Тёмный

making Brahma mudi to Yajnopaveetam. యజ్ఞోపవీతం బ్రహ్మ ముడి వేయుట 

KOMPELLA SRINIVASA SARMA
Подписаться 993
Просмотров 10 тыс.
50% 1

Опубликовано:

 

21 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 40   
@durgi.raghavendrakiran.kir2158
@durgi.raghavendrakiran.kir2158 Месяц назад
భూ సూరొత్తములకు హృదయ పూర్వక శత సహస్ర కోటి ప్రణామాలు
@cvnsharma9115
@cvnsharma9115 2 месяца назад
🙏🙏🙏
@dhachepallibrahmamdhachepa5746
@dhachepallibrahmamdhachepa5746 2 года назад
చాలా అద్భుతమైన వివరణ ఇచ్చారు ధన్యవాదములు అండీ
@ayalurutv3267
@ayalurutv3267 7 месяцев назад
శర్మ గారు చాలా బాగా వివరించారు. ధన్యవాదములు ❤
@gvsramakrishna1860
@gvsramakrishna1860 Год назад
చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు అండి
@yesh9019
@yesh9019 Год назад
చాలా ధన్యవాదములు
@vamshivydic8704
@vamshivydic8704 Год назад
మీరు చేసిన ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడింది అన్నయ్య గారు.
@KSrinivasaSarma
@KSrinivasaSarma 11 месяцев назад
ధన్యవాదాలండీ
@rajamanurivenkataraghavend6969
@rajamanurivenkataraghavend6969 7 месяцев назад
శర్మ గారూ ధన్యవాదాలండి.బాగా చెప్పారు ఐతే ఒకసారి దూది(పత్తి) నుండి దారం ఒడికే విధానం చూపించండి. నా యజ్ఞోపవీతం నేనే ఒడుక్కుని ధరించాలని నా చిన్ననాటి కోరిక.
@naren5489
@naren5489 2 месяца назад
Dhanyawadamulu
@hanumanthrao9367
@hanumanthrao9367 Год назад
🙏🙏🙏🙏
@sriramsharmagundusriram7834
@sriramsharmagundusriram7834 2 месяца назад
అయ్యా శర్మగారు చాలాబాగా వివరించారు బాగుంది అలాగే పత్తి నీ వడికే విధానం అలాగే యంత్రం ఎక్కడ లభ్యం అవుతుందో తెలుపగలరు🙏
@KSrinivasaSarma
@KSrinivasaSarma 2 месяца назад
అయ్యా, పత్తినుండీ దారం వడికే విధానాలు, యంత్రం వినియోగించే విధానం ఇవన్నీ నా ఈ RU-vid చానెల్ లోనే ఉన్నాయి. యంత్రాలు నావద్ద దొరుకుతాయి. My WhatsApp number is 9492050200
@sriramsharmagundusriram7834
@sriramsharmagundusriram7834 2 месяца назад
@@KSrinivasaSarma ok chusaanandi 🙏
@vijaykumarmacharla9240
@vijaykumarmacharla9240 11 месяцев назад
Brahmmanude ఎందుకు వేయాలి
@KSrinivasaSarma
@KSrinivasaSarma 8 месяцев назад
బ్రహ్మ ము అంటే జ్ఞానం అని అర్థం, వేదాధ్యయనం అనే ది జ్ఞానపరమావధి,వేదాధ్యయనం చేయాలంటే యజ్ఞోపవీతం ధరించాలి.అందువలన యజ్ఞోపవీతాన్ని బ్రహ్మ సూత్రం అంటారు. దానిని బంధించే ముడి ని బ్రహ్మ ముడి అంటారు, అది బ్రాహ్మణులు మాత్రమే వేయాలి
@KSrinivasaSarma
@KSrinivasaSarma 6 месяцев назад
బ్రాహ్మణులను భూసురులు అంటారు, అంటే భూలోకంలో దేవతలు అని అర్థం. అందువలన దైవకార్యాలన్నీ బ్రాహ్మణులచేతనే చేయించుకొనవలెను. ఆ బ్రాహ్మణులు కూడా ఉపనయనాది పంచదశ కర్మలతో సంస్కారం చేయబడి ఉంటారు
@vijaykumarmacharla9240
@vijaykumarmacharla9240 6 месяцев назад
@@KSrinivasaSarma brahmma జ్ఞానం తెలిసిన వాళ్ళు అంటే ఉపనయనం చేసుకొని వేదం నేర్చుకుని అన్ని నియమాలు కరెక్ట్ గా ఆచరిస్తూ ఎవర్ని డబ్బుల కోసం peedinchankunda ఉండి దేవునికి ఉపచారాలు చేసే వాళ్ళు అధి ఎవరైనా చేయొచ్చు అని ఉంది.
