Тёмный

Oh Prema Full Video Song | Devi Putrudu | Venkatesh | Anjala Zaveri | Soundarya | ETV Cinema 

ETV Cinema
Подписаться 2,8 млн
Просмотров 6 млн
50% 1

Devi Putrudu is a 2001 Telugu fantasy film produced by M.S. Raju on Sumanth Art Productions banner, directed by Kodi Ramakrishna. Starring Venkatesh, Soundarya Anjala Zaveri in lead roles and music composed by Mani Sharma.
Directed : Kodi Ramakrishna
Produced : M.S. Raju
Written : Jonnavithhula
Starring : Venkatesh, Anjala Zaveri, Soundarya
Music : Mani Sharma
Watch More Latest Movies Subscribe : goo.gl/vZ9GIY
Follow us on - goo.gl/AlsFSW

Кино

Опубликовано:

 

29 сен 2016

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1 тыс.   
@bhanupriyaofficial
@bhanupriyaofficial 5 месяцев назад
2024 lo nala vethiki mari e song avaraina chustunaara...😅😅
@harshithaharshi6793
@harshithaharshi6793 4 месяца назад
Me 😊
@mudilisravani
@mudilisravani 4 месяца назад
Me too..❤
@balacisf0991
@balacisf0991 4 месяца назад
Yes me to😊
@team_fighter...
@team_fighter... 4 месяца назад
Me too
@pavankumar0695
@pavankumar0695 4 месяца назад
😊
@gvenkatakrishnakrishna6822
@gvenkatakrishnakrishna6822 4 года назад
మనం చదువుకున్నప్పుాడుా కొందరితో ఏక్కువగా మాట్లాడుతాం మరి కొందరిని చుాస్తాం కాని మాట్లాడలేము ఏందుకంటే వారిమీద మనకుా ఁపేమ ,ఆఁపేమ మనసౌందర్య అయితే ,,కాబట్టి చావు మనిషికీ ఁపేమకుా కాదుా నేనుా ఏప్పుాడుా ఏవరుా చనిపోరుా అనుకుంటా ఏందుకంటే వారు చనిపోవడం అంటే వారి జ్ఞాపకాలు మనకుా గుర్తుకుా రాకుాడదుా అలా గుర్తుపెట్టుకున్నప్పుాడుా వారుా మనలో జీవించి ఉన్నట్టే కదా,,, ఏమంటారుా ఁఫెండ్స్
@tharukumar3530
@tharukumar3530 2 года назад
S Brother
@sanjubhaskar5504
@sanjubhaskar5504 2 года назад
True
@rajuthakkalapally183
@rajuthakkalapally183 Год назад
Super
@vani7346
@vani7346 Год назад
Baga chepparu avunu nijam
@passfswtirupati9282
@passfswtirupati9282 Год назад
super perception bayya
@santhoshikumari6492
@santhoshikumari6492 2 года назад
90's kids yevarina unte like cheyyandi. Melody brahma manisharma gari music awesome,
@srinudabbada994
@srinudabbada994 3 года назад
ప్రజల హృదయాలలో ఎప్పటికీ గొప్ప నటీమణి గా నిలిచిపోయే సౌందర్య గారికి జన్మదిన (జయంతి )శుభాకాంక్షలు ♥♥💐💐💐💐💐💐💐💐💐💐💐 పల్లవి : ఓ ప్రేమా హృదయ వీణ నీవమ్మా ప్రాణమా... ఓ ప్రేమా నుదుటిమీద కావమ్మా కుంకుమ... పుసుపు పూల వెన్నెల పసిడి హంస కన్నెలా చేరుమా చైత్రమా స్నేహమా ॥ప్రేమ॥ చరణం : 1 అసలెందుకే ఆ అమృత మే అనురాగముతో నువు నవ్వితే రతిసుందరిలా దరిచేరితే చెలరేగిపోయే యవ్వనమే సెగ కోరికతో మాటాడితే కొసచూపులతో తాకితే మేను మేను ఆని తేలి సోలిపోనీ ఏది ఏమి కానీ ఏకమవ్వనీ రా మరి నా చెలి... ॥ప్రేమ॥ చరణం : 2 శహనాయి మోగే కోవెలలో శశికాంతులతో నను చే రుకో గృహదేవతవై ఒడిచేర్చుకో రతనాలు పండే నీ జతలో సుఖశాంతులతో శ్రుతి చేసుకో ప్రియలాహిరిలో ఏలుకో లోకమందు లేని హాయి అందుకోని కోటి జన్మలన్నీ తోడు ఉండనీ రా మరి నా చెలి... ॥ప్రేమ॥
