Тёмный

NEET ను పక్కదారి పట్టించేందుకే ఎమర్జెన్సీ పై చర్చ || Modi uses Emergency to divert NEET || 

Prof K Nageshwar
Подписаться 985 тыс.
Просмотров 5 тыс.
50% 1

#profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
#presidentofindia #emergency #rahulgandhi #parliamentsession
NEET ను పక్కదారి పట్టించేందుకే ఎమర్జెన్సీ పై చర్చ || Modi uses Emergency to divert NEET ||
Parliament: Why the Opposition Should Continue Talking About the Constitution
Modi's government has displayed pathological hatred for the secular tenets of the constitution.
The furore that was raised over the future of the Indian Constitution in the run-up to the general elections refuses to die down even as the 18th Lok Sabha assembles to embark upon a tumultuous five-year journey.
The INDIA bloc leaders, holding copies of the Constitution in their hands, protested in front of the Gandhi statue in Parliament a day before its commencement. In a response that is rather characteristic of Narendra Modi’s political persona, the prime minister said that those who imposed the Emergency have no right to profess their love for the Constitution.
Why did Modi bring the Emergency into the contemporary political discourse? Of course, the fact that the nation was observing the 50th anniversary of its imposition came in handy. But, there are other reasons as well.
www.thequint.c...

