Тёмный
No video :(

Patient Comments on Health Tests | Blood Test | Liver and Kidney Test | NIMS | Dr. Ravikanth Kongara 

Dr. Ravikanth Kongara
Подписаться 1,5 млн
Просмотров 175 тыс.
50% 1

Patient Comments on Health Tests | Blood Test | Liver and Kidney Test | NIMS | Dr. Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
dr ravikanth kongara,weight loss treatment,latest health tips telugu,weight loss tips,health tips in telugu,health care tips,good health tips,telugu health tips,ravi super speciality hospital,ravi hospital vijayawada,health tips,ravikanth kongara,telugu health tips videos,over weight,dr ravikanth,ravi hospital,obesity,official channel,laparoscopy,gastro,bariatric,good health,speciality hospitals,manipal hospitals,healthcare,hospital,dr ravi hospitals,health tests,scannings,liver test,kidney test,vitamin d checkup,costly tests,pocket friendly tests,
#healthtests #patientreview #bloodtest #livertest #kidneytest #thyroid #nims #drravihospital #drravikanthkongara

Опубликовано:

 

29 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,3 тыс.   
@venki9429
@venki9429 Год назад
మీరు అంత క్లారిటీ echinaka పక్క హాస్పిటల్ కి ఎందుకు వెళ్తాం సార్🤩 మీకోసం అయిన వస్తారు హాస్పిటల్ కి మన handsome హీరో కి ఒక లైక్ వేసుకోండి 😎
@mdsameena1839
@mdsameena1839 Год назад
Yes
@vanjuprasad5251
@vanjuprasad5251 Год назад
Really hero
@arajeshwari2966
@arajeshwari2966 Год назад
👏👍👌
@ramakoteswararao311
@ramakoteswararao311 Год назад
ముమ్మాటికి నిజం
@gaddevenkateswarao9980
@gaddevenkateswarao9980 Год назад
పేషెంట్ తో ఇంటరాక్షన్ ఎక్కుసేపు ఉంటే బాగుంటుంది. దీని కొరకు op ని రెస్ట్రిక్ట్ చేయండి. ఫోన్ ద్వారా op ని తీసుకొని డేట్స్ కేటాయించండి. ఆ డేట్స్ లొనే పేషెంట్స్ ని. రమ్మంటే సరిపోతుంది.
@sathishkumar-gg7bk
@sathishkumar-gg7bk Год назад
గర్వం, అహంకారం, స్వార్థం... మీ మాటల్లో అణువంతెన కూడా లేదు...మీరు నిజమైన వైద్యో దేవోభవ
@pemmaraemmanuel
@pemmaraemmanuel Год назад
ప్రాణం పోయినా అనవసర tests రాయను అన్న మాట it's really heart ❤️ touching word sir. నా ఫ్యామిలీ members health కి ఏమి అవసరమో patients విషయంలొ కూడ నేను అలాగే ఆలోచిస్తాను అన్న మాట really your humble heart person sir..great 🙏
@nehamahanthi687
@nehamahanthi687 10 месяцев назад
Yesss
@sowmyareddyp4519
@sowmyareddyp4519 Год назад
అందరినీ సమానంగా చూడాలి అనుకోవడం మీ గొప్పతనం సార్.
@DurgaPrasad-or1kw
@DurgaPrasad-or1kw Год назад
హైదరాబాద్ రేట్లు కన్నా తగ్గించే చూస్తాను అన్నావు అదేదో మీ గొప్పతనం సార్
@lathasyam7615
@lathasyam7615 Год назад
👌👌 మీరు మాట్లాడిన ప్రతి మాటలో నిజాయితీ, మీ మంచితనం తెలుస్తుంది డాక్టర్ బాబు 🌹🙏🙏🙏
@suneethapallepati2808
@suneethapallepati2808 Год назад
Ravi sir miru na thammudu 🙏👍👍 miru ala video call lo matladata unte miru natho direct ga matladu natundi ma blessings miku eppudu unnayi ravi bro🙏🙏🙏🙏 sorry ala mimmalani brother anocha ledo teliyadu 🙏🙏🙏🙏
@pushpalatha9181
@pushpalatha9181 Год назад
@@suneethapallepati2808 ravisirnakuearssounduvasthundisolutiondoingingsir
@prosiddhu1552
@prosiddhu1552 11 месяцев назад
me family ni bhagavathudu challaga chustadu❤
@udaykiran3355
@udaykiran3355 Год назад
డాక్టర్ గారి దగ్గరికి నేను చాలా సార్లు వెళ్లాను సార్ ఏ రోజు కూడా అనవసరంగా టెస్టులు రాయలేదు దయచేసి డాక్టర్ గారి మీద నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి మాట్లాడకండి మీకెలా గా మంచి చేయడం చేతకాదు డాక్టర్ గారు ఎంతో ఓపిక తోటి ఎంతో మందికి మంచి చేస్తున్నారా డాక్టర్ గారి గొప్పతనం తెలవాలి అంటే మీరు మరొక జన్మ ఎత్తాలి
@vijayavardhanpothuraju6037
@vijayavardhanpothuraju6037 Год назад
వృత్తి రహస్యాలను నిజాయితిగా చెప్పినందుకు మికు పాదాభి వందనాలు డాక్టర్ గారు 🙏
@rahulvardhan5453
@rahulvardhan5453 Год назад
మీమ్మల్ని కన్నా అమ్మ నాన్నలకు నా పాదాభివందనాలు సార్ 🙏 మాకు మీలాంటి గొప్ప డాక్టరు ని ఇచ్చినందుకు sorry doctor kadu ur God sir 🙏🙇 love u sir madi Wanaperthy ( dist )
@ganeshyadav-dc4ts
@ganeshyadav-dc4ts Год назад
సార్ మీరు దేవుని అవతారం లో ఉన్న డాక్టర్ సార్ 🙏❤️
@Advocate-wb7ok
@Advocate-wb7ok Год назад
Abba
@ravindranathsuragana4924
@ravindranathsuragana4924 Год назад
హహహ, మీరు రివర్సు చెప్పేరు, " డాక్టర్ అవతారంలో వున్న దేవుడు అనాలి ".
