@@jayanthlatkari2398 mallanna swamy gurinchi india motham teliyaledhante swamy ekkadiki vellina bakthulu ఏ peru thoni pujisthe adhey oppukuntadu... bakthudu ye peru pettina swamy oppukuntadu.. adhi okka karanam karnatakalo, maharastalo marthanda bhaiaravudu antaru ekkada atlane pilisthe andariki telisedhi ikkadi vallaki teliyaka poavadam valle devudi gurinchi andariki teliyaledhu inkokkati anni grandala laga mallanna swamy vi ekkada padithe akkada dorukavu okka malhari mahatyam ani undi book, inkoti brammanda puran ivanni maharstalo, karnatakalo dorukuthayi... mallanna swamy gurinchi mana telugu vallaki poorthiga teliyadhu swamy avatram shivudu, సహస్ర suryula శక్తి సహస్ర అంటే 1000 mandhi suryula తేజం tho avatharam etthuthadu మార్తాండ అంటే సూర్యుడు భైరవుడు అంటే శివుడు, వీళ్ళ ఇద్దరు కలిసిన రూపమే మల్లన్న స్వామి మార్తాండ భైరవుడు... mana వాళ్ళు తెలియక అగ్గి మల్లన్న అంటారు సూర్యుడికి అన్న పెద్ద అగ్గి ఉంటదా అదే అగ్గి, ఒక్క సూర్యుడు ఎండకీ మనం భరించలేం అలాంటి 1000 సూర్యుల శక్తి, పరమేశ్వరుని శక్తి ఇంకా ఎలా ఉంటాదో ఆలోచించు bro.. రాక్షసులు ఎర్ర బొట్టు తెల్ల బొట్టు పెట్టుకుంటే చనిపోకుండా బ్రమ్మా దేవుడు వరమిస్తాడు ఆ వరగర్వతో లోకాలన్నిటినీ నాశనం చేస్తారు దేవతలు, ఋషులు శివుడిని వేడుకుంటే శివుడు అలోచించి సూర్యమండలం నుంచి వస్తాడు మొత్తం పసుపు, లైట్ ఆరెంజ్ la సూర్యుడు అలానే ఉంటాడు పసుపు కలర్ గా మారి వాళ్ళని చంపుతాడు అందుకే దేవునికి పసుపు బండారి అంటే ప్రీతి అది నిజమైన కథ దేవునిది... ఒక మల్లన్న స్వామి భక్తునిగా నీకు ఈ కథ పూర్తిగా వివరించడం జరిగింది నీకు అర్థమైంది అనుకుంటున్నాను... 🙏