శ్రేష్టమైన ఉచ్చరణ అద్భుతమైన భావ ప్రకటనతో సుస్పష్టమైన సరళిలో సాగిన ఈ వీడియో తెలుగు భాషకు ప్రాణం పోసినట్టు ఉంది ఇంకా మరిన్ని వీడియోలు చేయాలని శ్రీవారిని ప్రార్థిస్తూ
@@thepvkcompany7632 చరిత్ర చదువు కున్న వానిగా వాస్తవం చెప్పాను సార్, కారకులను ఈ జనరేషన్ కి పరిచయం చేస్తున్న మీ కృషికి మా మనఃపూర్వక కృతజ్ఞతలు మేము మీకు తెలియచేస్తున్నాము. యాంత్రికీకరణ పుణ్యమా అని ఈ పంచ బ్రహ్మలు (విశ్వకర్మలు ఇది హోదా మరియు బాధ్యత అంతేగాని కుల కోణం కాదు) మొదట ఇబ్బంది పడ్డారు, నేడు అందరి వంతు అయ్యింది సార్ 🙏🙏🙏