Тёмный

A freedom fighter: Unsung, Unhonoured | September 17 - 7 | Raka Lokam | K R Sudhakar Rao 

Raka Lokam
Подписаться 301 тыс.
Просмотров 21 тыс.
50% 1

Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
For More Details:
Facebook: / rakasudhakarrao
Twitter: / rakasudhakarrao
Analysis : K R Sudhakar Rao
Camera-Editing-Gfx : Surya

Опубликовано:

 

20 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 289   
@jangaiahm3728
@jangaiahm3728 4 года назад
పాలమాకుల,శంషాబాద్ మండలం,రంగారెడ్డి జిల్లా నాకు ఇంత దగ్గరగా ఉన్న ఇతని గురించి మీరు చెబితే తెలిసింది. జోహార్ గంగారాం ఆర్య....
@mandulanarendar2655
@mandulanarendar2655 2 года назад
మా తాత తల్లి మందుల చెన్నమ్మ తండ్రి మందుల బాలయ్య వీరి స్వగ్రామం పాలమాకుల మండలం శంషాబాద్ రంగారెడ్డి జిల్లా వీరు ముగ్గురు అన్న దమ్ములు మందుల గంగారాం రెండో వారు మా తాత స్వతంత్ర సమర యోధుడు కావటం ఇదంతా ఇష్టరీ గా చెప్పుకోవడం మాకు ఇది గర్వకారణం గా బావీస్తాము
@Raveeendra
@Raveeendra 4 года назад
గంగారామ్ గారి అమ్మగరి నిజాయితి వాలే అతను గోపా దేశబక్తుడు అయాడు!🙏 జై హింద్🇮🇳
@rakalokam1
@rakalokam1 4 года назад
సామాన్యుల అసామాన్య సామర్థ్యమే దేశానికి రక్షణ కవచం
@byreddy4837
@byreddy4837 4 года назад
సూపర్ సర్ ,మాకు ఒక మంచి దేశ భక్తుడు ని స్మరించుకొనే ఆవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు
@saidulupalsa1122
@saidulupalsa1122 4 года назад
గంగారామ్ గారికి నా జోహార్లు మీలాంటి త్యాగమూర్తులను ప్రభుత్వాలు విస్మరించడం దేశ ద్రోహం చేసినట్టే ఆ ఆ ప్రభుత్వాలు కనీసం ఫ్రీడమ్ ఫైటర్ పెన్షన్ సహాయం అందించక పోవడం చాలా బాధాకరం.. మీ లాంటి త్యాగధనుల గురించి తెలియ చేసినందుకు రాకా సర్ గారికి ధన్యవాదాలు
@murtiyerrapragada1691
@murtiyerrapragada1691 4 года назад
కళ్ళకు నీళ్ళు తెప్పించే గాథ మీరు చెప్పిన మాటలలో అద్భుతంగా ఉన్నాయి. నిలువెత్తు స్వార్థంతో తాము తమ వంశం మాత్రమే బాగుబడాలన్న ధోరణి గల దుర్మార్గులదే రాజ్యమా? మన పిల్లలకయినా ఇటువంటి దేశభక్తుల చరిత్రలు వినిపించాలి. రాబోయే తరమయినా కళ్ళు తెరవవచ్చు!
@tupakulamallesham8319
@tupakulamallesham8319 4 года назад
నమస్కారం సార్. సెప్టెంబర్ 17 నేపథ్యంలో మీరు చేస్తున్న పని చాలా గొప్పది సార్ ఒక విన్నపం సార్. జోగిపేట పట్టణానికి చెందిన బసవ మాణయ్య గారు అని ఒక పెద్దాయన ఈ తరహాలోనే ప్రాణాలెదురొడ్డి పోరాడారు సార్. ఆయన చరిత్ర గురించి ప్రజలకు తెలుపగలరు. ఆర్య వీర దళ్ ఏర్పరచారు. ఎందరో స్త్రీల మాన ప్రాణాలను కాపాడారు. ఉరిశిక్ష విధింపబడి గుల్బర్గా జైలులో 2 years దుర్భర జీవితం గడిపారు. ప్రక్కటెముకలు విరిగి సరిగా పడుకోవడానికి కూడా ఇబ్బందిపడ్డారు సార్. ఛత్రపతి శివాజీ తరహా పద్దతిలో పోరాడారు సార్. దయచేసి ఆ మహా వ్యక్తి గురించి తెలుపగలరు సార్ వందేమాతరం రామచంద్రరావు గారు, ఈయన అత్యంత సన్నిహితులు సార్. సర్ధార్ వల్లభాయ్ పటేల్ గారిని, సుభాష్ చంద్రబోస్ గారిని కలిశారు. భారత మిలిటరీ ని ఇక్కడికి తేవలసిందిగా పటేల్ గారిని కోరారు సార్. ఇంకా ఆ మహావ్యక్తి ఎన్నో విషయాలు చెప్పేవి ఉన్నాయి సార్. Please సార్. దయచేసి తెలుపగలరు అని కోరుతున్నాము సార్. అతని చరిత్ర వింటే ఒళ్లు జలదరిస్తుంది.
@prajwalvijwalfannyvideos9066
@prajwalvijwalfannyvideos9066 4 года назад
రాకా గారికి నమస్కారం, సార్ మాది షాద్నగర్ నేను చాలాసార్లు పాలమాకుల గ్రామానికి వెళ్లాను,కానీ ఇంత గొప్ప వ్యక్తి ఈ ఊరికి చెందిన వాడని ఇప్పటి వరకు చాలా మందికి తెలియదు, నిజంగా సార్ ఇలాంటి గొప్ప వ్యక్తుల గురించి మీరు మాకు వివరించి చెప్పడం చాలా సంతోషకరం, బాధాకరమైన విషయం ఏమిటంటే సార్,అలాంటి వ్యక్తి ఎలా వెళ్ళిపోయాడో చివరి రోజులల్లో ఎలా ఉన్నాడో తెలియక పోవడం.
