Тёмный

NEEVOKKADAVE SARVADHARAMU 

YVG ANNAMAYYA AKSHARA VEDAM
Подписаться 13 тыс.
Просмотров 110 тыс.
50% 1

#ANNAMAYYASONGS MEANING
#NEEVOKKADAVE_SARVADHARAMU
#ANNAMAYYA_AKSHARAVEDAM EPISODE - 62
#అన్నమయ్య_అక్షరవేదం ..సంపుటి -- 62*
( #నీవొక్కడివే_సర్వాధారము..నిన్నే ఎరిగిన..అన్నియు ఎరుగుట...*)
🙏 *ఓం నమో వేంకటేశాయ*🙏
అందరికీ శుభ శనివారము
✍️ --- మీ వేణుగోపాల్
అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 62 కి శుభ స్వాగతం
✍️ ..మీ వేణుగోపాల్
🙏🙏🙏🌺🌺🌺🙏🙏🙏
*యచ్చ కించిద్ జగత్ యస్మిన్ -
*దృష్యతే స్రూయతే పివా
*అంతర్ భహిష్య తత్ సర్వం -
*వ్యాప్య నారాయణ స్థితః
నారాయణ పరం బ్రహ్మ-
తత్వం నారాయణ పరః
*నారాయణ పరో జ్యోతిః -
*ఆత్మా నారాయణ పరః
*మంత్రపుష్పం ...( తైత్తరీయ ఉపనిషత్ )*🙏🙏🙏
భావం ః--
🌹🙏కొన్నింటిని మనం వింటాం. అన్నింటిని మనం చూడలేం. కొన్నింటిని మనం వినలేం.
ఆకాశాది తత్వాల గురించి మనం వినాలే తప్ప చూడలేం.
అట్లా ఈ లోకంలో కనిపించనివి, కానీ వాటి గురించి వినిపించేవి కొన్ని ఉన్నాయి.
అట్లాంటివి ఏవేవైతో ఉన్నాయో ఈ జగత్తులో అలాంటి వాటన్నింటికీ ' *అంతర్*' లోన, ' *భహిష్య*' బయట ' *తత్ సర్వం*' సమగ్రముగా సాకల్యముగా ' *వ్యాప్య*' పొంది ' *స్థితః*' ఆధారంగా ఉన్నది ఏదో అది *నారాయణః*🙏🙏🙏
" *నారాయణ పరం బ్రహ్మ*" తాను పెద్దదై ఉండి, అంతటా తనను మించి పెంచదగినది మరొకటి లేనిది ఏది అంటే - అది *నారాయణ*🙏🙏
తత్వం అంటే వాస్తవికమైన వస్తువు లేక పారమార్థికము అని అంటారు. అట్లా తెలుసుకోదగినవి ఎన్నో ఉన్నా, వాటిల్లో తెల్సుకోవాల్సిన " *పరం*" తత్వం ఏది అంటే, అది *నారాయణ.*🙏🙏🙏
🌹ఉపనిషత్తులలో కీర్తింపబడిన శ్రీ మన్నారాయణ తత్వమును అతి సరళముగా అన్నమాచార్యుల వారు చక్కని సంకీర్తనలో కీర్తించారు .🙏🙏
అటువంటి అద్భుత సంకీర్తన తెలుసుకుందామా ఈ వారం.
అర్ధము వివరించనవసరములేనంత సులభమైన పదములతో కీర్తించారు అన్నమయ్య .🙏🙏
🌺🍃🌺🍃🌺🍃🌺🍃
🌹🌹 సంకీర్తన 🌹🌹
నీవొక్కడవే సర్వాధారము నిన్నే యెరిగిన నన్నియు నెఱుగుట
భావించి యింతయు తెలియగవలసిన బ్రహ్మ వేత్తలకు నిది దెరువు
//పల్లవి //
నీ యందె బ్రహ్మయు రుద్రుడు నింద్రుడు
నీ యందె దిక్పాలకులు
నీ యందె మనువులు వసువులు రుషులు
నీ యందె విశ్వాఖ్య దేవతలు
నీ యందె వురగులు యక్ష రాక్షసులు
నీ యందె గరుడ గంధర్వులు
నీ యందె పితరలు సిద్ధసాధ్యులు
నీ యందె ద్వాదశా దిత్యులు
నీ వలననె కిన్నర కింపురుషులు
నీ వలననె విద్యాధరులు
నీ వలననె యచ్చరలు చారణులు
నీ వలననె నక్షత్రములు
నీ వలననె గ్రహములు చంద్రుడును
నీ వలన నభోంతరిక్షములు
నీ వలననె జలధులు పవమానుడు
నీ వలననె గిరులును భూమియును
//నీ //
నీ లోననె నదులును నగ్నియు
నీ లోననె సచరా చరములును
నీ లోననె వేద శాస్త్రము మొదలుగ నిఖిల శబ్ద మయము
నీ లోననె అన్నియు నిన్నర్చించిన నిఖిల తృప్తి కరము
శ్రీ లలనాధిప శ్రీ వేంకటేశ్వర శ్రీ వైష్ణవులకు నిదె మతము
🙏🙏🙏🙏
ఓం నమో నారాయణాయ
తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..దోషములున్న...మన్నించమని విన్నపము... 🙏🙏
( అన్నమయ్య అక్షర వేదం --- సంపుటి 62 )
✍️ -- మీ వేణుగోపాల్
#NEEVOKKADAVE_SARVADHARAMU*
#ANNAMAYYA_AKSHARAVEDAM EPISODE - 62*
🌹You Alone Are The Patron For Everything🙏
🌹Knowing About You is Knowing Everything.🙏
🌹If We Percieve This Small Truth,You Are The Pathway
To Obtain Supreme Wisdom.🙏
🌹Brahma , Rudra And Indra Are Within You.🙏
🌹Gaurdians Of All Directions
Of The Cosmos Are Within you.🙏
🌹All Progenitors , Divine Souls ,And Holy Saints Are Within You.🙏
🌹All Demigods In TheCosmos Are Within You.🙏
🌹All Ancestors, Seers ,And
All Twelve Constellations
Are Within You.🙏
🌹Celestial Musicians Centaurs
Exist Because Of You.🙏
🌹Supernatural Beings With Magical powersExist Because Of You.🙏
🌹Heavenly Courtesans And
Godly Souls Exist Because Of You.🙏
🌹All Stars In The Cosmos Exist Because Of You.🙏
🌹All Planets And The Moon
🌹All Space and Cosmos,
🌹All Oceans And The Air,
🌹All Mountains ,Hills , And Earth,
And All Their Existence Is Because Of You .🙏🙏
🌹Within You Are
All The Rivers And The Fire.🙏
🌹Within You Are
All moving And Nonmoving Beings.🙏
🌹Within You Are All Vedas ,
Sciences And Epics And All Divine Sounds.🙏
🌹Everything Is Within You🙏
🌹Worshipping You Alone Bestows Everything.🙏
🙏 Oh Lord Of Alamelumanga
*Oh Sri Venkateswara*🙏
Knowing You Is The Only Pathway
To All Vaishnavites🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
OM NAMO NARAYANAYA
✍️ ---VENUGOPAL

Опубликовано:

 

5 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 103   
Далее
HARI ITHADU HARUDU ATHADU
6:52
Просмотров 96 тыс.
okkade daivamu 0
8:31
Просмотров 87 тыс.
Bhaja Govindam / Moha Mudgaram With Lyrics and Meaning
16:31
adigo koluvai unnaadu alamelumangapathi
7:57
Просмотров 266 тыс.