Тёмный

palli pokadi chanakai pakodi పల్లి పకోడీ చెనక్కాయ పకోడీ తయారీ విధానం కరెక్ట్ కొలతలతో 

వెంకటలక్ష్మి పలనాటి రుచులు
Просмотров 298 тыс.
50% 1

#చెనక్కాయ పకోడీ#పల్లి పకోడీ#వెంకటలక్ష్మి పలనాటి రుచులు
వెంకటలక్ష్మి పలనాటి రుచులు ఈరోజు ఈ వీడియోకి పల్లి పకోడీ చెనక్కాయ పకోడీ తయారీ విధానానికి ఏం వాడాలి అంటే చెనక్కాయ విత్తనాలు పల్లీలు సెనగపిండి కరివేపాకు పచ్చిమిర్చి వెల్లుల్లి ఆయిల్ వాడాను ఇంకా ఈ వీడియో షూట్ చేయడానికి ఒక మొబైల్ ఒక మైక్ వాడాను

Хобби

Опубликовано:

 

24 дек 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 220   
@d.v.ramana8037
@d.v.ramana8037 Год назад
మాది హైదరాబాద్ - మీ వంటల వీడియోలు చాలా బాగున్నాయి. మేము చాలా కష్టం అనుకున్నవి అన్నీ మీరు చాలా సులువుగా చేసి చూపిస్తున్నారు. చాలా మెళకువలు నేర్చు కుంటున్నాం. ధన్యవాదాలు.
@pawarumamaheswari9159
@pawarumamaheswari9159 Год назад
మీరు చాలా బాగా చేస్తున్నారు..... వీడియోస్ చూస్తుంటేనే తినంత తృప్తి కలుగుతుంది అక్క 👏👏👌👌
@SriSri-ob4yg
@SriSri-ob4yg Год назад
అక్క మీరు చాలా బాగా చేశారు మీరు చేసే పద్ధతి మాకు బాగా అర్థమవుతుంది.
@anilkumarkaparapu3526
@anilkumarkaparapu3526 Год назад
Naa Peru Kalyani andi mangalagiri nunchi ee recipe nenu try chesanu maa vaaru maa pillalu estamga tinnaru thanks andi
@chdp69
@chdp69 Год назад
సూపర్ గా వివరించారు 👌👌👌
@persisch
@persisch 8 месяцев назад
అమ్మ మీరు కొలతలు సరిగా చెపుతారు.మాకు ఈజీ గా ఉంటుంది thanks amma
@sailutadikamalla3403
@sailutadikamalla3403 11 месяцев назад
Chala Baga chesi chupistunnaru
@kmalika2183
@kmalika2183 Год назад
నేను చాలా చాలా వంటలు చాల చాలా బాగా చేస్తాను,అన్న కొద్దిపాటి అహంకారం పోయిండ్. మీ పుణ్యమా అని
@lakshminarasamma3060
@lakshminarasamma3060 Год назад
చాలా బాగా చేసినారు అక్క
@hasinib8503
@hasinib8503 Год назад
మీ వంటలు చాల బాగునై. మ కోసం రవ్వ లడ్డూ చేసి చూపించండి.
@sudhagundala1638
@sudhagundala1638 Год назад
చా లా బాగుంది
@satya4646
@satya4646 Год назад
Palli pakodi chala ishtam Naku nenu Koda chestanu in the easy na
@rajutoorstravels3120
@rajutoorstravels3120 Год назад
వెంకటలక్ష్మి గారు మీరు చాలా బాగా వివరిస్తున్నారు మీరు చేసిన సున్నుండలు చూసి నేను చేశాను చాలా బాగా వచ్చింది ఉండ థాంక్స్ అండి
@janapriyagangarapu4286
@janapriyagangarapu4286 Год назад
Nice
@madavarapumohan
@madavarapumohan 5 месяцев назад
మీ వంటలు, చేసే విధానం చాలా బాగున్నాయి... మీకు అభినందనలు తెలుపుతూ మోహన్
@mannepalliramakrishnarao6997
వెంకటలక్ష్మి గారు మీరు చాలా అద్భుతం గా వంటలు చేస్తున్నారు, నేను వృత్తి రీత్యా డాక్టర్ ని కాని వంటలు చేయడం చాలా ఇష్టం, మీదగ్గర చాలా విషయాలు తెలుసుకున్నాను, మీరు వస్తే ఇన్స్టిట్యూట్ పెడతాను
@Dharani_sai
@Dharani_sai Год назад
చాలా చాలా చక్కగా వివరించారు మీరు
@gayatridevivemuri3527
@gayatridevivemuri3527 6 месяцев назад
Procedure chala cheptunnaru evarina chese vidhamga undi ee pakodi intavaraku evaru cheppala ippude inta vivaramuga chustunnamu chala bagundi chesukuni tinalani anipistondi
