Тёмный

Persimmon fruit : తునికి పండ్లు | ఈ వేసవిలో దొరికే తియ్యని పండ్లు | Wild fruits in summer season 

Araku Tribal Culture
Подписаться 537 тыс.
Просмотров 568 тыс.
50% 1

Persimmon fruit : తునికి పండ్లు | ఈ వేసవిలో దొరికే తియ్యని పండ్లు | Wild fruits in summer seas
#persimmonfruit #persimmon #tendufruit #thunikipallu #thunikipandlu #seasonfruit #wildfruit #araku #arakutribalculture
Follow me on Facebook : / raams006
Follow me on Instagram : / arakutribalculture_off...
Follow me on Twitter : / arakutribalcul
మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
మా ఆచార వ్యవహారాలు,మా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
----------------ధన్యవాదాలు-------------------
This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us. All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
If you like our videos like share and subcribe our channel and share love towards us...!
.........................................Thank you sooo much...............................................
Persimmon fruits, Persimmon fruit, Tendu fruit,Tendu fruits,Thuniki pandlu,Thuniki pallu,Thuniki,Wild fruits,Summer fruits,Araku,Araku tribal culture,తునికి పండ్లు,tendu fruit benefits,tendu fruits,tendu fruit in hindi

Опубликовано:

 

16 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 634   
@purna.2.O
@purna.2.O Год назад
నమస్తే బ్రదర్స్ 🙏 తునికి పండ్లు అడవి సపోటా 👌 మాకు తెలియని కొత్త కొత్త పండ్ల గురించి తెలపడం కోసం కష్టతరమైన అడవి మార్గంలో కొండల మీద ప్రయాణించి దారిలో కనిపించిన వారిని ప్రేమగా అమ్మ నాన్న అక్క అంటూ పలకరిస్తూ పెద్ద పెద్ద బండలను దాటుకుని లోయ పక్కనే ఉన్న చెట్టు ఎక్కి మాకు తెలియని పండ్లని చూపించారు. పండ్లు దొరకలేదని నిరాశతో ఏ వీడియోలోనూ మాట్లాడని గణేష్ ఈ వీడియోలో మాట్లాడారు👌👌👌😊 మీరు చూపించే ప్రతీ ఈ వీడియోలో నేనూ అద్భుతమైన ప్రకృతి అందాలను చూస్తున్నాను. వీడియో చాలా బావుంది. మీ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఆల్ ద బెస్ట్ బ్రదర్స్💐
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Purna Garu, miru maku andisthunna Protsaham enthoo Goppadi,maa nunchi miku evvagaligindi okka thanks matrame 🙂
@purna.2.O
@purna.2.O Год назад
@@ArakuTribalCulture ఇలాగే మంచి మంచి వీడియోలు చేస్తూ మీరు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదిగితే అదే నాకు మీరు ఇచ్చే పెద్ద గిఫ్ట్ 🙏💐 ఆల్ ద బెస్ట్ బ్రదర్స్💐
@psivasiva9463
@psivasiva9463 Год назад
Super 🍭👏👌
@AsistejaAsisteja
@AsistejaAsisteja Год назад
పుర్ణగారు వీడియో లేకుండా సప్స్క్రిబర్ ఎలా వచ్చరంది మి mail id makivvochu Kada
@shiva-p1c
@shiva-p1c Год назад
enti bro ammayi lakena reply isthav maku ivvava nenu kuda Anni videos chustha
@jaggarao2312
@jaggarao2312 Год назад
మంచి వీడియో చేసారు, మిత్రులారా..!! మీరు వేరు.. మేము వేరు కాదు కదా..!! మన అరకు..!! 2019 లో నా Election Duty అరకు దగ్గరలోని దుంబ్రిగూడ..!! చాలా మందికి ఓటు విలువ తెలియక.. ఎవరో చెప్పినట్లు చేయటం గమనించాను..!! మీలాంటి యువకులే.. అక్కడివారికి.. ఓటు విలువ తెలియచెప్పాలి..!! ALL THE BEST..!! 👍👍
@kameshpushpa7165
@kameshpushpa7165 Год назад
ఆరెంజ్ కలర్లో ఉండే పల్లె అయితే తిన్నాము గాని గ్రీన్ కలర్ లో ఉండేవి ఇప్పుడు చూస్తున్నాం, చాలా బాగుంటాయి
