హాయ్ మాధవి రెడ్డి గారు మీ మామిడి కాయ చెట్టు కాయలు చాలా అందంగా ఉన్నాయి చాలా బాగుంది పచ్చి మామిడికాయతో మ్యాంగో మురబ్బా అద్భుతం అండి చపాతి పుల్కా తో తింటే నిజంగా చాలా బాగుంటాయి థాంక్యూ అండి మంచి రెసిపీ పరిచయం చేశారు గుడ్ వీడియో మీ స్మైల్ నాకు చాలా నచ్చింది ధన్యవాదములు అండి❤❤