జూ.తారక రామారావు గారి గురించి మీరు చెప్పిన విషయాలు అక్షర సత్యాలు. మీరు చెప్పిన చిన్న చిన్న విషయాలు కూడా మీ వివరణ వల్ల మరింత ఆసక్తికరంగా అనిపించాయి. సినిమా సినిమాకూ, ప్రత్యేకించి 2015 "టెంపర్" తర్వాత తను సినిమాలు ఎంచుకునే విధానం, తన నటనా చాతుర్యం చాలా మారింది, మరియు తనకు కూడా మంచి పేరు తెచ్చి పెట్టాయి. మీలాంటి పెద్దల ఆశీస్సులు ఆయనకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను..
anna gurinchi eanni hours cheappina alaa vintoone vundalanipisthundhi ..........thats the magic of abhimanam ..............love u taran anna .............and very very thankful to paruchuri sir.................
After Temper Movie Tana Character Totally Change Ede tana Dagara Industry An Telugu Cine abimanulu Korukunnadhi Eppudu tanapai Andharike Chala Respect vundhi so No issues Specially Naku Janatha Gerage Movie antayy Chala chala Istammm
Temper, Nannaku Prematho, Janatha Garage and Jai Lava Kusa different movies and block buster hits, This continues. Mee lanti pedda valla aashisulu eppatiki NTR annayya k undali. Jai NTR.
గోపాలకృష్ణ అన్న గారు మీరు ఎంత అదృష్టవంతులో అన్న గారి కుటుంబానికి మీకు ఉన్న అనుబంధం. తమ్ముడు చిన్న రామయ్య ను అన్న గారి అంతటి వానగా మార్చాలి. తెలుగు వారందరు తెలుగులోనే వ్రాద్దాం. జైతెలుగుభాష జైతెలుగుతల్లి
Chala chala manchi matalu chepparu sir okka chinna manavi sir ma jn NTR tho PARUCHURI BROTHER'S manchi rayalaseema store tho okka chitram tistha chudali ani korika sir jai nandamuri jai paruchuri
Sir meeru veppudu NTR gari family members gurinchi matladinaa maaku meemu enduko garvamgha feel avutham. That is NTR Oka Telugu industry kaadu desam prapancham garvincha dagga natudu NTR