The lady singer simply dominates every scene and male one not withstanding against her. She is persuing her talent well and the fragrance of melody is resolved more than needful.
మేడం.మీ నటన అద్భుతం అమోఘం మిమ్మల్ని ఆభినదించటానికి భాషలోని పదాలు చాలవండి కొత్తవి కావాలి మీకు ధన్యవాదాలు మీకు.మంచి జరగాలని కోరుకుంటూ మీ అభిమాని మీ శ్రేయోభలాషి థాంక్స్ మేడం గారు చాలా చక్కగా రక్తి కట్టించారు మీ అందం అభినయం అమేజింగ్
నీకు నా హృదయ పూర్వక అభినందనలు తల్లీ ఎన్ని సార్లు చెప్పినా యిదే మాట.ఇంకా ఇంతకంటే మంచిమాట వుంటే నువ్వే అన్వయించుకో తల్లీ. నాన్నా నువ్వు నీ స్వరాన్ని నొక్కవద్దు,ఫ్రీగా వదిలెయ్యి.