Тёмный

Parliament Session : Rahul Gandhi Slams Modi And Amit Shah In Parliament | V6 Teenmaar 

V6 News Telugu
Подписаться 11 млн
Просмотров 187 тыс.
50% 1

Parliament Session : Rahul Gandhi Slams Modi And Amit Shah In Parliament | V6 Teenmaar
Watch Teenmaar FulL Episode
• Bonalu Festival | Date...
ఇగ ఊర్లల్ల మీ సేవ సెంటర్లు
• Telangana Govt Plans T...
బోనాలకు కుండలు రెడీ
• Ashada Masam Bonalu | ...
యునెస్కో గుర్తించాలని..
• Telangana Govt Plans T...
ఆవు పేడతో విభూది
• Cow Dung Vibhuti | Che...
నా కొడుకును రప్పియ్యుర్రి
• Vikarabad's Tirupataia...
అమ్మో..పాములు
• Snake Bite Cases Rise ...
ఊరంత కలిసి బాయి తొవ్విర్రు
• Sirsa Villagers Dig We...
కొబ్బరి పువ్వుకు ఫుల్లు గిరాకీ
• Amazing Health Benefit...
రామాయంపేటలో
ఖర్జూర
• Date Palm Cultivation...
Watch LIVE Stream : • V6 News LIVE | Telang...
► Subscribe to V6 News : / v6newstelugu
► Subscribe to V6 Life : / v6life
► Follow Us On Dailymotion : www.dailymotion.com/v6newstelugu
► Like us on Facebook : / v6news.tv
► Follow us on Instagram : / v6newstelugu
► Follow us on Twitter : / v6news
► Visit Website : www.v6velugu.com/
► Join Us On Telegram : t.me/V6NewsTelugu
Watch V6 Programs Here
►Teenmaar : rb.gy/qn91pg
►Trending Videos : rb.gy/f6i0x2
►Top News : rb.gy/wqjeun
►HD Playlist : rb.gy/veit87
►Innerview : rb.gy/83izwa
►Medaram Jatara : rb.gy/mn4tu7
►Chandravva : rb.gy/nja3cl
►Spotlight : rb.gy/4lfm9s
►Dhoom Thadaka : rb.gy/hvytxl
►V6 Songs : rb.gy/68n90s
►Life Mates : rb.gy/itvwfa
News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
#parliamnetsession2024 #rahulgandhi #modi #amitshah
#V6News #V6 #V6Velugu #TelanganaNews #Telangana

Опубликовано:

 

30 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 401   
@acharyspiritualbpt6640
@acharyspiritualbpt6640 13 дней назад
V6 కంటే ఊసరవెల్లి బెస్ట్. ఎందుకంటే ఓ సారి TRS...... ఓ సారి BJP........ ఇపుడు congress పాట.... హిందూ సమాజం తక్కువ చేసి మాట్లాడుతుంటే మీకు నవ్వుకున్నట్టు ఉంది కదా... బుద్ది ఉండాలి మీ చానల్కు
@rey_jungle_raja1368
@rey_jungle_raja1368 13 дней назад
Andulo hundi samajam gurinchi em tappuga matladadu cheppu anna konchem hindi ardam avvatledhu
@Ramu30news
@Ramu30news 12 дней назад
మతం పేరిట హింస పెడుతున్నారు ప్రజల మధ్య సమాధానం ఐక్యత లేకుండా చేస్తున్నారు హిందువులే రెచ్చగొట్టుతున్నారు ani చెప్పాడు, కానీ హిందువులు అందరూ కాదు
@harishpandhiripandhiri661
@harishpandhiripandhiri661 13 дней назад
మొదలు పెట్టిందే మీ నాయనమ్మ, మీ తాత నెహ్రు,,
@vishalneelam7278
@vishalneelam7278 13 дней назад
First train in India First bus in India First plane in India Russia India partnership Iran's crude oil purchase Ela chepukuntu pothe chala unnie Evvi kuda modhallu pettindhi valla nanamma valla thatha ne bhathie bamardhi
@jafaarvalifijohn8485
@jafaarvalifijohn8485 13 дней назад
Super
@anjaneyulunallagatla2251
@anjaneyulunallagatla2251 13 дней назад
First 100 times reservation change gandi family​@@vishalneelam7278
@maheshav3562
@maheshav3562 13 дней назад
