Тёмный
No video :(

Newsreaderగా ఎలా సెలెక్ట్ అయ్యాను.?21సంవాత్ససరాలగా నిరాటంకంగా news reading|Newsreader అవ్వాలంటే.? 

Ammamaata
Подписаться 332 тыс.
Просмотров 378 тыс.
50% 1

Namasthe, Check out my new video.
Boya Mic: amzn.to/2SMtrrn
tripod link: amzn.to/3jIrWVP
Copyright Notice:-
Please feel free to leave me a notice if You find this upload inappropriate.
Contact me personally if You are against an upload which You may have rights to the Images (or) music,
instead of contacting RU-vid about a Copyright Infringement....Thank You..!"
Email id: manaammamaata@gmail.com

Опубликовано:

 

22 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 795   
@parvathisuda6636
@parvathisuda6636 3 года назад
బాగుందండి మీ వాక్చాతుర్యం మీకు ఉద్యోగం ఇచ్చింది మీ క్రమ శిక్షణ మిమ్మల్ని ఇన్నాళ్లు ఉద్యోగం లో నిలబెట్టింది మీ బ్లౌజ్ మీరు కుట్టు కోవడం వలన మీరు ఎన్ని చీరలు కొన్నాఏ ఇబ్బంది లేదు మీరు డబ్బుని టైం ని ఆదా చేస్తున్నారు మిమ్మల్ని చూచి చాలా మంది చాలా నేర్చుకోవాలి
@geethasharmab6232
@geethasharmab6232 3 года назад
అమ్మ హౌజ్ వైఫ్ ప్రశాంతంగా వుండడానికి కొన్ని మంచి మాటలు చేపండి అమ్మ
@vaani.192
@vaani.192 3 года назад
ప్రతీ పురుషుడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుంది..కొంతమంది మగవాళ్ళు ఒప్పుకోరు గానీ....మీ విజయం వెనుక మా బాబాయి గారు మాత్రం ఖచ్చితంగా ఉన్నారు.చాలా ముచ్చటైన జంట..దేవుని ఆశీస్సులతో చాలా గా ఉండండి.🙏
@sharadachereddy5252
@sharadachereddy5252 3 года назад
అమ్మ మీరు చాలా అదృష్టవతురాలు,మీ వారు మీమ్మలిని ,మీ మసును అర్ధం చేసుకున్నారు🙏🙏🙏
@nvskantham6658
@nvskantham6658 3 года назад
బాగుందండీ న్యూస్ రీడర్ గా మీ ప్రయాణం గురించిన వివరణ .అనుకోకుండా చేసిన ఛాలెంజ్ మిమ్మల్ని న్యూస్ రీడర్ని చేసేసిందన్నమాట .అంతామనమంచికే అంటారు ఇందుకేనేమో .మీ వారి తోడ్పాటు విషయంలో మీరు చాలా అదృష్టవంతురాలు . మీ సంపాదన ను మీకు నచ్చిన రీతిలో ఖర్చు చేసుకోగలగడం కూడా అదృష్టమే .బాగుందండీ వీడియో . భగవంతుడు ఇచ్చిన ఈజీవితాన్ని ఆనందంగా ఆస్వాదించడం లో మీ దంపతులు అదృష్టవంతులండీ .ఎప్పటికీ మీరు సంతోషంగా వుండాలని ఆ శివయ్యను కోరుకుంటూ మీకు . శుభాశీశ్శులండీ
@dharmavardhani3811
@dharmavardhani3811 3 года назад
ఎక్కడో పుట్టిన గోదావరి తల్లి కొండ కోనలు ఏక్కి వాగులు వంకలలోకి దిగి గోదావరి జిల్లాలో ప్రవహించి ప్రశాంతంగా సంధ్యారాగాలు పాడుకుంటు రమ్యంగ గంగమ్మ లా మారి ఖండాంతర కీర్తిని కూడా సాధించి విజయము పొందుతున్న మా జయమ్మకు జయము జయము. అదే (మాకు) మీకు "ఆనంద"ము. 👏👏❤❤
@Ammamaataofficial
@Ammamaataofficial 3 года назад
ధన్యవాదాలు మా
@divyasaidivyasai1468
@divyasaidivyasai1468 3 года назад
ఇన్ని ఐడియాలు మంచి మాటలు మంచి మనసులు నుండి లభిస్తాయి Madam మీకు శుభాకాంక్షలు .