@sampathkumar7717
@sampathkumar7717 2 года назад
🚩ఓ హిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై🚩🙏🚩ఓ హిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై🚩🙏🚩హర హర మహాదేవ శంభో శంకర శంకర్ భగవాన్ కి జై🚩✊🚩ఓ హిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై🚩🙏✊🚩ఓ హిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై🚩🙏🚩ఓ హిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై🚩🙏🚩హర హర మహాదేవ శంభో శంకర శంకర్ భగవాన్ కి జై🚩✊🚩ఓ హిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై🚩🙏✊
@m.mmallaiah.shivayya4755
@m.mmallaiah.shivayya4755 4 года назад
అరుణాచలశివ ధన్యవాదాలు సర్ చాల చాలా గొప్ప వ్యక్తి వ్యక్తిత్వం గల తల్లి పరిచయము చేశారు సర్. వింటూంటేనే ఒల్లు పులకరించింది. దౌర్బగ్యం చరిత్ర పాఠ్య పుస్తకాలలో దౌర్బగ్యుల చరిత్ర చదువవలసి వచ్చింది.
@b.lakshminarayana2824
@b.lakshminarayana2824 4 года назад
ప్రాధమిక విద్య నుంచే ఇలాంటి వీరుల ఘాద లను లఘు పాఠాలుగా చెప్పాలి.. స్ఫూర్తి నిచ్చే ఎంతోమంది గుప్త గాధ లను తెలియ జేస్తున్న మీకు వందనం.. నా వంతుగా ఈ వీడియోని share చేసి అమరజీవి గంగారాం కి నివాళులు అర్పిస్తాను...
@sagarvarun6
@sagarvarun6 4 года назад
వెంటనే తెలంగాణ ప్రభుత్వం గంగారాం కుటుంబ సభ్యులకు గౌరవ పతాకాన్ని ఇచ్చి సత్కరించాలి
@poosanarender4041
@poosanarender4041 4 года назад
ఎలా కుదురుతుంది సార్! మన కేసీఆర్ సాక్షాత్తూ ఎనిమిదవ నిజాం కదా! గంగారాం ఆర్య కుటుంబ సభ్యులు దొరికితే వాళ్ళకి కూడా జైలు శిక్ష వేయిస్తాడు
@jawaharparepally8247
@jawaharparepally8247 4 года назад
Ikkada vunnadhi bjp govt kadhu sathkaristhaniki,gol kondda nijamu la goppathanam chudu ani pata rasukunna kcr valla kutumbbhani goura visthada, asalu e topic vinttene chana bhadha ga vunddhi.
@tejasai2178
@tejasai2178 4 года назад
సార్ మిమ్మల్ని నేషనలిస్ట్ హబ్ లో చూశాను సార్, అప్పటి నుండి మీకు అభిమాని గా మారాను, మీ వివరణ చాలా బాగుంది సార్... జై హింద్ జై భారత్ జై శ్రీరామ్ 🇮🇳🇮🇳🇮🇳
@sailajamadarapu8762
@sailajamadarapu8762 4 года назад
మీరు దేశభక్తుడు అని భావించిన వ్యక్తి,మీ ముందు ఉన్న వ్యక్తి ఒకరే అయినప్పుడు మీరు పొందిన అనుభూతులకు hatts off sir!!!!!!
@kamarapuumadevi7015
@kamarapuumadevi7015 4 года назад
నిజమైన దేశభక్తుడు,దేశభక్తురాలు,గంగారాం&గంగారాం అమ్మగారు,జై భారత్ మాతాకి జై.
@harishtheexplorer3328
@harishtheexplorer3328 4 года назад
సర్, ఇలాంటివి విన్న ప్రతి సారి నా మనసుకు చాలా బాధ కలుగుతుంది.
@news90ml13
@news90ml13 4 года назад
రాకా భలే గా చెప్పారు అసలు విషయం. ఒక చిన్న కులం వాడు పోరాటం చేస్తే చరిత్ర లో మంగలి షాప్ లో మిగిలిపోయాడు. ఎక్కడ నుంచో వచ్చిన ఆంధ్ర వలస బ్రాహ్మణ వావిలాల రామచంద్ర రావు గాడు (అలియాస్ ఫేక్ వందేమాతరం గాడు) తెలంగాణ లో పదవులు అనుభవిస్తాడు. జగదీష్ ఆర్య లాంటి బహుజన బిడ్డ మంగలి షాప్ లో మిగిలిపోతాడు చరిత్రలో . ఇదీ మీ ఆంధ్రా వలస బ్రాహ్మణ కుట్ర సిద్ధాంతం. అదే గా వామ్మో రామచంద్ర రావు అనే పోరంబోకు భయంతో పరుగు పెడితే, వాడు వందేమాతరం అన్నాడు అని గొప్ప చరిత్ర సృష్టించి వాడినిఎమ్మెల్యే చేస్తారు. ఒక బ్రాహ్మణ వ్యక్తి కట్టెపుల్ల పట్టుకుంటే ఏదో నినాదాలు ఇస్తే చరిత్రలో గొప్ప వీరుడిగా చేసి, రాసి చూపిస్తారు. ఎందుకంటే చరిత్ర రాసేది, పుస్థలాల్లో, పత్రికల్లో రాతలు రాసేది మీ ఆంధ్రా వలస బ్రాహ్మణ వర్గమే కదా మీరు మా తెలంగాణా కు, హైదరాబాద్ రాజ్యానికి, ఆంధ్రా లో కూటికి గతి లేక నిజాం పాలనలోకి వచ్చి, నిజాం పదవి ఉన్నన్ని రోజులూ అనుభవించి మళ్లీ తిరిగి నిజాం పదవి పోగానే నిజాం దుర్మార్గుడు అంటారా? ఈ ఆంధ్రా వలస బ్రాహ్మణ. తల్లి పాలు తాగి రొమ్ములు కోసే టైపు
@news90ml13
@news90ml13 4 года назад
ఈ రాకా అబద్ధాలు నమ్మకండి. ప్రశ్నించండి ఈ రాకా ను. అన్నీ సొల్లు, సోది, అబద్ధాలు చెప్తున్నాడు. భూస్వాములు, జమీందార్ల కంటే దుర్మార్గులు ఈ ఆంధ్రా వలస బ్రాహ్మణా వర్గం. వీళ్ల్లు అంతా ఆ జమీందార్ల దగ్గర ఉద్యాగాలు చేస్తూ అన్నీ కుట్రలు చేస్తూ పబ్బం గడుపుకునే బ్యాచ్. మళ్ళీ తప్పంతా జమీందార్ల మీద తోసే దుర్మార్గులు. ఈ రాకా కుటుంబం కూడా ఆంధ్రా నుంచి నిజాం ప్రాంతానికి వలస వచ్చిన కుటుంబం బతకడానికి. నిజాం పోయాక మళ్ళీ జమీందార్ల డే తప్పు అని నంగనాచి కబుర్లు చెప్పే బ్యాచ్.