@ramanadhadurga4288
@ramanadhadurga4288 Год назад
Super
@sudhaparimala3723
@sudhaparimala3723 11 месяцев назад
చాలా ఓపికగాఅర్ధంఅయేలాగాచెపుతావమ్మా
@perisudharani2191
@perisudharani2191 Год назад
Akka meeru chala baga chestunaru ardamayala cheputinaru.
@sanariprasad9075
@sanariprasad9075 Год назад
చాలా చక్కటి నైపుణ్యం తో వంటలు చేసి చూపించారు మాది, హైదరాబాద్
@rachapudisrilakshmi6748
@rachapudisrilakshmi6748 Год назад
Chala chakkaga cheputunnaru chala chakkani bhasha matladutunnaru pallipakodi naku chala chala yishtam andi midi ye virandi
@ManojKumar-vj5jq
@ManojKumar-vj5jq Год назад
పల్లి పకోడీ ట్రై చేసాము చాలా బాగా వచ్చింది మరి మీరు బెల్లం గవ్వలు ఆలా చేయాలి చెప్పండి ఇంకా కాజు పకోడీ కూడా
@umasekharmuppala573
@umasekharmuppala573 Год назад
మీరు పిండి వంటలు చాలా బాగ చేస్తున్నారు
@madhumugul9680
@madhumugul9680 Год назад
చాలా వివరంగా చెప్తారు, మీ గురించి చెప్పండి అన్ని రకాలు కేజీ లు, కేజీలు చేస్తారు,ఈజీగా చేసాస్తారు, మీరు సొంతంగా పెట్టు కోవచ్చు కదా, షాప్
@durgamanitha3674
@durgamanitha3674 Год назад
Vallu kg lu kg lu ammutaru kaabatte anthaga chestadi. Lekapothe antha chesi em chestaru. Vallaki hotel vunnattundi
@bhimavarapuanuradha7481
@bhimavarapuanuradha7481 Год назад
Sweet shops ki istharanta chepparu
@mohineechatla6149
@mohineechatla6149 Год назад
Sweet shoplo pani cjestadi
@suneelaisaiah5824
@suneelaisaiah5824 2 месяца назад
Order పెడితే మాకు పంపిస్తారా
@posanimalleswari4656
@posanimalleswari4656 Год назад
Nenu rajastanlo untaanu maadhi macherla mee channel baagundi chaala Baga explain chesthunnaru tq very much
@bujjikarri6096
@bujjikarri6096 Год назад
Mi vantalu maku Baga ardhamavuthunnai sister
@vijayagayatri7301
@vijayagayatri7301 Год назад
చాలా బాగా చేసి చూపించారు
@sunithamalle6462
@sunithamalle6462 Год назад
Chala bagunnai Baga chesthunaru clarity measurements tho thank you
@Gusagusa419
@Gusagusa419 6 месяцев назад
చిక్కడు కాయ బజ్జీలు బావుంటాయి.
@4slearningchannel830
@4slearningchannel830 Год назад
naaperu kanthi. hanumanjunction. super 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 Lakshmi akka .
@jyothik4659
@jyothik4659 Год назад
Chala Baga chupistunaru, eeroje Mee video chusanu subscribe chesukunnanu thanks for sharing
@enumukkalashineyabraham1265
@enumukkalashineyabraham1265 7 месяцев назад
👌👌👌
@user-tb4tf5jx6b
@user-tb4tf5jx6b Год назад
చాలా బాగా చేస్తున్నారు
@SyambabuAngara-bo7sm
@SyambabuAngara-bo7sm 5 месяцев назад
Easyprosustayarividanma verusenagapakodi thank you amma
@MrVijaysonti
@MrVijaysonti Год назад
కళ్ళ ముందరే వున్నా చట్నీ తప్ప వేరేది గుర్తురాదు. కొత్త ఐడియా బావుంది.
@g.l.saradaappari8822
@g.l.saradaappari8822 Год назад
అక్కా పల్లీ ఉండలు ఎలా చేయాలి. నీ వంటలు బాగుంటాయి. మాది నరసరావుపేట
@padhmadasari7683
@padhmadasari7683 Год назад
Very useful information And good
@bharathimannem7301
