Тёмный

Lyricist Kulasekhar Exclusive Interview | Itlu Mee Abhimani Parveen | TeluguOne 

TeluguOne
Подписаться 11 млн
Просмотров 273 тыс.
50% 1

Опубликовано:

 

25 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1 тыс.   
@donaldtrump7665
@donaldtrump7665 5 лет назад
*కుల శేఖర్ అభిమానులు లైక్ కొట్టండి* 🌹🌹🌹🌹🌸🌸🌸🏵️🏵️🏵️💐💐💐
@MrUgender
@MrUgender 5 лет назад
Yes
@srinivasvemuru4005
@srinivasvemuru4005 4 года назад
Dabbu unna actors singers oka baby ane illiterate singerni encourage chesaru. Dayachesi. Ituvanti daritapina medhaviki help cheyandi
@chandrasekharamnagiri6418
@chandrasekharamnagiri6418 4 года назад
@@MrUgender qqqqqqqqqqqqqq11qqqqq1111qqqqqqqqqq111111qqqqqqqqqqqqqqqqq1qqqq1qqqqqq1qq1qqqq1qqqq1q1qqqqqqqqq1aaaaaaqa1qaaaqaaaaaàaaaaaaaaàaàaaaaà
@gowthamkrishna1523
@gowthamkrishna1523 3 года назад
Avakasam evandi pls
@Icon239
@Icon239 4 года назад
ఇంత గొప్ప వ్యక్తిని చాలా కాలం తర్వాత మాముందుకు తీసుకొనివచ్చి అద్భుతంగా ఆయనలోని భావాలను,పాటలను,మాటలను మాకు తెలియపరిచిన యాంకర్ గారికి ధన్యవాదములు.
@PrathyushaSarma
@PrathyushaSarma 5 лет назад
కులశేఖర్ గారు,అసలు మీరేనా...ఎంత మారిపోయారు....పోన్లేన్డి మళ్ళీ వచ్చారు.చాలా చాలా సంతోషం గా ఉంది...ఎంతో జ్ఞాపకం ఉంచుకొని అన్ని విషయాలు భలే చెప్తున్నారు....మీకు మళ్ళీ తప్పకుండా పూర్వ వైభవం వచ్చి తీరుతుంది....ఆ దైవ కటాక్షం మీకు పరిపూర్ణం గా ఉంది...సినీ పరిశ్రమ మీకు తప్పకుండా తిరిగి ఆహ్వానం పలుకుతుంది...మేము సదా మిమ్మల్ని అభిమానిస్తూనే వుంటాము....ఎప్పుడూ మీ పాటల కోసం ఎదురు చూసే మీ అభిమాని....
@Selectionkingmohanbabu
@Selectionkingmohanbabu 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-LxUD5iiagHo.html
@bharathreddyammana
@bharathreddyammana 5 лет назад
1st పర్వీన్ గారు మీకు నా నమస్కారాలు...ఈ ఇంటర్వ్యూ తో మీకు నేను అభిమానిగా మారాను....కులశేఖరు గారు మీకు నా పాదాభివందనం సార్. మీరు మళ్ళీ పాటలు రాయడం అవి super హిట్ కావాలని కోరుకుంటున్నాను
@seshasaideevi5526
@seshasaideevi5526 4 года назад
కులశేఖర్ గారు మళ్లీ విజృంభించాలి, కలాన్ని ఝుళిపించాలి... తెలుగు పాటను బ్రతికించాలి. Anchor కి ప్రత్యేక అభినందనలు. మీ ఇంటర్వ్యూ చాలా బాగుందమ్మా. శతమానం భవతి.
@Selectionkingmohanbabu
@Selectionkingmohanbabu 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-LxUD5iiagHo.html
@Selectionkingmohanbabu
@Selectionkingmohanbabu 3 года назад
@@seshasaideevi5526 ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-LxUD5iiagHo.html
@4uchinnu
@4uchinnu 5 лет назад
అమ్మా అభిరుచి ఉన్న మీలాంటి వ్యాఖ్యాత (యాంకర్) ను ఈ దశాబ్ద కాలంగా నేను ఎప్పుడూ చూడలేదు. చాలా బాగా యాంకరింగ్ చేసారండి. అద్భుతం. చాలా మంచి ఇంటర్య్వూ అండి. కులశేఖర్ గారి లాంటి గొప్ప వ్యక్తిని మళ్లీ చూపించినందుకు ధన్యవాదాలు.🙏
@maddula4273
@maddula4273 4 года назад
Chala baaga chepparu.Anchoring chala baaga chesaru.
@srinivasthirukovela5702
@srinivasthirukovela5702 4 года назад
నిజం చెప్పారండి. పర్వీన్ గారిని (తెలుగు భాష, సంస్కారం) చూసి so-called anchors సిగ్గు పడాలి
@gallela.ravi6
@gallela.ravi6 5 лет назад
మంచి ఇంటర్వ్యూ, ఇలాంటి వ్యక్తి గురించి సమాజానికి తెలియవలసిన అవసరం వుంది. మరియు యాంకర్ కూడా బాగా ఇంటర్వ్యూ చేసింది.
