Тёмный

Naa anveshana two years of world tour journey 

Naa Anveshana
Подписаться 2,1 млн
Просмотров 1,3 млн
50% 1

Naa anveshana two years of world tour journey
#naaanveshana #worldtour #telugutraveller #traveling #travelvlog #travel #traveller #adventure

Опубликовано:

 

19 мар 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 4,6 тыс.   
@romilrajchowdary1372
@romilrajchowdary1372 Год назад
నువ్వు మరెన్నో దేశాలు తిరిగి నీ ద్వారా మా అందరికి ఇంకా ఎన్నో దేశాలు చూపించాలి anevesh అన్న , అందరికీ వినోదం పంచుతూ మంచి మంచి ప్రదేశాలు చూపిస్తున్నావు , నిజంగా నీ వీడియోలు వెనక నీ కష్టం ఏంతో ఉంది , నీలా తీసె యూట్యూబర్స్ ఎవరూ లేరు, 💫💫💫💫 wish you all the very best for your wonderful journey Anvesh anna 🙋🏻💐💐💐 May god bless you ☺️ we’re proud of you 👏👏👏😇😇😇😇
@vishnuvarma1106
@vishnuvarma1106 Год назад
)
@visalaxmigudaparthy8473
@visalaxmigudaparthy8473 Год назад
Yes
@ttimothy7715
@ttimothy7715 Год назад
ప్రభువు నిన్ను దీవిం చును. గాక.
@akudhariraju1236
@akudhariraju1236 Год назад
Self dabba🎉🎉🎉🎉
@ruppapavankumar2101
@ruppapavankumar2101 Год назад
Anna nv English matladite chudali ani unnadi anna
@mgmedia7763
@mgmedia7763 Год назад
భారత ప్రభుత్వం అన్వేష్ ని గుర్తించి సత్కరించాలని ప్రజల అభీష్టం ..? జై అన్వేష్ జై భారత్...✊✊
@V..S.R.44.edbid.
@V..S.R.44.edbid. 11 месяцев назад
నువ్వు కారణజన్ముడివే అన్న ఈ దేశాని లన్నిచూపించడానికి ఆ భగవంతుడు నిన్ను భూమ్మీదికి పంపించాడు అందరూ ఇలాంటి సాహసాలు చేయలేరు నీవు చేస్తున్నావంటే నీ తోడు ఏదో శక్తి ఉంది దాని పేరే ధైర్యలక్ష్మి
@chandrasekha99
@chandrasekha99 Год назад
అన్వేష్ అన్న ఇంతవరకూ చాలా youtuber's చూశాను కానీ నాకు ఎవరు నచ్చలేదు నేను నీ వీడియో స్ చూడటం మొదలెట్టింది brazil series నంచే ట్రావెలింగ్ లో నువ్వు చెప్పే విధానం అలాగే కంటెంట్ బాగా నచ్చింది అందరితో కలిసి పోవడం కూడా బాగా నచ్చింది ముఖ్యంగా తెలుగు వాడు ప్రపంచ యాత్రికుడు అయినందుకు గర్విస్తున్నాను ఇలాగే ఇంకా ఎన్నో వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ 👏👏👏👏👍👍👍👍
@MagaaduBaava
@MagaaduBaava Год назад
అన్వేష్! నువ్వు ఈ రెండేళ్ళు ప్రపంచ యాత్రలో ఎదుర్కొన్న సుఖదుఃఖాలు, లాభనష్టాలు, ఎత్తుపల్లాలు, ప్రతికూల ప్రయాణ సవాళ్ళు, తిండి నిద్రలేని సమయాలు, ఆత్మీయులకు దూరమైన చింత, ఇంకా అనేకమైన భావోద్వేగాలు మేము కళ్ళారా నీ వీడియోలలో చూశాం! నీ అఖండ ప్రపంచ యాత్రకు మేమందరం నీకు ఎప్పుడూ బాసటగా నిలుస్తాం! సాహో ప్రపంచ యాత్రికుడా! 🙏🏻👏🏻🔥🎉
@MagaaduBaava
@MagaaduBaava Год назад
@N Ravi Raju 😊👍🏻
@suvarnareddy4585
@suvarnareddy4585 Год назад
చాలా బాగా చెప్పారు 🥰👏
@MagaaduBaava
@MagaaduBaava Год назад
@@suvarnareddy4585 Tq Suvarna 👍🏻
@padmavathidalai2970
@padmavathidalai2970 Год назад
Good morning anvesh ji......2years journey lo meeru chusinavi Anni Mee videos dwaraa memu kudaa chusamu sir.....mixed emotions
@MagaaduBaava
@MagaaduBaava Год назад