@vizagitywaltair
@vizagitywaltair Год назад
🙄🙄🤗🤗
@shaiknagulmeeranagulmeera1339
@shaiknagulmeeranagulmeera1339 5 месяцев назад
Sir your really great
@luckyeyes5229
@luckyeyes5229 Год назад
సర్, కుదిరితే వైట్ రేషన్ కార్డ్ ఉన్నవారికి కొంచెం ఫీసులో రాయితీ ఇవ్వండి సార్🙏
@anuradhagadicherla7661
@anuradhagadicherla7661 5 месяцев назад
Ala aela avuthadi e roju lo aekaralu aekaralu vunnavallaki kuda white cord vuntundi
@appalanaiduronanki5028
@appalanaiduronanki5028 Год назад
సార్ మీరు చెప్పిన ప్రతీదీ 100%కరక్టు సార్
@user-ho6qt7le2z
@user-ho6qt7le2z Год назад
నిస్వార్ధం కలిగిన హృదయం💗 సారు...మీది...🙏🙏ఆ హృదయానికి ఆ భగవంతుడు నిండ్డు నూరేళ్లు ఆయుష్షు తప్పకుండా ప్రసాధించాలి,,, జై శ్రీరామ్🙏🏿
@gollaraju9148
@gollaraju9148 Год назад
సర్ విజయవాడ ఆ పరిసర ప్రాంతాలలో ఉన్నవాళ్లు అదృష్టవంతులు నిజంగా టెస్టులు భారీ కాస్ట్ గా ఉన్నాయి
@varalakshmioruganti2020
@varalakshmioruganti2020 Год назад
మీరు నిజంగా ఆ డాక్టర్ వృత్తికి పూర్తి న్యాయం చేస్తున్నారు అని అనిపిస్తోంది ఇంత ఓపికగా పూర్తిగా అందరికీ అర్థమయ్యే తెలుగు భాషలో చక్కగా మాట్లాడుతున్నారు నేను మీ వీడియోలు కొన్ని కొన్ని చూస్తూ ఉంటాను ముఖ్యంగా మీరు మాట్లాడే తీరు నాకు బాగా నచ్చింది డాక్టర్స్ అంటే సరే ఇంగ్లీషు తెలుగు అర్థం కాని భాషలో మాట్లాడు ఏదో ఒకటి చెప్పి పంపిస్తారు
@santaratnam1785
@santaratnam1785 Год назад
నమస్తే డాక్టర్ గారు మీరు నిజాయితీకి మారు పేరు దేవుడు మీ పనిలో మీకు తోడుగా ఉండాలి
@pepakayalaraghu6259
@pepakayalaraghu6259 Год назад
100% ఎవరినీ satisfy చెయ్యలేము సార్. మీ నిజాయితీ మీ మంచి తనం మీకు శ్రీరామ రక్ష 💐💐💐💐
@satishbabuchilka1657
@satishbabuchilka1657 Год назад
Sir. మీ హాస్పిటల్ ఎప్పటికి బ్రతికే ఉంటుంది. ఎంత న్యాయంగా ఉంటున్నారో.రవిగారు వందనాలు
@gangadhargangadhar5690
@gangadhargangadhar5690 7 месяцев назад
ఒక డాక్టర్ని దేవుడి తో ఎందుకు పోల్చుతారు ఇప్పుడు తెలిసింది మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు చాలా ధన్యవాదములు
@metalgun6976
@metalgun6976 Год назад
నెగిటివ్ కామెంట్ కి కూడా మీరు మీ గోల్డెన్ టైమ్ నీ dedicate చేసి ఆన్సర్ చేయడం amazing.... పురుషులలో పుణ్య పురుషులు వేరయా,🙏🙏
@karthikaias6511
@karthikaias6511 Год назад
Some give me tablets name also sir please
@lakshmikumarisure1760
@lakshmikumarisure1760 Год назад
సార్ మీరు డాక్టర్ వృత్తికి న్యాయం చేస్తున్నారు డాక్టర్స్ అంతా మీలాగే ఆలోచిస్తే ఈ లోకంలో వైద్యం చేయించుకోలేక చనిపోయే పరిస్థితి రాదు సార్ మధ్యతరగతి కుటుంబ్బీకులకు మీ వీడియోలు మీ మంచితనం రోజురోజుకి అభిమానం పెరిగిపోతుంది సార్
@venkataramanarambhatla6837
@venkataramanarambhatla6837 10 месяцев назад
కేజ్రీవాల్ కేంద్రంల ప్రధానిగాగా వస్తె అందరికీ ఆరోగ్య సేవలు పూర్తిగా ఉచితంగా అవుతాయి.
