Тёмный

Padutha Theeyaga on 26th November 2012 Part 4 

etvpaduthatheeyaga
Подписаться 138 тыс.
Просмотров 6 млн
50% 1

Опубликовано:

 

29 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,4 тыс.   
@suryaasia
@suryaasia 4 года назад
Yendaro mahanubhavulni gurthu chesthunnanduku sri Balu gaariki satha koti vandanaalu.. Fantastic Episode 👌👏.in Padutha Teeyaga
@sankarsenku5656
@sankarsenku5656 6 лет назад
ప్రవీణ్ నువ్వు చాలా చాలా బాగా పాడావు.. Thanks Etv & S.p Balu garu..
@ramachandrarao9863
@ramachandrarao9863 4 года назад
అద్భుతం....ఏమి ఆ ఆలాపన. మాటలు చాలవు ప్రవీణ్. మనసుకు బాధ అనిపించిన ప్రతిసారీ నీ ఈ ఆలాపనతో ఎంతగానో సేద తీరుతాను. నీకు ఋణపడిపోయాను ప్రవీణ్🤝
@pendembhaskar.5246
@pendembhaskar.5246 2 года назад
ప్రవీణ్ అన్నయ్య నీకు ఈoతకంటే ఏమి కావాలాయ్య.నీ పాదాలకు వాoదనలు......నీకు ఆయుఆరోగ్యాలు నిండు నూరేళ్ళ.నీలాంటి వాళ్ళు ఉండలయ్య......
@mukeshks7507
@mukeshks7507 5 лет назад
This was really awesome....what a singing Praveen Kumar..soulful composition with amazing rendition.one can feel the grip you have in music.congratulations from kerala.i didn't understand a single word..but I am sure you are lucky being born as Telugu speaking people because most of all best compositions we used to learn in our childhood were all Telugu keerthanams....salute from Kerala...
@svidyasagar7392
@svidyasagar7392 4 года назад
Praveen kumar, You are singing of padyam very very excellent. I have listened padyam number of times. I have never forgotten means in my entair life. God bless you.
@chopparapusubbarao6501
@chopparapusubbarao6501 5 лет назад
annadammulunu ఆ￰న్నదమ్ములును ఆలుబిడ్డలును అనే ఈపద్యము డ్రామస్తజీమీద చీమకుర్తి నాగేశ్వరరావు గారు పాడుతుంటే విన్నవాళ్ళు అందరుకూడా ఇంటికి పోయినతరువాత అలాగా పాడాలని తెగప్రయత్నిమ్చేవారు పాపం ఎంతకుసాధ్యపడేదికాదు అంతగొప్పగా paadevaru చీమకుర్తిగారు కాని ప్రవీణగారికి కొంతవరకు సాధ్యమైంది all thabest praveen
@umamaheshwararao2180
@umamaheshwararao2180 5 лет назад
Mr Praveen Iam your Fan since 2012 Exellant పెర్ఫార్మన్స్
@kasturirramanasarma999
@kasturirramanasarma999 Год назад
ee video🎥 aenni saarulu vinnaa tanivi teeradu anthe. Praveen graari EXTRAORDINARY & EXCELLENT👏👏👏 RAFFING PERFORMANCE.
@seshakumar6815
@seshakumar6815 7 лет назад
i am seeing this 20th time... MEMORABLE sung by Praveen.. I have saved ...once more once more once more...
@saradaisukapalli1680
@saradaisukapalli1680 2 года назад
Countless times vinnaamu andi Extreem Exlent andi God Blessing ❤️😊🌹☘️🌹☘️
@Root2node
@Root2node 12 лет назад
Speech less ...You're challenging to the existing musicians..keep rocking!!
@boreddyprabhakarreddy9565
@boreddyprabhakarreddy9565 4 года назад
మాటలు లేవ్... అద్బుతం
@ramakrishna.kalvakota.5830
@ramakrishna.kalvakota.5830 5 лет назад
ప్రవీణ్ గారు ఈ పద్యము ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలని పిస్తూంది.
@damukavijayakumar7403
@damukavijayakumar7403 2 года назад
Absolutely brilliant singing Praveen I love this song very much while singing your feel was absolutely fabulous and all the best mate for your future endeavours. 👌👌👌👌👌👌👌👌👍👍👍👍
@damukavijayakumar7403
@damukavijayakumar7403 2 года назад
Hey Praveen ee paata paadalante nee tharuvathe yevvaraina ...yenni sarlu vinna malli malli vinalanipisthundhi ... breathless part is truly amazing Praveen 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍
@svsv7882
@svsv7882 6 лет назад
Endharo Mahanubhavulu Andhariki Vandhanaalu! Telugu paata, maata thiyyadhananiki idhoka nidharsanam!