@rajudnraju4732
@rajudnraju4732 Год назад
Super 👌👌👏👏👏👏👏
@telugumovieworld8626
@telugumovieworld8626 Год назад
ఈ పాటకు అద్భుతమైన సంగీతం 🎤🎼🎹🎶 అందించిన మణిశర్మ గారికి నా పాదాభివందనం🙏🙏🙏🙏
@ranjithkalapala202
@ranjithkalapala202 3 года назад
నిజంగానే భార్యాభర్తలాగా ఉండే జంటల్లొ మీరు ఫస్ట్ సూపర్ జోడి
@nandamuriramesh
@nandamuriramesh 2 года назад
Krishna sreedevi kooda top jodi
@DileepKumar-pi3zy
@DileepKumar-pi3zy Год назад
100% correct Bro i love victory venky ✌️❤️
@krupa8374ss
@krupa8374ss Год назад
Mekkuda ala nee ishtama🙂🙂
@sivakishore5914
@sivakishore5914 Год назад
Anthe kada anna, Made for each other in the on-screen,I am a big fan of my Venky mama
@srisainannachannel7374
@srisainannachannel7374 Год назад
Nenu chinnappudu nijamey anukoni wife and husband valliddaru ani maa friends ki cheppedhanni
@akhilanchor1232
@akhilanchor1232 Год назад
ఇంత అందమైన సౌందర్యాన్ని... ఇంకా జన్మలో ఎప్పుడూ పొందలేము... మన ఈ సౌందర్యా నీ ❤️❤️❤️❤️
@swapnaswapna5518
@swapnaswapna5518 5 лет назад
E song chusina Prati sari soundarya mam inka brathiki unnatlu anipistundi offcourse film industry unnantha Kalam Junior savitramma brathike untundi.....how many of u agree...
@venkybjrj7557
@venkybjrj7557 5 лет назад
Venky and soundary good pair
@venkybjrj7557
@venkybjrj7557 5 лет назад
సంప్రదాయమైన సౌందర్యం సౌందర్య గారు వీరిద్దరి జంట కూడా అంతే సౌందర్యం.....
@peddirajukukkala5353
@peddirajukukkala5353 5 лет назад
Nice పీఆర్
@bhanusriallu69
@bhanusriallu69 4 года назад
👌
@balureddyk507
@balureddyk507 4 года назад
Swapna A swapna 14 lokala soundrya Rasi la unnav so Beautiful I love you sorry
@rajenderbadakala255
@rajenderbadakala255 3 года назад
పల్లవి: ఓ ప్రేమా హృదయవీణ నీవమ్మా ప్రాణమా ఓ ప్రేమా నుదిటి మీద కావమ్మా కుంకుమ పసుపు పూల వెన్నెల పసిడి హంస కన్నెలా చేరుమా...చైత్రమా...స్నేహమా... ఓ ప్రేమా హృదయవీణ నీవమ్మా ప్రాణమా చరణం:1 అసలెందుకే ఆ అమృతమే అనురాగముతో నువ్వు నవ్వితే రతి సుందరిలా దరి చేరితే చెలరేగిపోయే యవ్వనమే వగ కోరికతో మాటాడితే కొస చూపులతో తాకితే మేను మేను ఆని తేలి సోలిపోనీ ఏది ఏమి కానీ ఏకమవ్వనీ రా మరి❤️❤️❤️ నా చెలి❤️❤️❤️ ఓ ప్రేమా హృదయవీణ నీవమ్మా ప్రాణమా చరణం:2 షెహనాయి మోగే కోవెలలో శశికాంతులతో నను చేరుకో గృహదేవతవై ఒడి చేర్చుకో రతనాలు పండే నీ జతలో సుఖశాంతులతో శృతి చేసుకో ప్రియ లాహిరిలో ఏలుకో లోకమందు లేని హాయి అందుకోనీ కోటి జన్మలన్నీ తోడు ఉండనీ రా మరి❤️❤️❤️ నా చెలి❤️❤️❤️ ఓ ప్రేమా హృదయవీణ నీవమ్మా ప్రాణమా ఓ ప్రేమా నుదిటి మీద కావమ్మా కుంకుమ పసుపు పూల వెన్నెల పసిడి హంస కన్నెలా చేరుమా...చైత్రమా...స్నేహమా... చిత్రం:దేవీపుత్రుడు(2001) నటీనటులు:వెంకటేశ్,సౌందర్య నా పేరు బడకల రాజేందర్ రెడ్డి. నా సెల్ నంబర్ 9603008800. 12/07/2021.