@bharathimannem7301 6 месяцев назад
Super super excited
@neelammadhavi8863
@neelammadhavi8863 Год назад
చాలా బాగుంది అండి పలుకుల పకోడి.
@syamalakrishnak4762
@syamalakrishnak4762 Год назад
Supar venkatalakshmi garu. Baga chepparu.
@suryadesings4486
@suryadesings4486 Год назад
చలా చలా ధన్యవాదాలు సూపర్ లక్ష్మిగారు.
@welldone3474
@welldone3474 Год назад
Nice sharing frnd may God bless you 🙏 😊
@gnaneswariarasavalii3657
@gnaneswariarasavalii3657 Год назад
Chala baga cheputunnarandi Tq
@parvathikyalam5746
@parvathikyalam5746 10 месяцев назад
Super akka
@devendarkonda5724
@devendarkonda5724 Год назад
Super talent akka god bless you alka
@namavarapuchinna1147
@namavarapuchinna1147 Год назад
Nice రేసిపి అక్క
@fatafutreddy8004
@fatafutreddy8004 Год назад
Good one
@rohanb7520
@rohanb7520 Год назад
Mouth watering akka
@gayathrikunaparaju6702
@gayathrikunaparaju6702 10 месяцев назад
Super 😍
@jayashreekatakam1931
@jayashreekatakam1931 Год назад
Nenu anosarlu try chesa naku intha bhaga rala meeru chupinchuna prakaram chala easy gaa undhy👌😋
@ShaikAsia-gp2rn
@ShaikAsia-gp2rn Год назад
Super 👌👌
@chepurilakshmilavanya5443
@chepurilakshmilavanya5443 Год назад
Naku kuda chala chala istam nenu chestaanu chala baguntavi
@lakshmikosuru4430
@lakshmikosuru4430 Год назад
సూపర్ 👌👌
@vijayamannem7700
@vijayamannem7700 Год назад
చాలా బాగా చేశారు సూపర్
@vijayakumaribhimireddy8686
@vijayakumaribhimireddy8686 Год назад
Hard work
@peterpaulyadla68
@peterpaulyadla68 Год назад
చాలా బాగుంది అక్క
@appalasunitha2629
@appalasunitha2629 Год назад
Chaala baaga explain chesthunaru
@bhaktinagasuru8807
@bhaktinagasuru8807 Год назад
Nenu ippude ivi chesaa andi. Came out very crunchy and tasty 😋 Thakkuva Senaga pindi vaadaanu. Thank you. Mee remaining recipes kuda try chesthaanu ee week lo.
@medidiaruna2459
@medidiaruna2459 Год назад
Chala Baga Chatur naar Venkata Lakshmi Garu
@chitra4240
@chitra4240 Год назад
super chelli 👍
@suchithajain9745
@suchithajain9745 Год назад
Voice di emundakka, cheppe vidhanam ardam kavali ante, n akka meeru neetugaa simple gaa oo saaga diyyakunda chala baaga cheptunnaru ise continue cheyyandi... All the best akka 👍 maadi chhattisgarh.
@srilakshmi2747
@srilakshmi2747 Год назад
Superrr
@bajjankianandkumar4220
@bajjankianandkumar4220 Год назад
Super sister... టిప్పులతో బాగా చెబుతున్నారు..
@sridevibandaru
@sridevibandaru Год назад
Super ga చేస్తానారు అండీ
@umadevikuchibhotla1241
@umadevikuchibhotla1241 Год назад
Bagachestunnaru maku. Baga ardham avitondi
@user-kw5ji1nb9m
@user-kw5ji1nb9m 8 месяцев назад
Super akka Baga chasaru
@jdhanamaij2232
@jdhanamaij2232 Год назад
Super 👌
@aletimadhavi3651
@aletimadhavi3651 Год назад
Super 👍👍👍
@vijakode
@vijakode Год назад
Chaala vivaramgaa cheptunnaru andi. Very good. Hyd nundi mag chestunnanu.