@@padmavathidalai2970 👏🏻👍🏻
@ravikumarpadala2718
@ravikumarpadala2718 Год назад
🇮🇳🇮🇳🇮🇳 ప్రపంచ వీరుడు గా చిరస్థాయిగా నిలిచిపోయే యాత్ర నీది బ్రదర్ 👍 ఎవరెస్ట్ శిఖరం యాత్ర కోసం వెయిట్ చేస్తున్నాం బ్రదర్
@advsnraju
@advsnraju Год назад
Well done my brother, నీ అన్వేషణలో ఇన్ని కష్టనష్టాలు, సుఖ దుఃఖాలు ఉన్నాయని ఇంత వరకు తెలియదు. ఏది ఏమైనా నువ్వు చేస్తున్న సాహసం వర్ణనాతీతం. నువ్వు మాత్రమే ప్రపంచం చూడడం కాదు నీతో పాటు నీ ఛానల్ చూస్తున్న వారి అందరికీ ప్రపంచాన్ని చూపిస్తున్నావు. ❤❤
@durgaraomanepalli6854
@durgaraomanepalli6854 Год назад
బ్రదర్ మీరు చాలా అదృష్టవంతులు అదేవిధంగా మీలాగా ప్రపంచమంతా జరుగుతున్నటువంటి మిత్రులందరూ కూడా చాలా అదృష్టవంతులు ఈ భూమి మీద ఉన్నటువంటి అనేక దేశాలు చూస్తూ అనేక ప్రాంతాలు చూస్తూ అనేక మంది ప్రజలతో మీరు మాట్లాడుతూ అక్కడ ఆహారాన్ని తింటూ అన్ని విషయాలు తెలియ పరుస్తున్న మీరు చాలా గొప్ప వాళ్ళు చాలా అదృష్టవంతులు అంతేకాకుండా మీరు భారతీయులందరికీ మీ వీడియోలు తెలుగు చూపించటం చాలా గొప్ప విషయం గా భావిస్తున్నాను ఆల్ ది బెస్ట్
@mallikn
@mallikn Год назад
ఇప్పటి వరకు జరిగిన నీ ప్రయాణం అద్భుతం ఇకముందు కూడా నీ ప్రయాణం అద్భుతంగా సాగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..... ఓ తెలుగు తమ్ముడు
@venkateshroyal173
@venkateshroyal173 Год назад
మావ నా కళ్ళల్లో నీళ్లు🥺 తిరిగేమో ఎందుకంటే 2019 సెప్టెంబర్ నుంచి నిన్ను నేను ఫాలో అవుతున్న కాబట్టి ఇప్పుడు నువ్వు ఉన్నట్టుండి రెండు సంవత్సరాలు అయిపోయిందని ఈ స్టోరీ చెప్పగానే ఏడ్చేశాను మావ నిను 😭🙏🏾🫶🏾
@physicsforallparvathamsati3936
నీ బయోగ్రఫీ చూస్తుంటే దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది భయ్య. Great 👍❤
@chandramma389
@chandramma389 Год назад
మీరు కష్టం తో అన్వేషిస్తూ మాకు ప్రపంచ జ్ఞానాన్ని అందిస్తున్నారు అన్వేష్ గారు.విజయుడై తిరిగి రావాలి మీరు.
@NaaAnveshana
@NaaAnveshana Год назад
Sure
@RAM-pz3ku
@RAM-pz3ku 11 месяцев назад
Excellent
@mahadevkorra7972
@mahadevkorra7972 Год назад
మీ వెనకతల నిజాయితీపరులైన ఆర్గానిక్ సబ్స్క్రైబ్స్ ఉన్నారు మీ వెంట ఎప్పుడూ కూడా ఉంటారు మరి ఎన్నో విజయాలు సాధించాలని మీ సబ్స్క్రైబర్లు గా కోరుకుంటున్నాం....All the Best Anvesh Anna ❤️❤️❤️
@davidborra9815
@davidborra9815 Год назад
బీమిలి హీరో ❤❤ ఇండియాని ఒక రేంజ్ లోకి తీసుకెళ్లి మన గొప్పతనం చూపించి ఆధారగొడుతున్నావ్ బ్రదర్ ♥️♥️♥️🌹🌹🌹
@ramadevibollapragada2766
@ramadevibollapragada2766 10 месяцев назад
హాల్లో తమ్ముడు ,నువ్వు ఈ వీడియోలు చెయ్యటానికి .అన్ని దేశాలు చూసి మాకు చూపించటానికి ఇంత కష్టపడ్డా వనినువ్వు చెపుతూ వుంటే చాలాశ్చర్యం గా వుంది అసలు నీ మాట తీరు వింటే ఒక పల్లెటూరి అమాయకపు అబ్బాయి అనుకున్నాను. అసలు నీ వూరి పేరు చెప్పలేదు. నీ వాళ్ళ గురించి చెప్పలేదు.నువ్వు అమెరికా లో ఉద్యోగం అన్నావు నువ్వు ఏమీ చదివావు. చెత్త విషయాలు అడిగానా.ఏమీ అనుకోకు.నీ విజయం చూసి అడగాలి అనిపించి అడిగాను అంతే.నీకు కష్టమైతే సారీ.కానీ నీ టాలెంట్ గొప్పది.all the best.తమ్ముడు.