@southindiannews3310
@southindiannews3310 2 года назад
ఏది నా భార్య ….ఎక్కడ నా కుమారుడు.. ఏది నా రాజ్యశ్రీ .. నేను ఏకాకి నా …కాదు సర్వజనులనూ ఏకాకులే.. అన్నాదములును ఆలు బిడ్డలును కన్నతల్లిదండ్రులు బంధువులు స్నేహితులు వెంటరారుతుదిన్ వెంట వచ్చునది అదే యశస్సు అదే సత్యము తిరమై సంపదలెల్ల వెంటనొకరీతిన్ సాగి రావు ఏరికిన్ ఏసరికి యేపాటు విధించెనో విధి..’ విధి అవస్య ప్రాప్యంబు, అద్దానినెవ్వరు తప్పించెదరు ఉన్నవాడనని గర్వo మేరికిన్ కాదు కింకరుడే రాజగు, రాజే కింకరుడగు కాలానుకూలంబుగా..
@akondisrikrishnateja5164
@akondisrikrishnateja5164 2 года назад
Thank you for lyrics
@manthinigovindarao4939
@manthinigovindarao4939 2 года назад
Heard number of times. Still want to continue.
@VenuGopalBsnl
@VenuGopalBsnl 4 года назад
పట్టుడీ హయము లేరా అన్నది ఒరిజినల్ పద్యములో ఉన్నది.బాలు గారు అన్నట్టు లేదా కాదు.కామెంట్స్ ఇచ్చేముందు కొంచం ఆలోచించుకోండి బాలు గారు.పల్లవి సరిగానే పాడింది....
@msrmangu4696
@msrmangu4696 4 года назад
Praveen garu Namasthe
@rajkumarrealestate2719
@rajkumarrealestate2719 4 года назад
Mind blowing performence by praveen 👏👏👏
@gajendram895
@gajendram895 4 года назад
No words Brother keep rocking bro god bless you 🙏
@v.dhananjayanaidu4176
@v.dhananjayanaidu4176 4 года назад
SP gaari nunchi standing ovation....is not so easy but Mr.Praveen... achieved this great....
@ssdschannel4735
@ssdschannel4735 3 года назад
పల్లవి పాడిన పద్యం సూపర్,👌💐🎂
@balupulagam2166
@balupulagam2166 2 года назад
Great Praven super
@chennuruharinarayanarao7562
@chennuruharinarayanarao7562 8 лет назад
My Son Praveen ! Surya Chandrulu unnaarannadi enta Satyamo needi Gandharva Gaanam anedi kooda ante Satyam.
@kosuriappalaraju2847
@kosuriappalaraju2847 4 года назад
Chennuru Hari Narayana Rao is a great place to work with a little
@shesuuppari5448
@shesuuppari5448 4 года назад
Super good practice
@vijaykumar-ez2db
@vijaykumar-ez2db 4 года назад
Speechless
@vemalasrinivas3731
@vemalasrinivas3731 6 лет назад
I love this
@balaiahyerraguntla1399
@balaiahyerraguntla1399 4 года назад
Super Praveen
@janareddy1220
@janareddy1220 6 лет назад
Very nice
@sudarshanmakam9256
@sudarshanmakam9256 6 лет назад
Nice vioce super
@sivareddymukkamalla7531
@sivareddymukkamalla7531 5 лет назад
i hear this song aimost every day
@VenuGopal-of8vo
@VenuGopal-of8vo 7 лет назад
super praveen garu
@ovvcmouli
@ovvcmouli 8 лет назад
Praveeeeeeeeeeen
@appalanaiduchintala1462
@appalanaiduchintala1462 8 лет назад
Chandra Mouli y
@andrasyam2361
@andrasyam2361 6 лет назад
1_bandaeu.2_d.v 3_cheemakurthi
@rahimjani2077
@rahimjani2077 5 лет назад
Beautifully composed
@SharathBabu3410
@SharathBabu3410 6 лет назад
Praveen excellent...*****
@channakeshavareddybc8236
@channakeshavareddybc8236 7 лет назад
extraordinary sir
@chopparapusubbarao6501
@chopparapusubbarao6501 4 года назад
చీమకుర్తి ￰చీమకుర్తినాగేశ్వరావు ఒక ట్రాక్టర్ డ్రైవర్ కేవలం 5వతరగతి చదివారు కాని ఇంత సంగీతం అంటే సామాన్యంగా పండితులనోట మాత్రమేసాధ్యం కానీ మన అన్న చీమకుర్తి ఇలాంటివి ఎన్నోసంగతులు అవలీలగా పాడేవారుమహానుభావుడు ఆలోకంలోఉన్న హాయిగా ఉండాలి అని దేవుణ్ణి వేడుకొనుచున్న