@tungakr8378
@tungakr8378 4 года назад
చాల ముఖ్యమైన విషయం తెలియ జేసినారు ఆ నాడు ఈ ముగ్గురు మూడు చోట్ల నిజాం మీద బాంబును వేసి అంతమొందించాలని ,మూడు చోట్లలో పధకం వేసుకున్నట్టగా ఒకరి దగ్గర తప్పినా ఇంకొకరి దగ్గర తప్పించు కో కూడదని అనుకున్నారు నిజాం వెల్లే మార్గంలో కోటి దగ్గర జరిగనట్లుగా నిజాం కారు దిగగానే వేయాలనిరూపొందించి పథకం గంగారాం గారేకే బాంబు విసిరే అవకాశం దొరికింది కాని తప్పి పోయంది, ఇక పోతే ఆనాటి పోరాటం లో నిజంగా పాల్గొన్న వారికి కనీసం పేరు కూడా దక్కలేదు ఖాని మీరు చెప్పినట్టుగా నకీలీలే రాజ్యాధికారం, సంపదను పదవులను పొంది మేమే అసలు సిసలున పోరాట యోధులు అని చెప్పుకుంటారు నిజాలు కఠినంగా నే ఉంటవి , ముఖ స్తుతి చేయువారలకు ఎక్కడికి పోయినా ఆవ్వారంటే ప్రీతిని చూపిస్తారు అనేక వేల సంవత్సరాలు గా మన దేశంలో జరుగు తున్న తంతు ఇదే .
@pareekshithreddy7590
@pareekshithreddy7590 4 года назад
గంగారాం లాంటి గొప్ప దేశ భక్తుడిని కన్నందుకు ఆ తల్లి కి నా పాదాభివందనం. గంగారాం కి జై 🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳.
@adusumalliravindra443
@adusumalliravindra443 4 года назад
గంగా రామ్ ఆర్య🙏🙏🙏వంటి అచంచల దేశ భక్తి పరుడైన భారత మాత 🙏🙏🙏 బిడ్డను దర్శించిన గురుదేవులు ఎంతటి ధన్యులో ; తమ కుమారుడు పోలీసు స్టేషన్ మెట్లెక్కడం కూడా భరించలేని మాతృమూర్తలుండగా భరతమాత స్వాభిమానం కొరకు తన బిడ్డ యావజ్జీవం కారాగారంలో ఉన్నా సంతోషమే నన్న గంగారాం ఆర్య 🙏🙏🙏 గారి మాతృమూర్తి 🙏🙏🙏శతకోటి వందనములు గురు దేవ 🙏🙏🙏 , నిన్నటి కి నిన్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఓయూలో తమను తాము కాల్చు కున్న బిడ్డల తల్లి తండ్రుల కే దిక్కు మొక్కు లేని పాడు కాలమిది గురుదేవా , నిజాం కు సలాం అన్న ఆ పెద్ద మనిషి తాను ముఖ్యమంత్రి కుర్చీ లో కూర్చొని , అల్లుడు కి కొడుకు కి మంత్రి పదవులతో , కూతురును పార్లమెంటు సభ్యురాలు గా సత్కరించారు , ఇదా త్యాగానికి అర్థం , ఇదా భారత మాత 🙏🙏🙏 కు రుణం తీర్చుకోవడం ,కలి యుగం ఇలాగే ఉంటుందా గురు దేవ 🙏🙏🙏 జై శ్రీ రామ్ 🙏🙏🙏
@uday311
@uday311 4 года назад
గంగారాం ఆర్య గారికి జై
@rakalokam1
@rakalokam1 4 года назад
జై... వారి తల్లికి కూడా జై
@news90ml13
@news90ml13 4 года назад
రాకా భలే గా చెప్పారు అసలు విషయం. ఒక చిన్న కులం వాడు పోరాటం చేస్తే చరిత్ర లో మంగలి షాప్ లో మిగిలిపోయాడు. ఎక్కడ నుంచో వచ్చిన ఆంధ్ర వలస బ్రాహ్మణ వావిలాల రామచంద్ర రావు గాడు (అలియాస్ ఫేక్ వందేమాతరం గాడు) తెలంగాణ లో పదవులు అనుభవిస్తాడు. ఆర్య లాంటి బహుజన బిడ్డ మంగలి షాప్ లో మిగిలిపోతాడు చరిత్రలో . ఇదీ మీ ఆంధ్రా వలస బ్రాహ్మణ కుట్ర సిద్ధాంతం. అదే గా వామ్మో రామచంద్ర రావు అనే పోరంబోకు భయంతో పరుగు పెడితే, వాడు వందేమాతరం అన్నాడు అని గొప్ప చరిత్ర సృష్టించి వాడినిఎమ్మెల్యే చేస్తారు. ఒక బ్రాహ్మణ వ్యక్తి కట్టెపుల్ల పట్టుకుంటే ఏదో నినాదాలు ఇస్తే చరిత్రలో గొప్ప వీరుడిగా చేసి, రాసి చూపిస్తారు. ఎందుకంటే చరిత్ర రాసేది, పుస్థలాల్లో, పత్రికల్లో రాతలు రాసేది మీ ఆంధ్రా వలస బ్రాహ్మణ వర్గమే కదా మీరు మా తెలంగాణా కు, హైదరాబాద్ రాజ్యానికి, ఆంధ్రా లో కూటికి గతి లేక నిజాం పాలనలోకి వచ్చి, నిజాం పదవి ఉన్నన్ని రోజులూ అనుభవించి మళ్లీ తిరిగి నిజాం పదవి పోగానే నిజాం దుర్మార్గుడు అంటారా? ఈ ఆంధ్రా వలస బ్రాహ్మణ. తల్లి పాలు తాగి రొమ్ములు కోసే టైపు
@Raj_267
@Raj_267 4 года назад
సార్...నాకు మాటలు రావడం లేదు. ఇలాంటి వారిని గుర్తించకపోవడం మన దౌర్భాగ్యం , కాంగ్రెస్ దుర్మార్గం
@sricharanopgamer1491
@sricharanopgamer1491 4 года назад
ఇలాంటి నిజాలు నిక్కచ్చిగా చెప్తున్నందుకు మీకు ధన్యవాదాలు
@prasadmarella8227
@prasadmarella8227 4 года назад
అద్భుతమైన విషయాలు చెబుతున్నారు. మీకు నా పాదాభివందనాలు.🙏🙏🙏
@veerarajududdi
@veerarajududdi 4 года назад
మరుగున పడిపోయిన చాలా విషయాలు తెలియజేస్తున్నారు.మీకు ధన్యవాదాలు.