@user-ty9rb7zs9v
@user-ty9rb7zs9v 10 месяцев назад
అన్నా, నేను చుసిన నిజమైన గొప్ప తెలోగుడివి నువ్వే, నిజమైన గొప్ప అని ఎందుకు అన్నానంటే, ఇక్కడ మీడియా డబ్బా గొప్పలు ఎక్కువ అందుకు, తెలుగు ఘనకీర్తిని పెంచిన ఒక P. V సింధుని, ఒక రాజమౌళిని, P. V నర్సింహా రావుని, ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాం. నిజంగా మిమ్మల్ని, మీ ఘనతల్ని చూస్తుంటే గర్వాంగా ఉంది, ఇపుడే మీ అసలైన అట మొదలైంది, ఇక్కడినుంచి మీరు చేసేది ప్రతిది ఒక చరిత్రే, Wish you all the best bro. తెలుగు వీర లేవరా, దీక్ష బూని సాగరా, ప్రపంచాన్ని అన్వేషంచురా 👍🏻👍🏻👍🏻
@njosephthambi9785
@njosephthambi9785 Год назад
నీ ప్రయాణం ఒక చరిత్ర , నీ త్యాగం ఒక జీవితం ,చివరిలో నీవు మాకు ఇచ్చిన విలువ అద్భుతం, God bless you bro❤
@venkyvc3832
@venkyvc3832 Год назад
ఒకే ఒక్క నా అన్వేష్ అన్నా ఇండియన్ 🇮🇳 బిగ్గెస్ట్ ప్రపంచం 🗺 ట్రావెలర్ జై అన్వేష్ అన్నా జై జై అన్వేష్ అన్నా ❤️ జై జై ప్రజాంచాయత్రికుడా 🇮🇳 🇮🇳💝
@commanman330
@commanman330 Год назад
నీ కష్టానికి దేవుడు ఎల్లప్పుడూ నీకు తోడుగా నీడగా ఉంటాడు సోదరా ధైర్యంగా ఉండండి
@pawankalyan1871
@pawankalyan1871 Год назад
నీ వల్ల మేము చాలా proud గా feel అవుతున్నాం అన్నయ్య... ఎందుకంటే భారతీయుడైన ఓ తెలుగువాడు ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాన్ని ప్రతి కండాన్ని అందరికీ చూపిస్తూ ఈ ప్రపంచాన్ని చుట్టేస్తున్నావ్ కాబట్టి.. ❤️❤️ ఇంకా మరెన్నో దేశాలు చవక చవకగా తిరగాలని కోరుకుంటున్నాను 😁
@godavarichinnoduvlogs
@godavarichinnoduvlogs Год назад
2023 జర్నీ కూడా సక్సెస్ ఫుల్ గా సాగాలని కోరుకుంటున్న వీడియో చాలా బాగుంది 👌♥️👏
@raviprakashlifestyle
@raviprakashlifestyle Год назад
100 %✓❤
@Vijayleeop
@Vijayleeop Год назад
Hi anesh Garu Visakhapatnam Anitha Naa Peru
@kotavijayaramachandrarao9242
@kotavijayaramachandrarao9242 11 месяцев назад
❤❤❤
@vennelaflutes-maker9247
@vennelaflutes-maker9247 Год назад
ఒక తెలుగు వాడిగా చాలా గర్వంగా ఉంది. ఇన్ని ఎడ్వెంచర్లు మరే తెలుగు యూట్యూబర్ చెయ్యలేదు ఒక్క అన్వేష్ తప్ప. యుఆర్ గ్రేట్ బ్రదర్. ఒక తెలుగు వాడుగా నేను చేసే వేణువులు అమలాపురం నుండి అమెరికా వరకూ వెళుతున్నాయి. జస్ట్ రెండున్నర ఏళ్లలో. మిమ్మల్నే ఇన్స్పిరేషన్ గా తీసుకుని Vennela Flutes చేస్తున్నాను. మీ బ్లేసింగ్స్ ఉంటాయని కోరుతూ....❤❤❤❤❤
@MUSIMEDIATELUGU
@MUSIMEDIATELUGU 11 месяцев назад
Grate brother, ప్రతి youtuber కి మంచి inspirations స్టోరీ మీది..
