మహాభారతం గురించి ఇప్పటి జనాలకు తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న కూడా ఆ బుక్స్ కొనలేరు చదివే ఓపిక ఉండదు మళ్ళీ అది క్లియర్ గా అర్ధం కూడా కాదు,మీరు ఇలా ఎపిసోడ్స్ పెట్టి చాలా హెల్ప్ చేస్తున్నారు🙏🙏🙏
This is far better than vikram adityas mahabharatam. indian mythology నే కాకుండా greek, roman mythology ని తెలుగు వాళ్లకి పరిచయం చేసే మొట్ట మొదటి యూట్యూబ్ ఛానల్ మీదే అని నేను నమ్ముతున్నాను
Hey Brother. This explaination is really nice. I liked it. But I feel Vikramaditya's narration gets straight into the nerves because of his own video lipsing and expressing the narration with dfifference in voice modulation while narrating the dialogues and the incredidible BGM that gives Bahubali and KGF level elevations. What I feel is this narration is very detailed and interesting but it would have been much better if high elevation BGMs are used and difference in voice modulation is shown for specific dialogues. Waiting for more such interesting videos
సూపర్ అన్న ఇప్పుడున్న కాలానికి ఇప్పుడు ఉన్న యూత్ కి ఇలాంటి విషయాలు చాలా వరకు ఎవరికీ తెలియవు మీరు మాకు ఎలాంటి వీడియోల ద్వారా మాకు చరిత్రను తెలియ చేస్తున్నందుకు మీకు చాలా చాలా చాలా ధన్యవాదాలు మీరు ఇంకా ఇలాంటి చరిత్రలు మాకు కోరుతున్నా అన్న
Nenu eppati nundo.. mahabaratham chadavali anukuntunna..Adhi mi valla thirindhi..Tq soo much for uploading mahabharatam videos..tqq..nd i hope u reached 1M subsrcibers..
Avunu మంచిగ మనందరికి తెలియజెసారు కాని 3y back TFC Chanelవాళ్ళు మహాభారతం start చెసారు ఎంత బాగుంటాది అంటే మాటల్లొ వర్ణించాలెను కాని వాళ్ళు మద్యలోనే stopచెసారు వీలైతే ఒక్కసారి చుడండి present 7episods ఉన్నయ్ 20episods delete చెసెసారు
Mee lanti sathpurushulu undadam valle inka dharmama yee lokalo undhi sir..u r doing like a incredible job..hats off.u r doing your job and earning by educating,motivating the society.thats a good job.
సూపర్బ్ చక్కని గాత్రం తో మహాభారతం మాకళ్లముందు నిజంగా జరుగుతుందా అన్నట్లు గానే కౌరవుల పాండవులకు ఏఏ మిత్ర రాజులు సహాయం చేస్తున్నారో అంత విపుళంగా వినిపించినందుకు కృతజ్ఞతలు. ఇప్పటికి 12 వాల్యూమ్స్ చూసాను, నిజంగా అద్భుతంగా ఉంది
Awesome your voice and i never saw or lesten about MahaBharatam even i don't know but when i saw your video of about Karna biography then started following and starts watching the MahaBharatam videos.. Thanks for sharing us this voluble MahaBharatam.👏🤝🙏🙏🙏🙏
హిoదువుల జీవన ఆధారానికి మూలం అయిన Bhagavathgita ను "గంటసాల" గారు చాలా అద్భుతంగ పద్యలతో భావాన్ని వివరిస్తూ చాలా చక్కగా వివరించారు. అదేవిదంగా మీరు ఈ మహాభారతం ను చెప్పడం చాలా అత్యద్భుతం అయిన విషయం మీ వాయిస్ తో చెప్పేయ్ ప్రతి ఒక్క మాట మనస్సుకు వినసొంపుగా వినులకు ప్రశాంతతను ఇస్తున్నాయి. మీ మంచికోరుకునే..మీ మిత్రుడు ." లవకుమార్ "
మీకు నిజం గా ధన్యవాదాలు 🙏🙏 మొత్తం ఎప్సొడ్ లను ఒక్క వీడియో లో చాలా అంటే చాలా బాగా చూపించారు. మా కోరిక మీదగా రామాయణం కూడా చెయ్యండి sir. Plz మీ voice రామాయణం వినాలని ఉంది.. plz మాకోసం చెయ్యరా రామాయణం video's.
your voice is very good and your translation is very attractive iam a fan of your voice and your verification of maha baratha is very great iam very thankful to you for this video
I don't know anything about Mahabharata, but after watching this video I understood so many things . The way of explaining will be so help for this new generation. Thank you so much
Sir your voice and explanation is too good 👌. Please start *Ramayanam* series sir This series useful and helpful for 10th class students. Make it sure as soon as possible 🙏🙏🙏
Naren garu... I got tears into my eyes while listening to this great real story and your mesmerising voice... Keep going with many more valuable and useful videos for our society.... My special thanks to you....
Very good information sir... I wanted to know about Mahabharatham since one year but i couldn't Because of you i did this. Your voice is vvv good sir mainly it creates excitement to everyone to know unknown information . Thank you very much sir for your videos and keep it up.... 🙏🙏🙏🙏
Thank you so much sir for precious and valuable information. chala mandiki meru awareness estunnaru, meru me darmam chestunnaru inka mem kuda ma darmam patistam🙏
Hello Sir , Mahabharat itself has the Universal appeal . But narrating the greatest epic in most mesmerizing way is the best thing you have done. The voice and the diction had made the narration so special . I'm glad that I came across your channel while searching for the Mahabharat narration .