@araniravinder6170
@araniravinder6170 4 года назад
జై తెలంగాణ జై జై తెలంగాణ వందేమాతరం
@muralimohan3268
@muralimohan3268 4 года назад
రాక సార్ నమస్కారం🙏. (యదార్థవాది లోకవిరోధి) నిజాం మీద బాంబు వేసిన గంగారాం ఆర్య గారిని మన ప్రభుత్వాలు ఏ రకంగానూ గౌరవించలేదు. ఇప్పటికైనా వారిని స్మరించుకొంటూ, వారి కుటుంబ సభ్యులను ఆర్థికంగా ఆదుకోని తగిన గౌరవం ఇవ్వాలి. అప్పుడే కాదు,ఇప్పుడు కూడా ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన వారికి తగిన గౌరవంలేదు. తెలంగాణ ఊసే ఎత్తని వారు మంత్రి పదవులు అనుభవిస్తున్నారు. జై హింద్
@masaramnagendra
@masaramnagendra 4 года назад
ధన్యవాదములు సార్ చాలా మంచి విషయాలు మాకు మీవల్ల తెలుస్తున్నాయి
@uday311
@uday311 4 года назад
శుభోదయం గురూజీ 🙏
@rakalokam1
@rakalokam1 4 года назад
శుభోదయం సర్
@kishor1365
@kishor1365 4 года назад
శ్రీ గంగారాం అమర్ హై, స్వాతంత్ర అనంతర ప్రభుత్వాలు వారిని పట్టించుకోక పోవడం దారుణం. Sir రాకా లోకం కు మీకు ధన్యవాదాలు 🙏🙏
@parusharamkotakonda5545
@parusharamkotakonda5545 4 года назад
Maku goppa subject nu teliya chesi Nadhuku miku Dhanyavadalu sir
@chdurgaprasad4029
@chdurgaprasad4029 4 года назад
Sir my name is Durga Prasad from Rajahmundry I want to become your student యువత మేల్కొనే వీడియోలు చేస్తున్నారు మీకు నా శిరస్సు వంచి పాధభి వందనాలు చేయాలని ఉంది
@chittarikrishna3838
@chittarikrishna3838 4 года назад
ఇది మన దేశ, రాష్ట్ర పరిస్థితి స్వాతంత్రం తరువాత మొదటి తరం కాంగ్రెస్ పాలకులు ఉద్దేశపూర్వకంగానే నిజమైనటువంటి స్వాతంత్ర సమరయోధులను, తెలంగాణ విముక్త పోరాట యోధులను మరుగున పరిచే ప్రయత్నం తీవ్రంగా చేశారు. ఇప్పటి మన రాష్ట్ర పాలకులు కూడా నిజాము తొత్తులాగా ప్రవర్తిస్తున్నారు. కానీ నేటి యువతకు మీరు నిజమైన చరిత్రను తెలియజేసి చైతన్యవంతులుగా , దేశభక్తులుగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీ బోటి వారు మరికొందరు రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను .
@rao-mwuuniversity6357
@rao-mwuuniversity6357 4 года назад
ఈ రాష్ట్రం ఎప్పుడూ మీకు రుణపడి ఉంటుంది, యువతకు మీరు మార్గదర్శకులు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kallumadhusudhanreddy539
@kallumadhusudhanreddy539 4 года назад
సామాన్యులే అసామాన్యులుగా మారి కార్యరంగంలోకి దూకి లక్ష్యం సాదించే ఘటనలు అప్పుడప్పుడూ జరుగుతుంటాయి....
@rakalokam1
@rakalokam1 4 года назад
తెలంగాణ స్వాతంత్ర్య పోరాటంలో ఇలాంటి (అ)సాధారణ వ్యక్తులు కోకొల్లలు
@pareekshithreddy7590
@pareekshithreddy7590 4 года назад
@@rakalokam1 సార్ మీకు పాదాభివందనం.
@news90ml13
@news90ml13 4 года назад
@@rakalokam1 ఈ రాకా అబద్ధాలు నమ్మకండి. ప్రశ్నించండి ఈ రాకా ను. అన్నీ సొల్లు, సోది, అబద్ధాలు చెప్తున్నాడు. భూస్వాములు, జమీందార్ల కంటే దుర్మార్గులు ఈ ఆంధ్రా వలస బ్రాహ్మణా వర్గం. వీళ్ల్లు అంతా ఆ జమీందార్ల దగ్గర ఉద్యాగాలు చేస్తూ అన్నీ కుట్రలు చేస్తూ పబ్బం గడుపుకునే బ్యాచ్. మళ్ళీ తప్పంతా జమీందార్ల మీద తోసే దుర్మార్గులు. ఈ రాకా కుటుంబం కూడా ఆంధ్రా నుంచి నిజాం ప్రాంతానికి వలస వచ్చిన కుటుంబం బతకడానికి. నిజాం పోయాక మళ్ళీ జమీందార్ల డే తప్పు అని నంగనాచి కబుర్లు చెప్పే బ్యాచ్.