@RjParveenTalks
@RjParveenTalks 5 лет назад
dhanyavadalu
@bajjankianandkumar4220
@bajjankianandkumar4220 5 лет назад
కులశేఖర్... మీకూ, ఆర్పీపట్నాయక్ కు, తేజాకు బ్యాడ్ టైమ్ నడుస్తుంది..మీ ముగ్గురిలోనూ ఎదో ఒక కామన్ పాయింటు మిమ్మును కిందికి తోసేసింది...దానిని గుర్తించి తగిన విరుగుడు చెయ్యాలి లేకుంటే మీ లాంటి మేధావిని ఈ స్థితిలో చూసి నా హృదయం ఎంతో వ్యాకుల పడుతుంది. మీ త్రయం సాధించిన విజయాలు చిన్నవేమీ కావు, చాలా చాలా గొప్పవి...తిరిగి మీకు పూర్వవైభవం రావాలి...లోపం ఎక్కడ వుందో గుర్తించి అర్జెంటు గా నివారణా చర్యలు తీసుకోవాలని నా మనవి...అమ్మా పర్వీన్... నువు సూపర్ తల్లీ...ఎంత లవ్లీగా ఉందో నీ యాంకరింగ్..గాడ్ బ్లెస్స్ యూ...
@balakrishna-xg1oy
@balakrishna-xg1oy 5 лет назад
I am great fan of kulashekar and am brahmin. "అచ్చుల్లోన హల్లువో.. జడకుచ్చుల్లోన మల్లెవో...కరిమబ్బుల్లోన విల్లువో మధుమాసం లోన మంచుపూల జల్లువో".. చాలా మంచి రచయిత....
@Pk-ky5bzw
@Pk-ky5bzw Год назад
E song which movie
@sivarajpulla0072
@sivarajpulla0072 Год назад
ఘర్షణ
@emc2knowledge999
@emc2knowledge999 5 лет назад
I think most of the young anchors should learn from this lady anchor that 1)How to behave with a guest who is coming for an interview. 2) How to respect elders by touching his feet.... 3) We should give time between the questions so that he can answer the question by expressing his inner thoughts .... Excellent interview...... Very good madam keep it up.....
@rajababu-er7vr
@rajababu-er7vr 5 лет назад
Well said Sir
@emc2knowledge999
@emc2knowledge999 5 лет назад
@@rajababu-er7vr Thanks brother.... Always we have to encourage positive thinks.....
@RjParveenTalks
@RjParveenTalks 5 лет назад
thanq so much
@emc2knowledge999
@emc2knowledge999 5 лет назад
@@RjParveenTalks Hum aapke bahut bade fan hain madam...... Allah taala apko aur tarraqi de....... All the best......
@suryaprakash3305
@suryaprakash3305 5 лет назад
@parveen mohammad All the best for your future. You are the best anchor in this generation.
@srinivasthirukovela5702
@srinivasthirukovela5702 4 года назад
పర్వీన్ గారూ మీ తెలుగు, మీ ఒద్దిక, మీ సంస్కారానికి నా నమస్కారం 🙏 అవార్డ్స్ తీసుకుని ఫోజులు కొట్టే so-called anchors మిమ్మల్ని చూసి సిగ్గు పడాలి.
@kandukuribharathkumar6165
@kandukuribharathkumar6165 4 года назад
100% correct ga chepparu...
@ramanapola292
@ramanapola292 4 года назад
Yes .True
@bharathkumarparchuri3241
@bharathkumarparchuri3241 4 года назад
👌👌
@kalagotlachandrashekar2556
@kalagotlachandrashekar2556 3 года назад
I agree 100%
@francispenumacha7389
@francispenumacha7389 5 лет назад
Kulashekar గారు మీరు perfectly all right. మీ మెమరీ అమోఘం. ఎవరైనా తెలుగు ఫిల్మ్ industry వాళ్ళు ఈ కామెంట్ చూస్తే ఆయనకు ఒక అవకాశం ఇవ్వండి ప్లీజ్..........నేను జాలి పడి చెప్పడం లేదు . ఇలాంటి సాహిత్యం మనకు మళ్లీ మళ్లీ దొరకదు అని బాధ పడుతున్నాను. నిర్మాతలు కు కచ్చితంగా లాభాలు తేగల capacity వున్న వ్యక్తి కులశేఖర గారు..... థాంక్స్ సార్. ఇప్పటికీ మీ పాటలు వింటే మై మరచిపోతారు ఎవ్వరైనా..థాంక్స్ to interviewer.
@maradasrinu899
@maradasrinu899 4 года назад
Sikarape kalasam
@MegaStarFanSiva786
@MegaStarFanSiva786 5 лет назад
గోప్ప వ్యక్తి ఇ౦టర్వు చూసా చాలా ఆనందంగా ఉంది
@krishnak2
@krishnak2 5 лет назад
ఇంటర్వూ చేయటం అంటే ఎమిటో ఈ యాంకరింగ్ చూసి చాలామంది నేర్చుకోవచ్చు ముఖ్యం గా తెలకలపల్లి రవి, Idreams Interviews Team లాంటి అనుభవం ఉన్నవాళ్లు.
