హాయ్ మాధవి రెడ్డి గారు మ్యాంగో ఒరుగులు చాలా రకాలుగా వాడుకోవచ్చు కదా చాలా వాటిల్లో వాడుకోవచ్చు తెలియని వాళ్ళకి చక్కగా తెలుసుకొని ఒరుగులు చేసి పెట్టుకుంటారు ముందుగా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు మీ ఓపిక కి నా జోహార్లు కుకింగ్ మీద ఇంటి మీద చాలా శ్రద్ధ అనిపిస్తుంది నాకు❤
Madhavi garu are you related to Gayatri Reddy traditional designer studio... You resemble her and the way you talk and explain the recepi is same like her 😊