@BharathKumar-io4fi
@BharathKumar-io4fi Год назад
Thanks for the lyrics
@rupalavanyamukkamala1646
@rupalavanyamukkamala1646 Год назад
Tqqqqqq 🌹🌹
@rajenderbadakala255
@rajenderbadakala255 Год назад
@@rupalavanyamukkamala1646 గారు నమస్కారం
@rajenderbadakala255
@rajenderbadakala255 Год назад
@@BharathKumar-io4fi గారు నమస్కారం
@rupalavanyamukkamala1646
@rupalavanyamukkamala1646 Год назад
Gud morning 🌹🌄
@baddidivya3588
@baddidivya3588 5 лет назад
Oh my god Wt a song,,,ilanti song malli raledhu radhu,,,,,Wt a voice ....enni times vinna kuda inka inka vinali anipisthundhi.....evergreen pair.......miss u soundarya garu..........
@firozkhanfiroz1641
@firozkhanfiroz1641 4 года назад
Sam fill Naku roju 30 times vintanu
@dudekulashafi13
@dudekulashafi13 4 года назад
Sa
@harishvotte6785
@harishvotte6785 4 года назад
Smae feel iam
@lathasricherry8407
@lathasricherry8407 4 года назад
Semm feeling I loveeee soundrya garu ninu ayithe thana songs move edhi vocchina 100 chusina malli vinttanu chusthanu tv lo kuuda
@RajeshYadav-ki1qi
@RajeshYadav-ki1qi 3 года назад
B coz sharma is bramha 🎶💋
@pagadalasowjanya1059
@pagadalasowjanya1059 5 лет назад
సౌందర్య తన అందం అభినయం ఎప్పుడూ మనకు గుర్తుండిపోతుంది
@harischandraprasad8412
@harischandraprasad8412 5 лет назад
😮😮😮
@rajamohan9346
@rajamohan9346 4 года назад
సౌందర్యగారు అంటే నాకు చాలా ఇష్టం
@karimullahkarim7593
@karimullahkarim7593 4 года назад
8374909628
@asridheer9568
@asridheer9568 4 года назад
Avunu
@sulochanavarkalavarkala3787
@sulochanavarkalavarkala3787 4 года назад
Yes
@user-lg9ul2vj8k
@user-lg9ul2vj8k 4 года назад
ఈ పాట విన్నప్పుడలా జీవితం ఎంత పాస్ట్ వెలిందో తెలుస్తుంది
@rameshkummari1858
@rameshkummari1858 2 года назад
Avunu brother
@dileepkumargudur4721
@dileepkumargudur4721 2 месяца назад
S bro, a rojulu mali thirigi ravu
@janakipeddiraju517
@janakipeddiraju517 3 года назад
గడిచిపోయాయిన కాలం చాలా విలువైనది అది గుర్తు కొచ్చి కళ్ళలో నీళ్ళు వస్తున్న యీ
@mdkhaja9914
@mdkhaja9914 Год назад
😨
@KrishnaRama12
@KrishnaRama12 4 месяца назад
మనం ఏ కాలం లో ఉన్న ఆనందం, సంతోషం గా ఉండాలి జరిగిపోయిన, జర్గబోయేది దాని గురించి కాదు . ప్రస్తుతం సంతోషం గా ఉంటూ మన కలలు నేర వేరుచోకోవాలి
@nahtegrm1239
@nahtegrm1239 4 года назад
*😡😡ప్రకృతి ఒకోసారి ఎందుకు కఠంనంగా ఉంటుందో తెలియదు సౌందర్యం గారు మిమ్మల్ని చాలా మీసు అవుతునము అమ్మ 🌹😪😪🙏🇮🇳✍👥*
@balajiyaswanth2675
@balajiyaswanth2675 5 лет назад
What a song.. Wow.. 90s kids will understand. The value of this song.
@raja_grx37
@raja_grx37 Год назад
Golden day's
@RavuriSandeepchannel
@RavuriSandeepchannel Год назад
Yes
@kranthi9614
@kranthi9614 5 месяцев назад
S
@jana0157
@jana0157 5 месяцев назад
Excellent song ❤❤❤❤❤
@kummithasaireddy1995
@kummithasaireddy1995 5 лет назад
Beatifual pair Venkatesh & soundary nice song
@rajeshnaidus8939
@rajeshnaidus8939 5 лет назад
Soundrya fans like heare
@durgaolanke3141
@durgaolanke3141 4 года назад
Sure you doing
@chinnichinni6280
@chinnichinni6280 3 года назад
Iam biggest fan of soundarya akka recently celebrate the soundarya akka birthday in my home cake cut cheshaamu
@vamshikrishna1131
@vamshikrishna1131 5 лет назад
Soundarya gari ki...Mani sir music ki..Telugu matlade manushulu vunnatha kalam..MARANAM ANEDHI ASALU LEDU.
@koushikreddy9693
@koushikreddy9693 4 года назад
సౌందర్య గారు భౌతికంగా దూరమైనా ఎప్పుడూ అభిమానుల మనసు లో చిరస్థాయిగా నిలిచిపోతారు.