@Veera.Vihari
@Veera.Vihari Год назад
టెస్ట్ చేయించుకుని మెడిసిన్స్ వాడటమే కరెక్ట్ పద్ధతి టెస్ట్ చేపించుకున్న క రిపోర్ట్ వచ్చిన తర్వాత మీకు ఏ ప్రాబ్లం లేదు అంటే సంతోషపడాలి గాని వేస్ట్ గా రాశారు అనుకోకూడదు🙏
@bhaskarvaradaiah1975
@bhaskarvaradaiah1975 Год назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lucksheme243
@lucksheme243 Год назад
Very much true, I felt same when a doctor wrote tests after listening to my medical conditions, but fortunately found where the problem is, then was given medication which started to work. It's just our human nature to feel when a doctor writes so many tests. Some of them truly write those tests to find out cause .
@bhargavkumar2853
@bhargavkumar2853 Год назад
తగ్గించడానికి ట్రై చేస్తా అన్నారు.... సంతోషం సర్ మంచిది మా అమ్మ మీ మాటలు వింటూ మీ సూచనలు మాకు చెప్తూ బ్రతికేస్తాది.... మాకు ఉన్నంతలో అన్ని చోట్లా చూపించాం కానీ మా అమ్మకి రోగం నయం కాలేదు.... మీ దగ్గరకి ఎప్పటికైనా వెళ్ళాలి డబ్బులు దాచుకుని అనుకుంటుంది సర్.... మీరు జనాల్లో ఒక హోప్ క్రియట్ చేశారు... ధన్యవాదాలు
@tulasisankar5698
@tulasisankar5698 Год назад
చిత్తశుద్ధి తోమీరు చేస్తున్న సేవకు ధన్యవాదాలు డాక్టర్బు
@ShivaShiva-jn6ir
@ShivaShiva-jn6ir 11 месяцев назад
సార్ నేను మీ హాస్పిటల్ కి వచ్చాను కానీ చాలా చాలా బాధలో వచ్చాను మీతో నా హెల్త్ విషయం గురించి డౌట్ లు అన్నీ తెలుసుకుందాం అని ఆశతో వచ్చాము అనంతపురం నుండి కానీ మీరు చాలా బిజీగా ఉన్నారు నన్ను సరిగ్గా మాట్లాడలేదు కానీ మీరు ఇచ్చిన మందులు చాలా బాగా పనిచేసాయి కానీ మరి ఈ వన్ వీక్ లో వస్తున్నాం సార్ మీరు ఇచ్చిన టెస్ట్ లు చేయించుకున్నాం దయచేసి ఈ సారి మీరు మాకు టైమ్ కేటాయించి మీరు మీ హాస్పిటల్ ఫుల్ బిజీగా ఉంటుంది సార్ చాలా బాగా చూస్తున్నారు కానీ మా లాంటి వాళ్ళు మీకు రోజుకి ఎందరో అందరికి చెప్పాలి అంటే కుదరదు కానీ మాకు మాత్రం మీతో మాట్లాడలేదు అని నిరాశ సార్ నేను నిజంగా చాలా ఫిల్ అయ్యాను సార్
@venkateswararaomakkapati500
Dr Ravi , మీరు చాలా empathy, sympathy వున్నవారు మీకు అభినందనలు
@bhavanin6478
@bhavanin6478 Год назад
రవికాంత్ sir ..ఈ రోజుల్లో డాక్టర్స్ మీలాగా ఇంత కూల్ గా explanation ivadam superb sir .... oka doctor patients tho ఇంత transparent గా undadam నేను చూడలేదు ...మా అందర్నీ మీరు ఒక family లాగా treat చేస్తున్నందుకు we all are Happy sir....thank you so much sir...