@news90ml13
@news90ml13 4 года назад
@@rakalokam1 రాకా భలే గా చెప్పారు అసలు విషయం. ఒక చిన్న కులం వాడు పోరాటం చేస్తే చరిత్ర లో మంగలి షాప్ లో మిగిలిపోయాడు. ఎక్కడ నుంచో వచ్చిన ఆంధ్ర వలస బ్రాహ్మణ వావిలాల రామచంద్ర రావు గాడు (అలియాస్ ఫేక్ వందేమాతరం గాడు) తెలంగాణ లో పదవులు అనుభవిస్తాడు. ఆర్య లాంటి బహుజన బిడ్డ మంగలి షాప్ లో మిగిలిపోతాడు చరిత్రలో . ఇదీ మీ ఆంధ్రా వలస బ్రాహ్మణ కుట్ర సిద్ధాంతం. అదే గా వామ్మో రామచంద్ర రావు అనే పోరంబోకు భయంతో పరుగు పెడితే, వాడు వందేమాతరం అన్నాడు అని గొప్ప చరిత్ర సృష్టించి వాడినిఎమ్మెల్యే చేస్తారు. ఒక బ్రాహ్మణ వ్యక్తి కట్టెపుల్ల పట్టుకుంటే ఏదో నినాదాలు ఇస్తే చరిత్రలో గొప్ప వీరుడిగా చేసి, రాసి చూపిస్తారు. ఎందుకంటే చరిత్ర రాసేది, పుస్థలాల్లో, పత్రికల్లో రాతలు రాసేది మీ ఆంధ్రా వలస బ్రాహ్మణ వర్గమే కదా మీరు మా తెలంగాణా కు, హైదరాబాద్ రాజ్యానికి, ఆంధ్రా లో కూటికి గతి లేక నిజాం పాలనలోకి వచ్చి, నిజాం పదవి ఉన్నన్ని రోజులూ అనుభవించి మళ్లీ తిరిగి నిజాం పదవి పోగానే నిజాం దుర్మార్గుడు అంటారా? ఈ ఆంధ్రా వలస బ్రాహ్మణ. తల్లి పాలు తాగి రొమ్ములు కోసే టైపు
@news90ml13
@news90ml13 4 года назад
నిజాం మీద బాంబు వేసిన రోజు ఏం జరిగిందీ అంటే....... ఆ రోజు నిజాం వెళ్తుంటే కారు లో ఎవరో రోడ్డు మీద చిల్లరగా తిరిగే పోరంబోకు లు నాలుగు పొగ బాంబులు విసిరారు. ఆ బాంబులు ఎవరు విసిరారో వారికే గాయాలు అయ్యాయి. పోలీసులు నిజాం ను దూరంగా తీసుకెళుతుంటే వద్దు అన్నాడు. తన కారును ఆపి తన మీద బాంబులు వేసిన వారి దగ్గరకి వెళ్లి చూసాడు. పోలీసులు వాళ్ళని పట్టుకుని కొడుతుంటే అపి, కొట్టద్దు అని వారించి, వాళ్ళను ముందు ఆసుపత్రికి తీసుకెళ్లండి అని చెప్పాడు నిజాం. వారిని హింసించ వద్దని చెప్పాడు. ఆ తర్వాత కోర్ట్ లో ఆ బాంబులు వేసిన వారికి ఉరి శిక్ష వేస్తారు. నిజాం తాను పదవుల లో ఉన్న కాలం లో ఎనాడూ ఉరి శిక్ష అమలు చేయలేదు. పాలకుడు గా ఒకరి ప్రాణం తీయొద్దు అని వాళ్ళమ్మ చెప్పిన సూత్రం ప్రకారం. తన మీద బాంబులు వేసిన వారికి శిక్ష రద్దు చేసాడు. ఆ తరవాత కొన్ని నెలలకె నిజాం పదవి పోయింది. కానీ ఇండియన్ గవర్నమెంట్ వాళ్లకు ఉరిశిక్ష వెయ్యాలని నిర్ణయించింది. కానీ రాజ్ ప్రముఖ్ హోదా లో నిజాం మళ్ళీ శిక్ష రద్దు చేసాడు. కానీ ఈ రాకా చరిత్ర సగం సగం చెప్తూ తప్పు దోవ పట్టిస్తున్నాడు.
@ammabalasimha
@ammabalasimha 4 года назад
Ganga Rao Arya Garu miku🙏🙏🙏🙏🙏🙏🙏.. Hyderabad tho naaku ye relation lenappatiki oka Indian ga,aa tarvata oka telugu vaadiga..miku JaiHind..Hatsoff sir..
@anirudhchannel564
@anirudhchannel564 4 года назад
🚩Jai Hind 🚩
@tulasidaskothapalli2000
@tulasidaskothapalli2000 4 года назад
We salute the people who have sacrificed their lives for the sake of the country, long live india
@lohithjetty3917
@lohithjetty3917 4 года назад
మీది మరీ చాదస్తం సార్, మాకు ఈ రోజు గడిస్తే చాలు. వారి పేర్లు మేము చెప్పుకుంటాం, ఓట్లు సాధిస్తాం, మళ్లీ మళ్లీ అధికారం చేపడుతుంటాం. మేము ఆ తెల్లదొరలనే బురిడీ కొట్టించిన నల్ల దొరలం.
@muthyamsrinivas4905
@muthyamsrinivas4905 4 года назад
Namaste sir Bharatha desha charithra lo gani Telangana charithra lo gani Ganga ram garu lantti virulaki samuchitha sthanam, sarainaguthrimpu dakkaledu. Mi e krusi hrudaga podhu sir. Hats off you sir.
@apraju367
@apraju367 4 года назад
అవును. జమీందారులు మనల్ని పాలిస్తున్నారు. తెలంగాణకు పట్టిన శని. వాళ్ల కబందహస్తాల నుంచి బయట పడాలి.
