Тёмный

O NEELI MEGHAMA | PRAVEEN KUMAR KOPPOLU | O NEELI MEGHAMA | TELUGU SONG | ON STAGE | STAGE SHOWS 

Singer Praveen Kumar Koppolu Official
Подписаться 58 тыс.
Просмотров 41 тыс.
50% 1

An Independent Music Video.
A Love Melody Beat Song..
Praveen kumar koppolu facebook :
/ singerpravee. .
Praveen kumar koppolu Instagram :
/ singerpraveenkumarkoppolu
పల్లవి :
ఓ నీలి మేఘమా నా వైపు చూడుమా
వర్షించు నీ ప్రేమ మధురిమా
నాలోని భావమా నా సంగీతమా
నాదైన మనసు నీదే భామా
నీతో ఇలా సాగేనలా
నా మనసు దోచుకున్న కలల ప్రేమ సౌందర్యమా..!
చరణం 1 :
నాలో లోలో చిగురించిన ఓ భావన నీవేనుగా
నీలో నాలో తొలివలపుల పరిచయమే ప్రేమేనుగా
నీవేగా మరి నా సర్వము నేనేగా నీ దాసోహమూ
రావా కావా నా ప్రాణము
నీదే నా మది సామ్రాజ్యము
కల కలిసిన హృదయపు సిరి నిజమున ఇల దొరికెనుమరి..! । ఓ నీలి మేఘమా ।
చరణం 2 :
ఏ మంత్రమేసినావే ఓ స్నేహమా
నీ చెంత చేరినానే నా నేస్తమా
తెలిసిందిలే నువ్వే నా గమ్యమూ
నీతోనేలే ఇక నా ప్రయాణమూ
నా సౌఖ్యమే నువ్వే సుమా
నా స్వప్నమే కారాదుమా
వలచా మనసిచ్చా నిను గెలిచానులే
వలచా మనసిచ్చా నిను గెలిచానులే
తుది మజిలీ ప్రేమే మనదౌనులే
నిను వరముగ కలిగిన యద
నిను విడి మరి బ్రతకదు కదా..! । ఓ నీలి మేఘమా ।

Опубликовано:

 

1 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 99   
Далее
PRAVEEN PERFORMANCE  [ AMMA ANI   ]
12:46
Просмотров 860 тыс.
#慧慧很努力#家庭搞笑#生活#亲子#记录
00:11
DAXSHAT!!! Avaz Oxun sahnada yeg'lab yubordi
10:46
Просмотров 515 тыс.
Journey of Praveen EP 24 - 2nd Round
7:38
Просмотров 3,4 млн
Tribute to GHANTASALA GARU by Praveen Kumar Koppolu
6:01
Paduthatheeyaga on 23rd July 2012 - Praveen Kumar
7:00