Тёмный

Padamule Chalu Rama (1960) 

Venkata Ramana
Подписаться 1,4 тыс.
Просмотров 301 тыс.
50% 1

Singers: K.B.K.Mohan Raju, Dr. M.Chittaranjan, Shantha
Music: Palagummi Vishwanatham; Lyrics: Devullapalli Krishna Sastry
Painting (1969): K.Ramachandra Raju , Devalam (water colours)

Опубликовано:

 

21 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 201   
@vvbssasstrygorugantula2609
@vvbssasstrygorugantula2609 8 месяцев назад
వెంకటరమణ గారూ , మీరు సూపర్.... మళ్లీ నా బాల్యాన్ని 1966-1982 గుర్తుచేసేసారు ఆరోజుల్లో ఉదయాన్నే రేడియో లో మాతండ్రి గారు,మా తల్లిగారు,మా నాయనమ్మ గారు వింటూ ఉంటే మేమంతా పాఠశాల విద్యార్థులం, ఎప్పుడూ ఎన్టీఆర్ పాటలు కావాలని పెట్టమని అడిగితే భక్తి రంజని కార్యక్రమం వేసేవారు రేడియో ఆన్ చేయగానే ఈ పాట వచ్చేది, ఇలాంటి పాటలు నేర్చుకోవాలి అని మా నాయనమ్మ గారు పాడి వినిపించేవారు, చాలా సంతోషంగా ఉంది సార్ ఆరోజుల్లో మేం ఈపాటను నేర్చుకొని పాడేవాళ్ళం మా పెద్ద వారంతా విని ఆనందించే వారు ఏదిఏమైనా మీరు సూపర్
@manikyamabhrapudi659
@manikyamabhrapudi659 Год назад
మా చిన్నప్పుడు రేడియో భక్తిరంజని లో విన్నాము. మరల మమ్మల్నందరిని ఎదో పాత అనుభూతుల్లోకి తీసుకెళ్లారు. చాలా చాలా ధన్యవాదాలు.
@sivaramakrishna6923
@sivaramakrishna6923 Год назад
మనసు లో ఏదో తెలియని బాధ గొంతులో నుండి ఏడుపు ఆపుకుని గుండె లో బరువు గా వుంటుంది పదే పదే వినాలని అనిపిస్తుంది 🙏 శ్రీ రామా... పాహిమాం 🙏
@satyanarayanaraoveludanda7102
హృదయానికి హత్తుకుపోయి దివ్యమైన అనుభూతిలో ఎంతో ఎత్తుకు తీసుకుపోయే కృష్ణ శాస్త్రి పాట. రేడియో పాటలు వినే చిన్నతనాన్ని గుర్తుకు తెచ్చి మధురానుభూతిని పంచేపాట. చాలా చాలా ధన్యవాదాలు.
@sreeramamnishtala6102
@sreeramamnishtala6102 2 года назад
నా బాల్యం గుర్తొచ్చింది.రేడియోలో వింటున్నట్టు,నా నిక్కర్ జారిపోతున్నట్లు ,ముక్కు కారిపోతున్నట్లు,అమ్మ కళ్లాపి జల్లుతున్నట్లు,అమ్మా పాలు అని చంద్రం కేక,వీధిలో ఆవుల మందను మేతకు తోలుకు పోతూ 'హే' 'హెయ్' అంటున్న కాపరి కుర్రాడి విదిలింతలు,కావడి సాధువు గారి గంటల చప్పుళ్ళు,వాకిట్లో పిచ్చుకలు,కోళ్లు పోటీపడి గింజలు ఎరుకు తింటున్న కూతలు,కిచకిచలు అన్నీ గుర్తుకు వచ్చాయి ఒక్క పాటలో
@venkataramana4484
@venkataramana4484 2 года назад
It’s an amazing description of your childhood. I am sure a lot of us share your feelings.