@news90ml13
@news90ml13 4 года назад
ఈ రాకా అబద్ధాలు నమ్మకండి. ప్రశ్నించండి ఈ రాకా ను. అన్నీ సొల్లు, సోది, అబద్ధాలు చెప్తున్నాడు. భూస్వాములు, జమీందార్ల కంటే దుర్మార్గులు ఈ ఆంధ్రా వలస బ్రాహ్మణా వర్గం. వీళ్ల్లు అంతా ఆ జమీందార్ల దగ్గర ఉద్యాగాలు చేస్తూ అన్నీ కుట్రలు చేస్తూ పబ్బం గడుపుకునే బ్యాచ్. మళ్ళీ తప్పంతా జమీందార్ల మీద తోసే దుర్మార్గులు. ఈ రాకా కుటుంబం కూడా ఆంధ్రా నుంచి నిజాం ప్రాంతానికి వలస వచ్చిన కుటుంబం బతకడానికి. నిజాం పోయాక మళ్ళీ జమీందార్ల డే తప్పు అని నంగనాచి కబుర్లు చెప్పే బ్యాచ్.
@ashokkumarsaripalle2256
@ashokkumarsaripalle2256 4 года назад
90 ml neeku nijam eamito teliste cheppu
@yerravallishivakumar6418
@yerravallishivakumar6418 4 года назад
My heartly pranams to this true telangana freedom fight. We must remember him and honour with respect.
@ashokkumarsaripalle2256
@ashokkumarsaripalle2256 4 года назад
Chala manchi vishyalanu chepparu sir
@devisri8444
@devisri8444 4 года назад
Jai hind
@revathipalle7808
@revathipalle7808 4 года назад
Sir, really heart touching. Great patriotism
@sudhakarkondapally6574
@sudhakarkondapally6574 4 года назад
Sir you are great 🤓 you have to do like this videos to educate the public jai hind
@rakalokam1
@rakalokam1 4 года назад
ధన్యవాదాలు సర్
@news90ml13
@news90ml13 4 года назад
@@rakalokam1 నిజాం మీద బాంబు వేసిన రోజు ఏం జరిగిందీ అంటే....... ఆ రోజు నిజాం వెళ్తుంటే కారు లో ఎవరో రోడ్డు మీద చిల్లరగా తిరిగే పోరంబోకు లు నాలుగు పొగ బాంబులు విసిరారు. ఆ బాంబులు ఎవరు విసిరారో వారికే గాయాలు అయ్యాయి. పోలీసులు నిజాం ను దూరంగా తీసుకెళుతుంటే వద్దు అన్నాడు. తన కారును ఆపి తన మీద బాంబులు వేసిన వారి దగ్గరకి వెళ్లి చూసాడు. పోలీసులు వాళ్ళని పట్టుకుని కొడుతుంటే అపి, కొట్టద్దు అని వారించి, వాళ్ళను ముందు ఆసుపత్రికి తీసుకెళ్లండి అని చెప్పాడు నిజాం. వారిని హింసించ వద్దని చెప్పాడు. ఆ తర్వాత కోర్ట్ లో ఆ బాంబులు వేసిన వారికి ఉరి శిక్ష వేస్తారు. నిజాం తాను పదవుల లో ఉన్న కాలం లో ఎనాడూ ఉరి శిక్ష అమలు చేయలేదు. పాలకుడు గా ఒకరి ప్రాణం తీయొద్దు అని వాళ్ళమ్మ చెప్పిన సూత్రం ప్రకారం. తన మీద బాంబులు వేసిన వారికి శిక్ష రద్దు చేసాడు. ఆ తరవాత కొన్ని నెలలకె నిజాం పదవి పోయింది. కానీ ఇండియన్ గవర్నమెంట్ వాళ్లకు ఉరిశిక్ష వెయ్యాలని నిర్ణయించింది. కానీ రాజ్ ప్రముఖ్ హోదా లో నిజాం మళ్ళీ శిక్ష రద్దు చేసాడు. కానీ ఈ రాకా చరిత్ర సగం సగం చెప్తూ తప్పు దోవ పట్టిస్తున్నాడు.
@chdurgaprasad4029
@chdurgaprasad4029 4 года назад
@@news90ml13 సరే రా 90ml నువ్వు అన్నట్లు ఆ పోరంబోకు లు ఆ బాంబ్ లు వేయడానికి కారణమైన వాళ్ల కడుపు మంట కి కారణం ఎంటి చెప్పు ఒరేయ్ ఒక మాట నీతి లేని అడ్డమైన గడ్డి కి అసపడే సంకర జాతి మనుషులు ఉన్నంత వరకు పోరాట యోధులు , మంచొల్లు పోరంబోకు లే రా .90ml
@satyampadala7395
@satyampadala7395 4 года назад
@@news90ml13 నువ్వు ఎలా నువ్వు చెప్పే విషయాలు కరెక్ట్ అని చుబుతున్నావు..? జాతీయవాదులు రాసిన బుక్ ఐతే ఒక సారి మాకు చూపించు మేము చదువుతాము.. అంతే గాని గాలిలో చెప్పే అబద్ధాలను నమ్మవద్దు చరిత్రను వక్రీకరించవద్దు... రాక గారు చెప్పే ప్రతీ దానికి ప్రూఫ్ ఉంది...
@news90ml13
@news90ml13 4 года назад
@@satyampadala7395 నేను 5ఏళ్ళు రీసెర్చ్ చేసి చెప్తున్నా. నా దగ్గర అన్నీ అఫిషియల్ డాకుమెంట్స్ ఉన్నాయి రాకా గారి లాగా, నిజాం వ్యతిరేక పుస్తకాలు మాత్రమే చదివి నేను చెప్పడం లేదు. నేను అన్ని వైపులా పరిశీలించి మాత్రమే చెప్తున్నా చరిత్ర కు నాలుగు రకాల కోణాలు ఉంటాయి. అన్నింటినీ నిశితంగా పరిశీలించి అంచనా వేయాలి. ఆ పుస్తకం లో అలా ఉంటే, ఈ పుస్తకం లో ఇలా ఉంటది. మనిషి జ్ఞానం ఉన్న జీవి కాబట్టి ఏది నిజం ఏది అబద్ధం మనం అంచనా వేసుకోవాలి. --
@bhavani6448
@bhavani6448 3 года назад
Jai Shree Ram... Bharat Matha kids Jai....