@durgaannamraju5267
@durgaannamraju5267 11 месяцев назад
గ్రెస్ట్ స్పిరిట్ బ్రదర్ ! మీరు మాకోసం ఎంతో చేశారు . యూ ర్ గ్రేట్. మీరు రవరెస్ట్ హీరో కావాలి మేము తప్పకుండా సూప్పోర్ట్ చేస్తాము గాడ్ బీకేస్ యూ 🙏🙏🌹🌹🌹
@narasimharao1204
@narasimharao1204 Год назад
Anvesh, మంచైనా, చెడైనా( ప్రేమ) అన్ని విషయాలు నీ subscribers తో నిర్మహమాటంగా పంచుకుంటున్నావు చూడు, అదే నీ గొప్పతనం. నీ నిజాయితీ నీ ఆస్తి. అన్వేష్ ని అన్వేష్ లాగానే( మార్పు లేకుండా) ఉంచాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఉన్నాను
@ashokreddy6447
@ashokreddy6447 Год назад
కన్నీళ్లు,కష్టాలు, బాధలు, సాహసాలు, గొడవలు, వెన్నుపోట్లు,అన్ని చవక,చవక...! మరి ప్రపంచ యాత్రికుడంటే మాములుగా ఉండదుమరి......❤ హ్యాపీ జర్నీ సార్ 🤝
@sayannachetkoori1532
@sayannachetkoori1532 11 месяцев назад
నమస్తె అన్న 🙏అన్న భాగనె తిరిగవు గని సల్లకచ్చి ముంత దయడమెందుకు అన్న మ లాంటి వివర్స్ రుపయి రుపయి కుడపెటవు గాని అందులకెలి పెదలకు ఎంత కర్సు పెట్టవు ☝
@manumanoj2008
@manumanoj2008 Год назад
గ్రే ట్ అన్న మీరు, ఇంకా తిరగాలి మీరు ప్రపంచం తరపున పెద్ద గిఫ్ట్ ఇవ్వాలి. మీరు లక్షాన్ని సాధించాలి
@yuvakiran9794
@yuvakiran9794 Год назад
నాగాలాండ్ లో Dhimapur చాలా కష్టమైన ప్రదేశం అదికూడా మన తెలుగు వారికి చూపిస్తే చాలా నిజాలు మనవారికి తెలుస్తాయి✊💪🇮🇳
@rellamadha742
@rellamadha742 Год назад
Hi ann
@a.rebellion2011
@a.rebellion2011 Год назад
Nagaland lo nenu 8 months stay chesa.. that too forest area!
@yuvakiran9794
@yuvakiran9794 Год назад
ధీమాపూర్ లో ఊహన్ market and అక్కడ law and order చాలా తక్కువ
@sekharmass22
@sekharmass22 Год назад
నీకు ఒక చరిత్ర ఉండాలి అన్నా... ❤️💪🇮🇳💯
@andhravala793
@andhravala793 11 месяцев назад
నిన్ను చూసి భారతదేశం గర్విస్తుంది అన్వేష్ తమ్ముడు గ్రేట్ నీవు సూపర్,,,,,,, ముఖ్యంగా చైనా యాత్ర సిసిలీ తో ని జర్నీ సూపర్ ఆమెను మేరేజ్ చేసుకో
@srinivaskoonisetti2714
@srinivaskoonisetti2714 Год назад
జోహార్లు సోదర. మీలాంటి మంచి మిత్రులను ఇచ్చిన మీ తల్లిదండ్రులకు నా వందనాలు 🙏
@NaaAnveshana
@NaaAnveshana Год назад
Thanks you
@SrikanthChess1995
@SrikanthChess1995 Год назад
నిజంగా మీరు పెద్ద యుద్దమే చేసారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. మీ కృషికి, విజయమే మీ దాసోహం అయ్యింది. ఇలాగే, మీ జీవితం అంత విజయవంతంగా వుండాలని కోరుకుంటున్నారు. God always with you.🙏🙏
@user-ex4ci3de9k
@user-ex4ci3de9k Год назад
నీ మొదటి వీడియో నుంచి ఇప్పటివరకు నీ జీవితం తెరిచిన పుస్తకంలా మాకు బాగా తెలుసు అన్వేషణ ❤️🇮🇳❤️
@nelloreboy_Official
@nelloreboy_Official Год назад
ఈ రెండు సంవత్సరాల జర్నీ కాస్త మరో 20 సంవత్సరాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న brother❤️❤️
@lankasoorpana8941
@lankasoorpana8941 Год назад
బాబూ పెళ్ళి పిల్లలు మాట ఏమిటి
@saisneha1409
@saisneha1409 10 месяцев назад
Other than studying videos this is the first video I had watched without forwarding... What a great story to get inspired... మీరు ఇలాగే మరెన్నో దేశాలు తిరిగి మాకు ఆ అనుభూతిని పంచాలని కోరుకుంటూ...😊
@astroscienceTeluguremedies
@astroscienceTeluguremedies Год назад
మీకు ఉగాది శుభాకాంక్షలు మీకు ఈ సంవత్సరం కూడా అద్భుతమైన మీరు కోరుకున్నట్లుగా మీ మనసులో ఉన్న కోరిక నెరవేరాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను నువ్వు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు మీ సంకల్పం చాలా గొప్పది ఈ ప్రపంచం నీ చేతుల్లో ఉంది నువ్వు అందరిలాంటి వాడివే కాదు నీకంటూ ఒక సపరేట్గా శక్తి ఉంది మరిన్ని గొప్ప గొప్ప విజయాలు సాధించాలని నేను ఆశిస్తున్నాను
@anilKumar-gy2op
@anilKumar-gy2op Год назад
🙏🙏🙏🙏 అన్న నీకు దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు.. హ్యాపీగా జర్నీ చెయ్యండి..