@@vishalneelam7278 బత్తాయిలకు అవి అవసరం లేదు wtsapp university lo ఏం చెప్తే అదే
@user-ce3ej7uv7w
@user-ce3ej7uv7w 13 дней назад
చాలా బాగా చెప్పారు సార్
@sheshuallenki8994
@sheshuallenki8994 12 дней назад
ఒకప్పుడు మీ ఛానల్ అంటే చాలా మందికి గౌరవం ఉండేది కానీ మీ సారు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ వాళ్లకు తాసిల్ పలకడం బాగాలేదు
@Bhanuchandra51
@Bhanuchandra51 12 дней назад
*చాలా బాగా మాట్లాడారు రాహుల్ ❤ మీరుఎప్పుడు opposition party లోనే ఉండాలి😊*
@vineeshaembroids2133
@vineeshaembroids2133 12 дней назад
మీది మీ పిచకుంట్ల ఛానెల్ V6
@harishpandhiripandhiri661
@harishpandhiripandhiri661 13 дней назад
మీ v6ఛానెల్ చేయవట్టి మళ్ళీ రజాకార్ లు వచ్చేట్టున్నారు
@srinuch5
@srinuch5 13 дней назад
మాకు రజాకార్ లు వద్దు హిందువులు కావాలి గుడి దగ్గర వచ్చే ఆదాయం తీసుకునే బీజేపీ మసీద్, చర్చి ల దగ్గర ఎందుకు తీసుకోదు ఉన్నది bjp గవర్నమెంట్ ఏ కదా
@saipranithbompali7578
@saipranithbompali7578 13 дней назад
Nuvve pedha rajaakarla matladuthunnv kadhara houle
@commonman409
@commonman409 13 дней назад
అమ్ముడుపోయింది already
@prasadyandamuri135
@prasadyandamuri135 12 дней назад
రజాకార్లు బీజేపీ రూపం లో వస్తె ఓకేనా
@vijayabanothu1948
@vijayabanothu1948 12 дней назад
True
@saiviveknerelli4113
@saiviveknerelli4113 13 дней назад
Meru kangress ke Chemcha cheyandi 🫡
@hazare535
@hazare535 13 дней назад
V6 to C6 marchandi me peru 😂
@raghumahendra4547
@raghumahendra4547 11 дней назад
Correct chapenavuu bro 😅😅
@rajalakavath8785
@rajalakavath8785 13 дней назад
Rahul khan
@vishalneelam7278
@vishalneelam7278 13 дней назад
Akka nuvu Rahul Khan antey nenu Mujahiddem Modi or nirav Modi Ani anta edhi pedha matter a kadhu adhi pedha matter antey ram mandir nirminchina aera lo kuda BJP ke chukallu chupinchaaru kadha idhi pedha matter
@sreemaan5097
@sreemaan5097 13 дней назад
​​@@vishalneelam7278 Rahul Khan nijame gaa...indiragadhi oka muslim Peru unnavadini pelli chesukundi ga.. Sonia yesu ...
@srinuch5
@srinuch5 13 дней назад
అక్క నీకు మన హిందూ అబ్బాయి నచ్చలేదు అనుకుంట, ఆ తూర్కోలు నచ్చుతారా మనమేమో ఖాన్ అని వాళ్ళని రోజు తలుచుకుంటాం కానీ ఒక్క ముస్లిం అమ్మాయి అయిన జై శ్రీరామ్ అంటుందా మీ లాంటి అమ్మాయి మా హిందూ మతం లో పుట్టి మా పరువు ఎందుకు తీస్తున్నారు, మరి ఆ ఖాన్ ల దగ్గరికి పోయి మా పరువు తియాకు తల్లి ఒక అన్న తమ్ముడు గా చెప్తున్నా
@maheshav3562
@maheshav3562 13 дней назад
So Narakasur modi ha😂
@Ajaaaaa222
@Ajaaaaa222 13 дней назад
Surpanaka Sonia Khan and khangress never win India in future election in india​@@maheshav3562
@jakkamshyam9970
@jakkamshyam9970 12 дней назад
ఆ స్కాం గ్రేసు చెత్త
@surajvenkat9
@surajvenkat9 13 дней назад
Deenantha lathkor channel inkoti ledhu
@vishalneelam7278
@vishalneelam7278 13 дней назад
Hmtv chudu bhathie dharuvu untadhi
@-Venkatesh-hk1vh
@-Venkatesh-hk1vh 12 дней назад
V6 ki poyekaalam .... Meeku teludaa assalu history amitoo.. 😂
@beingserene
@beingserene 13 дней назад
No difference between v6 and t news all propaganda news with propaganda video content !!!