@jambhavatvchannel6590
@jambhavatvchannel6590 Год назад
Great finding sir, i am unable to control tears
@rajenderpuppala4916
@rajenderpuppala4916 4 года назад
Dhanyavad ji jai gangaram arya jai bharat matha
@sunkararaja9637
@sunkararaja9637 4 года назад
శుబోధయం గురువు గారు ధన్యవాదాలు జైహింద్
@sanathkumar8721
@sanathkumar8721 4 года назад
మీ లాంటి journalist ఈరోజు యెవరు వున్నారు. అద్భుతమైన అంశం
@sekharchandranimmakayala2066
@sekharchandranimmakayala2066 4 года назад
మంచి విషయం
@anilkumarkota5027
@anilkumarkota5027 4 года назад
Nice video with patriotic presentation.
@rakalokam1
@rakalokam1 4 года назад
ధన్యవాదాలు అనిల్ కోట గారూ
@mandulanarendar2655
@mandulanarendar2655 2 года назад
మా తాత గురుంచి చెబుతుంటే మాకు గొప్పగా ఉంది సార్
@poosanarender4041
@poosanarender4041 4 года назад
మన కన్నీళ్ళతో వాళ్ళ కాళ్ళు కడిగినా వారి రుణం తీర్చుకోలేం
@ramankv08kv22
@ramankv08kv22 4 года назад
గంగారాం ఆర్య గారికి వినమ్ర నివాళి
@raghavendrarahulkumar3081
@raghavendrarahulkumar3081 4 года назад
Really we need people like you to educate us
@paddupatti123
@paddupatti123 4 года назад
Joharu gangaram aarya and all real freedom fighters.
@sreenivasvanaparthy8541
@sreenivasvanaparthy8541 4 года назад
Sir what a great information. The same story and fact is in TRS party, No one is observed in TRS party who the people sacrficed their life for Telengana. Now KCR is the Nizam, KCR is feeling just like a( rajarika vamsham) ,So many people just like Naini Narsimha reddy, kondadda ram, Srikant chary. TRS party un participated in Telengana assitaion minister Erabali dayakar, talsani sreenivas Yadav, Just like this people , So many or in TRS party. Thank q sir.
@cherkamallesham6554
@cherkamallesham6554 4 года назад
Sir, you are correct , like him so many freedom fighters Spent their life poorly.
@srinuyadav9020
@srinuyadav9020 3 года назад
రాక గారు మాది వరంగల్ జిల్లా లొ ని గోదావరి పరివాహక ప్రాంతం నేను నా చిన్న తనం లొ అడవిలో పులులు ఉంటాయ అని చెప్పిన మేము భయపడక పొయే వాళ్లం మా తాత గారు మేము బయపడలని రజకారులు వస్తున్నారు అని చెపితే చాలు మేము వణికి పొయే వాళ్లం మా సొంత గ్రామం వరంగల్ జిల్లా లొని పాలకుర్తి దగ్గర కొడకండ్ల రామారం నుండి వలస వెళ్ళిపోయాం
@saradhisubrahmanya1701
@saradhisubrahmanya1701 4 года назад
Somany pepole like this to sacrifise their lifes we compulsory salute them
@parusharamkotakonda5545
@parusharamkotakonda5545 3 года назад
intha manchi subject cheppinaduku mee ku kruthagnathalu sir
@shyamalayerramilli7859
@shyamalayerramilli7859 4 года назад
Sir we are very sorry to hear the true freedom-fighters suffer with no recognition. Even Pingali Venkayya who designed the Indian Flag never received in the Textbooks more than akbars and babars. This is sad part of 70years of mis-rule.
@jadavpraveennaik8326
@jadavpraveennaik8326 3 года назад
Johar gangaram Arya🙏🙏🙏
@vangagangamallaihyadav9189
@vangagangamallaihyadav9189 4 года назад
క్షమించరాని తప్పు చేసారు మన ప్రభుత్వాలు
@narsimharaokulkarni2200
@narsimharaokulkarni2200 4 года назад
Ee aganayatha samara veerula kutumbalanu prabhutvam adukuni variki shradhanjali gatinchali
@indrareddy9597
@indrareddy9597 4 года назад
భారతీయత ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది, మీలాంటి వ్యక్తులు ఎప్పటికప్పుడు దానికి జీవం పోస్తారు. రాక గారు, యువత తప్పక మీ గుండె చప్పుడు వింటుంది. సరైన సమయంలో స్పందిస్తుంది. గంగారాం ఆర్య వంటి దేశభక్తుల సాహసాలు ఎప్పటికీ వృధా పోవు.
@nationfirstniranjandesai5406
@nationfirstniranjandesai5406 4 года назад
సర్ మధ్యలో ఆడియో డిస్టర్బ్ అవుతోంది. అయినా గంగారాం అర్య గారి పేరు తో సహస్ర ప్రనాం జై హింద్
@vanamavenkateswarlu1357
@vanamavenkateswarlu1357 4 года назад
గంగారాం ఆర్య పాదపద్మములకు నమస్కారములు. వారు ఏ లోకంలో ఉన్నా శాంతి సౌఖ్యాలతో ఉండాలని మనసారా ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను.
@satyaprakashkanduri5694
@satyaprakashkanduri5694 4 года назад
Sir Thank you very much for letting know un known Hyderabad history
@badarinarayanacharyulunch7263
@badarinarayanacharyulunch7263 4 года назад
Endaro mahanubavulu, andariki vandanalu
@laxminarasiahthogiti4667
@laxminarasiahthogiti4667 4 года назад
Sir, please publish a book including all these 17days,and recomond to Telangana govt to include syllabus, really we are lucky to know all these facts at the age of 75
@nelavanka9
@nelavanka9 4 года назад
Jai Gangaram Arya 🙏. Thanks for letting us know. At least now rulers should think of them and their families and give them their due respects
@neenaren
@neenaren 4 года назад
రాకా గారు... స్వతంత్ర వీరుల పోరాటం .. ఈ నాటి రాజకీయ నాయకుల అధికారం కోసమో... ఈ నాటి స్వార్ధ పాలకుల సంపద పెంచుకోవడానికో చేసినట్లు అనిపించినా.. అది మన దురదృస్టం... ఆ నాటి ఆ వీరుల కష్టం యొక్క ఫలితమే ఈ నాటి సాధారణ ప్రజల స్వేచ. భారతీయ పౌరులుగా మనం అనుభవించే స్వేచా వాయువులు వారు పెట్టిన బిక్ష. రాజకీయ నాయకులు కూడా వాళ్ళ వాళ్ళ సేవ నిస్వార్ధం తో చెయ్యగలిఉంటే.. ఇంకా బాగుండేది. రాకా గారు .. మీరు పుస్తకం లో చదువుకున్న ఒక పోరాట యోధుడ్ని... అలాంటి పరిస్థితుల్లో ప్రత్యక్షం గా చూడగలగడం...మీరు ఆ క్షణాలను అనుభవించడం తలచుకుంటేనే ... రోమాలు నిక్కబొడుచుకున్నాయి.. మీ ప్రత్యక్ష అనుభవం ఈ విధం గా ఇలా పంచుకున్నందుకు .. ధన్యవాదాలు సార్...