@maheshbobby1710
@maheshbobby1710 Год назад
పిండి మారేడు పళ్ళు. మా ఊర్లో కూడా ఉంది. కొంతిలి, హుకుంపేట మండలం. సూపర్ తమ్ముళ్లు. ఎంజాయ్. 👌👌👌👌👌👌👌👌👌
@vanaaakshaya6543
@vanaaakshaya6543 Год назад
మీరు చెసే ప్రతి వీడియో ఎంజాయ్ చేస్తూ చూస్తాము అంత్త బాగుంటాయి చాలా బాగుంటాయి మీ పల్లే వెలుగు గ్రామము super super super ఈ లాగే వీడియో అందుబాటులో లోకీ తీసుకొని రావాలని కోరుకుంటం ప్రతి ఒక్కరూ కృషి కి All tha best keep your head work
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Akshaya Garu ☘️
@nk-en9is
@nk-en9is Год назад
అన్న మీరు చేస్తున్నా వీడియోలు బాగుంటాయి.మాకు తెలియనివి తెలియచేస్తున్నారు.హ్యాట్సాఫ్
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! ☘️
@Rajjanni37
@Rajjanni37 Год назад
Meeru Pette Prathi Video Baguntundi sodarularaaaaaaa super
@v.v.praveen9064
@v.v.praveen9064 Год назад
భైరవ ద్వీపం movie లో బాలకృష్ణ గారు ఆ చెట్టును నరికితే water వస్తాది. అలా ఉంది ఆ నాగజెముడు మొక్క. మంచిగ చూపించారు👌.
@kanyakumari6212
@kanyakumari6212 Год назад
Meeru అడవి లోని స్వచ్ఛమైన పళ్ళు, ప్రకృతి అందాలను చూపించారు. పళ్ళు దొరకలేదు అన్నారు కానీ పరవాలేదు బాగానే దొరికాయి. చాలా నచ్చింది. ఇట్లాగే మళ్ళీ మళ్ళీ కొత్త కొత్త వీడియోస్ చూపించండి. మీ ప్రయత్నం చాలా బాగుంది. అందరినీ చుట్టరికం గా వరసపెట్టి ప్రేమగా పిలవటం నచ్చింది. Thanq బాయ్స్.
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! ☘️
@d.govindgovind7548
@d.govindgovind7548 Год назад
మీ వీడియో చాలా బాగుంది బ్రదర్స్ మా ఊరిలో తుమిక పండుల్లు అని అంటారు బ్రదర్స్ ఇలాంటి వీడియోలు ఎన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ❤❤❤
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Govind Garu ☘️
@rajuvanthala3011
@rajuvanthala3011 Год назад
Video చాలా బాగుంది👌. ఆ fruit చాలా testy గ ఉంటాది. Good job ATC team🙏.
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! ☘️
@padmamadhavarapu769
@padmamadhavarapu769 Год назад
I like this nature very much thank you brother's.raju,ramu and Ganesh. I will see you r videos in two days back.i remember my childhood back thank you all.
@pendhurlaxman988
@pendhurlaxman988 Год назад
Love ❤from Telangana, Adilabhad gonds we also tribals. వీటిని మా అడవిలో,' తుమ్రి పండ్లు అంటాం అన్న.😊😊జై కొమురం భీమ్
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! ☘️
@karriparvathi8795
@karriparvathi8795 Год назад
Maku teliyv epallu tenledu andi suprr
@asuhasini3232
@asuhasini3232 Год назад
Meeru chala risk chesthunnaru, chala jagratha ga vundandi, all the best.
@dhuthrajprathima587
@dhuthrajprathima587 Год назад
You are taking extreme risk while shooting videos....so dear brothers be careful... Very good effort Keep it up guys I always appreciate your videos ☺️
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Parthima Garu ☘️
@Junnu61023
@Junnu61023 Год назад
Chala kastabadaru kani manchi videos pedutunaru tqqq
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Hemalatha Garu ☘️
@omesanthi5310
@omesanthi5310 Год назад
వీడియో కోసం మీరు చాలా కష్టపడుతున్నారు. మీ వీడియో లో మేము చూడని, వినని చాలా విషయాలు తెలుసుకుంటున్నాము.మీ ప్రయాణాలలో జాగ్రత్త నాన్నా....