@vijayawadalifestyle1633
@vijayawadalifestyle1633 Год назад
భయ్య మీరు తోపు ఏదో ఒకరోజు మిమలని దూరం నుంచి చూసి అయినా అనందిస్తను...... Brother you are a valuable person నమస్కారం......
@yenikipatisivakrishna8880
@yenikipatisivakrishna8880 Год назад
గొప్ప వల్లెప్పుడు గొప్పగా ఆలోచిస్తారు ప్రతికూల వ్యాఖ్యలు పోసేటివేగా తీసుకున్నారు అందుకే ఈరోజు మీరు ఈస్థాయిలో ఉన్నారు🙏🙏🙏 YOUR MY INSPIRATION
@adamshaffisk3853
@adamshaffisk3853 Год назад
గుంటూరులో హాస్పిటల్ ఓపెన్ చెయ్యి గలరు.
@chinniramch6
@chinniramch6 Год назад
Sir, Hyderabad lo hospital open cheyyandi sir
@krishnavenisurabattini7198
@krishnavenisurabattini7198 Год назад
Sir na rightleg pain mokaiu mudustunte pain ga untundi nadiste pain ledu padam adugu bhagam lo pain undi sir exercise meru saitikaki cheppinavi chestunnanu sir na problem amito cheppamdi please night pain akkuvaga untundi
@rameshnarendrula921
@rameshnarendrula921 Год назад
మీరు చెప్పేవిధానం మాట్లేడే తీరు చాలా హారఫుల్ గా ఉన్నాయి సర్ అందరికి ఒక క్లోజ్ ఫ్రెండ్ లా చెప్తున్నారు చాలా కృతజ్ఞతలు 🙏🙏
@rammudhiraj2451
@rammudhiraj2451 18 часов назад
సార్ మీరు చెప్పే మాట. నిజాయితీ గా ఉంటుంది సార్. పేషెంట్ కి మంచి మార్గదర్శకుడు.సార్ మీరు 🙏
@vanimoparthi1177
@vanimoparthi1177 Год назад
నా ప్రశ్నకి కూడా సమాధానం దొరికింది డాక్టర్ గారు కృతజ్ఞతలు
@vanjaneyulu8767
@vanjaneyulu8767 Год назад
ప్రజలకు వైద్య అవగాహన కల్పిస్తున్నాం అందుకు కృతజ్ఞతలు సార్. ఈ రోజుల్లో చాలా హాస్పిటల్ లో బయట చేయించుకున్న టెస్టులు మేము చూడము అని ఖచ్చితంగా చెబుతూ ఉన్నారు సార్. Thyro కేర్ లాంటి ల్యాబ్స్ లో అత్యంత చవకగా మంచి టెస్టులు చేస్తూ ఉన్నారు సార్.. అలాంటి టెస్టులు మీరు చూస్తారా సార్??!!!.
@Siva-et2rh
@Siva-et2rh Год назад
రవి గారు మీరు సూపర్ సార్ మీ ఆరోగ్యం బాగుండాలి సార్
@ysgaming9932
@ysgaming9932 Год назад
డాక్టర్ గారికి🙏 వృత్తిరీత్యా డాక్టర్జ్ గా మానవతా దృక్పథంతో సేవ చేస్తునందుకు అభినందనీయులు.
@saisri7543
@saisri7543 Год назад
ఇలాంటి మంచి వ్యక్తిత్వం వున్న వ్యక్తులను మాటలతో బాధపెట్టకండి దయచేసి రోగుల రక్తం పీల్చేసే డాక్టర్ లు చాలా మంది ఉన్నారు వాళ్ళ ని వదలకండి ప్రశ్నించండి
@rameshbabuvipparthi
@rameshbabuvipparthi Год назад
నిను మీ వివరణకు ఫిదా అయ్యి పోయాను ఒక డాక్టర్ గా మీరు సంజాయిషీ చెప్పనవసరం లేదు అయినా చెప్పరు🙏🙏🙏🙏🙏
@sujatha-58
@sujatha-58 Год назад
శుభ మధ్యాహ్నం సార్ 🙏🙏🙏
@dinesharchana2617
@dinesharchana2617 Год назад
Hi sir good afternoon sir మొన్న మీరు చేసిన hospital room4,000 అని టూర్ గురించి కూడా నెగిటివ్ గా మాట్లాడారు sir వాళ్లకు తగ్గట్టు సమాధానం చెప్పరు నేను sir దగ్గరకి 2 టైమ్స్ వెళ్లాను sir పేషెంటు జేబు చూడరు వాళ్ళ బాధని చూస్తారు మా అమ్మ విజయవాడ ఒక పెద్ద hospital nurse ga చేస్తుంది కాని విజయవాడ Ravikanth sir చూసినట్టు యవరు చూడరు మీరు నా హీరో sir🙏🙏♥️♥️🤗🤗
@mprakasharao8052
@mprakasharao8052 Год назад
మేడం sir adress, ఫోన్ నంబర్ వుంటే పెట్టండి
@mannemspandana4041
@mannemspandana4041 Месяц назад
విడియో చివరిలో పూర్తి అడ్రస్ ఉన్నది. చెక్ చేయండి.