@krishnavenikolar7795
@krishnavenikolar7795 3 года назад
మీరు అన్ని విషయాల్లో స్వయంకృషితో శ్రద్ధతో పైకి వచ్చి నారు.మీ వారు మీకు అనుకూలంగా సహకరించి మీ అభి వృద్ధికి దోహదం చేసారు.అందుకే మీ కుటుంబము కూడా సంతోషంగా ఉంది.👍
@swarna9040
@swarna9040 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-8mqOh3mwPgY.html
@sriworld-mylivingstyle1453
@sriworld-mylivingstyle1453 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-DJLAjND3Hbk.html
@sushma1640
@sushma1640 3 года назад
అమ్మా మీరు చెప్పింది 50 percent మాత్రమే కరెక్ట్ అంటే బాషా మీద, గ్రిప్ ఉండి వాయిస్ బాగుంటే న్యూస్ రీడర్ ఐపోవవచ్చు అంటున్నారు. కాని గ్లామర్ లేకపోతే ఎన్ని వున్నా వృధా అమ్మ.....
@vijayawadapari415
@vijayawadapari415 3 года назад
Amma mi schooling days college days mi Qualification antha varaku chadivaru mi family tho mi anubandham and mi puttina oori vishayalu cheppandi video 😍😊
@karnekrishnaanjali8146
@karnekrishnaanjali8146 3 года назад
News reading kosam makeup , tailoring neruchukunaru full support from nana Garu 👏🏼👏🏼👏🏼👏🏼 congratulations for 21yrs journey 💐💐
@sridivyapeddirsi4931
@sridivyapeddirsi4931 3 года назад
Miru intha success avvadaniki main reason mi husband hatsoff to uncle
@mekalabhagyadeepikadeepika524
@mekalabhagyadeepikadeepika524 3 года назад
U r lucky to have uncle in u r life amma
@Divya-ly8iw
@Divya-ly8iw 3 года назад
హాయ్ మామ మీరు చాలా చాలా చాలా చాలా అదృష్టవంతులు ఎందుకంటే బంగారం లాంటి మంచి మనసు ఉన్న మా అంకుల్ గారు మీకు భర్తగా దొరికినందుకు ఎందుకు అలా అంటున్న ను అంటే ఒకరోజు భార్యను బయటికి తీసుకెళ్లడానికి ఇబ్బంది పడే మగవాడు ఉన్న ఈ రోజుల్లో 21 సంవత్సరాల నుంచి మిమ్మల్ని డైలీ న్యూస్ కి తీసుకు వెళ్ళి తీసుకు రావటం అనేది మామూలు విషయం కాదు అలాంటి అంకుల్ గారు మీకు దొరకడం నిజంగా మీ అదృష్టం మీలాంటి మీలాంటి భార్య లభించడం అదృష్టం మీరిద్దరూ ఇలాగే హ్యాపీగా ఎప్పుడు నిండు నూరేళ్లు ఉండాలి ఏమీ అనుకోవద్దు నా మనసు కనిపించింది పెట్టారు బాయ్
@godavaribujjivlogs6600
@godavaribujjivlogs6600 3 года назад
సూపర్ అమ్మ మీకు ధన్యవాదాలు ‌🙏🙏మీ విడియో స్ చాలా బాగుంటాయి ఇంట్లో మనసులతొ మాట్లాడుతున్నట్టు చెప్తారు చాలా చక్కగా వినే మాకు కూడా ఎవరో మా అక్క మా అమ్మో మాకు మంచి మాటలు చెప్తున్నట్టు ఉంటుంది ఇంకా చానళ్లు మీరు న్యూస్ రీడర్గా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్న
@vaani.192
@vaani.192 3 года назад
రోజూ మీ చీరలు చాలా బాగుంటాయి..ఇవాళ ఇంకా సూపర్...గా ఉన్నారు 😘😘 .మీ ప్రతిభకు..పట్టాభిషేకం..మీ జాబ్.ప్రతి మహిళా తన అభిరుచి ,ప్రతిభ కు తగ్గట్టు ఏదైనా చేసుకోవాలి...మీరు మా అందరికీ ఆదర్శం.చాలా విలువైన సలహాలు ఇస్తుంటారు.🙏🙏
@lakshmicheepinapi5782
@lakshmicheepinapi5782 3 года назад
21 yrs completely chesukunnanduku Congratulations amma. Mee Aree super👌👌👌👌👌 😿🙏🙏
@priyankabukkara6954
@priyankabukkara6954 3 года назад
Aunty i watched most of your videos. I feel very pleasant and positive while watching.The suggestions to lead happy life are really wonderful. The is very very Apt.I Love You Aunty...Happy Mother's day 😊
