ఎంత మంది ఒగ్గుకథలు విన్న మిద్దెరాములు లాగలేవు ఎందుకంటే అయన ఒగ్గునే ప్రాణంగా, శ్వాసగా భావించాడు కావచ్చు. ఆయనలాంటి కంఠం ఒగ్గు కళాకారులలో ఎవరికీ లేదు.... ఒగ్గుని బ్రతికించటానికి మల్లన్నదేవుడే ఈయన్ని పంపాడేమో...
మిద్దె రాములు గారు అతను చెప్పిన కథలు మేము విని ఇప్పుడు నేను కూడా ఒగ్గు కథలు చెప్తున్నాను మేడలమ్మ గర్వభంగం ఒగ్గు కథ సూపర్ హిట్ అయింది నా పేరు ఒగ్గు శేఖర్ మిద్దె రాములు పాదాభివందనాలు 💐💐🙏🥹
స్వామి వారు,అమ్మవారు కు ఇన్ని జరిగినాయి అంటే మనకు,మన సృష్టికి,మన ప్రజలకు ఎదో సందేశం ఇచ్చారు అనిపిస్తోంది, దేవి,దేవతలు ఉరుకే ఇలా జరగదు. ఎవరికైనా,ఏమైనా తెలిస్తే చెప్పండి