@Venkataramana-jl2vp
@Venkataramana-jl2vp Год назад
చాల చాల అర్ధం అయ్యెలాగా చెప్తారు మీరు సూపర్ సార్
@madhavimutyala
@madhavimutyala Год назад
నేను ఈరోజు డాక్టర్ గారిని కలిసాను డాక్టర్ గారు వీడియో లో ఏం చెప్పారో హాస్పిటల్ లో అలాగే వుంది. నాకు డాక్టర్ గారు ని చూస్తే నోటి మాట రాలేదు చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు మీకు
@naveen_neeli
@naveen_neeli Год назад
ఏ hospital లో ఉంటారు ఈ డాక్టర్ గారు. అడ్రస్ ఎక్కడ.
@madhavimutyala
@madhavimutyala Год назад
@@naveen_neeli vijayawada lo vuntaru andi
@mprakasharao8052
@mprakasharao8052 Год назад
@@madhavimutyala మేడం గారు పూర్తి అడ్రెస్స్ పెట్టండి sir ఫోన్ నంబర్ కూడా తెలియచేయండి ప్లీజ్
@jesuschannel9078
@jesuschannel9078 Год назад
ప్రతి సమస్యకి పరిష్కారాన్ని చాలా చక్కగా వివరిస్తారు సార్
@tavvagopal2341
@tavvagopal2341 Год назад
ఆయన ఎవరో గాని నెగిటివ్గా ప్రశ్న వేశారు మీరు చెప్పిన సమాధానం లో ప్రతి మాటలోనూ నిజాయితీ ఉంది సార్ అందరిలోనూ ఉన్న డౌట్లు చాలా బాగా క్లియర్ చేశారు మీరు దేవుడు సార్
@sailajaukkadapu6141
@sailajaukkadapu6141 Год назад
హలో.. డాక్టర్ గారు... ఎలాగూ నిద్ర రావట్లేదు కదా అని వరసబెట్టి వీడియోలు చేసేసినట్లున్నారు... మేము కూడా మీ వీడియోలన్నీ చూస్తూనే ఉన్నాము... పాట కూడా పాడినట్లున్నారు మీ మీద ... భలేగా ఉంది.. నేనైతే మళ్ళీ మళ్ళీ చూసాను... cute family కదా... మీ friend accident వీడియో చూసిన రోజు మనస్సంతా ఎలాగో అయిపోయింది.. ఆమె చాలా బాగుంది కదా..(మెరుపు తీగ లాంటి వాళ్ళు.. అలా మెరిసి ఇలా మాయమయిపోతుంటారు)...ఆమె picture అలా ఉండిపాయింది memory లో... ( జర్నీ చేసొచ్చాము కదా జ్వరం మా ఇంట్లో ఒక్కొక్కరుగా అందరినీ పలుకరిస్తోంది.. ఆరోగ్య సూత్రాలన్నీ ఒక్కటి వదలకుండా నూరావు కదా మా దగ్గర , ఇప్పుడేమైంది అని మా వాళ్ళు పలకరింపుల fork తో మెత్తగా గుచ్చుతున్నారు ..అదే నాకూ అర్థం కావడంలేదు... seasonal changes లో వచ్చే జ్వరాలు కాబోలు.. ) అన్ని వీడియోలకి ఒక కామెంటు తో సరిపెట్టేస్తున్న.. ,( ఇదే ప్రసాదం, ఇదే కొబ్బరికాయ, ఇదే హారతి లాగా అన్నమాట) అన్నట్టు మీ హాస్పిటల్ లాబ్ లో equipment మాత్రమే కాకుండా tariff కూడా చాలా బాగుంది... Have a nice day...
@janardhangedela592
@janardhangedela592 Год назад
మీలో మంచి రైటర్ ఉన్నారు అండి....
@laxmicherukumalla5257
@laxmicherukumalla5257 Год назад
Yes
@yasodharagandu9613
@yasodharagandu9613 Год назад
డాక్టర్ గారు నమస్తే నేను యూట్యూబ్ లో చూసి నీ దగ్గరికి వచ్చి చూపించుకున్నాను బాగా చూసారు
@padmaveenam9546
@padmaveenam9546 Год назад
మీరు చెపుతుంటే కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి సార్ 🙏 నిజంగా కనిపించేదేవుడు అంటే మీరే
@kseshadrireddy3566
@kseshadrireddy3566 Год назад
వైద్యుడు నారాయణ తొ సామానుడు అని శాస్రం చెప్పు చున్నది. అది మీరు కొద్దో గొప్పో చేస్తున్నారు. Thanks
@praveenkumar-xw2qt
@praveenkumar-xw2qt Год назад
I am happy sir This type of peoples also lives in society
@damamlukmandamamlukman442
@damamlukmandamamlukman442 Год назад
Meelanti doctors enthamando ravaali ani korukuntunna ,entho polite ga ,oopikaga chepthunnaru🙏thank u sir.