@srivlogsfe6800
@srivlogsfe6800 Год назад
Great బ్రో యూ are amazing your story is so much inspiring ఒక పని మొదలు పెడితే ఇంకా వదిలేది లేదు ఎన్నో కష్టాలూ ఎన్నో నష్టాలు ప్రపంచ యాత్రికుని కథ సూపర్ బ్రో 🎉👌👌👏🏻👏🏻💐
@krishnamurthynimmagadda1281
@krishnamurthynimmagadda1281 11 месяцев назад
పంచ భూతాలతో ఏర్పడిన ఈ ప్రపంచాన్ని నిజంగా చుట్టివచ్చిన వీరుడివి. నీవు చేసే పని ఎంతోమందికి ఎన్నో అనుభవాలు అందిస్తుంది. అటువంటి నువ్వు ఎన్నో విజయాలు నీ సొంతం చేసుకొని ఆయురారోగ్యాలతో ఇంకా ఎన్నో వీడియోలు చూపించాలని మనసారా ఆశీస్సులందజేస్తూ, ఆభగవంతుని ప్రార్ధిస్తున్నాను! “ల్లోకా స్సమస్తా స్సుఖినో భవన్తు!”
@anandpenumatcha7097
@anandpenumatcha7097 Год назад
నువ్వుఎదుర్కున్న ఉన్న ప్రతి సందర్భాన్ని మేము కళ్ళారా చూశాము ...❤ Keep going,we are always with you.....
@kingrathodsairam2891
@kingrathodsairam2891 Год назад
నీ యాత్రలో అనేక ఒడిదుడుకులు భరించి మా కోసం అద్భుతమైన,ఆశ్చర్యమైన వీడియోలను అందించి.దిగ్విజయంగా ప్రపంచ దేశాలు చుట్టి వస్తున్న ప్రపంచ యాత్రికుడా ఇవే మా వందనాలు 🙏🙏 అన్వేష్ అన్న తోపు దమ్ముంటే ఆపు..
@yvrk9553
@yvrk9553 7 месяцев назад
నీకు ఒక విషయం తెలుసా రాబోయే తరాలకు నీ జీవితం ఒక ఇన్స్పిరేషన్ హేట్సాఫ్ అన్నయ్య 💪💪💪👍👍💐💐💐💐
@rasamsagar7095
@rasamsagar7095 Год назад
నీ ఆరోగ్యం దేవుడు చూస్తున్నాడు అన్న
@shanthikumarborewellschint6704
అన్నా తల్లిదండ్రులు వదిలి ఒంటరిగా చేస్తున్న ప్రపంచ యాత్ర లో రెండు సంవత్సరాలు గడిచిన మూడు సంవత్సరాలలో అడుగుపెడుతున్నందుకు శుభాకాంక్షలు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ నీ తమ్ముడు కుమార్
@NaaAnveshana
@NaaAnveshana Год назад
Thanks you
@simhachalampolaki9923
@simhachalampolaki9923 Год назад
చిరంజీవి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఎంత కష్టమైనా ముందుకు వెళ్ళండి ఫలితం వాటంతట అదే వస్తుంది అని ఇప్పుడు నీకు చూస్తే అర్థమవుతుంది.. ❤❤
@boyaanjaneyulu4209
@boyaanjaneyulu4209 Год назад
నీ కష్టాలను,కన్నీళ్లను గుండెలో దాచుకొని ఇంతగా మా కోసం కష్టపడిన నీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలని ఆశిస్తున్నాం. ఒక వీడియో నీ పూర్తిగా చూసే ఓపిక కూడా లేని మాకు నీ వీడియోస్ వచ్చినయంటే చాలు,మా అన్వేష్ అన్న మా కొరకు ఒక వీడియో పంపించాడు అని అనుకుంటాం.👍👍
@CabhiramAbhi-qs7qi
@CabhiramAbhi-qs7qi 11 месяцев назад
నిజంగా అన్వేషణ అన్న భారతీయుడుగా పుట్టడం ఎంతో అదృష్టం
@Rani-ug9rr
@Rani-ug9rr Год назад
Superb Anna mee valla memu intlo ne koorchoni world motham chusthunnam credit goes to u thq soo much
@nethalanani369
@nethalanani369 Год назад
అన్న మీరు సూపర్ ఇంకా మీరు ఎన్నో మరెన్నో దేశాలు తిరిగి మా అందరికి చూపించాలని కోరుకుంటూ..... మీ మొగల్తూరు subscriber ♥️♥️♥️♥️♥️
@anjan...369
@anjan...369 Год назад
నూవూ ఇంకా..చాలా ప్రపంచాని అన్వేషించాలని.. ఉన్నత స్థాయికి చేరాలని కోరుకుంటున్న.. 💝😊
@satishp60
@satishp60 Год назад
నువ్వు చెప్పే తీరు చాలా బాగుంది... Excellent video tacking హాట్స్ ఆఫ్ to your energy Good luck and all the best for your future video's
@nanisomireddi6920
@nanisomireddi6920 10 месяцев назад