@lakshmijanga103
@lakshmijanga103 Год назад
Golden days
@syamalamallik7970
@syamalamallik7970 10 месяцев назад
అవునండీ
@challachandramouli9485
@challachandramouli9485 9 месяцев назад
@kumarsathya250
@kumarsathya250 5 месяцев назад
Adbhutanga chepparu. Meeru Devulapalli abhimanulanukunta
@kirtigoparaju1876
@kirtigoparaju1876 Месяц назад
ఈ పాట అంటే మాబామ్మ గారికి చాలా ఇష్టం,ప్రతిరోజు ఇదే పెట్టుకుంటారు
@sheelakrish872
@sheelakrish872 3 года назад
పల్లవి : నీ పదములె చాలు రామా! నీ ఇ.. ఇ..పద ధూళులే పదివేలు ॥పదములె॥ చరణం : 1 నీ పద మంటిన పాదుకలు మమ్మాదుకొని ఈ జగమేలు నీ పద మంటిన పాదుకలు మమ్మాదుకొని ఈ జగమేలు //. పదములె // చరణం : కోవెల లోనికి రాలేను నువు కోరిన కానుక తేలేను నినుగానక నిమిషము మనలేను నువు కనబడితే నిను కనలేను ॥పదములె॥ నీ దయ గౌతమి గంగా - రామయ నీ దాసులు మునుగంగా నా బ్రతుకొక నావ దానిని నడిపే తండ్రివి నీవా ॥పదములె॥
@srishanthiswarachana
@srishanthiswarachana 2 года назад
Mo
@prasadrv1289
@prasadrv1289 Год назад
ధన్యవాదాలు, నా చిన్నప్పుడు భక్తి రంజని లో ఏ భక్తి గీతం వచ్చేది.
@bhanumathidasnateri1051
@bhanumathidasnateri1051 8 месяцев назад
చాలా చక్కటి ఆర్ద్రమైన పాట. ఈ 'భక్తిరంజని' పాటలను ఉషోదయానే విని ఆ మధురానుభూతులను మనసునిండా నింపుకున్న తరం మాది. బహుశః 50 సంవత్సరాల వయసు దాటిన ప్రతివారూ ఈ ఆనందడోలికలలో ఊగి ఉంటారని అనుకుంటున్నాను. ఆ విషయంలో మా తరం వాళ్ళందరం చాలా అదృష్టవంతులం. ఎందుకంటే జీవితంలో ఎన్నో రకాల అనుభవాలు మాకు. చదువులో చీకూ చింత లేదు.ఒత్తిడి అసలే లేదు. చక్కటి మార్గదర్శకాన్నిచ్చిన గురువులు. పాఠశాల నుండి వచ్చాక భరతనాట్యం... సంగీతం... ఆటలు.. ఎవరికి ఏది యిష్టమైతే అది. వేసవికాలం అమ్మమ్మ గారిల్లు. అమ్మ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు... వారి దగ్గర ముద్దు మురిపాలు. ఆరుబయట నీలాకాశం, చందమామ, నక్షత్రాల క్రింద మా వయసు వారందరితో కబుర్లాడుకుంటూ రాత్రి సందళ్ళు. ఉదయాన్నే భక్తి రంజని కి అంకితమైపోవటం. అప్పుడు పాఠశాలలో పడిన గట్టి పునాది వలన ఆ తరువాత కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో మంచి చదువులు, కంప్యూటర్ రాకతో సమకాలీన విజ్ఞానాన్ని దీటుగా పుణికిపుచ్చుకుని వృద్ధి చెందటం. అలాంటి తరంలో పుట్టి, మనసు నిండా ఆ మధురోహలను నింపుకున్న మేమంతా చాలా చాలా ధన్యులం.
@venkataramana4484
@venkataramana4484 8 месяцев назад
So true. You expressed the feelings amazingly.
@wisdom2885
@wisdom2885 7 месяцев назад
అయ్యా ..రమణ గారు మీకు మనఃపూర్వక ధన్యవాదాలు...ఈ పాట వింటుంటే ఆనాటి 1970లో నా బాల్యం నాటి శృతులు గుర్తుకు వచ్చాయి...