@padmakumari1310
@padmakumari1310 3 года назад
Today sarry, makeup chala bhagundi. Wig anukuntaanu e roju meeru. 20 years nundi mee husband pick and dropping. Great
@chinnabangaaru
@chinnabangaaru 3 года назад
Wig kademo
@trathnakumari8275
@trathnakumari8275 3 года назад
ముందు అన్నయ్యగారికి పాదాభివందనం..మీ eadugudalalo సగ భాగం వారిదే..నిన్నటివరకూ మిమ్మల్ని సిస్టర్ అన్నాను....ఈ రోజు నుండి మాత్రం వదినమ్మ అంటాను...మీ న్యూస్ ఎన్ని గంటలకు వస్తుంది...
@neelimadevi..homemaker6627
@neelimadevi..homemaker6627 3 года назад
Meru kadamma maa uncle great....
@muthyala.kathyayani.pustak4999
@muthyala.kathyayani.pustak4999 3 года назад
అమ్మ మీకు అధ్బుతమైన టాలెంట్ వుంది 🙏🙏🙏🙏
@suryakalayarramilli7944
@suryakalayarramilli7944 3 года назад
Mimalni pogadalante matalu levu amma... Super discipline... Me life style bagunayi.......... Sir ki a big namaste.. Andi........ Thanks for sharing this video...... 🙏🙏🙏🙏
@anuradhav1679
@anuradhav1679 3 года назад
U r great! Ur husband is also too great! Lovely couple! Best understanding!
@subhadravemuri4536
@subhadravemuri4536 3 года назад
U r blessed amma..💥💥💥💥 Very few people get the opportunity n utilize that.. Our passion becomes our profession what could more we ask. I was a news reader in MTM siti cable in late 90's. Later got married n left the job. Ur journey remembered me abt mine.
@pavanib7588
@pavanib7588 3 года назад
Amma uncle ke chala pedda thanks cheppuuu maa andariiii tharupunnaaa I love you uncle maa aunty ne enthaaa encourage chesinanduku nenu degree chadivinaa maa Varu nanu bayataku pampaledhu nenu degree chesanu ayena maa atta garu entlooo ladies job cheyakudaddu aniiii strict rule. but meeru sooooo great ❤️❤️❤️❤️
@b.lathayadav2982
@b.lathayadav2982 3 года назад
అమ్మా మీతో సహవాసం చాలా బాగుంది
@penumatsabhavani8310
@penumatsabhavani8310 2 года назад
Mee matalonae madhuryam vundhi amma luv to see u nd watch videos .....stay blessed amma ❤️
@t.bharathi8510
@t.bharathi8510 3 года назад
Job cheyyadam vachheyyadam ee point work chesevaallandaru patisthe families santhoshanga untaayi Jayagaru I appreciate you
@parrot99
@parrot99 3 года назад
Amma I'm manasa from vikarabad.. mi journey suppppppperrrrrr amma.. uncle garu grate 🙏🙏🙏🙏🙏
@kannamjayamangala9136
@kannamjayamangala9136 3 года назад
You are a perfect lady mam
@swarna9040
@swarna9040 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-8mqOh3mwPgY.html
@praveenag3017
@praveenag3017 3 года назад
Amma, Amma ur words is amazing. I'm feeling ur my family member. Today I started watching our videos It's very good I liked ur attitude Amma, very much. U& uncle are like Siva & parvathi. Keep doing it, very nice.
