హాయ్ మాధవి రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి మామిడికాయతో ఎన్నెన్ని చేసుకోవచ్చు మొత్తం అంతా వివరంగా చెబుతున్నారు మంచి ఇన్ఫర్మేషన్ అందరికీ ఉపయోగపడే విషయం మామిడి కాయ ఎన్ని రకాలుగా స్టోర్ చేసుకోవాలి చక్కగా వివరించారు సంవత్సరం అంతా హ్యాపీగా వాడుకో వచ్చు మంచి టిప్ ధన్యవాదములు మాధవి రెడ్డి గారు ❤❤ మామిడికాయ మేళ వెరీ యూజ్ ఫుల్ వీడియోస్
కట్ చేసిన కూరగాయలు మరియు నాన్వెజ్ నిల్వ చేయడం మంచిది కాదు, ఇది బ్యాక్టీరియా పెరుగుదలకు సులభంగా గురవుతుంది. ఏ విధంగానైనా మేము ఏడాది పొడవునా అన్ని కూరగాయలు మరియు నాన్ వెజ్లను పొందుతున్నాము.
హాయ్ మాధవి గారు మీ చెట్టు లో ఏమి కాయలు అండీ అవి మాకు చెట్టు లేదు మేము బయట కొనాలి తురుము కీ పప్పు లో కీ ఏమి కాయలు తీసుకోవాలి అండీ నాకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ అండీ చాలా మంచి విషయం చెప్పినారు చాలా థాంక్స్ అండీ