@edlakarunakarrao1463
@edlakarunakarrao1463 Год назад
ఎంత చక్కటి పాటను అందించిన వారికి శతకోటి వందనాలు. పాట అధ్భుతం.. ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు.మనస్సును ఆహ్లాదపరిచే ఇలాంటి గీతం, సంగీతం కావాలి. 🎉🎉
@tvp1238
@tvp1238 Год назад
అప్పటి తిరుమల ఎంత బాగుందో. అప్పుడు నేను పుట్టకపోవటం నిజంగా నా దురదృష్టం. తిరుమల వాస అప్పటి రోజుల మళ్ళీ రావాలి తండ్రి. కరుణించు వెంకటేశ్వర.....
@syamalamallik7970
@syamalamallik7970 8 месяцев назад
ప్రతిరోజూవింటాను మనసుకు ప్రశాంతత లభిస్తుంది
@lalithakumarimukkavilly8475
@lalithakumarimukkavilly8475 3 года назад
ఎన్నిసార్లు విన్నా మధురంగా వుండే మధుర గీతం మంచి పాటలకి ఓల్డ్ ఏజ్ ఉండదు కదా. సదా చిరంజీవులు.
@namburinagaseshu137
@namburinagaseshu137 4 года назад
చిన్నపుడు రేడియో లో వింటూ ఉంటే ఎంతో హాయిగా భక్తిగా సాగేది ఈపాట అదే హాయిగ ఉంది మళ్లీ ఇలాటి అపురూపమైన గీతం జన్మజన్మలకూ మరపు‌రాని మధురగీతం అని చెప్పవచ్చు
@syamalamallik7970
@syamalamallik7970 8 месяцев назад
ప్రతిరోజూవింటాను మనసుకు చాలాఆనందం
@valmiki527
@valmiki527 7 месяцев назад
DoB 1968....Radio song was listening at నులక మంచములో... remembering....😊😊😊
@chanikya2016
@chanikya2016 6 месяцев назад
Chala chala bagundi 😊namskaram
@rajeshshanvika5861
@rajeshshanvika5861 7 месяцев назад
పల్లవి : నీ పదములె చాలు రామా! నీ పద ధూళులే పదివేలు ॥పదములె॥ చరణం : 1 నీ పద మంటిన పాదుకులు మమ్మాదుకొని ఈ జగమేలు నీ దయ గౌతమి గంగా - రామయ నీ దాసులు మునుగంగా నా బ్రతుకొక నావ దానిని నడిపే తండ్రివి నీవా ॥పదములె॥ చరణం : 2 కోవెల లోనికి రాలేను నువు కోరిన కానుక తేలేను నినుగానక నిమిషము మనలేను నువు కనబడితే నిను కనలేను ॥పదములె॥
@suyanarayanamurthysistla1513
@suyanarayanamurthysistla1513 3 месяца назад
The painting is equally good!
@vrrkothuri50
@vrrkothuri50 Год назад
AIR Bhakthi Ranjani in our childhood days was part of daily life. Legendary personalities shaped the programme in such a way that divinity went into our blood. They are all divine melodies . AIR was an embodiment of our culture. Tributes to the great architects and artists.
@tirupathiraokarpurapu2264
@tirupathiraokarpurapu2264 7 месяцев назад
నా చిన్నప్పుడు మా నాన్న గారు పొద్దున్నే ఈ పాట పాడే వారు. సాహిత్యం అర్థం అయ్యేది కాదు. కానీ ఆయన పాడిన విధానం ఇప్పటికీ నా చెవుల్లో మార్మోగుతోంది. ఇన్నాళ్ళకు ఈ పాట, సాహిత్యం అర్థం అయ్యేలా చేసిన మీకు ధన్యవాదాలు
@subbaraobonala8591
@subbaraobonala8591 Год назад
. మనసు ఎంతో ప్రశాంతంగా ఉండే లా చేసి ఏదో లోకంలో విహారించి నట్లు ఉంది ఇలాంటి పాటలు మరిన్ని రావాలని కోరుకుంటూ .......
@rajgadiraju
@rajgadiraju 2 года назад
Sri Balanthrapu Rajanikantha Rao was the architect of the “Bhakthi Ranjani” program. So many gems from this program!
@pdamarnath3942
@pdamarnath3942 2 года назад
True. The nation should be proud of him and his creations.