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln 3 года назад
నేను at 44yrs age did MCJ Masters in Communication and Journalism in తెలుగు యూనివర్సిటీ,Nampally అండి,and also did other PG at 42 yrs in correspondence course,now I'm 51,still aspiring
@shireeshadubala7903
@shireeshadubala7903 3 года назад
Great aunty garu
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln 2 года назад
@My Little Angels నాకు పాప now job in US after her MS there in 2019,బాబు Degree now, I studied along with my children education,where there is a will,there is a wish to complete any task,now I'm 51happily and proudly,all the best
@varalakshmidigudadi2890
@varalakshmidigudadi2890 3 года назад
Right turning in right time in your life. Nice career journey అమ్మా. ఆ మాత్రం స్ట్రిక్ట్ గా లేకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుంది. మీ వీడియోస్ లో background , అలాగే మీ మొక్కల దగ్గర background చాలా(same) బాగుంటుంది.ఇస్ it tiles or wall paper? ఎందుకు అడుగుతున్నాను అంటే మీ వీడియోస్ కి perfect గా సూట్ అయ్యింది.
@saikrupa9554
@saikrupa9554 3 года назад
నమస్తే అమ్మ ఎలా ఉన్నారు మీరు అంకుల్ గారు? నేను already చెప్పను కాదామ్మ మీరు చాలా చాలా అదృష్టవంతులు అని. అంకుల్ గారు(మా డాడీ) చాలా గ్రేట్ .ఏదైనా మనం సాధించామంటే దాని వెనుక మన తల్లిదండ్రుల కృషి గానీ, మన భర్త సపోర్ట్ గానీ తప్పకుండా ఉంటుంది. ఎప్పుడూ మీరు, అంకుల్ గారు సంతోషంగా ఉండాలని నా కోరిక. సంధ్య, రమ్య లతో పాటు ఈ కూతురు లక్ష్మి కూడా ఉందాని మర్చిపోవద్దు అమ్మ . తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి 🙏🙏🙏. Love u amma❤❤❤❤❤
@user-of6db8mc5h
@user-of6db8mc5h 3 года назад
మంచి భర్త దొరకటం కాదు మీరు జీవితాన్నిఅలా👍👌 మలుచుకున్నారుమీరు Superb. అడగక ముందే అన్ని విషయాలూ చక్కగా చదవటం కాదు చెప్పిన మిమ్మల్నే పేరును పిలవాలీ.
@anonymous3282
@anonymous3282 3 года назад
Husband pick and dropping great, great
@pavandoppasani2334
@pavandoppasani2334 3 года назад
మిరు చాలా బాగా cheptharu Amma prathi mata నిజం అమ చాలా మారాను మీ మాటలకి happy ga unna Amma thanks
@rajeecreativechannel9852
@rajeecreativechannel9852 3 года назад
Na business lo nenu loga vunnappudu mi videos Naku chala inspiration ga vuntay andi tq v much
@sruthysunkara5975
@sruthysunkara5975 3 года назад
🎻Excellent 🎻.... You are roal model of every women👍... అమ్మా🧡. 🌹🌹🌹🌹🌹...........
@saisirisha7214
@saisirisha7214 3 года назад
Me busy routine Vlog chusaka eroju , meru news reader ga ela select ayaru ane video chestey bagundunu anukuna , meru ade chesaru , chala happy amma
@LB-ki8zt
@LB-ki8zt 3 года назад
అధ్బుతమైన జర్నీ అమ్మ 🙏🙏🙏😍💐
@kalpanasreedhar3614
@kalpanasreedhar3614 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-6iGw5bQ2XTs.html
@harithajaladanki9309
@harithajaladanki9309 3 года назад
Manasu kudutaa GA undaneke tips chepande adapellane ela penchale ane vishayam kuda telapande mam🙏🙏
@srimadhuripilla1842
@srimadhuripilla1842 3 года назад
Amma, I personally feel both Sandhya and you have a very good support at home. In that way you ll are blessed. Being a working woman I know how difficult it is, if we don't get proper support from the home front.
