Idhi kada life ante cities vundadam Kante village life lo polam lo farm Houes e food aaaaaa kickeee veru 5 star hotel lo tinna vadiki kuda radhu inka manchi anuboothi nature ki salute mad miku
మీ వంటల కంటే మీ విలేజ్ లోకేషన్ చాలా చాలా బాగుంది నచ్చింది అది కదా లైఫ్ అంటే దినెమ్మ సిటీ లైఫ్ ఉంది ఎందుకు ఎదో మిషన్స్ లాగా బతుకుతున్నాం మిమ్మల్ని చూశాక విలేజ్ లో ఉందలనిపిస్తుంది.మీరు చేసే వంట లు కూడా సూపర్ గా ఉన్నాయి చూస్తుంటే తినాలనిపిస్తుంది. 👌