@krashmikandanelli5975
@krashmikandanelli5975 13 дней назад
You should keep quiet Rahul khan sir . first remove waqk board mafia khata kat Rahul khan ji. .
@user-rm9eh1nb2i
@user-rm9eh1nb2i 13 дней назад
మీ ఓనర్ బీజేపీ లో ఉన్నప్పుడు కాంగ్రెస్ కి వ్యతిరేకంగా చెప్పావ్ ఇప్పుడు మీ ఓనర్ కాంగ్రెస్ లో ఉన్నాడు కాబ్బటి బీజేపీ గురించి బ్యాడ్ గా చెప్పు
@sreddy3589
@sreddy3589 13 дней назад
V6 Congress Channel Jai BJP🎉🎉🎉🎉
@rameshbomma4085
@rameshbomma4085 13 дней назад
అడగాల్సింది అడుగుతున్నారా??? అదేనా అడిగేది?? హిందువుల పేరు ఎత్తకుండా సమస్యల మీద మాట్లాడాలి రాహుల్ గారు. దేశంలో సమస్యలే లేవు అన్నట్టు ప్రధాన మంత్రిగారిని హిందువులను అనడానికే ఉన్నారా??
@devisriroshankandimalla7605
@devisriroshankandimalla7605 13 дней назад
PM & BJP Hindus ni represent cheyaru annadu. Hindus ni anala.
@bunty7694
@bunty7694 13 дней назад
parliment chudu
@rameshbomma4085
@rameshbomma4085 13 дней назад
@@bunty7694 @AmiraMallam తెలంగాణలో రేషన్ కార్డులు ఎక్కడ?? అన్నిటికీ రేషన్ కార్డు లింక్ పెట్టీ.. హామీలన్నీ నెరవేరుస్తున్నం అని బిల్డప్, కరెంట్ బిల్ కి రేషన్ కార్డులు లింక్, మరి కొత్త కనెక్షన్ తీసుకునేటప్పుడు రేషన్ కార్డు అడగాలి కదా?? ఓట్లేసే సమయంలో రేషన్ కార్డు అడగాలి కదా??? అప్పుడు లేని రేషన్ కార్డు..పథకాల విషయంలో ఎందుకు సార్??? మహిళలకి 2500 కి రేషన్ కార్డుల లింక్, రేషన్ కార్డులు ఉంటేనే ఓటు అనాలి కదా.. కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళకు రేషన్ కార్డు ఇవ్వకపోగా అక్కడ పుట్టింట్లో కూడా రేషన్ కార్డులో పేరు తీసేసారు. మెట్టింట్లో ఇవ్వలేదు. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి?? రేషన్ కార్డులు ఇవ్వండయ్యా ముందు... అది పక్కన పెట్టీ బస్ ఫ్రీ.. మహిళలకు 2500, ఉచిత కరెంటు, మళ్లీ అన్నిటికీ రేషన్ కార్డుల లింక్ పెట్టడం, తెలివి తెల్లారినట్టే ఉంది
@bunty7694
@bunty7694 13 дней назад
@@rameshbomma4085 niku telangana nachakapote uttarpradesh or pakistan vellipo
@bunty7694
@bunty7694 13 дней назад
@@rameshbomma4085 arey copy paste andhbhakt 😂
@kishoregoud5710
@kishoregoud5710 13 дней назад
రాహుల్ గాంధీ దేవుని ఎట్ల నమ్ముతాడు తాత ఫిరోజ్ ఖాన్ ఏం కావాలి బైబిల్ చదివిన తల్లి సోనియాగాంధీ ఏం కావాలి
@nareshgoudpabba331
@nareshgoudpabba331 13 дней назад
ఎర్రి పుష్పం కు ఎం తెలుసు
@maheshav3562
@maheshav3562 13 дней назад
జై బత్తాయి
@vishalneelam7278
@vishalneelam7278 13 дней назад
Bible amo kani gudi medha bomallu chusi hala try chesthe chala thappu
@nareshbomm6666
@nareshbomm6666 13 дней назад
​@@vishalneelam7278correct chepunav .masid lo bommalu unadai samadhulu unati.