@4anilk
@4anilk 4 года назад
Very well said
@KRISSHNAMOHAN
@KRISSHNAMOHAN 4 года назад
Nice anchoring parveen
@abhihith2008
@abhihith2008 4 года назад
Very good
@bollepallidurgesh1603
@bollepallidurgesh1603 4 года назад
Ha.. Ha... Ha
@hanumanthammaediga8366
@hanumanthammaediga8366 4 года назад
super sir, meeru malli patalu raysli
@chancan1186
@chancan1186 5 лет назад
ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత కులశేఖర్ గారి పైన అభిమానం రెట్టింపు అయ్యింది. పర్వీన్ గారు మీ అభిమానిని అయ్యాను.....మీ వాక్శుద్ధి , సమయ స్ఫూర్తి , ఏ ప్రశ్న ఎలా అడగాలి అనే స్పష్టత చాలా బాగుంది......మీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది.. ఇక గురువు గారికి పాదాభివందనం......💐
@RjParveenTalks
@RjParveenTalks 5 лет назад
thanq andi
@ank9575
@ank9575 5 лет назад
Parveen, All the best. You are best find in the recent times. I wish u get more opportunities and reach great heights.
@KRISSHNAMOHAN
@KRISSHNAMOHAN 4 года назад
@@RjParveenTalks good anchoring parveen
@kumarsathish3323
@kumarsathish3323 4 года назад
Meru great andi..
@suryanarayanabadithamani7686
@suryanarayanabadithamani7686 4 года назад
ఇంటర్వూ అంటే ఇలా ఉండాలి! ఇటువంటి ప్రతిభావంతుడు తెలుగు వాడు అవడం మన అద్రుష్టం, వినియో గించుకోని పరిశ్రమ దురదృష్టం.ఏంకర్ అన్నా ఇలా పరిజ్ఞానం సమయస్ఫూర్తి తో రక్తి కట్టించి శహ్బష్ అనేలా ఉండాలి.👌👌👌👏👏👏👏
@gedamsunilkumar6593
@gedamsunilkumar6593 5 лет назад
కులశేఖర్ గారు మీ పాతలంటే చాలా చాలా ఇష్టం సార్... మనసు తాకిన మౌన భావం పెదవిపై పాటై వస్తే... వలపు నిండిన హాయి భాష్యం అణువు అణువుణ స్పందిస్తే.. చినుకు తాకిన నేలలా.. మదువు నిండిన పువ్వులా.. కవుల కలమే విల్లు గా పదాల బాణం వేయగా హాయి గాయం ఆయెనే ఆ హాయి ఎన్నాడు మాయదే.. ఆ హాయి నింపిన కవి కుల శేఖరుడు కి ఇదే ఆహ్వానం... మిమ్మల్ని ఒకసారి కలవాలని ఉంది సార్..
@Prashanth-sd9un
@Prashanth-sd9un 5 лет назад
Super.. Sunil Kumar.. Garu.. 👏👏
@GopalGopal-xu3ru
@GopalGopal-xu3ru 5 лет назад
God estadu
@mvijaykumar2932
@mvijaykumar2932 5 лет назад
గురువు గారు మీకు కూడా ,కలం బలం వున్నట్టువుంది...ఓ సారి రచయితగా ప్రయత్నించండి...
@srim6241
@srim6241 Год назад
Wow...I hope you are in film industry now...dude this is matching Kukasekhar garu and Sirivennala garu
@kramesh908
@kramesh908 5 лет назад
కులశేఖర గారు మీరు చాల గ్రేట రైటర్ మీకు మల్లి మంచి రోజులు వస్తాయి సర్.. అప్పుడు మల్లి ఇండస్ట్రీ మీ కాళ్ళ దగ్గరకి వస్తుంది . ప్రతి వ్యక్తికి ఒక రోజు వస్తుంది మీ మంచి వ్యక్తిత్వమే మీకు మంచి అవుతుంది.పర్వీన్ గారు మీ ఇంటర్వ్యూ చాల బాగా చేసారు. ఇప్పుడు ఉన్న ఇంటర్వ్యూ చేసే వాళ్ళు అందరు మిమ్మల్ని చూసి Anchoring నేర్చుకోవాలి
@bandhabindaas
@bandhabindaas 5 лет назад
ఇంత చక్కని ముఖాముఖీ చర్చకు తెలుగు1 కు అభినందనలు👏👏. పర్వీన్ గారు చాలా చక్కని తెలుగులో సందర్భానుసారంగా వినయముతో చర్చ జరిపిన మీరు అభినందనీయులు 👍👏👏. కులశేఖర్ గారి యొక్క తెలుగు పద ప్రయోగా ప్రతిభ అమోఘం, అనిర్వచనీయం👏👏👍👌.మీ భాషా పాండిత్యం, సాహితీ ఔన్నిత్యం అభినందనీయం 👌👏👏. శ్రీరాముని ఆశీస్సులు సదా మీయందుండాలని మా ప్రార్థన 🙏🙏
@RjParveenTalks
@RjParveenTalks 5 лет назад
Thanq
@jagadeeshjaggu1842
@jagadeeshjaggu1842 4 года назад
సిరివెన్నల సీతారామ శాస్త్రి గారు మీ శిష్యునికి పూర్వవైభవం తీసుకురండి గురువు గారు..
@Selectionkingmohanbabu
@Selectionkingmohanbabu 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-LxUD5iiagHo.html
@durgaprasadvanapalli1946
@durgaprasadvanapalli1946 4 года назад
Most of the present Anchors should learn from this Good Lady that how to do Interview with Guest.. I watched full interview & Very wow for her gratitude towards Guest.. No controversy.. Open ❤️ interview...