@gagandheravath6360
@gagandheravath6360 2 года назад
Yes bro
@abhilashgumpeni8578
@abhilashgumpeni8578 Год назад
We miss u soundarya garu🥲🥲🥲.
@hindusanghamitra9817
@hindusanghamitra9817 Год назад
Avunu
@user-en8cm8tg5z
@user-en8cm8tg5z Год назад
Yes
@user-en8cm8tg5z
@user-en8cm8tg5z Год назад
Yes bro
@balajisvp7232
@balajisvp7232 4 года назад
పల్లవి : ఓ ప్రేమ హృదయ వీణ నీవమ్మ ప్రాణమా.. ఓ ప్రేమ నుదిటి మీద కావమ్మ కుంకుమా .. పసుపు పూల వెన్నెల ..పసిడి హంస కన్నెలా చేరుమా ..చైత్రమా .. స్నేహమా .. ఓ ప్రేమ హృదయ వీణ నీవమ్మ ప్రాణమా.. చరణం: అసలే ఎందుకే ఆ అమృతమే అనురాగముతో నువు నవ్వితే రతి సుందరిలా దరి చేరితే చెలరేగిపోయే యవ్వనమే మగ కోరికతో మాటాడితే కొస చూపులతో తాకితే మేను మేను ఆని తేలి సోలిపోని ఏది ఏమి కానీ ఏకమవ్వని ..రా మరి ..నా చెలి .. ఓ ప్రేమ హృదయ వీణ నీవమ్మ ప్రాణమా.. చరణం : షెహనాయ్ మోగే కోవెలలో శశి కాంతులతో నను చేరుకో గృహ దేవతవై ఒడి చేర్చుకో రతనాలు పండే నీ జతలో సుఖ శాంతులతో శృతి చేసుకో ప్రియ లాహిరిలో ఏలుకో లోకమందు లేని హాయి అందుకోని కోటి జన్మలన్ని తోడు ఉండని.. ..రా మరి ..నా చెలి .. ఓ ప్రేమ హృదయ వీణ నీవమ్మ ప్రాణమా.. ఓ ప్రేమ నుదిటి మీద కావమ్మ కుంకుమ .. పసుపు పూల వెన్నెల ..పసిడి హంస కన్నెలా చేరుమా ..చైత్రమా .. స్నేహమా ... చిత్రం : దేవి పుత్రుడు సంగీతం : మణిశర్మ రచన: జొన్నవిత్తుల గానం : ఎస్.పి.బాలు , ప్రసన్న
@malelachandrashekargoud5583
@malelachandrashekargoud5583 3 года назад
సూపర్ సాంగ్ రాశారు
@malelachandrashekargoud5583
@malelachandrashekargoud5583 3 года назад
ఐ లవ్ this song😍😍😍
@beria143
@beria143 3 года назад
Modati charanam lo adi ' mēnu mēnu aani thene soli poni' kavi rathi ni goorchi chepthunnadu endukante Rathi devathala dari cherithe ani annadu kaabatti aa rathi ni konchem mruduvaina mariyu andamaina bhaavam tho, thelika paati, goodaardham kaligina athyantha shrugaarabharithamaina padaalani vaadi shrungaaraanni konchem kooda asabhyakaranga leni padaalatho vaadi choopinchaadu.... Great.
@beria143
@beria143 3 года назад
@@krteluguvlogs8973 female voice is sounding like singer Kalpana... But may be you are true it may be her sister who also sound like Kalpana and may be her name is Prasanna.
@balajisvp7232
@balajisvp7232 3 года назад
@@beria143 got it
@rajeshadepu6837
@rajeshadepu6837 Год назад
సౌందర్యకు మించిన సౌందర్యం ఏ హీరోయిన్కు లేదు
@padalaapparao5814
@padalaapparao5814 5 лет назад
సౌందర్య చనిపొయిన అందరి మనసులో బ్రథికె వుంది
@yeragalalalitha8825
@yeragalalalitha8825 5 лет назад
G
@sathishpolisetti3860
@sathishpolisetti3860 5 лет назад
Padala Apparao s
@sulochanasalapadi5859
@sulochanasalapadi5859 5 лет назад
Yes
@meghamegha5694
@meghamegha5694 5 лет назад
Ee galilo
@krishnavenipaila4100
@krishnavenipaila4100 5 лет назад
Supernakuchalaestam
@kumarsk9538
@kumarsk9538 3 года назад
పుట్టిన మనిషి గిట్టక తప్పని 😭😭😭మన జీవితం లో మంచి పని ఒక్కటైనా చేసి పోవాలి,,,,!
