మీరు చెప్పునట్టు చేశాను.... స్వీట్ తగ్గింది. కలర్ తెల్లగా వచ్చింది.... షాపులో కొనుకొని తిన్నట్టు లేదు... మెత్తగా వైరెటీగా వుంది. మీరు చూపించింది సూపర్ గా కనిపిస్తుంది... ట్రై చేస్తే బాలా
Intlo unna vatitho ne chesukune laga cheptharu me anni recipes chala bagunayi ❤️ tq andi manchi manchi recipes maku chupisthundhuku. And specially tq for anni ingredients maku intlo unde vatitho ne yela chesukovali ani chupisthunanduku.❤️
@@Welcometoaswinikitchen ....మీ వీడియోలు మిస్ కాకుండా చూస్తున్నాను...చూసిన వారు ఈ మధ్య మంచి కామెట్స్ పెడుతున్నారు...అందువల్ల కామెంట్స్ పెట్టలేదు.....నేను స్కిప్ కాకుండా పూర్తిగా వీడియో చూస్తాను కాబట్టి తగిన కామెంట్స్ పెడ్తాను.... ఇప్పుడు ఉన్న మిగిలిన వీడియోలకు ఇప్పుడు మంచి కామెంట్స్ పెడతాను.....Good luck!
@@Welcometoaswinikitchen తప్పకుండా మీ వీడియోలకు నా కామెంట్స్ చూడవచ్చు.... ఇక కామెంట్స్ చాలా తెలుగు కుకింగ్ చానళ్ళకు ఎక్కువగా పెట్టడం వల్ల ,కొత్త కొత్త కుకింగ్ చానళ్ళు చూడటంవల్ల కొంచెం కామెంట్లకు దూరం అయినట్లు కనిపిస్తుంది కాని నిజానికి ఎక్కువయింది... చాలా మంది రిక్వెస్ట్ చెయ్యడం వల్ల కూడ కొన్ని చానళ్ళకు సమయం కేటాయించవలసివస్తుంది!
గోధుమ పిండి బెల్లం నెయ్యి తో చెయ్యడం చాలా "సింపుల్"గా ఉంది... ....చాలా రుచిగా ఉంటుంది...నేతిలో గోధుమ బాగా ఉడకటం వల్ల నోటిలో కరిగిపోతున్న అనుభూతి మనకు కలుగుతుంది!
Akka nenu idi RU-vid lo ni video chusi nenu try chesanu chala baga undi thanks akka inka easy vi sweet chupinchu akka nenu like chesanu andaru like cheyali akka ku 1