@yoganathyoganath1301
@yoganathyoganath1301 Год назад
V vrvdc v.v. v.d d. Vr hu hu❤ no
@SivayyaPerumalla
@SivayyaPerumalla Год назад
4😢
@vijaykumarvusa2009
@vijaykumarvusa2009 Год назад
❤❤❤🎉🙏🙏🙏💐❤❤❤
@maddiralanagarajunagaraju3943
😂
@rajakishorelimcyarts6953
@rajakishorelimcyarts6953 Год назад
Thank you for memories of chimakurthy
@arunakotu3778
@arunakotu3778 6 лет назад
Very very nice
@SrinivasSrinivas-zo6ef
@SrinivasSrinivas-zo6ef 4 года назад
బాలు గారు నించుని చప్పట్లు కొడితే మాట్లాడేది ఏమీ ఉంటుందినువ్వు దన్యూడవు రా బాబూ. బాలూ గారి ని ఏఎప్పు డూ మరువకు
@challabangaruparthasarathy1575
@challabangaruparthasarathy1575 3 года назад
Yes
@SrinivasSrinivas-zo6ef
@SrinivasSrinivas-zo6ef 3 года назад
100సార్లు కు పైగా అది న్నాను
@ganti6773
@ganti6773 4 года назад
ఎన్ని సార్లు విన్నానో ఈ పద్యాన్ని నేను..నాకు గుర్తులేదు..విన్నప్పుడల్లా కన్నీరు కడలిలా పొంగిపొర్లుకొస్తుంది..కఠొరమైన జీవిత సత్యాన్ని...వేదాంతసారాన్ని ఒక పద్యంలో కుదించిన తీరు...దానికంటే అద్భుతమైన రీతిలో సంగతులనీ సుస్ఫష్టంగా పలికిస్తూ ఎంతో ఎంతో ప్రావీణ్యత సంపాదించిన ఎందరో సంగీతజ్ఙులకంటే అత్యద్భుతంగా పాడిన చిరంజీవి ప్రవీణ్ కుమార్ చాలా చాలా అభినందనీయుడు..ఆయుష్మాన్ భవ నాయనా!! మిత్రులందరూ తప్పక వినదగిన మహత్తరమైన పద్యమిది..విని ఒకరంగా కొంచం సంతాపంజెందుతూ ... సంతసిస్తూ.... ఆనందిస్తూ చిరంజీవిని ఆశీర్వదించవలసిన తరుణమిది....
@pothireddymogili7805
@pothireddymogili7805 Год назад
8:02
@ramuuppada48
@ramuuppada48 4 года назад
ఎన్నిసార్లు విన్నానో...! వింటున్న ప్రతిసారీ తెలియని తన్మయత్వం. వీరితో తెలుగు రంగస్థల పద్యాలు అన్నీ పాడించి పద్యానికి పూర్వవైభవం కల్పించండి. ఇది నా మనవి.
@shaikmoulali7797
@shaikmoulali7797 4 года назад
Super
@rambabu-xh6kz
@rambabu-xh6kz 4 года назад
Same feeling
@pailasatyanarayana1581
@pailasatyanarayana1581 4 года назад
You have hiighted the beauty of padyam. Please practice some more. God bless you. You
@chirubara3298
@chirubara3298 3 года назад
Nenu kuda chala sarlu vinna
@kmnagaraj6029
@kmnagaraj6029 2 года назад
@@rambabu-xh6kz 1
@yedukondaluchirala3033
@yedukondaluchirala3033 4 года назад
చీమకుర్తి నాగేశ్వరరావు గారిని సరదాగా ఒకసారి పాడమంటే అద్దంకిలో ఆయన పాడి వినిపించిన దృశ్యం ఇంకా కనులముందు కదిలాడుతన్నట్లే ఉంటుంది.
@sandireddykoteswararao815
@sandireddykoteswararao815 2 года назад
My native place is also addanki
@kishorekumarkish.
@kishorekumarkish. 2 года назад
Me also
@sumantv3412
@sumantv3412 Год назад
@karuturirani1121
@karuturirani1121 Год назад
You are lucky sir
@bangarikiran8997
@bangarikiran8997 4 года назад
ప్రవీణ్ అన్నయ్య మీరు పాడిన పద్యం విన్న తరువాత నాకు ఆకలి అనిపించలేదు. ఇంకోసారి వినాలి అనిపించేలా పాడారు. తెలుగు సంస్కృతిని ఇంకోసారి పొగడాలి అనిపించేలా పాడారు. చాలా ధన్యవాదాలు
@ShyamSunder-uc4wk
@ShyamSunder-uc4wk 5 лет назад
ప్రవీణ్ పాడిన పద్యం తీరు నన్ను కదిలించింది.నీసాధన,నీఆకుంటిత దీక్షకు నా సలాం.నీవు ఇంకా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనసార కోరుకుంటున్నాను....