నీ దయ వల్ల మేము ఈ ప్రపంచాన్ని చూడ గలుగుతునము. ఆసలు ప్రపంచం ఇలా వుంటది ఆని నీ వీడియోస్ చూసే ఒరకు మాకు తెలియదు అన్న.నువ్వు సూపర్ ఇంకా ఎలాంటి ఎన్నో మంచి వీడియోస్ చేయాలి అని బాగా డబ్బులు కూడా రావాలి ఆని కోరుకుంటున్న..🙏🙏👏👏
@NARESH-br2om
@NARESH-br2om Год назад
అన్న నువ్వు సూపర్ చెప్పడానికి ఇంకా వర్డ్స్ లేవు🎉🎉🎉 అన్వేష్ అన్న ఫాన్స్ ఒక లైక్ వేసుకోండి👍👍👍
@mahimaheswari748
@mahimaheswari748 Год назад
జీవితం లో కష్టం వస్తేనే సుఖం విలువ తెలుస్తుంది ఈ విషయంలో మీరు కష్టం, సుఖం విలువ తెలుసుకున్నారు ఎదుగుతున్న నిన్ను తొక్కడనికి ప్రయత్నం చేసినవరందరికి సరైన గుణపాఠం చెప్తూ నీ జోలికి రావాలంటే జడుసుకొని సచ్చేల అన్వేష్ అన్న తోపు దమ్ముంటే ఆపు అనిపించుకున్న ప్రపంచయత్ర నీ దిగ్విజయంగా సంపూర్ణ ఆరోగ్యంగా పూర్తి చేస్తావు ఆ మహాశివునికి ఆశీస్సులు నికెప్పుడు వుంటాయి❤U అన్నా
@trailer1210
@trailer1210 10 месяцев назад
Chala garvam ga undi bro!!! Really proud of you!!! A Telugu person, an Indian is traveling the world... taking us all along the journey.... really Magical experience!!! I am very Happy your video suggestions appeared in my feed!!! Jai hind!!! 🎉🎉🎉
@baddaashok244
@baddaashok244 11 месяцев назад
గడచిన రోజుల్లో కాచి కాపాడిన దేవుడు, రానున్న రోజుల్లో, మీ ప్రయాణం లో దేవుడు మిమ్మల్ని కాచి కాపాడాలని, మిగతా దేశాల్లో విశేషాల్ని ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటున్నాను.
@ratnalaprashantkumar9389
@ratnalaprashantkumar9389 Год назад
నా అన్వేషణ అన్వేష్ అన్న నేను అనుకున్న జీవితం మీరు గడుపుతున్నారు నేను చూసి చాలా ఆనందిస్తున్నా. మీరు ఇలాగే సాగిపొండి
@giridharsuri5230
@giridharsuri5230 Год назад
అన్వేష్ నిర్విఘ్నంగా నీ యాత్ర దిగ్విజయంగా పూర్తి అవ్వాలని కోరుకుంటున్నాను all the best keep it up
@shekharbathula8146
@shekharbathula8146 Год назад
Mi వల్ల చాలా knowledge Improve avutundi..... About World...
@bhaskara9923
@bhaskara9923 Год назад
Anna నువ్వు నిజమైన hero nuvvu తోపు అన్న , ఎన్ని కష్టాలు paddavanna i impressed 😁
@hussainshaik6010
@hussainshaik6010 Год назад
మా ఓడే ఓడే రా మా ఓడే ఓడే రా అని అన్నావు చూడు మా అందరి మనసులు గెలిచుకున్నావ్ ❤❤ I love it that word 🥺😍😍❤️
@pramodhpinninti
@pramodhpinninti 11 месяцев назад
నిజంగా మీరు మిగతా వారి కంటే భిన్నంగా వీడియోష్ చేస్తున్నారు బ్రదర్. సూపర్ Best Of Luck 🤞🤞
@indira1138
@indira1138 11 месяцев назад
నిజంగా ఇంతవరకు ఏ రాజకీయనాయకుడు గాని ఎవరు రిజర్వేషన్ గురించి మాట్లాడలేదు మీరు చాలా బాగా చెప్పారండి ఈ రిజర్వేషన్ ఉన్నంత కాలం ఇక్కడ అభివృద్ధి జరగదు.
@rkmultuplex6660
@rkmultuplex6660 Год назад
నాకు తెలిసి చంద్రుడుమీదకి కూడా వెళ్తావ్ బ్రదర్ నువ్వు మాములోడివి కాదు కదా ❤❤❤
@MrCkr1984
@MrCkr1984 Год назад
నిజంగా అద్భుతమైన యాత్ర. సాహసోపేతంగా సాగుతుంది. మూడో సంవత్సరం కుడా విజయవంతం కావాలనీ కోరుకుంటున్నా
@NaaAnveshana
@NaaAnveshana Год назад
Thanks for supporting
@jagadeeshmanku9028
@jagadeeshmanku9028 Год назад
Really proud of you keep going bro inka chala desalu maku chopinchali all the best bro!!!!!!