@chennarevanth5794
@chennarevanth5794 4 года назад
76-79 , ఆ ప్రాంతంలో, ఉదయం భక్తి రంజని లోని ఈ పాట విన్నాను. అదే మ్యాజిక్. ఈ పాట వింటూంటే చిన్న నాటి రోజులు గుర్తుకు వస్తున్నాయి
@srungaramsekhar2482
@srungaramsekhar2482 3 года назад
నా చిన్నతనంలో రేడియో లో విన్న పాట. అబ్బో ఎన్నో మధుర జ్ఞాపకాలు మోసుకొచ్చి ఎదురుగ నిలిపింది. మనసు కి ప్రశాంతత ఇచ్చింది
@MrPotharaju
@MrPotharaju Год назад
భజ భజ పాయస భావం భజన వైశ్వానర దైవం ఈ భక్తి గీతం ఎక్కడా దొరకలేదు. మీ దగ్గర వుంటే అప్ లోడ్ చేయగలరని మనవి.
@pc2680
@pc2680 2 года назад
Ee paata naa chinnappu al india radio hyd station lo vachedhi appati balanadam karya kramamko radio annayya chittanranjan daasugaru pillaki nerpinche vaaru ala nenoo nerchukunna paata mottam gurtindi poyindhi enno paatalu vine nerchukune vallam malli chinna naati rojulu gurtu kostunnayi tq__kalpana nalgonda
@oarjun
@oarjun 4 года назад
Thanks for sharing this song... I believe unforgettable movements of a person is definitely his/her childhood times... I am not an exception :) and I love to say that AIR bhakthi ranjani songs are greatly takes part of it. This song took me to my native and to my home showing me the memory when I was listening this song :) Thanks again Venkata Ramana garu.
@kameswarivallabhajosyula7001
@kameswarivallabhajosyula7001 3 года назад
బాగా రాసేరు
@hanumayammatelikapalli8700
@hanumayammatelikapalli8700 3 года назад
Bags rasaru
@hotaagnikumar2318
@hotaagnikumar2318 2 года назад
Aunu sir...konchem edipinchaaru kudaa...kaani aa ardrata leka pote inka manushulemiti ki sir...chaala thanks...
@kusumakumari7050
@kusumakumari7050 2 года назад
Avunu
@shobharani8834
@shobharani8834 Год назад
🙏🙏
@revuriprasanthi4333
@revuriprasanthi4333 2 года назад
Krishna shastry గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. వారి కలం నుంచి వచ్చిన భక్తి దాస భక్తి రూపంలో హృదయాన్ని రాముని సన్నిధి కి లాగింది. పద సంపద ,స్వర సంపద భక్తి సంపద మాకు పంచారు.మీకు సభక్తిక నమస్సుమాంజలి
@kameswararao8977
@kameswararao8977 3 года назад
Hats off to the creator of Classic movie Malleeswari, Devulapalli Krishna Sastry garu for writing bhakti song in a natural style
@jakkusreedhar410
@jakkusreedhar410 4 месяца назад
Super
@nagasrivenkata4135
@nagasrivenkata4135 Год назад
Manasu ekkado leenamainadi.Tq for this song.
@lalithakumari9840
@lalithakumari9840 2 года назад
Aaha naa bratukokaa naava daanini nadipe tandrivi neevaa what a meaning n dedication towards lord rama
@muralidhararya9417
@muralidhararya9417 2 года назад
Chakkani geetam from Mohan Raju garu. Ade bhakti ade pulakinta ippudu kooda kalugutondi thanks
@adapasuryarao9820
@adapasuryarao9820 Год назад
Na chennapati gnapakallu sir
@puttajrlswamy1074
@puttajrlswamy1074 9 месяцев назад
22/1/24 అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవ సందర్భముగా అందరికీ శుభాకాంక్షలు. జై శ్రీరామ్
@kalyankalisetti2637
@kalyankalisetti2637 Год назад
తండ్రీ రామా శ్రీరామా ..నీవే కలవు.