@kalpanaveena8315
@kalpanaveena8315 2 года назад
Pentastikperformens
@panakalaswamy8997
@panakalaswamy8997 4 года назад
ప్రవీణ్ గారూ, ఈ పద్యం వింటే ఏదో తెలియని ప్రశాంతత కలుగుతుంది. గొప్ప విలువలు కలిగిన జీవిత సత్యాలను చెప్పిన పద్యం.... మీ గొంతులోదానికి ప్రాణం పోశారు..🌹🎊అద్భుతం. 🌷🌷🙏
@teensbeatsbv8375
@teensbeatsbv8375 Год назад
Really........amazing......beautiful slang and voice!🙏🙏🙏🙏🙏🙏
@venkateswarlut569
@venkateswarlut569 Год назад
@@teensbeatsbv8375 1
@టి.వెంకటరెడ్డి-క్రిష్ణ
ప్రవీణ్ గారు , మీరు పాడిన పద్యం ఇప్పటికి ఎన్ని సార్లు విన్నానో లెక్కలేదు. విన్న ప్రతిసారి నాకు తెలియకుండానే నా కళ్ళు చెమ్మగిల్లుతాయి. అద్భుతం.
@kondaluyedukondalu6807
@kondaluyedukondalu6807 4 года назад
చీమకుర్తి నాగేశ్వరరావు గ్రేట్ టాలెంట్ .. నాకు మామ అవతడు . నాగేశ్వరరావు గారు.మది కూడా చీమకుర్తి
@challajanardhanarao6862
@challajanardhanarao6862 4 года назад
Miru chusara athanni
@srinivasaraohanumanthavajj7498
@srinivasaraohanumanthavajj7498 4 года назад
mee swagramam lo 20 years back harishchandra ga natimchatam chusanu.
@VeeraraghavendraRaoBoddu
@VeeraraghavendraRaoBoddu 4 года назад
ఆనందమో , పరవశవమో తెలియదు , కానీ మది పులకిసుతుంది ( Telugu keyboard issue).
@vanamalathipparthi3714
@vanamalathipparthi3714 5 лет назад
యుగాలు మారిపోతున్నాయి అలనాటి మాదుర్యాన్ని ఆస్వాదించేవారు కరువయిపోతున్నారు 👌
@ravikumarg4558
@ravikumarg4558 5 лет назад
1000₹
@subbaraovalluru308
@subbaraovalluru308 5 лет назад
లేదు సర్ ఆ పాత మధురాలు ఆస్వాదిస్తూ ఉండేవాళ్ళు వున్నారు మనలాగే
@kittukrishna7569
@kittukrishna7569 4 года назад
Super Ok
@i6793
@i6793 4 года назад
Avunandi...idhi chala badhakaram
@ganeshdefenceacademychodav4070
@ganeshdefenceacademychodav4070 4 года назад
Nenu vintunee unna no counting
@raghavendrachaterjee8947
@raghavendrachaterjee8947 4 года назад
ఈ వీడియో ని ఎన్ని సార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలి అన్పిస్తుంది, ప్రవీణ్ కుమార్ అద్భుతం గా పాడారు 👏👏👏🌹⚘🌹
@devannayakgugulothu379
@devannayakgugulothu379 5 лет назад
ఏమని పొగడను భయ్యా తమరికి 🙏🙏🙏🙏🙏👏👏👏👏👌👌👌👌👍
@SharathBabu3410
@SharathBabu3410 2 года назад
ఏది నా భార్య ….ఎక్కడ నా కుమారుడు.. ఏది నా రాజ్యశ్రీ .. నేను ఏకాకి నా …హ..హ కాదు సర్వజనులనూ ఏకాకులే.. అన్నదమ్ములును.... అన్నదమ్ములును..ఆలుబిడ్డలును ..కన్నతల్లిదండ్రులును .బంధువులు .... స్నేహితులు ......వెంటరారుతుదిన్ ...... వెంట వచ్చునది ..అదే సత్యము ..అదే యశస్సు వదలిపొయెను …. సామ్రజ్య వైభవమంబ్ వదలిపొ.....యెను ...సామ్రజ్య వైభవమంబ్ కదలి పొ....యిరి .. కదలి పొ....యిరి .. అర్దాంగి ...నా ......కన్న కొడుకు నీవు ,నీవును నా మీద, నీవును కక్ష పూని . ఇప్పుడు. నా మీద, నీవును కక్ష పూని జారిపొయొద వేళానే ..... జాలీ లేక ఆ ఆ ఆ ఆ ఆ ఆఅ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆఅ ఆ తిరమై ..... ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ తిరమై .......సంపదలెల్ల ... వెంటనొకరీతిన్ సాగి రా.......వు.....
ఏరికిన్......ఏసరికిన్ .....యేపాటు ..విధించెనో ..విధి..
విధి ..అవస్య ప్రాప్యంబు, అద్దానినెవ్వరు తప్పించెదరు.....
ఉన్నవాడనని ....... ఉన్నవాడనని ....... ఏదో ...........ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఉన్నవాడనని గర్వo బెరికెన్ కాదు
కింకరుడే ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ రాజగు, రాజే..ఏ ఏ ఏ ఏ .ఏ ఏ ఏ ఏ ....20 times కింకరుడగు ఆది ఆది కాలానుకూలంబుగా..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ... ఆ ఆ .......continue raaga's not less than 100 times..
