Many are now excited to learn about the Mahabharatam it's just because of one scene of kalki movie wow..how just 10min of scene shake whole nation..just imagine rajamouli make Mahabharata movie..whole World will look out greatness of our culture
@Sandeep_aiimshyderabad yes its not possible to make entire Mahabharata as movie.. But he may take best arcs of Mahabharatam... without movie it can't reach world wide
మహాభరతంలోని ప్రతి భాగంలో ప్రతి సన్నివేశాన్ని పూసగుచ్చినట్లు వివరిస్తున్న నరేన్ అన్నగారికి వందనాలు...🙏🙏 మీ వాయిస్ కి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏 మరో భాగం కోసం ఎదరుచూస్తున్నాను 🧐
నాకు మహాభారతం అంటే చాలా ఇష్టం అక్కడక్కడ కొద్దిగా విన్నాను కానీ నాకు మొత్తం తెలియదు ఈ వీడియో నేను సెర్చ్ చేయగా దొరికింది మొదట ఎలా ఉంటుందో అని ఓపెన్ చేసా కానీ ఓపెన్ చేసాక క్లోజ్ చేయాలనే ఉద్దేశ్యమె రావట్లేదు ఇదేనేమో ఆ దేవుడి మహిమ...
Sir... కర్ణుడు గురించి మరోక పవర్ఫుల్ వీడియో చేయండి. 1.దుర్యోధనుడు vs కర్ణుడు friendship గురించి special video చేయండి. 2. కర్ణుడు vs అర్జునుల dhana గుణాలను గురించి వీడియో చేయండి.
1:43:10 🙌 true brother And 🙇♀️ Thank you for letting us to listen to Original Vaysa MAHABARATHAM described by your awesome voice Instead of siding with characters of mahavaratam is to learn life lesson by each character. They are not some celebrity to support and argue unnecessarily especially today genz. Hare krsna🙇♀️🙏🦚✊🌸
చాలా కాలం నుంచి మహాభారతం మొత్తం తెల్సుకుందాం అనుకుంటున్న, సరైన పద్దతిలో ఎవరూ చెప్పలేదు, ఇలా వెతికే క్రమం లో ఈ చిత్రం చూసా.... చాలా అద్భతంగా చెప్పారు, మధ్య మధ్య మీ నవ్వు చిత్రాన్ని వేరే స్థాయికి తీసుకు వెళ్తుంది, ఒక్క మాటలో చెప్పాలంటే మీ స్వరం దేవుడిచ్చిన వరం
మీ వాయిస్ తో వింటే భారతం చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగా వివరించారు.🙏. మీకు ఆ శ్రీరాముడు అనుగ్రహం వల్ల ఎల్లప్పుడు ఆనందంగా, ఆరోగ్యంగా వుండాలి అని కోరుకుంటున్నాను.
Eka chakra puram is now called kaiwara which is boarder of Karnataka and Andhra....we still have the proof of Bimha stone which is a big Rock... people believe there is the demon inside rock which Bimha closed putting the demon inside... it's a wonderful place to see.
. మీ వీడియోలు చాలా బాగున్నాయి స్పష్టంగా అయ్యా మహాభారతం వీడియో మొత్తం పెట్టు అర్జునుడు ద్రౌపతి స్వయంవరం దాక వీడియో ఉంది తర్వాత నీ వీడియో లు లేవు నాకు తలకాయ నొప్పి పుడుతుంది.