@devisriroshankandimalla7605
@devisriroshankandimalla7605 13 дней назад
Valla tata Feroz Ghandy ra. E vuru ra nidi?
@user-lp3bt6yp6d
@user-lp3bt6yp6d 13 дней назад
V6 news channel Congress channel
@girivyasthota9842
@girivyasthota9842 13 дней назад
Mee ఛానెల్లు raahul khan ni enta పొగిడినా ప్రజలకు nijalu తెలుసు mee v6 media డబ్బుకోసం enta neechani kina digajarutundi ani prajalu bavistunnaru. Meeru enni tappudu pracharak chesina భారత్ desa hinduvulu bjpki inka yekkuva suport chestaru. Jai bharat, jaihindu
@kjshivahari2510
@kjshivahari2510 12 дней назад
మతాలు వల్ల మానం బ్రతకడం లేదు రాజ్యాంగం వల్ల మనము బ్రతుకుతున్నము అది తెలుసుకోండి ముందు
@madhavilathayerramasu8936
@madhavilathayerramasu8936 7 дней назад
​@@kjshivahari2510రాజ్యాంగం రాకముందు ఎవరూ లేరన్నమాట భూమి మీద....
@gajarajumudhiraj6244
@gajarajumudhiraj6244 13 дней назад
V6 khan
@Jai.Pawan.Chandh.
@Jai.Pawan.Chandh. 12 дней назад
The audacity of Rahul giving a speech against hindhus is more than a crime. He would have died if he said the same thing in any Muslim or Christian country, and why is Congress Party still there for the crimes and atrocities created in India.
@madhusudhanyadav8730
@madhusudhanyadav8730 13 дней назад
హిందువులు హిస్సా చేస్తే మీరుంటారా
@prashantheerla1209
@prashantheerla1209 13 дней назад
నేను కూడా హిందువు కానీ బీజేపీ వాళ్ళు దేవులతో రాజకీయం చేస్తారు
@raajivreconnects9904
@raajivreconnects9904 13 дней назад
Malli congress a matam tho rajakiyam chestundo waqf board a bad ow tecchado😂
@banda69
@banda69 12 дней назад
Nenu Hindu ne kani congress ki support cheyanu
@rambabuvpolipireddy9578
@rambabuvpolipireddy9578 12 дней назад
Bjp valla manaki ఈరోజు అయోధ్య, కషి , మధుర, ఒక ఉజ్జయిని మనకి మిగిలాయి. నీవు అర్దం చేసుకోవాలి. ఈ బీజేపీ rss లేకపోతే మనము ఏదో ఒక రోజు పాకిస్తాన్ లాగా అవ్వడం ఖాయం. నీ హిందువు ధర్మం వున్నంత వరకు మనకి విలువ , understand brother.
@RamRaj-ov4hm
@RamRaj-ov4hm 12 дней назад
Adhi mana astitvam...if no BJP then you n your next generations will get regret but no use , it will be over by that time.
@madhavilathayerramasu8936
@madhavilathayerramasu8936 7 дней назад
So khangress అసలు దేవుళ్ళతో రాజకీయాలు చెయ్యరు అంతేనా....please don't say I'm hindu.....ఎందుకంటే వాళ్ళు హిందువులతో ప్రవర్తిస్తున్న తీరు చూస్తూ ఇలా ఎలా support వాళ్లకు ఇస్తారో అర్థం kaavatla
@indiangovernmentindiancons7694
@indiangovernmentindiancons7694 13 дней назад
జై భీమ్ జై రాహుల్ వర్ధిల్లాలి భరత రాజ్యాంగం వర్ధిల్లాలి వర్ధిల్లాలి మోడీ కీ అసలు చదువు లేదు ఇంగ్లీష్ రాదు అయినా దేశ ప్రధాని 😊 ఫేక్ డిగ్రీ చాయ్ వాలా
@madhumadasu3303
@madhumadasu3303 13 дней назад
Arey babu okkasaari US ovation modi speech anni kottu u tube lo evariki english radho theylusthadhi...