@narayanappaia9566
@narayanappaia9566 4 года назад
ప్రవీణ్ గారు నేను కర్ణాటక రాష్ట్రంలోని ఒక ఉపాధ్యాయుడు, మీరు పాడిన పద్యం నేను చాలా సార్లు విన్నాను, నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. దేవుడు మీకు మంచి చేయమని ప్రార్థిస్తతాను.
@madepallieswar8571
@madepallieswar8571 2 года назад
P
@mamarendra1012
@mamarendra1012 2 года назад
🙏🙏🙏🙏😕
@vijay-qf2qf
@vijay-qf2qf 2 года назад
ప్రవీణ్ వాళ్ళ తండ్రి ఒక మంచి రంగస్థల కళాకారుడు, అ influence ప్రవీణ్ మీద ఎక్కువ గా ఉంది. అందుకే పద్యాలు అంత అద్భుతం గా పాడుతాడు
@prabhakarat6902
@prabhakarat6902 2 года назад
Am also from Karnataka… my granddad came from Andhra. The song he sung reminds my grandfather 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@mjrmjr7967
@mjrmjr7967 Год назад
Dee Dee
@ilurimanasaprasad6696
@ilurimanasaprasad6696 2 года назад
ఈపద్యం మీ కంఠం ద్వారా చాలా పర్యాయాలు విన్నాను సార్.శుభాకాంక్షలు .మనిషి యొక్క స్థితి గతులను చెప్పెపద్యం చాలా బాగా పాడారు.
@krishnakrishnakumar8008
@krishnakrishnakumar8008 5 лет назад
ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది.. నీ గాత్రం సూపర్బ్ బ్రదర్
@subramanyamsubramanyam2248
@subramanyamsubramanyam2248 5 лет назад
ప్రవీణ్ ఈ పద్యాన్ని నువ్వు పాడినంత గొప్పగా ఎవ్వరు పాడలేరు
@drdsreedhar
@drdsreedhar 9 лет назад
Being away from the country, I missed the native melodies for quite a while. I discovered this amazing rendering of this padyam by Praveen a few days ago on youtube. It was so captivating that I could not get over it even now!! I replayed it so many times and it took me back by decades to my childhood when I used to see some of these dramas. Thank you so much Praveen for this presentation that would last forever! God bless you!
@rajatangirala4968
@rajatangirala4968 6 лет назад
Excellent I must have watched this not less than 100 times.Congrats Praveeen!
@Mrmaravego
@Mrmaravego 8 лет назад
ఎన్ని సార్లు విన్నానో ఈ పద్యాన్ని నేను..నాకు గుర్తులేదు..విన్నప్పుడల్లా కన్నీరు కడలిలా పొంగిపొర్లుకొస్తుంది..కఠొరమైన జీవిత సత్యాన్ని...వేదాంతసారాన్ని ఒక పద్యంలో కుదించిన తీరు...దానికంటే అద్భుతమైన రీతిలో సంగతులనీ సుస్ఫష్టంగా పలికిస్తూ ఎంతో ఎంతో ప్రావీణ్యత సంపాదించిన ఎందరో సంగీతజ్ఙులకంటే అత్యద్భుతంగా పాడిన చిరంజీవి ప్రవీణ్ కుమార్ చాలా చాలా అభినందనీయుడు..ఆయుష్మాన్ భవ నాయనా!! మిత్రులందరూ తప్పక వినదగిన మహత్తరమైన పద్యమిది..విని ఒకరంగా కొంచం సంతాపంజెందుతూ ... సంతసిస్తూ.... ఆనందిస్తూ చిరంజీవిని ఆశీర్వదించవలసిన తరుణమిది....
@t.sreekanthreddy1323
@t.sreekanthreddy1323 8 лет назад
Mallaiah Anchoori
@Babusurace
@Babusurace 7 лет назад
అద్భుతంగా చెప్పారు సర్...మీకు ధన్యవాదములు..💐
@Prasadburla1
@Prasadburla1 6 лет назад
MEE ABHIPRAYAME NAADHI KOODA
@bhanureddyyenuga6086
@bhanureddyyenuga6086 6 лет назад
Mallaiah Anchoori in
@domakondasanthosh1067
@domakondasanthosh1067 6 лет назад
Dhandaalu saami ( praveen kumar )
@drgangulanagaraju4395
@drgangulanagaraju4395 7 лет назад
మిత్రమా ! ప్రవీణ్ నీ స్వరమే నీకు గొప్ప వరం .నీకు ధన్యవాదములు . తేటగీతి :- నీదు గొంతులో రాగాలునింగిదాకు నీదు హావభావoబులునేలదాటు నీసుకీర్తి ఖండాంతరమోసులెత్తు నీదుసన్మూర్తికి ప్రవీణు నేర్పునతులు . మీ గంగుల ధర్మరాజు .
@beeralingappak8863
@beeralingappak8863 6 лет назад
Super Chala goppaga padinaru. Na adrustam mee padyam vinagaliginanduku.
