అక్కర్లేని వి పెట్టి బోర్ కొట్టే ఇస్తుంది. పెద్ద వ్యాపార వేత్తగా బహుమతి అందుకున్న విక్కీ ఒక కంపెనీ లో చిన్న ఉద్యోగం చెయ్యడం అనేది చెయ్య డైరెక్షన్. మురళీ గాడి స్థానంలో ఇంకో కేరక్టర్ తీసుకొచ్చి సీరియల్ నీ పాడు చేశారు. దివ్య చేసే పని ఎవరు కనిపెట్టలేక పోవడం ఆశ్చర్యంగా ఉంది. తొందరగా ముగించ వయ్యా స్వామి. కథలో పస లేదు. విక్కీ పద్దు పెళ్లి అయ్యాక దరిద్రంగా తయారయ్యింది. ప్రాపర్టీ గురించి ఎలాంటి యాక్షన్ లేదు. కాల యాపన చేస్తున్నారు.