1000శాతం అద్భుతం పెద్ద ల ఆస్తి ని కాపాడు కోవడం అందులో ఆనాటి పాత తరం అద్భుతం కొత్త తరానికి ఒక అనుభూతి చాలా చాలా మంచి వీడియో ఈమధ్య వారి కుటుంబ గృహాలు చూపించారు చాలా చాలా మంచి ప్రయత్నం 🙏🙏🙏👌👌👌👌👌👌అద్భుతం
Really Great to run these type of Theatre in villages with such a good facilities, But Ott ki release cheyandiki oka certain time period isthey malli Theatres recover ayyi Baaga run avuthai, Let us hope for that 😊
OTT effect intha manchi theatres vunna vellatamledhu cinimalaki manchi vedio chesaru bro lakkavaram ante evo old screens takies anukunna kani meeru choopisthe thelisindhi intha baavunnaya lopala comfort bayata ki old structure inside new interior
అన్న గారు అంత బాగానే వుంది కానీ మారిన కాలానికి అనుకూలమైన పనులు ధియేటర్ లోపల మాత్రమే ఉంటే సరిపోదు బయట. ఎల్వేషన్.వర్క్ మరియు షోషల్ మీడియా లో మన. ధియేటర్స్ గురించిన .పబ్లిసిటి కూడ చాల అవసరం ఎందుకంటే ఇప్పుడున్న పోటి ప్రపంచం లౌ ఇవన్నీ. తప్పవు
West godavari and east godavari prajalaki cinema ante praanam. Cinema 🎥 chusi market (santha)pellibattalu bangaaram Cinema chusina tharvathe anni konukkuntaru. Eeprantha prajalu santhosamga vundalani village lo castle theaters 🎥 Kattinchaaru.Cinema ki paatha vaibhavam raavalani korukuntunnanu.
కోనసీమ జిల్లా అని మాత్రమే పిలవండి వెనుక ముందు తోకలు తగిలించవద్దు రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
Bro meeru vellina time lo manchi movies emi lenattu annayi bro andhuke kaali ga undhi maadhi p.gannavaram nenu tatipaka lo 4 theatres rajole lo 2 screen unna sare vaatini cross chesi 20 kilometres veltha lakkavaram (nenu chusina the best theatre adhi)
Mee videos nice kaanee back groun d music boring..change plz.. Ilayaraja ar rehman ..phani narayana's.flute Nagaraju Taallooris ituvanti videos ki add cheste .baagunnu.. Change mode & mood plz...
Pedda movies ki housefulls akkada tickets dorakavu razolu constinency lo first Dolby and AC theaters mangena vari ve idi chuse razolu and malikipuram tatipaka lo theaters develop chesaru