@Information_transfer
@Information_transfer 4 года назад
Sir, good morning!
@savarisathyam1541
@savarisathyam1541 3 года назад
Super
@rajusotala9525
@rajusotala9525 4 года назад
These unsung heroes who were part agitations against Nizam rule should be recognized and should be part Telangana history..
@patnalavijayalakshmi2709
@patnalavijayalakshmi2709 2 года назад
🙏🙏🙏
@jawaharparepally8247
@jawaharparepally8247 4 года назад
Meeru chebhuthuntte memu vinttuntte chana bhadha ga vunddhi.
@durgaprasanna6762
@durgaprasanna6762 4 года назад
💯 true
@ravikumarps4139
@ravikumarps4139 4 года назад
🙏
@chandrasekhar-jf8fc
@chandrasekhar-jf8fc 4 года назад
గురువుగారు నాకొక అనుమానం మన దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత అధికారం స్వాతంత్ర తెచ్చిన వాళ్ళ చేతిలో ఉండలికదా మరెందుకు వాళ్ళు దిక్కు లేని వాళ్లుగా ఉన్నారు అసలు అధికారం ఎవరి చేతిలో ఉంది?
@venkatesharthivenkateshart101
@venkatesharthivenkateshart101 4 года назад
ఇలాంటి మహనీయులు స్వాతంత్ర సమర యోధుల గురించి ప్రభుత్వాలు పట్టించుకోవు సోల్లుకబుర్లు చెబుతాయి మీ కృషి అభినందనీయం
@harigoud9422
@harigoud9422 4 года назад
ee charithra vinte ippudu kudaa naa raktham udukuthundi sir !!!
@srinivaskotha5394
@srinivaskotha5394 4 года назад
Most of the Telangana ppl not aware about this great freedom fighter. It's fortunate for you sir. You met him. 🙏🙏🙏
@rambabuk8123
@rambabuk8123 4 года назад
So sad 😔
@kanakavalliiruvanti7676
@kanakavalliiruvanti7676 4 года назад
Feel like crying
@vijayakrishnaa1299
@vijayakrishnaa1299 4 года назад
మీ అనుభవాలను పంచుతున్నారు... ధన్యవాదాలు సర్
@Pawan_jampala
@Pawan_jampala Год назад
Good morning sir
@satyanarayanaguthula3779
@satyanarayanaguthula3779 4 года назад
మీరు చెపుతున్న విధానం రియల్ గ చూపింఛి తున్నారు 💯✅️👍👌
@sreenivastirumalasetty8945
@sreenivastirumalasetty8945 4 года назад
Namaste maastaru,
@kamunirajesh3865
@kamunirajesh3865 4 года назад
🙏జై శ్రీరామ్🙏
@asathish8721
@asathish8721 4 года назад
Thank you sir good information sharing to society
@ravirajug1137
@ravirajug1137 4 года назад
Jai ho real hero. asarama
@gangaramkatiapally242
@gangaramkatiapally242 4 года назад
Thank you sir, real unsung hero's, Jai Hind
@sanapalasrinivasarao1697
@sanapalasrinivasarao1697 4 года назад
👍 great sir meeru very lucky person sir 🙏 jai ho bharat jai hind
@nrponugoti
@nrponugoti 4 года назад
I had the oppertunity of meeting Narayan Rao Pawar garu in early 1990s. His grand son was my student He too was a quite simple person. His back and chest were full of scars due to torrture he has undegone for over 3 months under Nizam rule.
@murthymvs7456
@murthymvs7456 3 года назад
కాంగ్రెస్ తో పోల్చి, తాలిబన్లు చాలా మెరుగ్గా ఉన్నారు.... మరియు కేసీఆర్.. మీరు కాంగ్రెస్ భావజాలం తప్ప మరేమీ కాదు....2000 తెలంగాణ ఆందోళన చాలా మంది మానవులు ఆత్మహత్య చేసుకున్నారు... ఇప్పుడు అవన్నీ చేరిత్ర పుటలులో... కానీ కేసీఆర్, కేసీఆర్, కవిత, హరీష్ రావు, సంతోష్ రావులను ఆస్వాదించే అధికారాలు... మరియు కేసీఆర్ కమ్యూనిటీ ప్రజలు
@projectsita546
@projectsita546 4 года назад
Aaa, Dhreodhattuni Talli ki koti koti Dhanyavadhalu
@ivsnmurthy4277
@ivsnmurthy4277 3 года назад
అదీ దేశభక్తి.ఈరోజుల్లో కూడా ఉన్నారు.దేశ భుక్తులు.ఆహా వీరు నాయకులు దేశాన్ని మరచి పాలిస్తున్న.నాయకులు వీరా నాయకులు.మాట్లాడితే పరుష మాటలు.ఇంకా బూతు మాటలు మాట్లాడే వీ రే దేశభక్తులు. ఆహా చిత్రా ది చిత్రం జై భరత మాత , వందేభార తమాతరం.
@anjirk5401
@anjirk5401 4 года назад
Mee lanti peddala Valla Maa taram yuvatram ki Chala vishayalu telustunai guruvu Garu. ⛳⛳⛳ Jay Hind⛳⛳⛳
Далее
ИСЧЕЗНИ ВОДУ ДО КОНЦА
00:43
Просмотров 332 тыс.