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 42   
@pamurupamuru1773
@pamurupamuru1773 2 месяца назад
మీరు చెప్పింది నూటికి నూరు శాతం correct.
@venukarri9061
@venukarri9061 2 месяца назад
yesss! sir ! you are 101% correct. p.m tries to deviate the present isuues.
@shivadarling5555
@shivadarling5555 2 месяца назад
Thank you for your lovely analysis sir 🙏🙏
@shivadarling5555
@shivadarling5555 2 месяца назад
Thank you for your analysis sir 🙏🙏
@movvavenkateswararao6699
@movvavenkateswararao6699 2 месяца назад
MODI CORPORATES AGENT. MODI NIYANTHA, MODI UNDEMOCRATIC PERSON. MODI ABHADHALLA MANISHI. MODI RAITHU DHROHI
@movvavenkateswararao6699
@movvavenkateswararao6699 2 месяца назад
MODI JIVITHAME ABHADHALLU AND NATAKALU. MODI MOSAKARI AND ABHADHALLA MANISHI. MODI NIYANTHA AND UNDEMOCRATIC PERSON
@cvnrao4205
@cvnrao4205 2 месяца назад
If an individual lost one acadamic year what will be the implications of his own future, how the government compensate
@SrujanSegev-y3b
@SrujanSegev-y3b 2 месяца назад
సార్ నేను మీ వీడియోలు గత ఆరేళ్లుగా చూస్తున్నాను. కానీ గత మూడు నాలుగు నెలల నుంచి మీ వీడియోలు చూడాలంటే కష్టంగా ఉంది. ఎందుకంటే యాంకర్ ఏదో ప్రశ్న అడిగారు. ఆయన అడిగిన ప్రశ్నలు సవ్యంగానే అనిపిస్తున్నాయి. కానీ మీరు ప్రశ్న ఏమిటంటే అని మొదలు పెడుతున్నారు. ప్రశ్నలు వేసుకోవడానికి మీరు అక్కడికి రాలేదు. పైగా లక్షలాది మంది చూస్తుండగా ప్రతి ప్రశ్నకు ఆయన్ను సరి చేయాలని చూస్తున్నారు. మా ఐటీ ఇండస్ట్రీలో దీన్ని గ్యాస్ లైటింగ్ అంటారు. ఉద్దేశపూర్వకంగా ఎదుటివాటి టాలెంట్/ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీసే పని అది. ఆ యాంకర్ తో మీకేమైనా వ్యక్తిగత తగాదాలు ఉన్నాయేమో నాకు తెలియదు. కానీ చాలా చిరాకుగా ఉంది. మీ హుందాతనం పక్కకుపోయి అతి విశ్వాసం/సొంత డబ్బా కొట్టుకుంటున్నట్టు ఉంది. దయచేసి దీన్ని మానుకోండి. ప్రశ్నలు ఆయన్ను ముందుగానే అడిగి తెలుసుకొని సాధ్యమైతే వాటిని ఆఫ్ లైన్ లో ముందే సరిదిద్దండి. ఈ కామెంట్ మీ వరకు చేరాలిగనుక మరికొన్ని వీడియోస్ లో ఈ కామెంట్ పేస్ట్ చేస్తాను. ధన్యవాదాలు.
@expert6332
@expert6332 2 месяца назад
I felt the same.
@hmpathapally9052
@hmpathapally9052 2 месяца назад
నోట్స్ లో రాసుకొని ఆర్టికల్స్ బాగానే చదువుతున్నారు తప్పనట్లేదు కానీ.. అలాగే చట్టసభల్లో మత నినాదాలు జైశ్రీరామ్. జై హిందూ రాష్ట్ర అని మత నినాదాలు చేసి రెచ్చగొట్టే వెధవల గురించి కూడా రాజ్యాంగం ఏం చెప్పలేదా బ్రదర్... న్యాయం అందరికీ ఒకటే ఉండాలి కదా అసద్ చేసింది తప్పైతే.. మరి మత నినాదాలు చేసిన ఇతర సభ్యులు చేసింది కరెక్ట్ అంటారా.. చెప్పండి దీనికి సమాధానం.. పూర్తిగా చదవండి రాజ్యాంగం.. భారతదేశం లౌకికవాద సర్వసత్తాక సామ్యవాద దేశం అన్నప్పుడు. చట్టసభ సాక్షిగా ఒక మతానికి వత్తాసు పలకడం ఎంతవరకు సమంజసం అంటారు దానికి లేదా శిక్ష అది కాదా తప్పు...
@baluk5614
@baluk5614 2 месяца назад
భారత దేశం హిందూ దేశం....జై హింద్ అనే నినాదం అనాదిగా వస్తున్నది.
@Rakash273
@Rakash273 2 месяца назад
​@@baluk5614NEET scam gurinchi matladu andhbhakt
@dj-be6pr
@dj-be6pr 2 месяца назад
Ipdu emergency gurinchi matladadam enduku neet exam paper leak valla students future dilemma lo vundi
@user-is9rq4jq1i
@user-is9rq4jq1i 2 месяца назад
Emergency adi pata matar
@movvavenkateswararao6699
@movvavenkateswararao6699 2 месяца назад
MODI PARIPALANA MOTHAM APRAKATITHA EMERGENCY NADUSTHONDHI. MODI CHEPINDHI CHEYADU. MODI ABHADHALLA MANISHI
@venkatasubrahmanyamj2811
@venkatasubrahmanyamj2811 2 месяца назад
I e. Modism. &Diversion politics since last decade
@bbravoalpha
@bbravoalpha 2 месяца назад
I want to bring something in front of you that CDAC AGNIVEER EXAM : also Compromised. If you see the no. Of selected candidates 75% is from two states Haryana & Rajasthan Plse check
@prasadeee235
@prasadeee235 2 месяца назад
Its opposition who started constitution as an issue. They should have asked for debate on NEET instead they started with "undeclared emergency". It is opposition who gave way for govt.
@Saitalks023
@Saitalks023 2 месяца назад
TDP RIP😢
@SreedharBabu-vl7tn
@SreedharBabu-vl7tn 2 месяца назад
రాష్ట్రపతి గారి కి ధన్యవాదాల కార్యక్రమం మొట్టమొదటి సారి చేస్తున్నారా నాగేశ్వరరావు గారు ,అ పని తరువాత నే గా ఏదైనా మొదటినుంచి తెలిసి కేవలం బిజెపి మీద బురద జల్లె పని మీరు చేస్తున్నారు ,50తరువాత మాట్లాడకూడదా ,మీరు ఎప్పుడూ గోద్రా అని మాట్లాడుతుంటారుగా 😅 పార్లమెంట్ ప్రోటోకాల్ ప్రకారం పార్లమెంట్ నియమాలను అనుసరించి రాష్టపతి గారికి దన్యవాదాల తరువతనే ఏదైనా అని స్పష్టం గా రాజ్యాంగం లో ఉంది కదా ,పుస్తం పట్టుకొని షో ఆఫ్ చేస్తే కాదు అందు లో ఉన్న గొప్ప విశేషాల్ని చదివి ఆచరిస్తే కదా మీరు విజ్ఞులు జ్ఞాని జ్ఞానాన్ని అవపోసన పట్టినవారు మీకు తెలియంది కాదుగా
@paavanavenkatesh
@paavanavenkatesh 2 месяца назад
విచారణ జరూతుంది అవును పేపర్ లీక్ పద్నాలుగు సార్లు పైగా అఖిలేష్ హయాంలో జరిగాయి అది చిన్న సమస్య అంటూ అన్నారు .దాను గురుంచి ఎందుకు మాట్లాడరు..ఎమర్జెన్సీ కాలంలో హిందువులకు బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు దాని గురించి ఎందుకు మాట్లాడరు.....
@parishilana
@parishilana 2 месяца назад
అదే గుజరాత్ లోకూడా జరిగింది అప్పుడు ఏం చేశారు???
@paavanavenkatesh
@paavanavenkatesh 2 месяца назад
@@parishilana చర్యలు తీసులున్నారు ఏ బీజేపీ నాయకుడు రౌడీలను లీక్ ను బహిరంగ సమర్డించలేదు..అఖిలేష్ యాదవ్ లాగా..
@Ramking7262
@Ramking7262 2 месяца назад
వారికి మీకు తేడా లేదంటావు...
@paavanavenkatesh
@paavanavenkatesh 2 месяца назад
@@Ramking7262 బీజేపీ త్వరగా చర్య తీసుకునే చట్టం కూడా చేసింది ..అఖిలేష్ యాదవ్ లాగా సమార్డించలేదు...
@paavanavenkatesh
@paavanavenkatesh 2 месяца назад
బీజేపీ త్వరగా చర్య తీసుకునే చట్టం కూడా చేసింది అఖిలేష్ యాదవ్ లాగా పబ్లిక్ గా సమర్శించలేదు..
@baluk5614
@baluk5614 2 месяца назад
Neet ను తప్పుదారి పట్టించడం ఏమిటీ?చర్యలు తీసుకున్నారు.....ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నది....
Далее
Как вам наши образы?🥰🥰🤍🤍
00:10
Mohan Babu University Closed.? | Chandrababu | Red Tv
16:40