@madhumadasu3303
@madhumadasu3303 13 дней назад
Rajagamjaniki thutlu poydesindhey congress.. ambedhkar ni odagotindhey congress.. ambedhkar ki famous leaders ga kuda ekkado cheppale ee congress
@hemalatha-go6fn
@hemalatha-go6fn 12 дней назад
Rahul దేశ pradhani inti ఆడవాళ్లు ani పాకిస్థాన్ ki dubai ki pamputhadu
@tornadotoretto4359
@tornadotoretto4359 13 дней назад
Next level RAGA ichi padesindu
@ravivarigi6198
@ravivarigi6198 13 дней назад
Pls rahul speech in telugu conversation
@user-cl6lt5fk6h
@user-cl6lt5fk6h 13 дней назад
Education power
@madhumadasu3303
@madhumadasu3303 13 дней назад
Watch Modi speech in us ovation.. that why you have education
@tirupathiraokarpurapu2264
@tirupathiraokarpurapu2264 13 дней назад
Jai Bheem Factually Rahul is incorrect. He is screaming not speaking. He is loud voice but pointlessly. He is making political speeches in parliament. He raising issues like election raliies
@shashidharreddypatlola6884
@shashidharreddypatlola6884 13 дней назад
Rahul khan son of italy And grandson of khan how he will become hindu
@vishalneelam7278
@vishalneelam7278 13 дней назад
Total Hindu's natives of afganistan settler's of India
@sagaradepu415
@sagaradepu415 11 дней назад
Rahul time ayipoyavadaniki vacchindi
@BandiPiles
@BandiPiles 11 дней назад
హిందూ అనే పదం భాజఫ్ఫా గాళ్లే మొదలెట్టిండ్రు మనం చేస్తే సంసారం పక్కోడు చేస్తే వ్యభిచారం 😂😂
@nagarjunabotla1086
@nagarjunabotla1086 12 дней назад
హిందూ ద్రోహుల ఛానల్ అంటే బాగుంటుంది
@vijayvijju5162
@vijayvijju5162 13 дней назад
V6 channel antha maripoindi... Melligaa t news channel gathe padutundi
@anusrithar
@anusrithar 12 дней назад
Why people blindly supporting modi in comment section😅rahul tells the truth. Even though u guys are like modiji, you should also accept his mistakes instead of supporting him. Modi is not for hindu people or for their culture. He is just using them for his cheap politics. Im not supporting rahul. But modi is not a good leader. And why people are misunderstood rahul's words. He doesnt talked bad about hindus. He talked about modi's cheap triggering on hindus
@malleshroyalenfild5882
@malleshroyalenfild5882 13 дней назад
V6 Congress
@mallamna
@mallamna 12 дней назад
I should like to put some feelings of Indians that in every house there should be one Defence employee. One Govt employee. One Agriculturist .these three things are required to make strengthen the india
@musicfree590
@musicfree590 13 дней назад
Shanthi ,Himsa , gurinchi Congress matladithey.. Dhayyalu vedhalu vallinchinattu untadhi
@venkateshmanikonda1432
@venkateshmanikonda1432 9 дней назад
రాహుల్ పప్పు హైరే తు 😭😭
@galetivenu1988
@galetivenu1988 13 дней назад
ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి పక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వాలి.
@hemalatha-go6fn
@hemalatha-go6fn 12 дней назад
Boycott V6 Boycott V6 Boycott V6 Boycott v6 Boycott v6 Boycott v6
@lorimusic8517
@lorimusic8517 13 дней назад
BJP నిజస్వరూపం బయటపడింది హిందూ ముస్లిం కుల ప్రాంతం అని ప్రజలను రెచ్చకొట్టే మోడీ BJP మీడియా లను రాహుల్ గాంధీ ఎలా మాట్లాడాలి
@rakeshyadavapkam2623
@rakeshyadavapkam2623 12 дней назад
వీడు ఎన్ని చిల్లర నాటకాలు దెంగిన చివరకు ధర్మమే గెలిచేది 🚩
@rameshpasunuti4442
@rameshpasunuti4442 День назад
మీరు ఎంత చెప్పిన బీజేపీకే మా సపోర్ట్ ❤️💐