@hemarao5404
@hemarao5404 Год назад
Really 90's kids are very lucky to feel this songs at that time
@hemarao5404
@hemarao5404 Год назад
​@Future Animators yeah never comes such beautiful days 😢
@radhakrishna-mr6yw
@radhakrishna-mr6yw Год назад
Yeah but we get aged and our actress is no more im sad
@RBX0015
@RBX0015 2 года назад
మణి అన్నయ్య ఐ లవ్ యు 💝💝💝 ఏం మ్యూజిక్ ఇత్చారు అన్నయ్య మీరు 👌👌
@jaganamballa6272
@jaganamballa6272 3 года назад
అసలెందుకే ఆ అమృతమే అనురాగముతో నువు నవ్వితే.. What a line 👌👌
@nprao6590
@nprao6590 Год назад
Superb
@andhugulaisaacdennis5623
@andhugulaisaacdennis5623 5 лет назад
Childhood memories.. 80's n 90's songs are the best.. never forgettable..
@ramugoud9064
@ramugoud9064 5 лет назад
Song enta baaguntundi ante chaala rajulake ekkadaina vinte manasu edo teliyani feeling KU lonavutundi really awesome 🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋
@chaitanyadasari5072
@chaitanyadasari5072 5 лет назад
Telugu abhimanula aradhya dhevatha soundharya gaaru
@supremesow2575
@supremesow2575 4 года назад
chaitanya dasari wow super comment
@kolukuluriaditya2284
@kolukuluriaditya2284 4 года назад
Nijam bro ..
@ashokchary8157
@ashokchary8157 3 года назад
soundryajivithamcinimathonemugisipoindi
@tamilmusictvrip6461
@tamilmusictvrip6461 6 лет назад
Lovely song ...feel goosebumps..Miss Soundarya Garu. remind me my childhood days. Thanks to Etv. In this generation no one can get to hear song like this. 80's and 90's Telugu songs always best until end of the Earth and after too..
@hanimireddy5420
@hanimireddy5420 5 лет назад
.j
@lucky15432
@lucky15432 5 лет назад
yes bro
@krishnavenipaila4100
@krishnavenipaila4100 5 лет назад
Super
@nareshraju6688
@nareshraju6688 4 года назад
Yes
@dpurush5584
@dpurush5584 2 года назад
@@hanimireddy5420 ,Grrrrfx lujjuuuuiiiuhkt Fref
@vsk1235
@vsk1235 4 года назад
Evergreen song by manisarma garu, spb voice is always great
@balasaidanaikbanavath1898
@balasaidanaikbanavath1898 2 года назад
Yes bro
@vani7346
@vani7346 Год назад
భూమి మీద ఎంతోమంది పుడతారు ఎంతో మరణిస్తారు సౌందర్య గారుభౌతికంగా మీరు లేకపోయినా మీ అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా బ్రతికే ఉంటారు we miss u mem
@prathaps.h6086
@prathaps.h6086 4 года назад
మై ఫేవరెట్ యాక్టర్ మహానటి సౌందర్య గారు సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ దేవిపుత్రుడు వెంకటేష్ గారు అండ్ మహానటి సౌందర్య గారు ఐ మిస్ యు మహానటి సౌందర్య గారు
@krishna627
@krishna627 4 года назад
The comment on Mani Sharma that you are looking for us here: Goosebumps listening the music. Legendary music director Mani Sharma
@nareshdasari1258
@nareshdasari1258 2 года назад
Ur right bro..
@Harishkumar-sh5sk
@Harishkumar-sh5sk 2 года назад
Yes... I'm looking for the same comment.
@vinodvinnu5466
@vinodvinnu5466 6 лет назад
etuvanti songs malli Ika ravu hit pair of Telugu industry...
@guntipriyanka0115
@guntipriyanka0115 3 года назад
Yes...
@12345DFS
@12345DFS 4 года назад
Actors, music, video grapher, singers all made this song more beautiful
@thugugovardhanreddygovardh2
@thugugovardhanreddygovardh2 5 лет назад
What a beautiful actress. I have never seen such a beautiful actress in my past nineteen years age.please lord it's my humble request to you give one wounderfull opportunity to Soundarya to again born in this country.she was died in 2004, on that time I was just 6year old. Still I'm watching her movies.
@supremesow2575
@supremesow2575 4 года назад
Hi
@dineshd6298
@dineshd6298 5 лет назад
Victory Venki is looking awesome with beautiful sowndarya...... SPB sir's voice superrrr👌👌👌👌👌👌
@MahendraKumar-ox9gl
@MahendraKumar-ox9gl Год назад
No one can replace with Soundarya in Telugu industry, her talent , smile and acting remains milestone in history.