@praveenbandari424
@praveenbandari424 4 года назад
కులశేఖర్ గారి ప్రతిభ అద్భుతం.
@dharmaindra408
@dharmaindra408 4 года назад
కులశేఖర్ గారు ....మీరు ప్రేమ పాటలే రాస్తారనుకున్నా...కాని మీలో ఇ౦త సరస్వతి ఉ౦దా! మీకు సాష్ట౦గా నమస్కారాలు.ధర్మేంద్ర బ౦దలుప్పి ,విజయనగరం
@Suryaartproductions
@Suryaartproductions 4 года назад
ఆయన సిద్ధంగా ఉన్నారు అదృష్టవంతులు ఆయన పాటలు సంపాదించుకోగలరు అవకాశం ఉన్నవాళ్ళు ఆయన పాటలను సమాజానికి అందించప్రయత్నం చేద్దాం... చేతినిండా పని ఉంటే ఆయన ఆనందంగా ఉంటారు...
@mvijaykumar2932
@mvijaykumar2932 5 лет назад
గురువుగారు ఈ కార్యక్రమం చూచి నేను చాలా సంతోషిస్తున్నాను...కానీ ఇందులో ఒకటి నాకు అనిపించింది రాస్తున్న.. "కులశేఖరా నీ కులం వాళ్ళు నీ కలానికి- నీ కాలానికి కళ్లెం వేసే కుల్లు సహోదరా కానీ ఆ(వాళ్ళ)ఆలోచన శాశ్వతం కాదు రా"... మరల మీరు ఒకటో నంబర్ రచయత గా జయం,విజయం సాధిస్తారని...మీలో మీ మనసంతా ఆ ఘర్షణ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ...మీ అభిమాని విజయ్
@venkataveerraju3872
@venkataveerraju3872 5 лет назад
Bro u r a poet
@varalaxmiyagati6670
@varalaxmiyagati6670 4 года назад
మీరు త్వరగా సినిమా పాటలు రాయాలని ఆ దేవున్ని కోరుకుంటున్నాను.madam tnq u soooooo much love you sir❤️❤️
@rameshjagarapu9598
@rameshjagarapu9598 4 года назад
మేడమ్ గారు మీ యాంకరింగ్ చాలా బాగుంది. అలాగే కుల శేఖర్ గారి మనోభావాలు పంచుకోవడం బాగుంది. అతను నిండు నూరేళ్లు కుటుంబం తో ఆరోగ్యాంగా ఉండాలని ఆ భగవంతుడు ని కోరుకుంటున్నాను.
@raghavaraok4348
@raghavaraok4348 5 лет назад
సరస్వతీ పుత్రులు కులసేఖర్ గారికి పాదా భి వందనములు- ఉపాధ్యాయుడు
@chintuakhil8027
@chintuakhil8027 4 года назад
Very good interview
@jsp2083
@jsp2083 4 года назад
మీ పాటలు ఇదివరకు విన్నాము అప్పుడు మీ గొప్పతనం తెలియలేదు... ఇప్పుడు మీ నోటివెంట వింటూ, మీరిచ్చే వివరణలతో వింటూ ఉంటే మీ గొప్ప తనం, మీ గురువుల గొప్పతనం, మీ జ్ఞానం, మీ గురువులు మీకు ధార పోసిన జ్ఞాన బోధ మాధుర్యానికి మేము ఫిదా అయిపోయాము.. తెలుగు భాష గొప్ప తనం తో మనస్సు పులకించింది.. మీరు మళ్ళీ విజయ పతాక ఎగుర వెయ్యాలి. యాంకర్ మీకు ప్రత్యేక అభినందనలు.. సినీ ఇండస్ట్రీ చొరవ తీసుకొని ఇటువంటి వారిని అక్కున చేర్చు కోవాలి..
@satishanujampani3647
@satishanujampani3647 5 лет назад
ఈ time లో కూడా ఈ కామెంట్ రూపంలో compliment చేస్తున్న నా తెలుగు one అభిమానులు అందరికి నా కృతజ్ఞతలు...
@renukarao3166
@renukarao3166 5 лет назад
Anchor attitude is very good 👍🏻👍🏻👍🏻
@MrUgender
@MrUgender 5 лет назад
Kulashekar ....sir come back .....to film.. industry...nice ....pleasant Anchoring
@RjParveenTalks
@RjParveenTalks 5 лет назад
thanq
@kandiravi9
@kandiravi9 4 года назад
Real anchor Baga chesaru
@koppularakesh4672
@koppularakesh4672 4 года назад
@@RjParveenTalks nice voice too
@chandrasekharotnuru6202
@chandrasekharotnuru6202 4 года назад
Mallu teja to kulasekhar combination chudalani undhi
@maheshvajinepalli4535
@maheshvajinepalli4535 5 лет назад
Generally I don't comment,but after watching this interview,I couldnt resist,I have changed my perception on kulasekhar garu
@vizagbeesetty3734
@vizagbeesetty3734 4 года назад
Kulasakaru garu mee latti writers..present havasaramu....beesetty vizag police ...