@srktalluri456
@srktalluri456 11 месяцев назад
సూపర్ అన్వేష్....very inspiring.... wishing you super successful world tour...🎉
@NaaAnveshana
@NaaAnveshana 11 месяцев назад
Thanks you
@sujithkumar6563
@sujithkumar6563 Год назад
The INDIAN BEARGILLS.....THE MODERN COLUMBUS...THE TRUE ND GENUINE WORLD TRAVELLER...UNSTOPPABLE.....MA FAMILY MEMBER *NA ANVESHANA*....CONGRATULATIONS...WE R ALL WITH U....U BECAME ADDICTION TO US
@vasanthivavilala1836
@vasanthivavilala1836 6 месяцев назад
మీరు మూడవ సంవత్సరం లో సక్సెస్ గా యాత్ర పూర్తి చేసుకోవాలని మనసారా కోరుకుంటున్న 🎉🎉🎉🎉
@royalnaidu1625
@royalnaidu1625 Год назад
Today joined Keep rocking Keep exploring Keep growing keep hitting All time record 😊
@beeramanandrao8900
@beeramanandrao8900 Год назад
ప్రపంచాన్ని కళ్ళకి కట్టినట్టు చూపిస్తున్న నీకు చాలా చాలా ధన్యవాదాలు అన్వేష్ ముందస్తుగా నీకు ఉగాది శుభాకాంక్షలు.
@davidborra9815
@davidborra9815 Год назад
కల్మషం లేని మనసు నీది నీవు ఎక్కడికి వెళ్లిన మంచే జరుగుతుంది అన్నా ♥️♥️🌹♥️🌹♥️🌹
@lobhiva
@lobhiva 11 месяцев назад
Very wonderful explanation.... Good that even illiterate can understand your story and enjoy the different countries and places. We love your adventures ❤❤
@Vamsi_12393
@Vamsi_12393 Год назад
Excellent bro,I was regularly following your channel all the best. Really your videos are very good and interesting really great bro. Thank you so much
@TMD21Apr09
@TMD21Apr09 Год назад
God bless you brother! I’m in Germany. I have been watching the videos ever since your first video. I make it a point to watch and like each video you make. I support you this way. I recommend all Indians in different parts of the world esp, America, Canada, Europe and Australia to support him and encourage him by watching and liking the videos.
@kvnagarjuna6846
@kvnagarjuna6846 Год назад
I like your slogan because my ideology same
@jeevanjeeva6881
@jeevanjeeva6881 Год назад
కష్టపడ్డానినా హోటల్ మేనేజ్మెంట్ చేసినా, భారత్ అఖండ యాత్ర చేసినా, success అయినా..... ❤❤
@nagasivajipulaparthi1233
@nagasivajipulaparthi1233 Год назад
అన్నయ నువ్వు వెంటనే పెళ్ళి చేసుకో అన్నయ లేట్ అవుతుంది 🔥🔥🔥
@Udayjawalateluguvlogs
@Udayjawalateluguvlogs Год назад
నిజంగా హార్ట్ touching anna . But inspiring story.all the best for your future
@surisuresh5504
@surisuresh5504 Год назад
నిన్ను నేను 40రోజుల పడవ ప్రయాణం నుంచి ఫాలో అవుతున్న. Finel గా అన్వేష్ నీ చూస్తే "కష్టే ఫలి" అని అర్థమైంది 🎉
@BhaskarEditiz
@BhaskarEditiz Год назад
Proud to No1 Telugu traveller Naa Anveshna Anna So thankfully Namste 🙏🙏🙏🙏🙏
@Jeevan321
@Jeevan321 9 месяцев назад
నిజంగా మీరు చాలా కష్టపడ్డారు. నాకు ఇప్పటివరకు తెలియదు. ఈ వీడియో చూసాకే తెలిసింది మీ గురించి. మీరు ఇలాగే ముందుకు వెళ్తూ ఉండాలని ఆశిస్తున్నాను.best of luck brother...
@lakshmik3563
@lakshmik3563 10 месяцев назад
You have a gift. Gift of the gab! You deserve all the success there is... for all your hardwork. Keep up the great work!
@HappyFamily_US_Vlogs
@HappyFamily_US_Vlogs Год назад
This video not even 1 sec i skipped it, tremendous job! You can make people stick to ur videos just with ur words
@NaaAnveshana
@NaaAnveshana Год назад
Thanks
@kalki7897
@kalki7897 Год назад
ఎస్ బ్రదర్.... నిరాశ లో ఉన్న ప్రతి ఒక్కరు..... తప్పక చూడాల్సిన వీడియో..... ఇది 👌👌👌
@sunilsunil-dm1sv
@sunilsunil-dm1sv Год назад
Naa Anvesh Anna Fans assemble here!!!
@sivapuli1918
@sivapuli1918 Год назад
Anvesh is great
@Punjariraghavvlogs
@Punjariraghavvlogs Год назад
Hello
@nagendarnagendar543
@nagendarnagendar543 11 месяцев назад
మీరు మేము చూడనివి చూపిస్తున్నందుకు ధన్యవాదములు అన్నగారు
@PavanKumar-jw4qb
@PavanKumar-jw4qb Год назад
Super bhayya with lot of respect. I wish you happy and safe travel. All the best😊
@polajyothi
@polajyothi Год назад
Very inspiring. Keep it up anveshu. Money unpolluted povatam pedda goppa kadhu. But emi lekunda u manged till now means really great. Seriously pattu vadalani vikramarkudu vi nuvvu. Way to go.. hope u will achieve ur dreams. We support you.