@gabbify
@gabbify 4 месяца назад
Krishna sastry garu ika raru, malleswari patalu s.rajeswararao and krishna sastry gari magic , prakrutikavi, devullapalli , andari badha srisri di ayithe, sri sri badha krishna sastry di ani oka nanudi
@ragasudhavinjamuri3538
@ragasudhavinjamuri3538 2 года назад
My childhood song :-) I used to be an AIR Balanandam artiste under Turaga Janaki Rani akkayya garu
@sreeramamnishtala6102
@sreeramamnishtala6102 2 года назад
వింజమూరి లక్ష్మీ గారికి మీరు బంధువా? లక్ష్మీ గారి చేతుల మీద అమ్మ మనసు సినిమా పాటలపోటీలో విజయవాడలో ప్రైజ్ అందుకున్నాను.1973 లో.
@parigevenkatasubbarao6103
@parigevenkatasubbarao6103 2 года назад
మీరు ఏ స్కూల్ ల్లో చదువుకున్నారు.
@sreeramamnishtala6102
@sreeramamnishtala6102 2 года назад
@@parigevenkatasubbarao6103 నేను 1971-73 ల్లో 9,10th లు నూజివీడు S.R.R .High school మరియు 1974-76 intermediate D.A.R. College ల్లో చదువుకున్నాను
@sugunan5682
@sugunan5682 2 года назад
Na chinnappudu ma nannagau Radio pedete elanti madhuramaina patalu vinevallamu super
@nagnageswari4055
@nagnageswari4055 3 года назад
ఈ సాప్రదాయ కీర్తన చాలా బాగుంది
@kandalasuryanarayana8549
@kandalasuryanarayana8549 Год назад
ఈ జన్మ కి ఈ పాట చాలు
@bommarajuramakotaiah5745
@bommarajuramakotaiah5745 2 года назад
I am a very big fan of your channel
@MentaSubramanyam
@MentaSubramanyam Год назад
1972సంనాబాల్యంరోజులుగుర్తుకువస్తునాయి, శ్రీ రామ జయరామ జయజయరామ 🌹🌺🙏🙏🙏
@JayanthiSubrahmanyamP
@JayanthiSubrahmanyamP 5 лет назад
K.B.K. Mohan Raju gari padina vidhanam chala bagundi elanti patalu ravalante inka enta kalam vechi chudalo JAI SRI RAM
@lalithchandra2686
@lalithchandra2686 7 лет назад
చిన్ననాటి పాట ...మళ్లీ చిన్న పిల్లను చేసింది.
@deeptik6516
@deeptik6516 7 лет назад
lalith Chandra Nenu kudaa Naa chinnappudu tirupati lo vinnanu
@rvb6083
@rvb6083 3 года назад
1975-80 దశకంలోకి తీసుకెళ్ళారు. ధన్యవాదాలు
@kannafv
@kannafv Год назад
Adbhutham🙏🙏🙏
@dhappalam484
@dhappalam484 Год назад
Appudu radio vinakapothe vinte oka madhuranubhoothi morning dyvakeerthana andaram 5:30 ki pillalu kuda lechevaaru
@ramachandral8584
@ramachandral8584 2 года назад
Beautiful song, simple lines to convey to the Prabhu ❤ paadamulanu padamulato andukone prayatnamu cheyaga cheyaga kada Ramachandrudu anugeahamu. Jayamu jayamu..
@savithrilanka6518
@savithrilanka6518 2 года назад
Entho bavundi pata who is the singer teliyacheys galaru
@ramachandral8584
@ramachandral8584 2 года назад
@@savithrilanka6518 Mohan Raju garu ani purvamu pettina messages lo okaru teliyachesaru🙏
@venkatarao1658
@venkatarao1658 3 года назад
KBKMohana Raju.... A forgotten singer. Very great injustice has been done to 'him' as he was not given any more chances (except a few) in telugu film industry....for the best reasons known to then Cine prominent people. Strange is that his voice is very similar to the legendary PBS Sir.
@srideviyerrisani610
@srideviyerrisani610 7 лет назад
my father likes this song n me also singers kbk n chittaranjan n kovela shantha
@srikanthambatipudi4032
@srikanthambatipudi4032 4 года назад
Thanks for sharing. This song is the greatest stress reliever for me. The soothing voice assures me why fear, Ramachandra swamy is there to take care.
@madhureekrishna
@madhureekrishna 8 лет назад
చాలా హాయిగా ఉంది. చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి.