@anchulayohoshuva7497
@anchulayohoshuva7497 4 года назад
అయ్యా....మీకు నమస్కారం, అమ్మా మీకూ..... నమస్కారం చాల బాగా ఇంటర్వ్యూ చెశారమ్మా థ్యాంక్స్ మ్మ, అయ్యా మీరు మరల ఫామ్ లోకి రావాలని ఆ ప్రభుని ప్రాధిస్తూ.... ఇట్లూ మీ అభిమాని
@vinayakraju3086
@vinayakraju3086 5 лет назад
Aksharalu rende lakshanalu enno... What a beautiful lyricist is Kulashekhar Sir... No words... Love u Sir...lots n lots of respect s to u
@sakhaganapathi5596
@sakhaganapathi5596 4 года назад
మేడమ్ పర్వీన్ ఇంటర్వ్యూ సూపర్ గా చేసారు. కులశేకర్ సార్ బిజీ అవ్వాలి
@sridevikg
@sridevikg 5 лет назад
What an anchor! Parveen garu.. you are gem of an anchor! You go great heights! Commendable diction and spontaneity! Kulasekhar garu... you should be back sir !
@sarmabhs
@sarmabhs 5 лет назад
Anchoring is very good. She has clarity of thought, good listening skills. She is just going with the flow of Kulasekar without interrupting him.
@vram21
@vram21 5 лет назад
Adbhutamaina interview..chala thrilling ga , interesting ga vundhi.. chusthunnantha sepu kallallo neelu thiruguthune vunnayi..😥😥❤️❤️❤️ kula sekhar garu intha adbhutamaina writer ani ippude thelisindhe kula sekhar garu malli star writer avvalani manaspurthiga korukuntunna❤️
@jkistheking1
@jkistheking1 4 года назад
చిన్నప్పుడు రా బడి కి పెద్ద అయ్యాక రాబడి ఎంత అని అడుగుతారు ... చాలా బాగా చెప్పారు...
@madhulicvedagiri9225
@madhulicvedagiri9225 4 года назад
అమ్మా మీకు వందనం తల్లీ. మీరు కులశేఖర గారికి మరో జన్మ ఇస్తున్న తల్లి.
@rameshramimani3157
@rameshramimani3157 4 года назад
తెలుగు మాటలో ఇన్ని ఆణిముత్యం లాంటి మాటలు వున్నాయి అంటే మీ లాంటి వాళ్ళ వల్లే... గురువుగారు ఈ ఇంటర్వూ చుస్తునంత సేపు ఒక్క అన్నమయ్య మూవీ చూసినట్టు వుంది మనసుకి ఎంతో ప్రశాంతంగా వుంది
@sridharm67
@sridharm67 5 лет назад
Great interview.. doesn't know much of Kulasekhar Garu till this interview. He is almost on par with Sirivennela Garu.. looking forward to more from you sir.. Parveen Garu where are you all these days? You're well read and very knowledgeable of all the songs. Your questions are so good and made this interview such an entertaining one. Please keep up the good work. Looking forward to more from you.
@RjParveenTalks
@RjParveenTalks 5 лет назад
thanx alot
@mubarakhindustani578
@mubarakhindustani578 5 лет назад
Amazing skills of interviewing, voice and clarity of interview are excellent, one of the best interview best luck for your bright future madam Garu.
@sriksmoi2911
@sriksmoi2911 5 лет назад
Parveen ne telugu vintey muchatesthundi.. chala vinasompuga matladav.. ee generation anchors ne deggara nerchukovali, andam anedi eskune makeup lo kadhuu mana pravarthana lo, mana mata lo, manam edthuti varini treat chese vidhanam lo untundi.. neeku manchi future undi.. keep it up!! Good luck..
@RjParveenTalks
@RjParveenTalks 5 лет назад
thanq andi
@jaganmohanrav2524
@jaganmohanrav2524 5 лет назад
parveen mohammad good interview
@jaganmohanrav2524
@jaganmohanrav2524 5 лет назад
parveen mohammad I proud to be your fan parveen garu
@25singer
@25singer 5 лет назад
@@RjParveenTalks kulashekar gari num ivandi please
@venkatagudimetla5352
@venkatagudimetla5352 4 года назад
అద్భుతం గా, అంకెర్ గారు home work చేసి ప్రశ్నలు అడిగారు. నేను ఇప్పటి వరకూ..నేను you tube లో..ఇలా వర్క్ చేసి అడిగిన వాళ్ళను చూడలేదు, విన లేదు. కులశేఖర .. కలం ..మనస్సును అద్భుతం గా..వెలికి తీశారు. మేడం గారికి, కుల శేఖర్ గారికి..అభివందనాలు
@kvproductions6870
@kvproductions6870 5 лет назад
First Time I saw an anchor who did an heartfully interview. Wishing Kulasekhar Good Luck
@swarupaariga6760
@swarupaariga6760 5 лет назад
So nice anchoring... The way she questioned to kulasekhar Garu without hurting words attracted me so much ...all the best to kulasekhar Garu...
@KLNRao70
@KLNRao70 5 лет назад
Nice Interview Ms.Parveen...I used to watch many Interviews online, liked many of Kulasekhar's songs, bit worried too..what happened to him. But, found this Interview now, watched today, felt happy on seeing an excellent lyricist coming back, impressed with your non-intervening anchoring.. you allowed him to speak whatever he desires to say.. good..
@VIDHATATV
@VIDHATATV 5 лет назад
మళ్లీ అద్బుతమైన పాటలు అందించడానికి భగవంతుడు మీకు సంకల్ప సిద్ధి కలిగించినందుకు కృతజ్ఞతలుతో ... మీ పాట కోసం ఎదురు చూస్తూ. .