@polipogutiripalu4573
@polipogutiripalu4573 Год назад
ఏంటి సార్ మీరు ఇంత humble ga మాట్లాడుతున్నారు..... నా లైఫ్ లో ఇంత humble గా మాట్లాడే డాక్టర్ నే చూడలేదు............
@poornak59
@poornak59 Год назад
సార్ మీకు మంచి చదువు సంస్కారం అందం మంచి మనసు మంచి సలహాలు సూచనలు అని మంచి లక్షణాలు కలబోసి ఉన్నాయి సార్ మాకు ఈ ఉపయెగకరమైనాయి మిమ్మల్ని దేవుడు దీవించు గాక
@lucksheme243
@lucksheme243 Год назад
Very much true, I felt same when a doctor wrote tests after listening to my medical conditions, but fortunately found where the problem is, then was given medication which started to work. It's just our human nature to feel when a doctor writes so many tests. Some of them truly write those tests to find out where the cause lies.
@user-dd6zd3fe7p
@user-dd6zd3fe7p 11 месяцев назад
సార్ మీరు మాట్లాడిన ప్రతి మాట కూడా రిలీఫ్ ఇచ్చేవిగా ఉన్నాయి ఎంత సంపాదించినా చివరకు మనకు మిగిలేది మంచితనం అది మన కుటుంబాన్ని మొత్తం రక్షణ కల్పించి🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 ఇస్తుంది
@sujatarani3017
@sujatarani3017 Год назад
మంచి మనసున్న డాక్టర్ AP లో వుండడం మా అదృష్టం
@twosideroast5575
@twosideroast5575 Год назад
Good Evening Doctor Doctors అందరూ మీలా ఆలోచిస్తే కార్పొరేట్ హా్పిటల్స్ లో చాలా ధైర్యం గా వైద్యం చేపించుకొగలరు Patient మన ఫ్యామిలీ మెంబర్ అనుకుంటే అన్నారు కదా మనసుని తాకినది మీకు మా నమస్సులు
@rushiltadi-oi7xm
@rushiltadi-oi7xm Год назад
You are gifted by God to this AP people
@SatishKumar-oc9mj
@SatishKumar-oc9mj 27 дней назад
డాక్టర్ గారు మీరు ఇచ్చే ప్రతి సలహా ఎంతో యోగ్యమైనది అందరికీ ఉపయోగపడేదిగా ఉంటుంది అందరూ ఒకేలా ఆలోచించలేరు కాబట్టి చిన్న చిన్న కారణాలు ఎవరైనా అంటే మీరు పట్టించుకోకండి మీలాంటి డాక్టర్ గారు అందరికీ ఎంతో అవసరము నాకు నాకు ఉన్న తెలివిలో నాకు తోచింది చెప్తున్నాను మీరు ఎవరి మాటలు పట్టించుకోకుండా మీరు ఇచ్చే సలహాలు ఎప్పుడు ఇస్తూనే ఉండాలి దయచేసి మీరు ఎటువంటి ఫీల్ పెట్టుకోవద్దు
@nagesh4637
@nagesh4637 Год назад
Honestly honest doctor ever seen salaam doctor sir
@rameshkandula1132
@rameshkandula1132 Год назад
ధన్యవాదాలు గురువు గారు. ప్యాకేజీ టెస్టులు పెట్టండి
@Vasikar-Sasikar
@Vasikar-Sasikar Год назад
Sir Mana ఆసుపత్రిలో EHS స్కీమ్ ఎందుకు అందుబాటులో లేదు. దయచేసి తెలియజేయండి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు . సార్ దయచేసి వైద్య బీమా గురించి ఒక వీడియో చేయండి . పూర్తి ఆరోగ్యాన్ని తనిఖీ చేయడం గురించి ఒక వీడియో చేయండి Sir.