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Santhi Garu ☘️
@vihaandhora8252
@vihaandhora8252 Год назад
హాయ్ Brothers చాలా బాగుంది వీడియో, మన ఆదివాసీ సంప్రదాయాలు ఆచారాలు జీవన వీదానం చాలా బాగా చూపిస్తున్నారు.... ❤❤❤
@shanthismart1783
@shanthismart1783 Год назад
Hi guys nice video ee fruits ne tunikyalu antam meemu itey taste super ga untadi 😋👌
@punyakotikumarpunyakotikum4169
నిజంగా ఈ పళ్ళు ఒక్కసారి తిన్నాను..కాని రుచి మాత్రం మరిచి పోలేము...దీన్లో పిండి పదార్ధం కూడా ఉంటుంది...👌
@barikiappalamma8427
@barikiappalamma8427 Год назад
చాలా బాగుంది వీడియో
@JatlaMahesh-rj7wp
@JatlaMahesh-rj7wp Год назад
Ananyalu maa ariyaaloo veetini THUMMIKA pallu antaam video baaguni 👍
@sarithamekala5922
@sarithamekala5922 Год назад
మా తెలంగాణ లో తునికి పళ్ళు ఆంటారు మీరు గ్రేట్ తమ్ముళ్లు
@paidinagendraofficial7239
@paidinagendraofficial7239 Год назад
Telugu vallu kadu aitey meru🤣
@sarithamekala5922
@sarithamekala5922 Год назад
ఔను నువ్వు కాదా 😂😂
@bulusulatha9257
@bulusulatha9257 Год назад
Thumme pallu ani Maa chinnappudu thinevallamu. Kurupam. Gummalaxmipuram areas lo. Pasupu rangulo fruits. Penkulanti outer similar to Sa pita taste.. nice video. Risky efforts. Take care guys. 👏👏
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Latha Garu☘️
@viyanshivelpula9525
@viyanshivelpula9525 Год назад
Jera jagratha bro vedio matram superb
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Viyanshi Garu ☘️
@suresh.9948
@suresh.9948 Год назад
సూపర్ వీడియో బ్రదర్స్, మీ వీడియోస్ చాలా బాగావుంటాయి
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Suresh Garu☘️
@srikanthsri7244
@srikanthsri7244 Год назад
Video kosam waiting brother 😊😊😊😊
@shridevifoods
@shridevifoods Год назад
Super brothers chala sarlu santha lo konukoni thinnam teasty fruits 👍👌🙏
@suneethap2022
@suneethap2022 Год назад
I had never seen that 's kind of fruits .most unique fruits guys...,
@muraliwalkinwild1496
@muraliwalkinwild1496 Год назад
Vedeo చాలా బాగుంది ATC team ammazing wild advuntures
@ManidvipikaTharuniTanshu
@ManidvipikaTharuniTanshu 10 месяцев назад
Super Tammudus .Mi vedios bhavunai hardwork 👏.Mimu Thuniki pandlu Ani pilustam.
@rameshkumar-qr9ss
@rameshkumar-qr9ss Год назад
ma side thumika pallu antamu ma sidi oringa colour lo untae super tasty ga untaee
@Sailaja-zh8ff
@Sailaja-zh8ff 11 месяцев назад
Take care bro ...
@PrasadPaul-q3u
@PrasadPaul-q3u 7 месяцев назад
God bless you brother s super video s peattaru thanks
@reddylaxman3118
@reddylaxman3118 Год назад
Super video Tamudu...god bless you three brothers
@lingalavamshivamc6416
@lingalavamshivamc6416 Год назад
Maa arealo orange color untayi from khammam district superb tast untavi thuniki pallu
@rehanarehana8683
@rehanarehana8683 Год назад
One of the my favourite fruit but not available any ware you are all so lucky brothers
@Liorajason
@Liorajason Год назад
Eppudoooo 20 years back thinna.. ippudu chusa malli.. thank you for making nice vedioes and showing the beautiful nature and tribal culture .
