Тёмный

LIVE : ఆకునూరి మురళితో జర్నలిస్ట్ రఘు! తెలంగాణ ఎదురుచూస్తున్న ఇంటర్వ్యూ! | Akunuri Murali Interview 

Mana ToliVelugu Tv
Подписаться 607 тыс.
Просмотров 55 тыс.
50% 1

#manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
LIVE : ఆకునూరి మురళితో జర్నలిస్ట్ రఘు ! తెలంగాణ ఎదురుచూస్తున్న ఇంటర్వ్యూ ! రేవంత్ ఇది తెలుసుకో !! | Akunuri Murali Sensational Interview | ManaTolivelugu
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►RU-vid Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo

Опубликовано:

 

30 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 35   
@deemboytv7405
@deemboytv7405 День назад
అసలు టీపీసీసీ పదవి ఇద్దామంటే బూతద్దంపెట్టి చూసిన దొరుకుతలేరు.రేవంత్ అభద్రతా భావం వదిలిపెట్టాలి, భయపడుకుంటూ పనిచేయడాన్ని ప్రజలు చీదరించుకుంటున్నారు.
@ktnayak576
@ktnayak576 День назад
Hi sir good evening. ఆకునూరి మురళి సార్ ఇంటర్వ్యూ కోసమే ఎదురు చూస్తున్నాం అన్న. మన తెలంగాణ మన ప్రభుత్వ ఉద్యోగాలు మనకు కావాలి ఈ విషయంలో ఆకునూరి మురళి సార్ తన అభిప్రాయాన్ని నిష్పక్షపాతంగా వ్యవహరించి, వెల్లడించాలి.
@arunlal2985
@arunlal2985 День назад
Well done రఘు అన్న, very reliabl interview 👌👌👌
@ktnayak576
@ktnayak576 День назад
Well done ఇంటర్వ్యూ సార్.
@deemboytv7405
@deemboytv7405 День назад
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నన్ని రోజులు తురుం ఖాన్ లాగా పనిచేశారు,ఓవైసీ బ్రదర్స్ ను జైళ్ళో పెట్టారు.నీ ప్రభుత్వాన్ని కూల్చితే రేవంత్ రెడ్డికే సానుభూతి పెరుగుతుంది.
@deemboytv7405
@deemboytv7405 День назад
రేవంత్ రెడ్డి సచ్చే వరకు ముఖ్యమంత్రి గా ఉండాలా?ఉన్నన్ని రోజులు డైనమిక్ నిర్ణయాలు తీసుకొని ప్రజల మెప్పు పొందాలి,తోటి మంత్రుల బుజ్జగింపులు మానుకోవాలి.
@surya5340
@surya5340 День назад
Bold Interview , ఎక్కడ శశబిషలు లేకుండా ప్రభుత్వానికి సూచనలు , చురకలు పెట్టినాడు, సలహాలు పాటిస్తే ఈ ప్రభుత్వానికి మంచిది. మురళి సార్ కు కూడా బాధ్యత ఉన్నది ప్రజలకు సమాధానం ఇవ్వడంలో ,, కేవలం రేవంత్ రెడ్డి నే ప్రజలకు ఓనర్ కాదు , సాంకేతికంగా వీరందరి కృషి తో గెలవవచ్చు , నిర్ణయం తీసుకునే స్థానం లో ఉండొచ్చు ఈ రోజు. అలా అని ఈ ప్రభత్వం కూడా ఒక మూస ధోరణి, ఒక రకమైన నిర్లక్ష్యం, అహంకారం, ఏమీ చేసిన నడుస్త ది అనుకుంటే, చైతన్య వంతమైన తెలంగాణ సమాజం ఊరుకోదు. మరొక్కసారి అధికారం అనేది ఒక కళ లాగ చేస్తారు ప్రజలు. చేయాలని అంశాలు ప్రజలకు నచ్చజెప్పితే అర్థం చేసుకుంటారు .. కేబినెట్ విస్తరణ, రాజకీయ పదవుల నింపడం అనే అంశం ప్రజలకు సంబంధించిన అంశం కాదు, అది , ప్రజల తృప్తికి సంబంధం లేదు... 7 నెలలు పాలన , No రేవంత్ రెడ్డి మార్క్..మెల్లగా తెలంగాణ రాహుల్ గాంధీని నీ అడుగుతుంది..బీజేపీ కి అవకాశం ఇస్తున్నారు.. మురళీ సార్ నీ , ప్రజా ఉద్యమకారులను ఎక్కువ రోజులు ఆపలేము , నిజాలు మాట్లాడకుండా.....
@koushiktv1628
@koushiktv1628 День назад
మీ ఇంటర్వ్యూ మురళి గారి మీద మాట వస్తుంది. అని చేసి నట్టు తప్ప మరేం లేదు.నిరుద్యోగులకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏం లేదు.
@alivelammamidde9480
@alivelammamidde9480 День назад
They are busy with politics but not concentrating on development and change in administration. Where there is selfish motive they cannot go for consistent development. Wake up bureaucracy and government
@user-mq9bu1tc8d
@user-mq9bu1tc8d 19 часов назад