@rajiyavali195
@rajiyavali195 3 года назад
Frustrated girl andi nenu, alantidi oka roju me voice vinanu.. Aptnundi positive vibes start aindi.. Peace full ga vuntai me matalu, me manchi matalu nalo change ki kaaranam aindi.. Thank you🙏
@anushabangaru3755
@anushabangaru3755 3 года назад
Nijame konni sarlu manam anukonivi jarugutai ani chepadaniki Mee job selection oka example maa. Really Mee life Naku baaga inspiration ❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏
@neerajasakamuri3539
@neerajasakamuri3539 3 года назад
you are speaking very casually and express all the emotions with smooth manner in slight different modulations aunty. this is the main qualification to be a good speaker to attract and stick the audience.. this is really supreme(Krishna) gifted to you aunty. 😘😍
@SR_logs
@SR_logs 3 года назад
Meeru cheppinindi 100 present correct e field intrest vunna Chala Mandi vellaleeka potunnaru
@bharathichinni855
@bharathichinni855 3 года назад
You are really great mam, hats of to u andi....Meeru really Multi-Talented , mee videos watch chesetappudu way of talking I really impressed mam...
@anuradhamalleshwara7611
@anuradhamalleshwara7611 3 года назад
Hi jayagaru. First of all mee saree chala bagundi. Saree ke andamochindi. Intaku mundu videos lo pata chitrala gurinchi chala chakkaga chepparu. Meeru chala great. 🙏
@chintakumari6948
@chintakumari6948 2 года назад
స్టేజి ఫియర్ కెమెరా ఫియర్ ఉండకూడదు. అలాగే మీరు చెప్పినట్టు వొత్తులు పదాలు పలకడం కూడా రావాలి లౌడ్ గా చదవటం రావాలి మీరు చాలా బాగా చెప్పారు.
@bommasanikavitha9802
@bommasanikavitha9802 3 года назад
Amma entha chakkaga chepinaru news reader job gurinchi uncle saport meku undhi great amma
@priyasreeganta7099
@priyasreeganta7099 3 года назад
Excellent mam......family suport is more imp fr a working women...ur blessed fr that mam......as u told ur famous all over the continents 🙏🙏👍👍...keep smiling
@sailajauppuluri6891
@sailajauppuluri6891 3 года назад
U r really amazing ,Jaya garu👍👍 Always there is omething to learn from every video of yours.and also hats off to ur husband for his cooperation🙂
@sreeramayalamanchili6026
@sreeramayalamanchili6026 3 года назад
మీ జీవిత ప్రయాణం చాలా బాగుంది అమ్మ
@bhavanig8554
@bhavanig8554 3 года назад
అమ్మ మీరు అంటే నాకు చాల చాల చాల ఇష్టం
@bhavanig8554
@bhavanig8554 3 года назад
అమ్మ మీ మేకప్ గురించి చెపండి అమ్మ plz plz plz
@tinarai
@tinarai 3 года назад
Looking gorgeous in this pink saree. 💗 Thank you Amma for sharing your journey to being a newreader. Very inspiring and somehow very relaxing to hear from you. Keep posting more and more videos😍🙏
@praneshsiddu5043
@praneshsiddu5043 3 года назад
Maa uncle chala great meeloni prathibanu gurthincharu. Ma uncle ki hats up
@b.lathayadav2982
@b.lathayadav2982 3 года назад
అమ్మా మీరు పిల్లలు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు మీ దగ్గర నేను పిల్లలు విషయంలో ఎలా ఉండాలో నేర్చు కునాను
@shakiraarshiya7953
@shakiraarshiya7953 3 года назад
Hi, amma me daily mekup gurichi chepandi amma
@kodigutilalitha9971
@kodigutilalitha9971 3 года назад
సూపర్ మేడం. మీ సెలెక్షన్ మీ programs అన్ని కూడా సూపర్.
@gmani7758
@gmani7758 3 года назад
Video ekkada skip cheyalanipinchatam ledu,,,,, eroju video chudatam late aindi,,, chala baga chepparu,,,, love you so much amma 🌹666 like
@b.lathayadav2982
@b.lathayadav2982 3 года назад
మీతొ నాపృయానం చాలా సంతోషంగా వుంది
@kiranmayeenandagiri6731
@kiranmayeenandagiri6731 3 года назад
Congratulations Amma for a having very good and happy career. You are a role model to all the women who wish to be independent women like you. I also congratulate and convey my regards to uncle for his support and love towards you. Lovely couple.