@shashankvasam2490
@shashankvasam2490 Год назад
Chalaa risk chestunnaru Brothers, video chustu vunte bayam ga anipinchindi. Please don't take risk Brothers. We are always with you.your Siincearity, genuinety will take you top place one day. All the best to your team
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you so much 🙂
@happyvlogs2396
@happyvlogs2396 Год назад
Mee videos chala chala baguntai bro super super 👏👏 meru chala kastapadthunnaru maku aa pallu asalu teliyadhu yapudu chudaledhu bro 👍👏👍👏👍👏
@bajishaik7106
@bajishaik7106 11 месяцев назад
Ee thunikayalu super ga unttayi
@hemasreedevangam6888
@hemasreedevangam6888 Год назад
Good video కష్టజీవులు మీరు all the best
@praveenthallapally17
@praveenthallapally17 Год назад
Ganesh vaice bale untandhi ganesh fan one of the big fan ganesh anna ki jai..
@satyamohankurumalla9933
@satyamohankurumalla9933 Год назад
Great efforts 💪with risk, good content. Keep it showing brothers ❤️❤️❤️👏👏👏👏
@parampogudilipkumar
@parampogudilipkumar Год назад
కంటెంట్ కోసం చాలా రిస్క్ చేస్తున్నారు రాము బ్రో. Be careful 😢
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Sare 🙂
@bhavanitadi5128
@bhavanitadi5128 Год назад
గ్రీన్ color vi chudatam ఇదే fst time orange color vi tinnanu chala baguntai video bagundi ramu nice👌👍
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Bhavani Garu ☘️
@zpghsamalapuram681
@zpghsamalapuram681 Год назад
I like these fruits. When I studied in Kothagudem, I ate those fruits
@RaniKakani-s4q
@RaniKakani-s4q Год назад
Fust green tarvata orenge
@ushaselectionshobbies7226
@ushaselectionshobbies7226 Год назад
Mi videos chala ante chala natural ga unnayi mi videos n araku andalani nenu full enjoy chestunnanu keep it up guys all the best God bless you 🎉🎉
@padmasrinaidu-ps5ic
@padmasrinaidu-ps5ic 11 месяцев назад
Real hero's miru alagani risk cheyyakandi careful
@sunithabobbillapati
@sunithabobbillapati Год назад
Nijamga miru chala adruata vanthulu 💐
@sambaraju78
@sambaraju78 Год назад
Super fruit chala baguntadi
@kavitha6829
@kavitha6829 10 месяцев назад
Hi andi Nice video Maadhi Telangana andi Maku orange color lo dhorukuthayandi Thunikipandlu antamu memu Naku chala istamyna pandlandi ivi Chala rare ga dhorkuthayandivi
@gajavallianuradha1792
@gajavallianuradha1792 Год назад
నిన్ననే మా తమ్ముడు పాల్వంచ నుండి తెచ్చారు సూపర్బ్ టెస్టు
@lsrilakshmi3703
@lsrilakshmi3703 Год назад
Take care boyss video chupinchalani meeru intha summer lo aa kondalu ekkadam velladam Take care boys me video awesome
@kumbamnarsimha2891
@kumbamnarsimha2891 Год назад
మీరు చేసే ప్రతి ఒక్క వీడియో సూపర్ గా ఉంటుంది బ్రో❤
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Narasimha Garu ☘️
@gunluruumauma4475
@gunluruumauma4475 Год назад
Good efforts bro you are showing different fruits and curries which are 💯 beneficial wishing you a great success 👍👍👍♥️
@majjivijaya9728
@majjivijaya9728 Год назад
Nice. Video chalaaa baa vundi Annayalu
@charmilalakshman4014
@charmilalakshman4014 Год назад
Hi brother,mi vedios chala baguntay Miru ilage videos lo maku kotha prapachanni chupistu pudami talliki dhegara chestunaru