@ramugoud6165
@ramugoud6165 5 лет назад
Miss u madam Soundarya garu😭
@govardhan5493
@govardhan5493 5 лет назад
Mani sir chiru balaya venky same time release movies 3 movies song different your stamina good fantastic songs
@pavankumarvakulabharanam6717
@pavankumarvakulabharanam6717 3 года назад
Devi putrudu Mruga raju Narasimha naidu I watched all those in theatre, i was 4th class during that time
@Stillirise-zp7mk
@Stillirise-zp7mk 3 года назад
Great year for telugu music lovers 👌👌
@udayreddydadanu
@udayreddydadanu 3 года назад
@@pavankumarvakulabharanam6717 I Was 10 th Class that time
@saiprathap3483
@saiprathap3483 5 лет назад
Sweet cute Soundarya....
@kiranvarasala1343
@kiranvarasala1343 5 лет назад
Venky soundrya Jodi Telugu film lo maruva leni Jodi SP Balu signing super
@mnjk218
@mnjk218 3 года назад
Avunu nijame
@rvtnrptact123
@rvtnrptact123 2 года назад
Yesss👩‍❤️‍👨 💗💗💗💗
@pradeepkrishna5305
@pradeepkrishna5305 2 года назад
Enni songs marvelous singing sp Balu gaaru
@srisuryasai3511
@srisuryasai3511 2 года назад
😍😍😍
@jagruthijeevana3558
@jagruthijeevana3558 6 лет назад
Evergreen song...always this song stands number 1 in my fav list....
@mohammedlatheefshareef1978
@mohammedlatheefshareef1978 4 года назад
Nyc song
@sharadadn3325
@sharadadn3325 2 года назад
One of my favorite song, we miss you soundarya, and balu sir
@rkhydbad4680
@rkhydbad4680 Год назад
Really i am yes divorce this is my
@jayathanvisha2226
@jayathanvisha2226 5 лет назад
Soundarya is very beautiful girl.intha andhamgaa yevaruleru.
@buddalavishnuvardhan9427
@buddalavishnuvardhan9427 3 года назад
Avuna
@cherukulapadusuresh5628
@cherukulapadusuresh5628 3 года назад
Yes
@abhilashkt2861
@abhilashkt2861 2 года назад
Yes
@SanaSana-iu7fj
@SanaSana-iu7fj 2 года назад
@@buddalavishnuvardhan9427 aa
@ganeshreddy4960
@ganeshreddy4960 2 года назад
We mish her
@johnsham1722
@johnsham1722 5 лет назад
What a song really missing soundarya mam 😭😭😭
@Sandeepsandy-eh3rj
@Sandeepsandy-eh3rj 5 лет назад
At 1:23 omg i'm melted completely Hat's off to balu sir n mani sir
@VenkatReddy-mm1yl
@VenkatReddy-mm1yl 2 года назад
1.53
@veenamadhuri6382
@veenamadhuri6382 5 лет назад
Beautiful Melody song composed by our Melody Brahma manisharma garu🎶🎶🎶🎶
@sushmavardhan7761
@sushmavardhan7761 5 лет назад
Soundarya venkatesh evergreen pair... Miss you a lot soundarya madam
@saibalaji7663
@saibalaji7663 5 лет назад
Meeru lekapoina yeppataki Telugu vallu gundello brthikey umtaru medam miss u
@raghuraghuu1544
@raghuraghuu1544 Год назад
Hi
@skgouse8540
@skgouse8540 6 лет назад
My child hood movie nice song my favourite heroin Soundarya😍😍😍 this is my favourite song 😎😘😘😘
@pramodvarma6615
@pramodvarma6615 5 лет назад
Savitri saundarya Eppatiki stars e Alanti vallu malli puttaru puttaleru Heroens ki gouravam techindi veelle
@supremesow2575
@supremesow2575 4 года назад
Pramod Varma yes bro....u r correct
@kolukuluriaditya2284
@kolukuluriaditya2284 4 года назад
Yes bro
@smcreations1713
@smcreations1713 3 года назад
O prEma hrudaya vINa - ఓ ప్రేమ హృదయ వీణ చిత్రం : దేవీపుత్రుడు(dEvIputruDu) (2001) రచన : జొన్నవిత్తుల(jonnavittula) సంగీతం : మణిశర్మ(maNiSarma) గానం : ఎస్.పి.బాలు, ప్రసన్న(S.P.bAlu,prasanna) 17 April - సౌందర్య వర్ధంతి పల్లవి : ఓ ప్రేమ హృదయ వీణ నీవమ్మా ప్రాణమా... ఓ ప్రేమ నుదుటిమీద కావమ్మా కుంకుమ... పుసుపు పూల వెన్నెల పసిడి హంస కన్నెలా చేరుమా చైత్రమా స్నేహమా॥ప్రేమ॥ చరణం : 1 అసలెందుకే ఆ అమృత మే అనురాగముతో నువు నవ్వితే రతిసుందరిలా దరిచేరితే చెలరేగిపోయే యవ్వనమే సెగ కోరికతో మాటాడితే కొసచూపులతో తాకితే మేను మేను ఆని తేలి సోలిపోనీ ఏది ఏమి కానీ ఏకమవ్వనీ రా మరి నా చెలి... ॥ప్రేమ॥ చరణం : 2 శహనాయి మోగే కోవెలలో శశికాంతులతో నను చే రుకో గృహదేవతవై ఒడిచేర్చుకో రతనాలు పండే నీ జతలో సుఖశాంతులతో శ్రుతి చేసుకో ప్రియలాహిరిలో ఏలుకో లోకమందు లేని హాయి అందుకోని కోటి జన్మలన్నీ తోడు ఉండనీ రా మరి నా చెలి...॥ప్రేమ॥
@Normalhuman1985
@Normalhuman1985 5 лет назад
Mani Sharma garu, I can't keep requesting you to come back on all your video songs. Please come back Sir. I am a hard core fan of yours Sir. I keep watching or listening your songs almost everyday along with Ilayaraja Hits and Megastar Chiranjeevi hits.