@dprphy408
@dprphy408 6 лет назад
Matalu saripovu.super super super,.... . Praveen u great great great great great great.
@krupavaramjanga.kruparao8558
@krupavaramjanga.kruparao8558 5 лет назад
GANGULA NAGARAJU
@kalyanik6228
@kalyanik6228 5 лет назад
Super
@g.srinivasarao9896
@g.srinivasarao9896 5 лет назад
Ppp
@k.srinivassrinivas2253
@k.srinivassrinivas2253 6 лет назад
సత్యహరిచంద్ర ఒక మంచి డ్రామా జీవితంలో అత్యంత విలువలు కలిగిన ఒక భాగం
@santhoshkumarsharmarampa132
@santhoshkumarsharmarampa132 4 года назад
Chalaaaaaaaaaaaaaaaaaaaaa super
@venkatraomidasala8839
@venkatraomidasala8839 3 года назад
Your tone is very melodious
@maheshvelivela5934
@maheshvelivela5934 3 года назад
Yes
@fftelty
@fftelty 6 лет назад
ప్రవీణ్ పద్యం పాడిన తీరు ,అమోఘం,అద్వితీయం, అధ్బుతం,మహాద్భుతం,ఈపద్య రాగ సోయగం,తెలుగు బాస సోయగాన్ని రివ్వురివ్వున పతాక స్థాయికి తీసుకెళ్లింది,తెలుగోడు ఎక్కడున్న,నేను తెలుగు వాడిని,నాబాష తెలుగు బాష సగర్వంగా తలెత్తుకునేలా చేసింది,చేసేది కూడా తెలుగు పద్యమే.
@bkartheeklucky2
@bkartheeklucky2 4 года назад
This song is the whole Paduthateeyaga 18 series this song goes to first place and this is the best performance and best song in Paduthateeyaga......
@kallemgoudvenkat4837
@kallemgoudvenkat4837 5 лет назад
ప్రవీణ్ అనే పేరులోనే ఉన్నది అతడి ప్రతిభ కాని స్వరం లో ఉన్నందుకు యెంతో మంది సంగీత ప్రియుల కు పెద్ద పండగ నే ఆనందం తొ పరవ శిన్చి పోతున్నారు
@Operamdr
@Operamdr 6 лет назад
ఆలు బిడ్డలును కన్నతల్లిదండ్రులు బంధువులు స్నేహితులు వెంటరారు తుదిన్ వెంట వచ్చునది అదే యశస్సు అదే సత్యము తిరమై సంపదలెల్ల వెంట నొకరీతిన్ సాగి రావు ఏరికిన్ ఏసరికి యేపాటు విధించెనో విధి అవస్య ప్రాప్యంబు, అద్దానినెవ్వరు తప్పించెదరు ? ఉన్నవాడనని గర్వo మేరికిన్ కాదు! కింకరుడే రాజగు, రాజే కింకరుడగు కాలానుకూలంబుగా!
@gandlajagadesh559
@gandlajagadesh559 6 лет назад
Very excellent Praveen
@karnakarreddy2830
@karnakarreddy2830 6 лет назад
Tq
@thyagaraju7211
@thyagaraju7211 6 лет назад
Super
@attadakasibabu7476
@attadakasibabu7476 6 лет назад
Excellent
@rameshk2092
@rameshk2092 6 лет назад
Sree Nivaas
@chravikirankumar4171
@chravikirankumar4171 7 лет назад
ప్రవీణ్ గారు ఈ పాట 75 టైమ్స్ విన్నాను చాల బాగా పాడారు
@yogavenkateshwar1955
@yogavenkateshwar1955 5 лет назад
Sssss
@phanikumar-iw3rj
@phanikumar-iw3rj 5 лет назад
Superb
@koteswararaov1323
@koteswararaov1323 4 года назад
@@yogavenkateshwar1955 m
@successneed09
@successneed09 4 года назад
Lik
@challabangaruparthasarathy3301
@challabangaruparthasarathy3301 4 года назад
I tooo
@kishorebabu8594
@kishorebabu8594 2 года назад
Praveen గారు god bless u. SPB మాటలు వినడం కోసం పాడుతా తీయగా చూస్తాను. ప్రవీణ్ నీ musical journey చూసేను చాల బాగుంది. నీ తర్వాత అంతగా పద్యాలు పాడినవాల్లు కనపడలేదు.