@jyotikomawar342
@jyotikomawar342 Год назад
Chala baga chesharu
@nirmalarapaka3234
@nirmalarapaka3234 Год назад
Bavunnaye. Super
@pratheekvihan7553
@pratheekvihan7553 Год назад
Kalaakani chesandi nenu miru cheppina padhathilo.. Chaala bagochindi.ma pillodu basga estanga tinnadu.. Tq ..repu sanakkaya pakodi chestha..
@parvatiparvati2971
@parvatiparvati2971 Год назад
Super ammulu
@vanajamadhav7352
@vanajamadhav7352 Год назад
Super sodari
@prameeladunna1423
@prameeladunna1423 Год назад
Super andi
@anumothulakshmi9800
@anumothulakshmi9800 6 месяцев назад
Akka super ga chestunnaru
@vpuneetfanabhigaming9786
@vpuneetfanabhigaming9786 Год назад
Super akka me vantallu memu try Chesham
@narrarajeswarirajeswari5813
చాలా బాగా వివరంగా చెప్పారు
@rasheedunnisabegum5434
@rasheedunnisabegum5434 Год назад
Super super 👌
@shirishachinthala5885
@shirishachinthala5885 9 месяцев назад
Chala bagundi thank you
@vanajaamudalapalli745
@vanajaamudalapalli745 Год назад
Supar akka
@jhansiranidasari9607
@jhansiranidasari9607 Год назад
Mee vantalu chala bavuntunnayi andi.
@komaragirisubrhamanyam935
@komaragirisubrhamanyam935 Год назад
చాలా బాగా చెబుతున్నారు స్వీట్స్ మీరు కానీ చికెన్ పచ్చడి తయారీ విధానం తెలియటం లేదు కొంతమంది వీడియోస్ పెడుతున్నారు కానీ గట్టిగా ఉంటుంది మీకు స్వీట్స్ బాగా చేయడం బాగా వచ్చు కుదిరితే చికెన్ పచ్చడి కూడా పెట్టగలరని మీ అభిమానిగా కోరుకుంటున్నాను మాది బాపట్ల జిల్లా సంఘ పాలెం కోడూరు నా పేరు శివ పార్వతి
@palanatiruchulu
@palanatiruchulu Год назад
థాంక్యూ అభిమాని గారు తప్పకుండా చికెన్ పచ్చడి పెడతాను ట్రై చేస్తాను
@lalitdora5744
@lalitdora5744 Год назад
Nice sister 👌
@seetaramsudarsanam7509
@seetaramsudarsanam7509 Год назад
సూపర్
@manikantamani473
@manikantamani473 Год назад
Super 👌 👍
@narasimharaokusuma2568
@narasimharaokusuma2568 Год назад
Super 😎
@shravanponakantishravan8078
Great
@padmajakatta947
@padmajakatta947 Год назад
Chala easy ga cheppuchunnaru
@lingaladinneprathapareddy3445
Nice recipe amma
@ssucharithamillets8637
@ssucharithamillets8637 Год назад
super akka all the best
@padmajalokanatham885
@padmajalokanatham885 Год назад
Nice course
@padmalatha1092
@padmalatha1092 Год назад
Super mam
@GuptaBv
@GuptaBv 5 месяцев назад
Hats of akka
@bharathrajm_24
@bharathrajm_24 Год назад
రోజుకో వీడియో పెట్టండి. మీ రెసిపీస్ సూపర్
@vijaykumarkadiyam6656
@vijaykumarkadiyam6656 11 месяцев назад
Chals bagundi akka
@rameshkumar7597
@rameshkumar7597 Год назад
Super sis
@mahid1291
@mahid1291 Год назад
Regular ga videos petandi akka ...Baga chestunaru vantalu matram.....vanta chese place ni neat ga chupichandi kocham
@Pavan_kumar284
@Pavan_kumar284 Год назад
Super Akka
Далее
Это реально работает?!
00:33
Просмотров 1,2 млн
Forming of goal foam || A2Z SKLLS
1:00
Просмотров 41 млн
Пёс - Парашютист 😍
0:42
Просмотров 2,8 млн