@proja3255
@proja3255 Год назад
డాక్టర్ గారు నాకు మాటలు రాలేదు మీరు చెప్పే విదానం చూస్తుంటే,🙏🙏🙏👌👌
@thalupulavenkatarambabu4520
సార్ మీరు మాట్లాడే విధానం బాగుంటుంది 🙏
@ShivaShiva-jn6ir
@ShivaShiva-jn6ir 11 месяцев назад
మాకు మీ మాటలే కదా సార్ మనో ధర్యం వీడియో చూసే వచ్చాను సార్ నేను మాత్రం నమ్మకం తో కొన్ని సమస్యలు తగ్గాయి సార్ tq సార్ 🙏🙏
@suhasinisuhasini8704
@suhasinisuhasini8704 Год назад
yentho nijayithi ga seva chestunnaru doctor గారూ. మీకు వందనములు.మీలాంటి వారిని పరిచయం చేసినందుకు దేవునికికృతజ్ఞతలు
@asisridharreddy1507
@asisridharreddy1507 Год назад
సూపర్ సార్.. కొన్ని హాస్పిటల్ లోకి వెళ్తే మనవత్వం అన్ని ఉండదు.. పిండుకున్నాకాడికి పిండుకుంటారు.. మీరు ఆలా లేకుండా.. పారదర్శికం ఉన్నారు.. అంటే ఇంకా.. మేము సంతోషపడే విషయం.. వైద్య నారాయణ అన్నారు... 💐💐💐🙏🏿🙏🏿🙏🏿
@user-hw3oe5bz3p
@user-hw3oe5bz3p Год назад
సార్ నేను కూడా మీ హాస్పిటల్ కి ‌ వచ్చాను. అయితే డ్యూటీ డాక్టర్ టెస్ట్ అనిది కంపల్సరీ‌‌ ఇప్పుడే చేయించుకోవాలని ఏమీ లేదు డాక్టర్ గారిని కలిసిన తర్వాత చేయించుకోవచ్చు. అన్నారు నేను లేదండి టెస్ట్లు చేయించుకుంటానండి అని చెప్పి‌‌ చేయించుకున్నాను.
@subrahmanyamsagi5520
@subrahmanyamsagi5520 Год назад
Testlu vati rates gurinchi prajalaki video chesi mari explain chesina rare doctor. Long live sir.
@venugopalmarrapu2594
@venugopalmarrapu2594 Год назад
Doctors are always GOD sir, you said very clear about tests sir
@kanoorvishal9741
@kanoorvishal9741 2 месяца назад
నమస్కారం సార్... మీ లాంటి డాక్టర్స్ చాలా అరుదు గా ఉన్నారు... మీరు out of this world సార్. ధన్యవాదములు.
@srivanibarli358
@srivanibarli358 Год назад
చాలా బాగా చెప్పారు సర్ థాంక్యూ 🙏🙏🙏
@harichandrareddypappula6330
ఎంత ఖర్చు పెట్టాం,అంతకు ఎన్ని రెట్లు సంపాదించాలి అని వ్యాపార ధోరణితో ఆలోచించే డాక్టర్లు ఉన్న ప్రస్తుత సమాజంలో పేద పేషెంట్ల గురించి అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తూ " యూట్యూబ్ " ఛానల్ లో కూడా ఎంతో అమూల్యమైన సలహాలిస్తున్న డాక్టర్ గారు మీకు హృదయ పూర్వక నమస్కారాలు. ధన్యవాదాలు సార్.మీ లాంటి మంచి మనసున్న డాక్టర్లు ఈ సమాజానికి చాలా అవసరం సార్. God bless you Sir. 🌹🌹🌹🙏🙏🙏
@mundranageswararao9330
@mundranageswararao9330 Год назад
Doctor garu, Your ideals are humanistic. Thanks a lot.
@papd6407
@papd6407 Год назад
ప్రియమైన రవి sir గారికి నమస్కారములు, దయచేసి డాక్టర్లల ఆరోగ్య కరమైన అలవాట్ల గురించి కొన్ని వీడియోలు చేయండి. ధన్యవాదాలండీ
@nagireddy8189
@nagireddy8189 Год назад
Super sir iam Nagireddy from GUNTUR present served in indian army since 19 yrs. And your videos is very good and your selfless is very good sir iam regularly watch your videos sir thank u
@patagolususrinivasanrao6974
You are really great doctor sir🙏🙏🙏
@parumeera9965
@parumeera9965 Год назад
No words to say...u r js amazing doctor
@homeneedpestcontrolservice6121
డాక్టర్ దేవుడు తొ సమానం అని మిమ్మల్ని చుస్తే అనిపిస్తుంది
@satyagowriballa7913
@satyagowriballa7913 Год назад
బాగా వివరించారు సర్... కానీ చాలా హాస్పిటల్స్లో రక్త పరీక్షలకే వేలకివేలు వసూలు చేస్తున్న్రు
@RameshK-gp6pg
@RameshK-gp6pg 5 месяцев назад
really great job sir medial class varikosam kuda alochinche doctors vuntaru ani fru chesaru sir andhuke doctors ni devudu antaru sir 🙏🙏🙏🙏🙏🙏 God bless you ur family
@sreenivasareddym5937
@sreenivasareddym5937 Год назад
హృదయం లో నిజాయితీ ఉంటే face లో స్వఛ్ఛత కనిపిస్తుంది అది మీలో ఉంది.money కాదు.మానవాళి ఆరోగ్యం ముఖ్యం.ఇది అద్భుతమైన కార్యం.వైద్యసేవచేసే భాగ్యం...మీకు భగవంతుడు ఇచ్చిన వరం.జన్మ సద్వినియోగం..👍👍👍
@mangalagirisareecollection8772
❤️❤️❤️ chala mandhi chustarani e symbol pettanu ❤️❤️❤️. Ma inti daggara okaru 15 days back ravikanth gari Hosp operation kosam vellaru.bill chala takkuvaga vundhani happy ga feel iyyaru.