@kishorekumarbehara1093
@kishorekumarbehara1093 2 года назад
Naaku kuda.chandragiri lo touring talkies daggaraku velli vinevaadini
@kishorekumarbehara1093
@kishorekumarbehara1093 2 года назад
Nijam
@kavithajs6216
@kavithajs6216 3 года назад
So beautiful song which i like very much and i remember my child hood days
@vvapparaod5184
@vvapparaod5184 2 года назад
Naa brathukoka naava. Nadipe thandrivi neeva. Nee paadamule chaalu raama. Sarigga selavichaaru kavigaaru.
@bhamidipatisrivenkateswarl7516
Atimadhram
@pradeepraokulkarni2855
@pradeepraokulkarni2855 4 года назад
In my childhood days I used to listen this song Thanks a lot for uploading this memorable song.
@subbaraogorthi5933
@subbaraogorthi5933 2 года назад
Chittaranjan garu was a popular singer of that balanandam generation of 1960s.we enjoyed this and many others of those times. Nyapati Raghava rao Radio Annayya, and Kameshwar I garu Radio akkayya .🙏🙏🙏
@TkVenkatatesan
@TkVenkatatesan 3 месяца назад
Rama Rama
@padmasrinuthalapati6022
@padmasrinuthalapati6022 2 года назад
It recalls the memories of my mother, singing these songs as Lulluby,.....
@sandeepyellambhotla8478
@sandeepyellambhotla8478 5 лет назад
While listening I travelled to 1980 to 1985.through time machine. I had seen my parents again thank u very much
@ushadevikurnool3911
@ushadevikurnool3911 2 года назад
Super old is gold
@indirarani5742
@indirarani5742 Год назад
Jai Sri Ram 🙏🙏🙏🙏🌺🥥
@lalithakumari9840
@lalithakumari9840 2 года назад
Wow what a meaning n that credit goes to lyricist hats off
@padmakalvakota65
@padmakalvakota65 3 года назад
Melody combined with music.
@josyulasarada495
@josyulasarada495 3 года назад
Manchi madhuryam unna pata..nizanga chinnapati znapakalu. Purvam patali ante chakkani ardham spastata unnavi. Thank you.. 🙏🏽🙏🏽👍👍👌
@sakethmurari3822
@sakethmurari3822 Год назад
Ramanagaru 🙏
@gurajadavenkateswaraprasad4923
@gurajadavenkateswaraprasad4923 9 месяцев назад
Padamule chalu Rama nee pada dhulule padivelu
@visistamedicals7246
@visistamedicals7246 10 месяцев назад
Om
@suryanarayana6184
@suryanarayana6184 3 года назад
Shree Rama Rama Ramethi Rame Rame manorame
@kaushalendraraomannava4578
@kaushalendraraomannava4578 10 лет назад
Very soothing, so full of devotion Soulfully rendered by Mohan Raju garu!- thanks for uploading. In fact here is something the new generation singers should learn. Rather than trying to sing Stotras and mantras they should learn to sing these devotional songs in this manner.
@chamundeshwarimajji1134
@chamundeshwarimajji1134 6 лет назад
Kaushalendra Rao Mannava q
@palakodetyvenkataramasharm2194
@palakodetyvenkataramasharm2194 2 года назад
అద్భుతం
@radhikavasu9912
@radhikavasu9912 7 лет назад
paata enthabagundo bina kuda antha goppaga unnadi. nijame ee paata vinte maa chinnappati rojulu gortukochhayi. chaala thanksandi post chedinanduku.
@anilsuryamanda6032
@anilsuryamanda6032 7 лет назад
Thanks for uploading a valuable song. great music by Palagummi Viswanath garu and a sung nicely by K.B.N Mohan Raju. His voice is soo smooth. మన అచ్చ తెలుగు సాంప్రదాయపు పాట. సంగీతం నిజంగా అమోఘం. తెలుగు వీరాభిమానులకు తెలుగు భాష దాహార్తిని తీర్చేది ఇలాంటి పాటలే. దయచేసి ఇలాంటి పాటలు ఇంకా ఉంటె upload చేయండి.
@kspvramanamurthy5126
@kspvramanamurthy5126 7 лет назад
Well said.