@bilashbhaikabhai7691
@bilashbhaikabhai7691 13 дней назад
🔥🔥🔥🔥
@narendradarling7620
@narendradarling7620 13 дней назад
మొదటిగా పార్లమెంట్ సభ్యునిగా వచ్చే పద్దతి నేర్చుకో రాహుల్ ఆ టీ షర్ట్ ఏంటయ్యా
@ram-je7jy
@ram-je7jy 12 дней назад
V6 ki amaindhi just like T news bajana channel for khangress
@bud938
@bud938 13 дней назад
చిన్న పాము కదా అని వదిలేశాడు మోడీ, ఇపుడు ఆ పాము కి కోరలు పెరిగాయి, ఇపుడు ఏమి చేస్తాడో MODI ji
@user-cp6rg6cq8o
@user-cp6rg6cq8o 13 дней назад
Rahul the Educated man of TRUTH
@poojan2989
@poojan2989 11 дней назад
Rahul was a nepotism kind.but modi is well educated person and self made pm 👍🏿
@guntivenkateswarlu9814
@guntivenkateswarlu9814 11 дней назад
Last 10 Years V6 Support BJP and Now Support To Congress Why? Beacuace It's Jumping Channel
@dhananachaitanya4263
@dhananachaitanya4263 8 дней назад
Om namah shivaya ji 🙏🪔🪔
@ParashuramUppu
@ParashuramUppu 10 дней назад
V6ఒకప్పుడు బాగుండే కానీ ఇప్పుడు చెంచా ఛానెల్ 😂😂😂
@PriyaReddy-ni8lb
@PriyaReddy-ni8lb 12 дней назад
Parlamentlo asamblylo rajasabalo appudu goduvalena. Bidhavalaki appudu manchi jarigedhi prajalaki rajakiyalamidha nammakampothundhi. Okkasari prashanthanga allo chinchandi. Miru andharu. Ankunte. America kana manchigacheyochu indiani manapilalu amerikapovatamkadhu. American vallu indiaki vochi chadhuvukunte india dowlapment.
@SugaliVenkatesh-gg5fv
@SugaliVenkatesh-gg5fv 11 дней назад
What A training 420 rahul
@heavenjesusministries
@heavenjesusministries 9 дней назад
బీజేపీ పార్టీ అధికారంలోకి ఎప్పుడు వచ్చినా మతాలు, కులాలు, వర్గాలు, ప్రాంతాలు బేధాలు పుట్టించడం, గొడవులు కలిగించడం, అల్లారులు పెట్టిడం, ఎవరు విరోధముగా వుంటే కేసు నమోదు చేయడం, ప్రజలు నిత్య అవసరాలు సరుకులు ధరలు పెంచడం, బీజేపీ వల్లన అన్ని నష్టాలు మాత్రమే, వారికి నచ్చినట్లుగా పరిపాలన చేస్తారు, రాజ్యాంగంలో తుంగలో తొక్కితారు, పేరుకి ధర్మం అంటారు,వీరి మాటలు కు మోసపోతున్నారు బీజేపి పార్టి అధికారంలోకి ఎప్పుడు వచ్చిన మాతలు, కులాలు, వర్గాలు, ప్రాంతాలు బేధాలు పుట్టించటం, దేశంలో ప్రధాని ఇతర నాయకులు ప్రజలను సమానంగా చూసుకోవాలి
@kjshivahari2510
@kjshivahari2510 12 дней назад
రాజ్యాంగం గురించి చర్చ జరగాలని రాజ్యాంగం వర్ధిల్లాలి రాహుల్ జీ కి జై
@kjshivahari2510
@kjshivahari2510 12 дней назад
జై భీమ్ jai Barth జై రాహుల్ జి
@user-tn9lv1nk8z
@user-tn9lv1nk8z 13 дней назад
BJP lekapothe baratu islaam rajyam avuthadi telusukondi hinduvulara 🚩🇮🇳🚩🇮🇳
@mohdjahangir9923
@mohdjahangir9923 11 дней назад
😂😂😂
@adithyad3874
@adithyad3874 13 дней назад
కీప్ ఇట్ అప్ రాహుల్.. భవిష్యత్తు మనదే..
@annarapurevanth3631
@annarapurevanth3631 13 дней назад
V6 news support to Congress party
@MeesalanagabhushanamNagabhusha
@MeesalanagabhushanamNagabhusha 13 дней назад
🙏👌
@golukodamaheshgolukodamahe7252
@golukodamaheshgolukodamahe7252 13 дней назад
పీఎం మోడీ 🙏🙏
@swamyrengerla2625
@swamyrengerla2625 12 дней назад
Mee chairman ku mla,ayana son ki mp ticket anthe v6 ante
@bunty7818
@bunty7818 12 дней назад
Siggileni pichhikukka Rahul😂😢😮😅
@rachanagaddam5863
@rachanagaddam5863 12 дней назад
పార్లమెంట్ లో హిందువుల topic ఎందుకు వస్తుంది. ఒక పక్క దూషిస్తునే ఇంకోపక్క నమ్ముతాను అంటున్నాడు. ఎందొ ఈ రాహుల్ 🤦‍♀️🤦‍♀️
@lakshmigovindarajula3577
@lakshmigovindarajula3577 10 дней назад
90 కోట్ల హిందువులు గమనిస్తూనే ఉన్నారు రాహుల్ గాంధీ ప్రసంగాలు. ప్రజా సమస్యలు ప్రస్తావించకుండా ఫొటోలు యెందుకు పట్టుకొచ్చాడు మెంటల్ మనిషి.