@kondurisrinivasarao5621
@kondurisrinivasarao5621 4 года назад
మేడం ఈ మధ్య కాలంలో తెలుగుదనం వుట్టిపడే వ్యాఖ్యాతగా అద్భుతంగా ఇంటర్వ్యూ చేశారు.
@nvenugopal3243
@nvenugopal3243 4 года назад
కులశేకర్ చాలా మంచి లిరిక్ రైటర్ చాలా మంచి వాడు .విది ఆడిన వింతనాటకంలో ఒక పావు అయ్యాడు
@sureshp751
@sureshp751 3 года назад
Nepotism killed his carrer
@Selectionkingmohanbabu
@Selectionkingmohanbabu 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-LxUD5iiagHo.html
@sadasivaraouppuganti8817
@sadasivaraouppuganti8817 5 лет назад
ఇలాంటి వ్యక్తి గురించి సమాజానికి తెలియవలసిన అవసరం వుంది. మరియు యాంకర్ కూడా బాగా ఇంటర్వ్యూ చేసింది.
@pushparajraj6666
@pushparajraj6666 5 лет назад
Ivvala oka Goppa vyakthi gurinchi telusukunna, tq parwin
@satyanarayana6213
@satyanarayana6213 4 года назад
'Desam Manade'... one of my favorite songs... Hats off KulaSekhar Garu.. Hope we are going to listen more from your pen
@ravimakkineni5450
@ravimakkineni5450 5 лет назад
పాటలన్నీ చాలా బాగా రాసారు గొప్ప రచయిత...
@bharathsantosh429
@bharathsantosh429 5 лет назад
All the best kulasekhar gaaru!!! We are waiting for you... 2020 😍😍... Nice interview by anchor👏👏👏
@saradabhattarusarada5136
@saradabhattarusarada5136 5 лет назад
Really Super anchoring. Madam hats off. Chaalaa rojulaku mee laanti anchor ni chuse adrustam kaligindi 🎊🎊🎊🎊🎊🎊🎊🎊 kulasekhar gaari gurinchi entha cheppinaa vraasinaa thakkuva ani naa opinion. This full interview is worth watching. God bless both the ANCHOR and WRITER SIR 👏👏👏👏👏👏💐💐💐💐💐💐💐💐🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊
@darkbunnyff
@darkbunnyff 5 лет назад
Dear Parveen....your anchoring is the best.....one of the best interviews I have seen in recent times....and grip on language is your added asset...... God bless you dear......
@dr.venkatkkd7603
@dr.venkatkkd7603 5 лет назад
Compared to many Ur a good anchor... decent clear and clarity
@RjParveenTalks
@RjParveenTalks 5 лет назад
thanq
@dr.venkatkkd7603
@dr.venkatkkd7603 5 лет назад
@@RjParveenTalks the way you responded makes the difference between u and others...after anji I found u the best mam..all the best
@kalyanpathakamuri
@kalyanpathakamuri 4 года назад
తెలుగు ఇండస్ట్రీ మిమ్మల్ని దూరం చేసుకుంది సార్. మీరు రాసిన మంచి పాటలు ఎన్నో ఎన్నెన్నో .మీరు మళ్ళీ రావాలి అని కోరుకుంటూ మీ అభిమాని.
@nnagaraju8882
@nnagaraju8882 5 лет назад
కులశేఖర్ గారు మీకు పూర్వవైభవం రావాలి.
@purnarao5542
@purnarao5542 5 лет назад
Anchor excellent .kulasekhar Garu u r great sir.we want your songs.pz start fresh career.
@Selectionkingmohanbabu
@Selectionkingmohanbabu 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-LxUD5iiagHo.html
@proudtobeanindian3496
@proudtobeanindian3496 5 лет назад
Oka manchi vyakthi tho interview chesina mee channel janma dhanyamayyindhi, alage chusina maa janma kuda dhanyamayyindhi. Ee anchor ni select chesina vaari choice great, chaala baga anchoring chesaru. All the best Kulasekher garu, anchor gaaru and "Telugu one channel ". Thank you so much.
@Durgaprasadvsp
@Durgaprasadvsp 5 лет назад
చాలా చక్కని ముఖాముఖి. అలవోకగా అద్భుత రచనలు అందించిన కవికులశేఖరునితో చాలా రోజుల తరువాత మనసారా మట్లాడుకున్నట్టయింది. మా మనసులోని మాటలన్నింటినీ మాకన్నా అందంగా , మరెంతో మర్యాదగా ఆ కవికి చెప్పి సమాధానాలు రాబట్టిన ఈ ముఖాముఖి సారధి పర్వీన్ గారికి మనసారా అభినందనలు.
@venkatdaida4174
@venkatdaida4174 5 лет назад
మీ సాంగ్స్ చాలా చాలా బాగుంటావి సారు.. మళ్ళీ ఆ పాత రోజులు రావాలి మికూ.. పర్వీన్ గారు.. I like you
@dharmaindra408
@dharmaindra408 4 года назад
నువ్వు నేను పాటలు అద్భుత మ౦డి.కులశేఖర్ గారు.చాలా సంతోషం.మరలా సాధరణ స్థితికి వచ్చారు.ఆ దేవుడు ఉన్నాడు.RP kulasekhar and teja are the best team.