@suryaarts3895
@suryaarts3895 Год назад
చాలా బాగుంది... మీ యొక్క జర్నీ గురించి చాలా బాగా వివరించారు... నేను చూసాను..మీరు ఎంత కష్టపడి వీడియోలు తసారో... తెలుస్తుంది... మీ వీడియోలు అన్ని చాలా బాగున్నాయి
@suryaarts3895
@suryaarts3895 Год назад
ఎంత కష్టపడి వీడియోలు తీసారో తెలుస్తుంది... సూపర్
@commanman330
@commanman330 Год назад
నిన్ను చూసి ఒక భారతీయుడుగా గర్వ పడుతున్నా 💪💪💪👌🏻👌🏻👌🏻👍👍👍🙏🙏🙏❤️❤️❤️💐💐💐
@haihaicpl
@haihaicpl Год назад
Great adventurous travel n great effort you are doing a wonderful journey god bless you.... Very useful to all the travellers...all the best... God bless you
@vinaygoud761
@vinaygoud761 Год назад
ఎన్ని కష్టాలు ఉన్నా ...ఎన్ని కన్నీలు ఉన్నా అన్నా నువ్వు సాదించావు...🫡
@saidheeraj3819
@saidheeraj3819 Год назад
You are not only RU-vidr but also a great motivation influencer your speech makes me so much heart touching & entertainment you are such genuine & Genius person .BRO I'm a big fan of you & when I get free time I will watch our @Naa anveshana channel since 2'years above it's all most
@NaaAnveshana
@NaaAnveshana Год назад
Thanks
@geethag7441
@geethag7441 11 месяцев назад
Recent ga mi videos chusanu bro super... subscribe chesesanu ventane..😍😍 good luck annaya,.....
@ambharathin
@ambharathin Год назад
Hats-off to you andi! World map meedha unna prathi place lo Chatrapathi Prabhas laaga kaneesam "okka adugu" ayinaa padaalsindhe. All the best and keep up the spirit!
@srikanthgajabhinkar6935
@srikanthgajabhinkar6935 Год назад
అన్వేష్ అన్న నువ్ ఇలాగే మరెన్నో వీడియోస్ తీయాలని కోరుకుంటున్నాం, మాకు తెలియని ఎన్నెన్నో దేశ విదేశాలు, ఒడిదుకులు దాటుకుంటూ వెళుతున్న నీకు మా సపోర్ట్ ఉంటుంది అన్న.🙂 😍💖
@NaaAnveshana
@NaaAnveshana Год назад
Thanks you
@shaikshabber6579
@shaikshabber6579 Год назад
అన్వేష్,మీరు కమ్యూనిటీ పోస్ట్ లో ఈ మాటలు చెప్పినపుడు,నేను ఈ మాటలు మీరు వీడియో ద్వారా చెప్పితే చాలా బాగుంటుంది అన్నాను,మీరు ఈరోజు ఈ వీడియో చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ❤
@journeywithRaviraj
@journeywithRaviraj 11 месяцев назад
You are a great Indian brave RU-vid bro, i am from Karnataka i following you seens 2 year, i am also opened RU-vid channel in Kannada language, this is only by your inspiration, i watched your Sahara desert train journey, i had Goosebumps on every second which watching video! You the Wonder bro!! All the best your journey Anvesh bro. Respectfully Raviraj (RTR) ❤
@jhansilaxmiprattipati1637
@jhansilaxmiprattipati1637 11 месяцев назад
Good your way of thinking, well done I'm watching second video I will see another videos god bless u Anv...
@nageswararaop6586
@nageswararaop6586 Год назад
You are world traveller bro.... Prapancha yatrikuda Mazaka..... U r unstoppable bro...... I know how u r struggling from starting....I am following you from starting bro..... Congratulations bro for 2 years🎉completion....
@sahityamarudhuri3315
@sahityamarudhuri3315 Год назад
Congratulations anvesh..i am seeing all your videos but first time comment..you and raji Reddy are perfect and true telugu travellers to world tour..
Далее
Naa anveshana meet up in melbourne australia
32:53
Просмотров 899 тыс.
Bruny island Tasmania Ferry | Australia travel vlogs
15:01
мы встретились 🔥
00:16
Просмотров 57 тыс.
Naa Anveshana Highest income in Youtube
29:22
Просмотров 2,6 млн
Naa Anveshana Antarctica Fundraising Proofs
36:55
Просмотров 441 тыс.
Swimming In The Dead Sea Jordan | dead sea mud mask
18:44
Things To Do in Toronto Canada | Toronto island Beach
21:32
Naa Anveshana Marriage And Divorce
23:16
Просмотров 6 млн