@chilakapatibharadwaja8434
@chilakapatibharadwaja8434 2 года назад
🙏🙏🙏🙏🙏
@ivsrksarma3960
@ivsrksarma3960 Год назад
చాలా అద్భుతంగా ఉంది మహానుభావా బెత్త అంటే అరచేతికి ఒక చుట్టా లేక రెండు చుట్లా తెలుపగలరు
@KSrinivasaSarma
@KSrinivasaSarma Год назад
రెండువైపులా కలిపి ఒక బెత్తగా స్వీకరించాలి
@durgaprasadganduri8571
@durgaprasadganduri8571 3 года назад
శర్మగారూ, పొలారిటీ చేంజ్ స్విచ్ మరియూ usb కాంబినేషన్ లో యంత్రం పని చేస్తుందా?
@KSrinivasaSarma
@KSrinivasaSarma 3 года назад
పనిచేస్తుందండీ
@vijaykumarmacharla9240
@vijaykumarmacharla9240 11 месяцев назад
Ippudu shop lo దొరుకుతున్నాయి అవి బ్రాహ్మణులు కూడా ధరిస్తున్నారు మరి ఆవి బ్రాహ్మణులే చేస్తున్నారా
@KSrinivasaSarma
@KSrinivasaSarma 11 месяцев назад
ఖచ్చితంగా కాదు. ముస్లింలు, క్రైస్తవులు కూడా తయారు చేస్తున్నారు. బ్రాహ్మణులు కష్టం అని విడిచిపెట్టడం తో అందరూ వ్యాపారాత్మక ముగా మలచుకున్నారు
@KSrinivasaSarma
@KSrinivasaSarma 8 месяцев назад
99% బ్రాహ్మణులచే తయారు చేయబడటం లేదు
@veerabhadrarao6558
@veerabhadrarao6558 Год назад
Whole sale ga kavali
@KSrinivasaSarma
@KSrinivasaSarma Год назад
9492050200 is my WhatsApp
@dhachepallibrahmamdhachepa5746
@dhachepallibrahmamdhachepa5746 2 года назад
నాదొక చిన్న సందేహం అండీ బ్రహ్మ చారికి ఎంత పొడవు ఉండాలి జంధ్యం తెలపగలరు
@KSrinivasaSarma
@KSrinivasaSarma 2 года назад
ఎవరికైనా ఒకటే కొలత,అది వారి అరచేతి కొంత పై ఆధారపడి ఉంటుంది
@kumarmettu9455
@kumarmettu9455 2 года назад
వారి పొడవుకు సరిగ్గా సరిపోయే కొలతలతో ఒకే తంత్రి (దారం) ను తొమ్మిది వరుసలుగా చేసి దానికి బ్రహ్మ ముడి వేయాలి...
@ramayyavishnubhotla5955
@ramayyavishnubhotla5955 Год назад
దయచేసి ఎలావడకాలో కూడా చూపించగలరు. మిషను ఉంటే ఎక్కడ దొరికేది తెలుపగలరు. యజ్ఞోపవీతము ఇన్ని బెత్తలు ఉండాలంటారు. ఆ వివరాలు దయచేసి తెలుపగలరు. ధన్యవాదాలు.
@KSrinivasaSarma
@KSrinivasaSarma Год назад
9492050200 WhatsApp for details
@vrao278
@vrao278 2 года назад
Yognapavitam లో ఎని పోగులు ఉండాలి పెద్దవారికి ఏని ,పెళ్లి కాని వారికి ఏని పోగులు ఉండాలి మొత్తం 27 అంతరు కానీ కొంత మందికి అన్నీ పోగులు ఉందవు
@vrao278
@vrao278 2 года назад
Plese reply yeendi sir bramachari ki 9 poggulu undala chapandi
@sagirajeshsrsvolgs1476
@sagirajeshsrsvolgs1476 Год назад
బ్రహ్మచారి కి 3పోగులు గృహస్థులకు 9పోగులు ఉండాలి
@saurabaneltikekar6782
@saurabaneltikekar6782 2 года назад
plz in sanskrit or hindi !!
@KSrinivasaSarma
@KSrinivasaSarma 2 года назад
Soon I will do
@ivsrksarma3960
@ivsrksarma3960 Год назад
బ్రహ్మ శ్రీ వే శర్మగారు బెత్తెడు గురించి సవివరణ తెలుపగలరు అన్యధా భావించవద్దు బ్రహ్మచారులకు భేదం ఏమైనా ఉందా అని కూడా వివరించగలరు అని స వినయ పూర్వక ప్రార్థన ధన్యవాదాలు
@KSrinivasaSarma
@KSrinivasaSarma Год назад
మరో వీడియో లో ఈ కొలతలు పూర్తిగా వివరించానండీ
Далее
yagnopaveta dharana(jandhyamu)
26:45
Просмотров 22 тыс.