@tvidya5550
@tvidya5550 5 лет назад
Really the best interview, d best anchoring, every one who loves music and literature must watch this. Forever love you and your literature sir.. All the best for your success again and sure you can win sir. . .
@gkpatnaikkarakavalasa6806
@gkpatnaikkarakavalasa6806 4 года назад
Nice interview ... We want RP Sir and Kulasekhar Sir back with big success ... All the very best wishes Sir 💐
@camcordertv
@camcordertv 4 года назад
Excellent interview ...Parvin garu is amazing.... love her voice and command on the language
@sreedharbhuthapthi1063
@sreedharbhuthapthi1063 4 года назад
కులశేఖర్ వ్యక్తిత్వము సూపర్ అంతటి గొప్ప సాహితీవేత్త మీద అభాండాలు వేయటం దురదృష్టకరం కుల శేఖర్ గారు తిరిగి గొప్ప గొప్ప పాటలు రాయాలని మనసారా కోరుతున్నాము.
@Sompalli84
@Sompalli84 5 лет назад
Great Interview.. Anchor is asking right questions and waiting until host finish his reply.
@bvramadevi7376
@bvramadevi7376 4 года назад
కులశేఖర గారు మీరు వ్రాసిన పాటలు చిరస్థాయిగా మా అందరి గుండెల్లో నిలిచిపోయాయి మళ్ళ మీ రు పాటలు వ్రాయాలని ఆశిస్తున్నాము, పర్వీన్ గారు మీ వాయిస్ చాలా బాగుంది
@Selectionkingmohanbabu
@Selectionkingmohanbabu 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-LxUD5iiagHo.html
@kswaroop97
@kswaroop97 5 лет назад
Sweet and nourishing.All his stories were beautifully told in the limited time.Especially elevating is his relation with Sirivennala garu. Thanks to Parveen garu for bringing out this gem.
@geethagudivada7316
@geethagudivada7316 4 года назад
Anchorgaru meru great... Chala baga interview chesaru.... Recent days ilanti anchor ni chudaledu... Ipudu anchors andaru aa guest ni matladsnivaru leda over ga pogudutaru... Meru inka manchi progs cheyali.... Kulasekhar garu meru malli manchi paatalu rayali.... Epudu happy ga undali meru....
@santoshkumar-ic5uo
@santoshkumar-ic5uo 5 лет назад
కులశేఖర్ గారు మీరు పాటలు మళ్లి రాయిలీ అ పాటలు మళ్లి మేము వినాలి.నమస్కారంతో మీ అభిమానిని
@dileeppmthy
@dileeppmthy 5 лет назад
Im getting tears after watching this.. Saraswatheeputhrudu ante meere sir... Great! Hatsoff.. While watching im very emotional.. Onething I can tell u... u are clear in what u are..
@prasadprasad-lf5ee
@prasadprasad-lf5ee 5 лет назад
Anchor garu miru chala baaga interview chesaru .....
@timepass1971
@timepass1971 2 года назад
One of the few best interviews I have seen so far in last 20 years. Anchor has done an awesome job. Parveen gaaru(vayasulo chaala chinnadhaanivainaa mimmalni gouravangaa sambhodhinchaalanipisthundhi). This is first interview I came across as you interviewer. Mee talent kooda Kulasekhar laaga cheekatlo vundipoyindemo anipisthundhi. Meerubentha swachchamaina telugulo, entho hundhaagaa entho baaga interview chesaaru.👌👌👌🎉🎉🎉Wish you a very successful career.
@PrimeTvSanthoshNetha
@PrimeTvSanthoshNetha 4 года назад
మీరు మళ్ళీ కొత్తగా రాసి no1 అవ్వాలని ... అవ్వుతారని నా ఆశ
@sateeeshmjmc
@sateeeshmjmc 5 лет назад
Chaala rojula tarvata Chaala Chaala manchi interview chusanu. Kulasekhar gaaru meeku mee kalaaniki paadabivandanaalu. Meeku ika anni golden days raavalani korutunna. Anchoring super
@raghu141
@raghu141 5 лет назад
One of the great lyricist Kulasekhar garu. Waiting for 2020 sir..👍 👍
@batchudhilleswararao5384
@batchudhilleswararao5384 Год назад
👏👏👏. కుల శేఖర్ గారికి ధన్యవాదములు, ముఖ్యం గా యాంకర్ గారికి కూడా ధన్యవాదములు ఎందుకంటె సందర్బానికి అనుగుణంగా మాటలాడి, కుల శేఖర్ గారి అంతరంగాన్ని ఆవిష్కరచి నందుకు. ముఖ్యం తెలుగు వన్ యాజమాన్యం నకు కృతజ్ఞతలు. Ms. పర్వీన్ గారు మీ గొంతు బాగుంది, God Bless You.
@dwarakamaidwaraka1691
@dwarakamaidwaraka1691 5 лет назад
మళ్ళీ కులశేఖర పాటలు రాయాలి.ఆయనకి ఛాన్స్ ఇవ్వాలి
@Harishkumar-sh5sk
@Harishkumar-sh5sk 2 года назад
Yes 💙
@gognene1513
@gognene1513 4 года назад
Wow. He is still remember every word of his songs. Now he come back write. I saw you tube of RP expressed very much gratitude and his feelings then I saw this interview. Really good.
