నీపాట కుటుంబాల అనుబందాలలో వుండే స్వచ్ఛమైన తెలుగు వారి అనుబంధాలతో మేన బావ మీద పాడిన నీ పాత అమృతం జాలు వారి నట్టుంది తల్లి భవిషత్తులో నీవు ఇలాంటి పాటలు ఎన్నో పాడి ఉన్నత స్థాయి చేరుకోవాలని కోరుకుంటున్నాను
ఒక్కసారి సుడవేరా సక్కనోడా సొట్ట బుగ్గలున్న సిన్న వన్నెకాడ మాపటెల మాట కలిపే మంచేకాడ ఆగమంటే ఆగవేరా అంద గాఢ.......... What a beauty... The meaning of lyrics.............. Folks.... Are going to be a Rocks........ వెంకట్ బoడమీది