@ramamohanrao519
@ramamohanrao519 3 года назад
Praveen గారు చాలాబాగా పాడారు ఈ పద్యము ఎ న్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది
@bkartheeklucky2
@bkartheeklucky2 4 года назад
E Lockdown lo chala haiga undi praveen garu me poem nijam roju naku nidra poyemudhu e Pata vini padukutunna
@sadhgurucharanam8275
@sadhgurucharanam8275 3 года назад
పద్య భావం ఎంత అర్థవంతoగ వుందో మీరు పాడే విధానం కూడా అంతే అర్థవంతంగా ఉంది బ్రో సూపర్
@aravindshylaja
@aravindshylaja 6 лет назад
Great heart touching performance by Praveen..I listened this Padyam countless times...mesmerising voice... Kudos to Praveen and May God Bless him
@sowjivarma5639
@sowjivarma5639 4 года назад
Adhuthamu praveen br. Matlu ravdamuledhuuuu. Excellent voice. 👍👍👍🙏🙏
@ramakrishnatirlangi4489
@ramakrishnatirlangi4489 5 лет назад
ప్రవీణ్ అన్న ఎన్నిసార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. నీ గొంతులో ఏదో మాధుర్యం మత్తు దాగుంది.
@pothukuchisubrahmanyam8317
@pothukuchisubrahmanyam8317 4 года назад
మీ పాటలు, పద్యాలు ఎన్నో విన్నాను. మీ ఫ్యాన్స్.
@hanumanthreddyreddy3578
@hanumanthreddyreddy3578 5 лет назад
చాలా బాగుంది గుండెల్లో నిలచిపొయే ముత్యాం లాంటి పాట
@mamarendra1012
@mamarendra1012 2 года назад
Super super 🙏🙏 god's gifted PRAVEEN 🙏🙏👍
@nageswararaogv4093
@nageswararaogv4093 4 года назад
Balu is doing immense service to padya natakam During his youth he too would have sung some padyams It was time when he was active with NEFJA and pauranika natakams on the peak. Let us take his blessings and infuse blood of padyams in our children. Some stalwarts like Sri Gummadi Gopala Krishna garu, some active stage artists in their 60s may contribute to revive RANGASTHALAM
@asapuk1718
@asapuk1718 5 лет назад
Hats off to Pravin, you made my day. What a lovely Padhyam.....Thanks once again to everyone.....
@cramuducramudu5784
@cramuducramudu5784 5 лет назад
,, ప్రవీణ్ కుమార్ చాలా బాగున్నావు హలో వినాలనిపిస్తుంది వందల సార్లు మల్ల మల్ల వినాలి అనిపిస్తుంది చాలా బాగున్నావు నీ గొంతు చాలా మధురంగా ఉంది హరిచంద్ర పాట ఆదాయం కానీ ఈ రోజు నీ కంటే ఇది నిజమైన అది చంద్ర పని ఉంది చాలా బాగున్నావ్ ప్రవీణ్ కుమార్ వందల సార్లు విన్న మరియు మరియు
@venkatakrishnams
@venkatakrishnams 4 года назад
మహదానందం కలిగించినందుకు ధన్యవాదాలు .. మీ కళ ఇంకా ఇంకా వికసించాలని అన్నిదిక్కులా విస్తరించాలని ఆశిస్తూ ..మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ.. ఇప్పటికి ....తృటిలో మీ అభిమానినయిన ఎం ఎస్ వెంకటకృష్ణ
@nallapothulasudhakar4725
@nallapothulasudhakar4725 7 лет назад
ఆహా ఏమి తియ్యదనం ఈ తెలుగు పద్యం. ఎన్ని సినిమా పాటలు సరిపోతాయి.
@vemuluruchandra9017
@vemuluruchandra9017 6 лет назад
Nijam
@a.shivaya601
@a.shivaya601 5 лет назад
nallapothula sudar
@arjun8567
@arjun8567 5 лет назад
Krisnarayabarampafyalu
@adusumk
@adusumk 7 лет назад
Hi Mr Praveen, You indeed have an excellent singing talent and it is really amazing pl keep it up forever.
@vitalitta9593
@vitalitta9593 4 года назад
ప్రవీణ్!! మహానుభావుడు చీమకుర్తిని మళ్ళీ గుర్తుకు తెచ్చావు. థాంక్యూ!!!!
@venkateshwarlukandunoori4063
@venkateshwarlukandunoori4063 4 года назад
Early morning daily once .....what a voice and lyrics..👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@parthasarathypegallapati1510
@parthasarathypegallapati1510 4 года назад
If possible please send the lyrics of this poem,comments asto the way of singing keeps anyone spellbound
@bodavenkateswarlu4333
@bodavenkateswarlu4333 4 года назад
Good
@saladivinay8727
@saladivinay8727 4 года назад
Plz send the lyrics Anna
@thippareddyr2755
@thippareddyr2755 Год назад
After listening this padyam by Praveen really I became a big fan of rangastala padyalu.Hats off to preveen. Here I have to mention the great service done by S P Balu sir to the Telugu culture n literature. Thank you sir.
@jagadiswararaojagadish6560
@jagadiswararaojagadish6560 6 лет назад
Amazing bro.. I have been keep listening since I got to know this video.. its not boring despite I m interested watching it more.. especially the alapana at the end.. simply marvelous nd just loved itt .. thanks for giving it to us bro..