@citijosh
@citijosh 5 лет назад
Excellent anchoring, Anchors from so called top telugu news channels should learn from Parveen
@padmavathibagavathula236
@padmavathibagavathula236 4 года назад
Super anchor andaru eechannel subscribe cheyandi Brahmin community ni veliveyali eeyanini bayatiki pampinandiku
@EllendulalaxmanEllendulalaxman
@EllendulalaxmanEllendulalaxman 4 года назад
మీ.ఇంటర్వ్యూ. చూశాక. మళ్ళీ. మీరు రాసిన. పాటలన్నీ. ఒకసారి. వినాలని పించింది.
@Harry-oh7mi
@Harry-oh7mi 5 лет назад
Anchor attitude so good, respectful Hats off
@kandukuribharathkumar6165
@kandukuribharathkumar6165 4 года назад
పర్ వీన్ గారూ... మీరు చాలా బాగా యాంకరింగ్ చేస్తున్నారు... చక్కని వస్త్రధారణ.. స్పష్టమైన మాటలు.. అవసరమైన ప్రశ్నలు... చక్కని ఒద్దిక... ఇంకా ఎన్నెన్నో... ఇప్పట్లో కొందరు భరితెగించిన టాప్ యాంకర్స్ ఉన్నారు... వీళ్లకైతే బట్టలే కరువయ్యాడు... ఆలీతో సరదాగా అనే షో లో ఒక అర్థనగ్న యాంకర్ కు... మీ యాంకరింగ్ కి ఒక చెంపపెట్టు...
@hemavedala1753
@hemavedala1753 5 лет назад
Aftr so many years... iam seeing a good anchor who knows how to talk with elders.. kulasekhar sir all the best.. god bless u
@RjParveenTalks
@RjParveenTalks 5 лет назад
thanq
@kamaldeepvicky
@kamaldeepvicky 4 года назад
Best anchoring I have seen in the recent times. Thanks for creating some respect to anchoring.
@kothakondavenu377
@kothakondavenu377 5 лет назад
ముమ్మాటికీ మీరు నికార్సయిన...మంచి మనసున్న మనిషి...మంచి ఇంటర్వ్యూ..మంచి యాంకర్..
@tgaminglimbo4098
@tgaminglimbo4098 5 лет назад
Great anchor...hats off
@chandrasekharotnuru6202
@chandrasekharotnuru6202 4 года назад
Nenu RU-vid lo chusina interviews lo first time complete ga chusisana interview thankq very much madam
@balakrishnap6748
@balakrishnap6748 4 года назад
This is my first comment in youtube.I couldn't resist. Such a great talent and poet. Im wondering how come atleast movie artist association or big people from tollywood haven't not bothered about a great poet. I could listen n number of times he was taking name of Sirivenalla sitarama shastri garu as his guru.Atleast he could have have help him and sort out his medical isues which he was facing.Im his face fan right from Chitram movie.Even people doesn't make this interview reach to masses. Few channels are only interested with some wierd tik toks interview. By the way take a bow to anchor. Im very much disheartened to see Kulashekar garu in this situation.A great poet cornerned by everyone including we the people. :( :(
@reddypogujayasree1619
@reddypogujayasree1619 4 года назад
పర్విన్ గారు మీరు తెలుగు ఎంత చక్కగా సౌమ్యంగా మాట్లడుతున్నారూ. కులశేఖరుగారు పూర్వవైభవం మీకు వస్తుంది. మంచి ఇంటర్వూ ధాంక్స్ పర్వీన్ గారు.
@ratnaprakashm8555
@ratnaprakashm8555 5 лет назад
Happy to see your interview after a long time Kulashekar garu. I am a very big fan of your lyrics. Eagerly waiting for you upcoming projects.
@100indianmilestogo3
@100indianmilestogo3 4 года назад
No doubts కులశేఖర్ గారు మహా అద్భుతరచయిత, కానీ anchor stole my heart with her knowledge on songs and clarity in telugu pronounciation, welcome back కులశేఖర్ గారు,
@naveen00533
@naveen00533 5 лет назад
Super interview, he is really a legend.
@royalchodagiri495
@royalchodagiri495 5 лет назад
Telugu one...channel made my day...19 years back vellipoyanu...thanks a lot.Really worth watching interview ,Great sir mee sahityaniki ma namaskaralu. Parveen ki special thanks chala future vundi.
@DPNEWS9
@DPNEWS9 5 лет назад
Wat an inspirational interview thanks Madam, all the best KULASHEKAR sir 👍
@snmn7363
@snmn7363 5 лет назад
Kalaaniki kommu untene kulam avthundhi....em chepparu sir...hats off...subject unnavaadu entha kindha padina banthilaaga paiki vastaadu anataaniki perfect example meeru....I can see that confidence in your eyes and words ..welcome back sir
@brindachowdary2561
@brindachowdary2561 5 лет назад
sir really i am unable to control my tears..
@sivaramkonanki1074
@sivaramkonanki1074 4 года назад
Heart Touching Interview. Realistic Words by Kula Sekhar Sir,
Далее
Физика пасты Карбонара 🧪🔬
00:57
I tricked MrBeast into giving me his channel
00:58
Просмотров 19 млн
ŠKODA не перестает удивлять
00:48
Просмотров 444 тыс.
Физика пасты Карбонара 🧪🔬
00:57