సూపర్ వీడియోస్ అన్వేషణా , నీవు ముస్లిమ్స్ తో మాట్లాడేటప్పుడు హాయిగా తెలుగులో మాట్లాడు, వాళ్ళు హాయిగా తెలుగులో మాట్లాడుతున్నారు. నీవు హిందీలో మాట్లాడుతున్నావు ఆ హిందీ కూడా సరిగలేదు. దయజేసి తెలుగు లేక ఇంగ్లీష్ లో మాట్లాడు. మన అంధ్రాలో ముస్లిమ్స్ కి హిందీ సరిగా రాదు...వాళ్ళు 95% తెలుగులో మాట్లాడతారు ...మీరు హిందీలో మాట్లాడటం సరిగా లేదు. తెలుగులో మాట్లాడు.
అన్వేషఅన్న నేను మీకు చెల్లిని లేకపోతే అక్కని మీకు రాఖీ పౌర్ణమి శుాకాంక్షలు అన్న నాకు అన్న తమ్ముడు ఎవరు లేరు మీరు నాకు అన్న తమ్ముడు గా ఉంటారా happy రాఖీ పౌర్ణమి శుాకాంక్షలు మి వయసు 33 ఉంటే నేను మీకు చెల్లి నీ అవుతాను మి సమాధానం కోసం చూస్తుంటాను
తమ్ముడు నీకు సబ్ స్కైబర్స్ పై ఎంతబిమానమో చాలా చక్కగా వయసుకు తగిన విదంగా మాట్లాడేవు నీ వీడియోలో షాపుని ప్రమోట్ చేసుకోమని చెపితే ఆర్చర్యమేసింది నీ మనసు గొప్పతనం మన వలన ఎవరికైనా మేలు జరగాలనే మంచి మనసున్న మారాజు నీవు❤
అన్న మీరు ప్రపంచం కొరకు చాలా కష్టపడి మంచి వీడియోలు తీస్తున్నారు ఈ మధ్యన మీ వీడియోలు రావట్లేదని బాధపడుతున్నావ్ మంచి వీడియోలు పెట్టండి అన్నా వెయిటింగ్ ఫర్ యువర్ న్యూ వీడియోస్...❤🎉
అన్న నాది ఒక చెన్న ఆశ బైక్ కొనలే అన్నీ చాల రోజులు గా దవ్వులు దాచి పెడ్తున కాని ఇంటిలో సమస్యలు వాల కోర్చు నేను పోతునవి నీవు ఏమి నా సహాయం చేయగలవా అన్న మాది ఒడిశా అన్నా
అన్వేష్ US లొ కూడా టైమ్ తేడాలు ఉంటాయి. మయామి కి seattle కి మూడు గంటలు తేడా ఉంది. నీకు 2.30 అయినప్పుడు యిక్కడ seattle లో రాత్రి 11.30 అయింది. పాపం పెద్దాయన 2.30 దాకా ఉండి ట్రయి చేశారు అని నువ్వంటే నిశి రాత్రి నిద్ర లేకుండా నిశాచరుడి లా యియన యిలాగే యుట్యూబ్ చూస్తూ ఉంటాడేమో అనుకుంటారు జనాలూ😀
Anna next live lo neetho matladutha anna , and idi 3rd attempt ne live ki try cheyadam kani raledhu..... But anna makosam ne nidra antha kallalo petukoni matho time spend chesi matladavu kadha hat's off anna ❤.... ilage chala videos and content cheyalani manasupurthiga korukuntunnaanu ❤ ..... Love from Hyderabad.......😊
Anna veera raghavaiah kancharla garitho elanti okka like interview laga okka video cheyandi chala. Sir chepedhi chala important matter and students ku chala use avuthundhi.. Koncham think chei plz
Dear Anvesh Garu, Nadi Visakhapatnam. USA lo untunnanu. Last message ku answer isthay maa grand Daughters, grand Son maa relations chusi chala happy feel ayyaru. Mee prathi vedios Chusamu. Meeku call chesthay avvuta ledu. Godbless you. Bhagavanthudi thodu Meeku appudu untundi.
Anvish Garu I have a sugession for you why not you start International travels… we know lot of people have money but they don't have idea to visit lot of beautiful places. If you get a chance please keep an eye…. Take care sir. ❤
హలో అన్నయ్య అమ్మకి తమ్ముడికి చూడ్డానికి రావా మీ ఫ్రెండ్స్ మీ ఊరిని ఒకసారి చూడొచ్చు కదా శ్రీరాముడు లాగా 14 సంవత్సరాల తిరిగి వస్తావా ఏంటి నీకంటూ ఒక ఫ్యామిలీ ఉంది తిరిగి వచ్చి ఒక మూడు మాసాలు ఉంటే ఆ తర్వాత వెళ్ళు
స్టార్ కి సూపర్ స్టార్ అన్న నువ్వు స్టార్ కాదేంటి ఎవడు హీరోలు బచ్చాగా నాస్టార్ కి సూపర్ స్టార్ అన్న నువ్వు స్టార్ కాదేంటి ఎవడు హీరోలు బచ్చాగా నాకొడుకులు కష్టపడి వీడియోలు చేసి నువ్వు ఎప్పటికీ స్టార్లకి స్టార్ సూపర్ స్టార్ నువ్వు మా అన్వేషణ
Take care brother me health jagratha rest lekapothe health padavuthundhi, 1st health next videos, andharu me videos kosam chustharu, me amma garu meru bagundalani chustharu
❤❤ supper video anna you are legend 😻😎 you have so many lovers and so much money and you chance to earn more money dut you not promoted and add you are great anna l ove you anna l am big fan of you anna after my family and friends and prabhas anna after you my favourite anna i like your speech anna jay hind and Bharath matha ki jay
అన్న మేము రైతులుము కదా ఇప్పుడు పొలంలో కలుపు మొక్కలు అండ్ ఏరువులు వేస్తున్నాము అన్న మేము ఊరోలో ఉటామో కదా మీము హ్యాపీ నా అన్న నీకు అమ్మ దూరం గా ఊటున్నది కదా హ్యాపీ గా ఉదా
ఆ అన్వేషణ మరిచిపోయా ఆ అన్వేషణ మరిచిపోయా వదిన థాయిలాండ్ లో ఉంది ఆ అన్వేషణ మరిచిపోయా వదిన థాయిలాండ్ లో ఉంది ఒక లేడీస్ యూటూబ్ ఉంది కదా తెలుగు ఆవిడే ఆవిడ ఈవిడ కలిపి యూట్యూబ్ చేస్తున్నారు థాయిలాండ్ లో ఉంది వదిన
Hii bro metho matladali na vuru srikakulam Jilla chaparra village milyaputti mandalam pathapatnam niyogikavargam metho live conference lo matladali please