@svvdcreation3928
@svvdcreation3928 4 года назад
Next 152 movie ki mani sir music bro
@ravic6985
@ravic6985 4 года назад
ManishRMA IS BACK WITH aCHARYA mOVIE
@ChelpuriRakeshChary
@ChelpuriRakeshChary 3 года назад
1990s era is Manisharma ...No one can beat him
@yeshwanthb2327
@yeshwanthb2327 2 года назад
Till 2008 🔥🔥
@user-wi7hr8je9d
@user-wi7hr8je9d 4 месяца назад
మనసులో ఏదో తెలియని అలజడి బాధ😢 గత జ్ఞాపకాలతో మనసు నిండిపోయింది.
@ssshort935
@ssshort935 2 года назад
హిట్ కాంబినేషన్ సౌందర్య వెంకటేష్
@laxmanatothala8344
@laxmanatothala8344 2 года назад
Venkatesh. Soundaraya and. Super. Jode. Manisharam. Sri.musie. Super 👌 👍
@sireeshachitti7984
@sireeshachitti7984 3 года назад
No words to say...out standing song...mani sir... composition awesome.. especially charanallo Fe male voice ithey mamuluga ledu......inka e lanti songs raavu...balu sir as usal...chamesaru....
@kommunarendrababu9535
@kommunarendrababu9535 4 месяца назад
Yedupu vasthadi naku soundarya ledu ani gurthosthee😢😢😢 I am biggest fan of this beautiful pair❤❤❤❤
@peekaswapna2016
@peekaswapna2016 3 года назад
Recent ga vinna just 2 months back...na pranam pothundhi ee song vinte...❤❤
@romeo9460
@romeo9460 4 года назад
Childhood days are golden days... remembering those days at this movie time
@nareshkrishna3035
@nareshkrishna3035 5 лет назад
Sowndarya and venky both made each other
@kaasinikaburlu
@kaasinikaburlu 5 лет назад
Manisharma classics. One of the best albums.
@sriramularusesh5773
@sriramularusesh5773 8 месяцев назад
మణి శర్మ గారికి నా హృదయపూర్వక అభినందనలు p
@jaganamballa6272
@jaganamballa6272 4 года назад
అబ్బో మణిశర్మ గారు మీకు మీరే సాటి మీకు ఎవరు కాలేరు పోటీ
@chanduvennola5814
@chanduvennola5814 5 лет назад
mani sarma is mani sarma
@lakshman6052
@lakshman6052 4 года назад
Onli Mani sir goppatham
@battulaalekya323
@battulaalekya323 5 лет назад
Soundarya akka nee attitude superb akka.. All womens respected alekhya...
@kondadevender7069
@kondadevender7069 5 лет назад
I love you madam
@govardhan5493
@govardhan5493 4 года назад
మణిశర్మ పాట
@dvanithadvanithailikethiss1360
Soundarya Garu Ur the best actress in film industry this is my favourite song
@chittibabu3340
@chittibabu3340 2 года назад
మెలోడీ బ్రహ్మ మణిశర్మ నిజమే
@santoshraju4682
@santoshraju4682 5 лет назад
Mani sharma Garu Meru ma tfi ki devudu echina varam sir I m big fan of u sir
@anilkumarkanukutla4793
@anilkumarkanukutla4793 2 года назад
Telugu film industry unnanttha kalam history lo venkatesh and soundarya gari zodi chirasthayiga nilichipothundhi
@upendragadidseh8833
@upendragadidseh8833 5 месяцев назад
Soundarya mam ki ippatiki nenu fan ni❤❤adi maradhu
@bommaiahgarirajakumar3187
@bommaiahgarirajakumar3187 6 лет назад
super song industry fair jodi.miss you sowndarya gaaru
@saimanesh2_10chittam4
@saimanesh2_10chittam4 5 лет назад
Last song of best couple in industry... Miss you soundarya mam ur never forget able
@anilkumarkanukutla4793
@anilkumarkanukutla4793 3 года назад
వెంకటేష్ సార్ ఎన్నో సినమాల్లో ఎంతో మంది హీరోయిన్స్ తో నటించి ఉండవచ్చు.కానీ సౌందర్య మేడం కలిసి నటించిన సినిమాలను టీవీ ఛానల్ లో ఇప్పటికీ మార్చకుండా చూస్తారు..వారి పెయిర్ అచ్చం భార్య భర్త లాగే ఉంటుంది... ఎదేమైన దేవిపుత్రుడు సినిమా తర్వాత మరో సినిమాలో వెంకటేష్ సార్ సౌందర్య మేడం కి అవకాశం ఇస్తే బాగుండేది....అని నా ఆశ..వీరిద్దరూ నా అభిమాన నటులు...
