Perfect 👍 preparation Andhra avakaya బాగా కలిపారు మేడం ఏ కాయ తీసుకున్నారు ఆవకాయ చూడడానికి చాలా కలర్ ఫుల్ గా ఉంది మనం ఓపిక పడి పెట్టుకుంటే సంవత్సరమంతా హాయిగా ఎంజాయ్ చేయొచ్చు మీ ఓపిక కి నా జోహార్లు ధన్యవాదములు మాధవి గారు❤
హాయ్ mam. ఆవకాయ సూపర్ టేస్ట్ గా పెట్టారు. మీరు నేను ఒకే రోజు ఆవకాయ పట్టా ము. మార్పు ఒక్కటే నేను శనగ నూనె మీరు నువ్వుల నూనెతో పెట్టారు. మీ ఛానల్ కూడా ఈ ఆవకాయతో సబ్స్క్రైబ్ చేశాను
Serials lo chusinapudu oka side character ankunna but when am watchung now i liked u mam .when i see you and your home and your saree culture admired naku kuda job manesi meela undali anpisthundhi.all the best
Meeru enni kaayalu tisukunnaru,correct quantity of masala cheppaledu,kothhaga pettevallslu confusion vastundi,nenu 20 yrs pedutunnsnu,so malli comment lo correct kolathslu cheppandi __Rajeshwari