మా sir సూచనలు తీసుకుంటే పాలకులకు లాభం లేకపోతే నష్టపోతారు,నిరుద్యోగులు,నిప్పు కనికల్లా మండుతున్నరూ .TRS, BRS పార్టీ పదేళ్లు మోసం చేసింది. మీరుకుడా అలానే చేస్తే అగ్నిగుండమే,తస్మాత్ జాగ్రత్త,, మా సార్ చెప్పినట్లు.... విద్య, వైద్యం,ఉపాధి,మీద, ధ్యాస పెట్టండి,పాలకుల్లారా,మీకు "పుణ్యం, వస్తది, జై TSDF👍👍👍
@sathyanarayanavalupadasu4610
@sathyanarayanavalupadasu4610 День назад
ఓరి హాలె కాంగ్రెస్ ఏమి చేయదు
@1292033
@1292033 16 часов назад
Mari inta goppa murali garu, elections aitunnappudu suggestions ichedi unde panikirani CM ki, Palamoor ki vachi Congress ki pracharam chese time undi kani deeniki leda?
@gopireddy9598
@gopireddy9598 День назад
This fellow is biased. He should talk about prajapalana and on behalf of people and the manifesto of the Congress party. He himself confining to only education in spite of his key role in manifesto preparation. Whether has access to the chief minister and acceptance of his suggestions to the government. Why don't you talk to the agitators of recruitment movement.
@Prajapaksham369
@Prajapaksham369 2 часа назад
ఆకునూరి మురళి గారు చైర్మన్ గా కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ గవర్నెన్స్ కమిటీ వేయాలి. - వంగరి చంద్రయ్య -వ్యవస్తాపక అద్యక్షుడు, తెలంగాణ కామన్ మెన్ ఫోరం
@BharathReddy-gx7tg
@BharathReddy-gx7tg День назад
Job calendar thayaru chesadu anta andulo echina dates ani ayipoye oka notification rale dhani prakaram 😂
@PrashanthAkunuri
@PrashanthAkunuri День назад
athaniki emanna power undha notification theppinchataniki?
@vijay-hx5fc
@vijay-hx5fc День назад
Murali garu saray brs state ki nastam chaysindru as manifesto hayaru chaysindru kabati meku responsibility layda, rapu nirudyogulu avaraina suiside chaysukintay meru badulu kara meku kuda vusuru mudutadi
@gopireddy9598
@gopireddy9598 День назад
This fellow is biased. He should talk about prajapalana and on behalf of people and the manifesto of the Congress party. He himself confining to only education in spite of his key role in manifesto preparation. Whether has access to the chief minister and acceptance of his suggestions to the government
@alivelammamidde9480
@alivelammamidde9480 День назад
తెలంగాణ మేధావులు ఏమి చేస్తున్నారు. ఆరంభ శూరత్వమేనా. మేధావులు స్వార్థం తో ఒక వైపే వుండ కుండా ప్రశ్నిస్తూ ఉండాలి.
@chandrasekharsoma7561
@chandrasekharsoma7561 День назад
తెలంగాణ మేధావులారా, నిద్ర పోకండి. ప్రశ్నించండి. ఆరంభ శూరత్వం గా ఉండకండి. మీరు కూడా స్వార్థ తో ఉండకండి.
@rajusuryaphotography670
@rajusuryaphotography670 День назад
Inkka brs enddukura babu Chatha kadhu ani cheppu
@rajusuryaphotography670
@rajusuryaphotography670 День назад
Nuvvu enduku poley
@user-du2mm7gy6u
@user-du2mm7gy6u День назад
Votuku notu CM mans karma
@muralibudida3916
@muralibudida3916 20 часов назад
Akunuri oka akuthelu veedu waste waste debate sodi enduku raghu
@bharathnathi1386
@bharathnathi1386 День назад
KCR yendukura thitadam. Telangana country lone top vundi adi mathram kanapadadu
@deemboytv7405
@deemboytv7405 День назад
అసలు టీపీసీసీ పదవి ఇద్దామంటే బూతద్దంపెట్టి చూసిన దొరుకుతలేరు.రేవంత్ అభద్రతా భావం వదిలిపెట్టాలి, భయపడుకుంటూ పనిచేయడాన్ని ప్రజలు చీదరించుకుంటున్నారు.
Далее