394
@keerthanapaaka5394 3 года назад
Devudu prathi okkariki oka thalanthu ichadu ani chala baga e short film dwara ma andarki chepparu Anna...Devunike Mahima kalugunu gaaka ..Amen 🙏
@jhansiswarna4552
@jhansiswarna4552 3 года назад
God bless you AAG Team. All Glory To God. Chaalaa chakkani sandesaani cheppaaru brother.🙏🏻🙏🏻🙏🏻
@parisudu1883
@parisudu1883 3 года назад
Praise.the lord devuniki mahima kalugunugaka amen 🙏🙏🙏
@christhuthosahavasamyellap5069
@christhuthosahavasamyellap5069 3 года назад
ఈ షార్ట్ఫిలిమ్ ధ్వారా దేవుడు మాతో మాట్లాడారు... టీమ్ సభ్యులు అందరికి మా నిండు వందనాలు... 🙏🙏🙏
@vignansagarboddu5390
@vignansagarboddu5390 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-bPWnsFmmOGw.html🙏🙏🙏
@danielcalvary2648
@danielcalvary2648 3 года назад
Yes brother
@kanchupallisankar3521
@kanchupallisankar3521 3 года назад
Devuni ki mahima kalugunu gaka 🙏🙏🙏
@vinodhkumar6281
@vinodhkumar6281 3 года назад
Supra brother tq Parsi the Lord
@nayomigold2971
@nayomigold2971 3 года назад
Praise the Lord aag team brother's and sister's devudu mimmlni inka manchitalantulatho elanti short films rusty tistu anekamandi devunilo nadipinchalani mansupurthiga korukuntunanu. May bless you to all
@gowthamichinni5271
@gowthamichinni5271 3 года назад
Good msg brother tnq soooooo much 🙏🙏🙏🤝
@ramya3333
@ramya3333 3 года назад
We are waiting for another short film
@devaraju5689
@devaraju5689 3 года назад
చాలా బాగుండి ఫిల్మ్ 🙏
@samuelraju7155
@samuelraju7155 3 года назад
Thank you anna na korake this Short film Glory to god 🥰
@bathulapavani5668
@bathulapavani5668 3 года назад
Thank you Jesus natho matladinadhuku
@bhukyaroja3165
@bhukyaroja3165 3 года назад
Wonderful message echaru e short film dwara. Glory to God.
@fellowshipwithgod1797
@fellowshipwithgod1797 3 года назад
సూపర్ చెల్లమ్మ నీ ఆశ గొప్పది 😭
@amadhuri428
@amadhuri428 3 года назад
Thank you jesus Praise the lord
Далее
Каха понты
00:40
Просмотров 336 тыс.
Telugu Christian Short Film | Poratam | 2020
1:10:06
Просмотров 453 тыс.