Antha goppa talent mahanubhavulani pilchi show lo ila insult cheyatam nachaledhu. Asalu ee show idea ichina vallaki manushulante gouravam ledhu..vekili veshalu..chi thu..😢
అనంత శ్రీ రామ్ గారు మీరు స్టేజ్ మీద మాట్లాడుతుంటే. మీ లాంటి వారు ఇండిస్ట్రీ చాలా అవసరం. కాని పాట అంటే ప్రాణం తో సమానం. కాని ఈరోజు ఇలా చూస్తుంటే బాధగా వుంది. బాలు గారు ఉంటే. చాలా బాధ పడే వారు.
ఈ అనంత శ్రీరామ్ చేసే వెకిలి డాన్స్ లు చూశారా మీరు music program లో. అందుకే వాళ్ళు అలా ఇమిటేట్ చేసి చురకలు అంటించారు. వాళ్ళు కూడా వాళ్ళ స్థాయికి తగినట్టు గౌరవంగా ఉంటే, ఈ రోజున ఇలాంటి so called 'comedy' కి గురి అయ్యే వాళ్ళు కాదుగా. ఈ విషయం లో శ్రీ కృష్ణ గారిని ఎంతైనా మెచ్చుకోవాలి. Such a decent human he is.
Idi comedy anukuntunaremo kaani singers ni avamanichinattu undi Koncham verritanam ga chiraku ga anipinchindi Especially faima ni chuste inka ashyam ga undi Antha athi comedy avasaremo ledu
Hats Off Chi. Ananta Sriram. సరస్వతి పుత్రులు చి. అనంత శ్రీరామ్. వారు పాడిన దానికి పిచ్చి కామెడీ చేయ్యటం బాగాలేదు. ఎద్దుకేమి తెలుసు అటుకుల రుచి అన్నట్లుగా విలువ తెలియని వారి దగ్గర పాడవద్దు దయచేసి.
అల్లసాని గారు రాసిన పద్యాన్ని బట్టికొట్టి చెప్పనందుకే సరస్వతీ పుత్రులు అని ఈయన్ని పిలవటం మీ సంస్కారం sir 🙏 కానీ ఈయన సినిమా రైటర్ అనే అహంకారం తో గరికపాటి వారిని నోటికొచ్చినట్టు మాట్లాడాడు. అప్పటినుండి శ్రీరామ్ మీద ఉండే గౌరవం, జాలి పూర్తిగా పోయాయి.
నవ్వించడం అనేది ఎలాగైనా ఏ స్థితిలో నైనా నవ్వించవచ్చు/సంగీతం అనేది సాంప్రదాయం కల నిండు ముత్తైదుల ,కన్నతల్లిల పై మెట్టు మీద కూర్చొని ఉండాలి అని నా ఆలోచన,పొరపాటు ఐతే మన్నించండి ఎందుకంటే మాఇంటి మీద MOON/నేను చదువుకుంది NINE.
ఎందరో మహానుభావులు అందరికి వందనాలు ఇలాంటి ప్రోగ్రామ్ లొ చూస్తుంటే చాలా భాదగా వుంది ఏమి తెలియని మాలాంటి వాళ్లకు. మరి అన్ని తెలిసిన మీలాంటి గాయకులు, గాయనిమణులుమరియు రచఇతలు ఇలాంటి వాటిని ఎందుకు చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారు ఒక సారి ఆలోచించమిని మా మనవి.