@bhargavi.srimadhu5452
@bhargavi.srimadhu5452 3 года назад
Amma news reader ga meru alavachindi me programs antha chalabaga chpparu Amma meru evala chala Andam gakudavunnaru amma medagariki ravalani memmalni chudalani anpistundi amma alaappdanna kalisay program pettandi amma pleas Pl pl pl💜💜💜💜💜💜💜
@cheripallymani8603
@cheripallymani8603 3 года назад
Mee maata theeru mee hundathanam , mee nemmathanam chala bagunnayi mam, oka woman ala unte elanti tensions ina chirunavvutho handle cheyyochu, god bless you mam we are also blessed bye this RU-vid channel
@karumurikumari3218
@karumurikumari3218 3 года назад
You have got inherent talent andi. Truly blessed you are!!. Simply loved the video.
@sujathasubramani5034
@sujathasubramani5034 3 года назад
Amma mee maata challaga untundi meeru kuda challaga undali
@arunachaganti2933
@arunachaganti2933 3 года назад
Hai jaya garu.21years mee news journey ki hats off👍 👩🏻‍💼.naaku chala andamga vundandi mee valla maaku teliyani yenno vishayalu telusukuntunnamu chustunnamu kuda 🙏
@vijayawadapari415
@vijayawadapari415 3 года назад
Aunty mi makeup video chudalani undi ma youth ki eh matram takkuva kadhu 😍😊👌
@vanajavinod5973
@vanajavinod5973 3 года назад
Amma me House ni okasari chupinchara
@akhila4622
@akhila4622 3 года назад
Me educational qualification Enti Amma Eppudu complete chesaru (year) Me journey super Amma
@b.lathayadav2982
@b.lathayadav2982 3 года назад
అమ్మా ఆ పిలుపుతో మిమ్మల్ని పిలిచే భాగ్యం నాకు కలుగుతుంది
@sambasiva3569
@sambasiva3569 3 года назад
I love you Amma.. I am proved of you. Some sad because I don't have mother like you
@madhavirupa8513
@madhavirupa8513 3 года назад
Multi talented andi meeru......hats off andi meeku 🙏
@healthandfitnesswithswathi1106
@healthandfitnesswithswathi1106 3 года назад
Hats off to your dedication 🤗
@saraa16
@saraa16 3 года назад
🙏Meeru treasure house andi... andhuke mee pillalu kuda manchiga vruddhi loki vastunnaru
@ranjuranju6740
@ranjuranju6740 3 года назад
Old is gold, I like this so much madam, iam same like u but am house wife u r attitude I like u so much 💐 madam
@sahasrasrithika6475
@sahasrasrithika6475 3 года назад
Mi salary entha amma. Gold konukuntu intlo money yela manage chesukovali
@indiraindu4789
@indiraindu4789 3 года назад
Amma nenu bank employee ni.. mi videos anni chustanu chala homely ga baguntai...Ma babu ukg..Husband kuda bank employee and cancer patient. Treatment ayindi .Health, job,intlo pani,babu ni ,,inni multiple tasks cheyaleka potunna..Anni important e..Job vadalanenu..Naku 30yrs sugar undi...Inni stresses bear chese idea ivvandi...Day lo 24 hrs saripovatledu..Working women multiple tasks kosam video cheyandi amma plzzzz plzzzzzzzz
@trivedhipayavula2680
@trivedhipayavula2680 3 года назад
hats off to your patience mam
@jhansibulusu9559
@jhansibulusu9559 3 года назад
Manchi dedicated worker amma meeru . Mee life ee lage aanandam ga jaragalani aa bhagavantuni pradhistu all the best .