@srinuvasudugula9887
@srinuvasudugula9887 Год назад
God bless doctor correct doctor sir మీరు ముఖ్యంగా 🙏🙏🙏👏👏👏🤝💐
@joshinataraj5501
@joshinataraj5501 Год назад
రవిసారు మీ మంచితనకి ధన్యవాదాలు.
@srijaisaienterprises2735
@srijaisaienterprises2735 Год назад
We want make you all India Doctor 🇮🇳 I mean I can't say in words about your GENEROUS GODLY MIND. INDIA NEEDS YOU SIR. YOUR ARE TRUE WARRIOR FOR OUR COUNTRY WELFARE AND HEALTHCARE. LOVE ❤️ YOU SIR NAMASTHE SIR
@nakkinavarasatyasanyasirao6919
మీరూ చెప్పె ప్రతి విషయము ముఖ్యమైనది చాలా చాలా బాగుంది సార్
@rise_from_ashes_123
@rise_from_ashes_123 Год назад
Great job sir, Real service to the humanity.
@tataraoa6592
@tataraoa6592 Год назад
డాక్టర్ గారు 🙏.మీరు ఎంతో ఓపికగా అన్ని విషయాలు పూర్తిగా చర్చించి సమస్యపై పేషెంట్లకు అవగాహన కలిగించే విధంగా వుంటాయి మీరు చేసే వీడియో లు. నా వయసు 76 సంవత్సరాలు దాటాయి.ఆరేడు మాసాల క్రితం గాల్ బ్లాడర్ తీయుంచుకున్నాం.."వైద్యో నారాయణో హరిః" అనే దానికి మీరు నిలువెత్తు నిదర్శనం..🙏
@tataraoa6592
@tataraoa6592 Год назад
విశాఖపట్నం లో
@swarupae570
@swarupae570 Год назад
Superb sir.... 👍👍 meelaanti vaaru nootiko kotiko okkaru vuntaaru. 🙏🙏💐💐
@lalithabilla7152
@lalithabilla7152 Год назад
సార్ నేను క్యాన్సర్ పేషంట్ ని.. treatment అయినాక చాలా side effects తో బాధపడే దాన్ని.మీ దగ్గరకి వచ్చాక నాకు అన్ని side effects తగ్గి happy గా వున్నాను సార్.
@bujjikumar5872
@bujjikumar5872 Год назад
Avuna mam
@raghukota9162
@raghukota9162 Год назад
Sir, my Daughter is Doctor (medico), she likes your videos, very inspired
@rameshkosna7909
@rameshkosna7909 Год назад
Eerojullo Oka Doctor ga Tana dharmanni nirvahistunanduku dhanyavadalu. I hope all doctors need this behaviour towards patients
@kandikuppavaishnavi9197
@kandikuppavaishnavi9197 Год назад
You are really so great and kind hearted person sir. 🥰💞💖
@gunjilaxmi9623
@gunjilaxmi9623 8 месяцев назад
ఇంత వివరంగా ఏవ్వరు కూడా చెప్పరు మీరు తప్ప చాలా ధన్యవాదాలు బ్రో
@suneethajayaprakash7686
@suneethajayaprakash7686 Год назад
Sir, even doctors too need adequate sleep. So you take care of yourself to take care of your patients please. 🙏
@b.prasadaraob.prasadarao2181
oka patient kosam inthala aalochinchi intha patience tho answer chese doctor no mimmalne chuusanu.mee patience ki and Mee service ki society chala happy ga feel avuthundhi. Meeku aa bagavanthudu nindu nurellu అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ. మీ శ్రయోభిలాషి..
@akhilabavaprashanth5205
@akhilabavaprashanth5205 Год назад
Thanks for your family doctor sir 🙏
@ponnurupadma8690
@ponnurupadma8690 5 месяцев назад
Doctor gariki namaskaram sir migata doctors kuda cheptaru kani meru matram family member la chala chala vcheptunnaru akkade maku konta relief vastundi sir tq so much sir
@babusarila2103
@babusarila2103 Год назад
Your a grate human being sir thank you sir 🎉
@satyanarayanamaddali338
@satyanarayanamaddali338 Год назад
Meeru okka comment address chesi inta explanation icchharu ante Mee honest telustundi.Good job sir
@dhanalakshmin3158
@dhanalakshmin3158 Год назад
Meeru devudu sir, chaala hospitals especially in Bangalore purely business oriented, education n medicine is becoming so expensive nowadays parents are denying to go to doctor because of expenses as it may lower their kids life standards.
@bloomingbuds7484
@bloomingbuds7484 5 месяцев назад
No words to say... You are something special and so great sir
Далее
مسبح السرير #قصير
00:19
Просмотров 2,1 млн