@nareshshiva8085
@nareshshiva8085 11 дней назад
మీ తాత హిందూ కాదు మీ అమ్మ హిందూకాదు
@mysuper-mr2cq
@mysuper-mr2cq 10 дней назад
సూపర్ రాహుల్ గాంధీ సార్ 👌🏻🙏🏻
@sreeramamurthyguduru5117
@sreeramamurthyguduru5117 8 дней назад
రాహుల్ గాందీ బ్రెయిన్ లెస్ హ్యూమన్ బీయింగ్
@shankarsimha8239
@shankarsimha8239 11 дней назад
రాహుల్ గాంధీ ఆయన ఫోటోలు పట్టుకొని నానా యాగి చేస్తుంటే ఛానల్ వాళ్లకు సంతోషం గా అనిపించింది రాహుల్ వాళ్ళ తాత ముత్తాతలు ఖురాన్ చదివారు తన తల్లి గారు బైబిల్ చదివారు మరి ఈయన శివుడి ఫోటో చూపించు శివుని నమ్ముతాను అంటున్నాడు ఎలా నమ్మాలి సార్
@user-ou4sg5dp3q
@user-ou4sg5dp3q 11 дней назад
రాహుల్ ఖాన్ గాండూ ని వెనుకేసుకొస్తూ వంతపాడుతున్న(భజన చేస్తున్న) ఖాంగ్రెస్6 చానెల్!
@dreamboy52105
@dreamboy52105 13 дней назад
Jai రాహుల్ గాంధీ
@prasadmudiraj1495
@prasadmudiraj1495 13 дней назад
😷
@Mounikasribandaru
@Mounikasribandaru 11 дней назад
Jai bjp🎉
@alphaclothstorehyderabad8791
@alphaclothstorehyderabad8791 13 дней назад
రాహుల్ గాంధీ గారి కరెక్ట్ గా మాట్లాడారు
@user-oy8st8zi7g
@user-oy8st8zi7g 13 дней назад
BJP & caste pichi unna valaki artham avvadhu le brother. Rahul clear ga explanation icchina kuda dhani thappu patisthu comments lo visham chimuthunnaru
@maheshg7939
@maheshg7939 13 дней назад
ఏమని హిందువులు అంత హింసాని పెంచుతారు అని కరెక్ట్ గా చెప్పడమా
@user-oy8st8zi7g
@user-oy8st8zi7g 13 дней назад
@@maheshg7939 aakada unna valaki annadu Hindu name chpthu himsani encourage chesthunarani 🤷🏻‍♂️
@user-oy8st8zi7g
@user-oy8st8zi7g 13 дней назад
@@maheshg7939 Hindu name chpthu m chesina nadusthada brother? Only BJP RSS valu Hindus avuthe manam evaru mari ? Eppudu chusina God name chpthu himsani encourage chesthu unnadi thisukoni velli unna valake panchi pettadam entha varaki crct antav ? God name chpthu rajyakiyam cheyodhu, atla chesthe India eppudu develop avuthadi eppudu poverty pothadi India lo ?
@ajayvarmaramineni8131
@ajayvarmaramineni8131 13 дней назад
​@@user-oy8st8zi7gAvunu sir Muslims antha mandhi ne sampina meku ardham kadu sir meku damu vunte old city ki velli Jai shree ram annadi telusthadi hindus matram ani muskoni vundali vallu istam vachinatu chestharu
@hazare535
@hazare535 13 дней назад
Pitchodi chetilo rayi itchinattu undi opposition leader position itchi
@rajuyadaw319
@rajuyadaw319 13 дней назад
జై మోడీ
@khwajaindian6622
@khwajaindian6622 10 дней назад
Good idea devullatho ne politics . Equation is equal.