@suvarnakumari4722
@suvarnakumari4722 Год назад
Omsri gurudevaya namas
@slchintapalli
@slchintapalli 7 лет назад
Thanks a lot for this song Sir! We use to sit in front of radio with a paper & pen to note down the lyrics. My mother use to love this like any thing. Maa Ammanu, Naa chinnappati roojulanu gurthu thechchaaru.
@pdamarnath3942
@pdamarnath3942 2 года назад
Great. Language gets new meaning, colour, flavour and scent in the hands of Devulapalli.
@sudhakarkotamraju5903
@sudhakarkotamraju5903 Год назад
Jai SREE RAMA
@bhagavathulaanuradhadevi1756
No words...నమస్సులు.. ఆశీస్సులు...
@jhansivijay3275
@jhansivijay3275 20 дней назад
❤❤❤❤❤❤❤❤
@ganeshchatha7865
@ganeshchatha7865 5 лет назад
reminds of my childhood,it was probably 1975-85.when i listen to daily morning in radio bhakti ranjani played by my grand father
@aethotlavalluru3342
@aethotlavalluru3342 4 года назад
I too listen in radio
@sambasivarao1124
@sambasivarao1124 Год назад
Very good song
@venumanchala8648
@venumanchala8648 3 года назад
Very nice
@lalithakumari9840
@lalithakumari9840 2 года назад
Which film it is its also a wonderful song everseen before tqs for sharing
@kalyanis9345
@kalyanis9345 3 года назад
Chala Haiga unnayie 🙏🙏🙏🙏🙏 enka elanti songs share cheyyagalaru chala thanks AIR bhakti ranjani vere channel lo unte Malli vinalani undi
@vijayasreeambekar4377
@vijayasreeambekar4377 5 месяцев назад
లిరిక్స్ షేర్ చెయ్యండి ప్లీజ్
@venkataramana4484
@venkataramana4484 5 месяцев назад
Thanks for your request. Please check the comments. Four years ago someone shared the lyrics.
@shankarthallapally2477
@shankarthallapally2477 Год назад
వీడియోలతొ పాట.
@gopalakrishnamurthyguduru5297
@gopalakrishnamurthyguduru5297 Месяц назад
Goppa bhakti pata
@rajasekharmedury8796
@rajasekharmedury8796 Год назад
Excellent 🙏
@kasagunasundari3755
@kasagunasundari3755 Месяц назад
❤❤😊😊😊
@ShivaPanchakshari
@ShivaPanchakshari 6 лет назад
Reminds of my childhood, It was probably in 1983-90 when i used to listen to daily morning radio played by my father. What a beautiful memories stirred up. What beautiful deep lyrics. Jai Shri Ram.
@shailu1243
@shailu1243 4 года назад
Shailendra Rajavaram i rarely find person with my name ..
@rajareddyd3234
@rajareddyd3234 7 месяцев назад
😌👌"🙏🙏🙏"
@madhusudanaraokota3046
@madhusudanaraokota3046 6 лет назад
It is electrifying to hear Sastry gari saahigtyam which we heard as kids through AIR VIJAYAWADA station .Thank you verymu h for uploading the same.
@bonthularamanamma584
@bonthularamanamma584 3 года назад
Supersong 🙏🙏👍👍
@sujatasastry6415
@sujatasastry6415 2 года назад
Super song
@vvenugopal2179
@vvenugopal2179 Год назад
ఏ రాగం lo ee pata padaro cheppandi guruvu garu please
@narasimharao1383
@narasimharao1383 26 дней назад
how to copy this song in to pendrive
@dakshayani9720
@dakshayani9720 6 лет назад
Nostalgic Thank you 🙏
Далее
శివ స్తుతి_ఓలేటి
11:33
Просмотров 393 тыс.
Oho Meghamala | Bhale Ramudu | Old Telugu Song P Leela
4:21
skibidi toilet multiverse 042
20:57
Просмотров 4,9 млн
Pata paduma krishna.. By S. Rajeswararao..wmv
3:17
Просмотров 509 тыс.
P Leela - Kalanaina nee valape - Santhinivasam
3:45
Просмотров 3,9 млн
skibidi toilet multiverse 042
20:57
Просмотров 4,9 млн