@shanthiprabhakar4044
@shanthiprabhakar4044 3 года назад
Jaya Akka mee vari support thodi meeru anukunnavi anni sadhincharu.. nd chestunnru... Manchi support eche husband dorakadamu kuda adurustame... appudu manamu edina cheyyavacchunu.... So ur Lucky person in all ways... All the best Akka... 😊🥰😍👌👍👏👏
@venkatachennupati7425
@venkatachennupati7425 3 года назад
Meru chala great andi 21 years nudi news chduthnru Meru enka elage makoosam mache video lu manch veshyalu chputhu udale
@parimilaachukatla3240
@parimilaachukatla3240 3 года назад
అమ్మ ఎడిపించే భర్త లున్నా ఈ కాలంలో మిమ్మలిని రోజు ఉద్యోగం కి తీసికొని వెళ్లి తీసుకు వస్తారు సార్ ఎరోజు మిమ్మలిని కోపం పడకుండ నిజంగా అమ్మ సార్ చాలా మంచి వారు
@padmajapydipati3168
@padmajapydipati3168 3 года назад
No words amma...simply great. 🙏🙏
@lakshmichintala1970
@lakshmichintala1970 3 года назад
Amma naku meerante chala ishtam ...meeru cheppevannee naku chala nacchuthayi ..asalu cheppe vidhanamlone ..amma kanipisthundhi ...love u amma ..👍👍🙏
@amarnathbudarapu3951
@amarnathbudarapu3951 3 года назад
Nenu eeroje mee vedio complete ga chusanu madam chala chala opigga matladaru and mee vedio chustunte nakaithe chala inspiring vachindi thank you so much amma 🙏
@payamthirupathamma8621
@payamthirupathamma8621 3 года назад
Amma mee job news reading vatini gurinchina avagahana anni kudanu 👌👌
@darakasumrskotturi6340
@darakasumrskotturi6340 3 года назад
Nice nd super andi naku meeku Lane aakasam vachindi in real estate field as telecaller now I am team leader nd marketing manager I love my job chese pani tappu lenspudu adi chinna work or peddadi edaina good
@sowjanyayadla2118
@sowjanyayadla2118 3 года назад
Enta talent vunna adavallaki first manchi ardam cheskune husband kavaalandi meeru chaala chaala lucky amma .naaku na parents,husband kuda support cheyaru nene kaadu chaala mandhi adapillalu ide face chestunnaru
@yadagirirajaboina7257
@yadagirirajaboina7257 3 года назад
Ur really true inspiration mam for house wives🙏
@nandinireddy7525
@nandinireddy7525 3 года назад
U r multi-talented amma
@swarna9040
@swarna9040 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-8mqOh3mwPgY.html
@DhanaLakshmi-jp2nn
@DhanaLakshmi-jp2nn 3 года назад
Ha ma really,u r v grt...
@rukminihindupur1556
@rukminihindupur1556 3 года назад
Hi. Your new fan here from Bangalore. Following all your videos. Very inspiring. I am of same age and stage as you with two married daughters.
@sonyboddapati7687
@sonyboddapati7687 3 года назад
Great job good decision Amma, sir chala manchivaru
@adilakshmialli6220
@adilakshmialli6220 3 года назад
Thank u Amma. U r really inspired in many situations. Ur videos makes me happy I love it the way u r telling
@yaminiudayabhaskaram
@yaminiudayabhaskaram 3 года назад
Bhimavaram lo memu 5 years unnam.. Vv news lo chinnapudu chusa mimmalni
@jyothipyapily6703
@jyothipyapily6703 3 года назад
Excellent journey Chala bahga chepparu Jaya Garu ❤️👌👌
@assimpleasthis2123
@assimpleasthis2123 3 года назад
Kali time dorikindi kada ani ammalakkaltho kaburlu cheptu time waste cheyyakunda useful things chestunnaru .. I appreciate you madam
@RishiCreations333
@RishiCreations333 3 года назад
Wooooooow superb amma,meeru news reader ga unnapudu chesina videos okasari choopinchandi appatlo meeru yela unnaro chudalani undhi pls amma🙏
@sunithag7352
@sunithag7352 3 года назад
What a great jurney amma.... You are so lucky amma Uncle garini husband ga pondharu..... Keep going like this for life long
@nagaprasunakuruganti2945
@nagaprasunakuruganti2945 3 года назад
Mee skill ki opportunity kooda chakkaga add ayindi. 21 years paiga job cheyadam chala great andi.
Далее