@swamymandla8220
@swamymandla8220 13 дней назад
కాంగ్రెస్ పెరగలేదు కాంగ్రెస్ బలగం పెరిగింది అంటున్నారు 😅
@NirmalalaNirmala
@NirmalalaNirmala 10 дней назад
One family ki one job
@balajigarka8493
@balajigarka8493 13 дней назад
జై కాంగ్రెస్ 🎉🎉💯
@zeeshanmahaboobalizeeshanm6311
@zeeshanmahaboobalizeeshanm6311 10 дней назад
జయహో కాంగ్రెస్ జయహో సామన్య ప్రజలు
@guptavoice1400
@guptavoice1400 13 дней назад
Indi group anandi
@Naveen-8099
@Naveen-8099 13 дней назад
Jai shree Ram Jai modi ji
@user-bn2dj2jm6y
@user-bn2dj2jm6y 7 дней назад
V6 వెస్ట్ ఛానల్ కొన్ని రోజులు బిజెపి కొన్ని రోజులు కాంగ్రెస్
@TVeeranjaneyulu-yz5bz
@TVeeranjaneyulu-yz5bz 13 дней назад
Following NEHRA footsteps ,
@Indian17755
@Indian17755 13 дней назад
Rahul is king
@raghumahendra4547
@raghumahendra4547 11 дней назад
Jai Shree Ram ✊
@SaveFormar
@SaveFormar 12 дней назад
Strong Opposition required like this ... Jayajo Rahul ji
@sairram5131
@sairram5131 13 дней назад
Rahul Gandhi was giving support to Pakistan..but he is not looking like that but Central Congress was giving support Pakistan
@vishalneelam7278
@vishalneelam7278 13 дней назад
Modi directly giving support for Pakistan and China even they took our land inch by inch Modi seeing Clown 🤡 show Recently Modi went to Pakistan for Nawaz Sharif grand children wedding
@kallurinarasimha6541
@kallurinarasimha6541 12 дней назад
What made worry the Rahul to show Hindu gods and comment other than religion gods. Fear else. But any politician he should respect all religions
@Indianarmyfans418
@Indianarmyfans418 12 дней назад
Rahul Gandhi mast adigindu. Adigevallu leka BJP rechipotundi.
@hemalatha-go6fn
@hemalatha-go6fn 12 дней назад
Nuvvu first indian army fans ani tesi congi fan ani pettukoo.. Entha mandi army valla nu congress pottanPettukunduuu
@madhusudhanyadav8730
@madhusudhanyadav8730 13 дней назад
V6 ఎవడు లోకల్ లో ఉంటే వాడి పాట పడుతుంది ఏం మనుషులురా
@Imtheboss-kh8rh
@Imtheboss-kh8rh 13 дней назад
మత జాడ్యం వదిలించుకుని చూస్తే రాహుల్ గాంధీ చెప్పింది నిజమే అనిపిస్తుంది. లేదంటే అదే మత్తులో ఉంటే నిజాలు కనిపించవు.. వినిపించవు.
@vijay-rd2bu
@vijay-rd2bu 12 дней назад
Matham peru cheppukoni bombs vese stone pelting chese vallani evdu ndhuku m anaro mari
@tammanaganesh7045
@tammanaganesh7045 13 дней назад
Rahul Gandhi loses his mind
@Factapts
@Factapts 13 дней назад
Fail అయిన రాహుల్ ni మల్లి మల్లి పైకి లేపలని Congress and v6 try chestinayi kani పపు పపు గానే ఉంటాడు
@Gaffar-pk7sy
@Gaffar-pk7sy 13 дней назад
Nenu okka muslim kani yevadaina sare devudi perutho kulam peruto rajakiyam cheste vadu hindu auna sare muslim Aina sare vadni hindu muslim kalsi chepputo samadan cheppali
@srisailamrekulapati9699
@srisailamrekulapati9699 12 дней назад
Maa shivudi ni avamaninchina kuda vaalla ki support chese hindhuvulu pedda moorkhulu
@harishgangula2661
@harishgangula2661 13 дней назад
Rahul Khan 🎉
@vishalneelam7278
@vishalneelam7278 13 дней назад
Bhathie he is not in power. That's why don't study in Gujarat University or whatsup University
@rrrteaset81
@rrrteaset81 8 дней назад
బాగా నిలదిసేరు సార్
@venuydv9378
@venuydv9378 12 дней назад
Boycott khangress
Далее
KCR  And BRS Leaders Foul Language | V6 Teenmaar
6:13
Просмотров 868 тыс.