@naveekumark222
@naveekumark222 3 года назад
ద్వని మీ కంఠం నుండి కాక గుండెల నుండి వస్తుంది..........సూపర్
@pjpraju
@pjpraju 11 лет назад
ప్రవీణ్ గారు , మీరు పాడిన పద్యం ఇప్పటికి ఎన్ని సార్లు విన్నానో లెక్కలేదు. విన్న ప్రతిసారి నాకు తెలియకుండానే నా కళ్ళు చెమ్మగిల్లుతాయి. అద్భుతం. మీకు వుజ్వలమైన భవిష్యత్తు కలగాలని కోరుకుంటున్నాను.
@chsubrahmanyeswararao2156
@chsubrahmanyeswararao2156 4 года назад
Sir, I am suffering my right eye vision is not clear. At the time of night driving I am facing/suffering lot of problem. Actually I wants attend to my right oparation for clear good an d vision me .I got appointment on 10th February 2018 for my right eye operation. But I was post fined due to Chi. Akshitha's marriage. For the month of February end Our seed season is started.Again I got appointment on 15 th May 2018. Please Permit to my right eye operation.
@chsubrahmanyeswararao2156
@chsubrahmanyeswararao2156 4 года назад
Sir
@satyanarayanakadali5614
@satyanarayanakadali5614 4 года назад
Very nice
@vamsitummapudi8784
@vamsitummapudi8784 4 года назад
Wo
@reddyseemayya6851
@reddyseemayya6851 4 года назад
Nice
@balajichintham3586
@balajichintham3586 4 года назад
I am fan of praven
@vishwakarmak7356
@vishwakarmak7356 4 года назад
What a performance With out fail he expressed meaning of song beautifully
@cramuducramudu5784
@cramuducramudu5784 5 лет назад
హలో ప్రవీణ్ కుమార్ అనంతపూర్ నేను మాట్లాడుతున్న హరిచంద్ర పద్యాలు చాలా బాగున్నావు హరిచంద్ర పద్యాలు చాలా బాధపడుతున్నాను చాలా మధురంగా చాలా మధురంగా పద్యాలు పడుతున్న అనంతపూర్ ఆంధ్ర ప్రదేశ్ మీ ramudu
@cramuducramudu5784
@cramuducramudu5784 5 лет назад
Ramudu
@srinivasdavala7570
@srinivasdavala7570 4 года назад
మాటల్లేవ్ మాట్లాడుకోవడాల్లేవ్ ప్రవీణ్ గారు మీరు సూపర్ సూపర్ అంతే
@venkateswarlugude8150
@venkateswarlugude8150 3 года назад
Uuuu 5trer
@venkateswarlugude8150
@venkateswarlugude8150 3 года назад
J7u3ur about party try eii Aeae wee
@govindaraobalivada2457
@govindaraobalivada2457 4 года назад
ప్రవీణ్ గారు.. తెలుగు పద్యం పవర్ చూపించారు. శభాష్
@vishnumusalimaduguvish5074
@vishnumusalimaduguvish5074 3 года назад
Before he start the aalaapana itself judges got mesmerized. But after aalaapana SPEECHLESS
@sholalapetps3467
@sholalapetps3467 5 лет назад
Chaalaa Goppiga Padaru
@murthypvsn6645
@murthypvsn6645 4 года назад
Hats off PRAVEEN...I heard this padyam sung by you for more than 💯 times. Keep it up.🙏
@subbareddylodugu5907
@subbareddylodugu5907 2 месяца назад
Beautiful ;;:"?÷padyam congrats Praveen😊
@subbareddylodugu5907
@subbareddylodugu5907 2 месяца назад
Sing onemore Praveen
@sudhakarreddy5066
@sudhakarreddy5066 4 года назад
Praveen nenu kuda nellore after 12 year's aging I'm listing yemi cheppanu Praveen 100tims vinnanu
@sudhakarreddy5066
@sudhakarreddy5066 4 года назад
Still first time vinnatulndi
@sudhakarreddy5066
@sudhakarreddy5066 4 года назад
Praveen iam working as a software engineer in techmahindra
@sudhakarreddy5066
@sudhakarreddy5066 4 года назад
Need u t appointment pls
@akjany
@akjany 4 года назад
I listen his padyam 38 th time.....I love his voice ....singing track
@venkivenki8306
@venkivenki8306 4 года назад
Œ
@prasadraoyarramsetty9012
@prasadraoyarramsetty9012 4 года назад
I. Love this padeyam. Every day one time
Далее
Journey of  Praveen EP 13
8:22
Просмотров 723 тыс.
Padutha Theeyaga on 26th November 2012 Part 3
9:40
Просмотров 210 тыс.
himagiri thanayE-1/3_ SudhadhanyAsi_Adi_use🎧🔴
9:04
Paadutateeyaga on 24th December 2012 Part 3
15:03
Просмотров 1,9 млн
Sangeetha Sahitya Song
8:38
Просмотров 267 тыс.
Journey of Praveen EP 24 - 2nd Round
7:38
Просмотров 3,4 млн