@lawganesh8992
@lawganesh8992 6 лет назад
My Favourite movie ! A perfect film pair !& Iam in 5 th class! When this movie release! Miss you Soundarya garu!🌹🌹 $Gani@Law$
@ManojKumar-rx6vj
@ManojKumar-rx6vj 5 лет назад
When I saw this song remembering my sweet memorable childhood days.really I have emotional 🐦🐦🐦
@dronacharybanala2840
@dronacharybanala2840 5 лет назад
{::Venkiy&Soundarya Super^^kambineshan>|
@KrishnaRama12
@KrishnaRama12 4 месяца назад
వెంకీ, సౌందర్య Combo మూవీస్ 👌👌👌👌
@chanti9107
@chanti9107 4 года назад
Ee song na chinnappati nunchi vuntunnanu...naa life tho connect iendhi
@govardhan5493
@govardhan5493 4 года назад
Before మణిశర్మ After మణిశర్మ
@sandhyasam3474
@sandhyasam3474 5 лет назад
I love venkey old all songs my favorite
@srinunaikhansavathu9040
@srinunaikhansavathu9040 4 месяца назад
ఉదిత్ నారాయణ and సాధనసర్గం వాయిస్ చూడండి ఎంత బావుందో... ❤️❤️❤️
@sunitharrvs6924
@sunitharrvs6924 6 лет назад
Sowndarya u r a goddess for Telugu industry
@lawganesh8992
@lawganesh8992 6 лет назад
Yes It's True! ! After SAVITHRI Amma, Soundarya garu is a Telugu cinema Goddess🌹!$Gani@Law$
@tadiboinasubbarao8290
@tadiboinasubbarao8290 5 лет назад
I love u darling. Thats true. Soundarya is one and only good charecter herion
@Msh4566
@Msh4566 5 лет назад
@@tadiboinasubbarao8290 haa super She is real actress not reel
@banothmahesh5016
@banothmahesh5016 5 лет назад
Nice songe
@harinagaprasad7033
@harinagaprasad7033 5 лет назад
Sreread
@djanu5542
@djanu5542 5 лет назад
One of the best actress soundraya garu in telugu industry
@rajKumar-eo8xw
@rajKumar-eo8xw 5 лет назад
Super song. Manisharma garu
@sharathchandra5696
@sharathchandra5696 Год назад
E song hd 4k lo vinte untadhi ah feel
@ravinderreddy882
@ravinderreddy882 6 лет назад
Nice pair in Telugu industry
@Xyz-il7zs
@Xyz-il7zs 6 лет назад
Super movie soundarya & venki
@tharunreddy9892
@tharunreddy9892 6 лет назад
Awesome music mani garu melody king no words to explain about your music
@jaganamballa6272
@jaganamballa6272 3 года назад
మణిశర్మ గారు 🙏🏻🙏🏻🙏🏻
@govardhan5493
@govardhan5493 4 года назад
మణిశర్మ 3:33
@govardhan5493
@govardhan5493 5 лет назад
Mani sir song
@personalgrowth1297
@personalgrowth1297 5 лет назад
waaaaaaaaaaaaaaaah, manisharma hatsoff dude
@nammichiranjeevi4797
@nammichiranjeevi4797 5 лет назад
i love sowndarya ne lanti hero hen malli radu so i mis you
@marapakanagaraju9149
@marapakanagaraju9149 3 года назад
Manisharma bgm & music 💯 %mind blowing love you manisharma sir
@srinuvasuganta4860
@srinuvasuganta4860 4 года назад
Manisharma Gaaru .super composition.
@rushikkemmasaram5361
@rushikkemmasaram5361 5 лет назад
sowndarya venkey Supr jodi
Далее
How Many Balloons Does It Take To Fly?
00:18
Просмотров 30 млн
Я, ЕСЛИ БЫ ПОПАЛА В ДОРАМУ
1:00
Просмотров 3,4 млн