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Lakshman Garu ☘️
@sowmyaj2450
@sowmyaj2450 Год назад
అది మీకు అలవాటైన జీవనశైలి అవ్వడంవల్ల మీకు ఏమీఅనిపించలేదేమో గానీ ..మీరు ఆ చెట్టుమీదున్నంతసేపు నాకు ఊపిరి బిగబట్టినయ్యింది బ్రదర్స్..ఏదేమైనా చాలా సాహసోపేతమైన వీడియోలు చేస్తున్నారు..దేవుడు మీ ప్రతీ పనిలో తోడుండాలని..మీ క్షేమం కోసం ప్రార్థిస్తున్నాను
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you so much 😊😊 Somya garu 🌿🙏
@jhansilaxmi3020
@jhansilaxmi3020 Год назад
Na chinnappudu village ammamma valla daggirathinnaju super taste vuntayi
@swaruchivlogs6352
@swaruchivlogs6352 Год назад
సూపర్ అన్నయలు మాకు మంచి మంచి వీడియో లు చూపిస్తున్నారు. మీరు గుట్టలు చేట్లు ఎక్కేటప్పుడు కొంచం చూసి ఎక్కండి సరే నా.👌👌
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Sare 🙂
@jerushakollabathula7048
@jerushakollabathula7048 Год назад
Very nice video Bro's but be careful when ur in high heights ramu bro for u not get enough fruits but we get ganesh cute words enjoyed a lot ❤❤❤😍🥰
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Jerusha Garu ☘️
@quickfoodrecipes04
@quickfoodrecipes04 Год назад
Voota water gurinchi video cheyyandi brothers
@bujjisarojini8546
@bujjisarojini8546 Год назад
నేను కూడా రీసెంట్ గా తిన్నాను బ్రో కానీ అవ్వి ఆరెంజ్ కలర్. మంచి టెస్ట్ కానీ చెట్లు ఎక్కడం అంటే చాలా సాహసంతో కూడుకున్న పని మీరు చాలా సింపుల్ గా ఎక్కేసారు. మంచి వీడియో రామ్ బ్రదర్. గ్రీన్ కలర్ పళ్ళు నేను ఇప్పటికి చూడలేదు..
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Sarojini Garu ☘️
@navyaharsha3188
@navyaharsha3188 Год назад
మిరు అదృష్ట వంతులు nice vedio annalu
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.!
@syeammusai
@syeammusai Год назад
Abba super untundhi ee pallu
@swathierpa7099
@swathierpa7099 Год назад
I eate orange fruit now iam seeing first' time annaiah nice video annaiah
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Swathi Garu ☘️
@raviymp
@raviymp Год назад
Me video chusi chala enjoy chesham..
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Ravi Garu ☘️
@infnityboy2735
@infnityboy2735 Год назад
Jamshed pur lo maku dorukutayi summer lo ikkada ammutaru orange colour v taste nijamga Chala baguntai.
@nirmalababy3885
@nirmalababy3885 Год назад
Ramu mere mo kotta kotta fruits ni chupinchi tintaru makemo kadupu manta kullu pudutundi mimalni chustunte nature lo dorike fresh healthy fruits ni chala baga chupistunnaru meru naluguru kalisi kushiga video chestunte maku chudataniki chala istanga untundi yilage yeppudu kalisi undandi Tq god bless you mekandariki
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Nirmala Krishna Reddy Garu ☘️
@vasapallijyothi4490
@vasapallijyothi4490 Год назад
నమస్తే బ్రదర్స్ ఇ తునిక పళ్ళు అంటే చాలా ఇష్టం చాలా ఇయర్స్ అయినది. మళ్ళీ మాకు చూపించిందుకు ధన్యవాదములు miru జాగర్త బ్రదర్స్ 🙏🙏🙏
@bollinenisailaja4544
@bollinenisailaja4544 Год назад
Jagrata chustuntey bayam vestund..i healthy fruits
@gayatrigsd8961
@gayatrigsd8961 Год назад
సూపర్ వీడియో అలాగే జాగ్రత్త అండి
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Sare ☘️
@BachuVinaykumar
@BachuVinaykumar Год назад
తునికి కాయలు నేను తిన్న మా దగ్గర ఆరెంజ్ కలర్ లో ఉంటాయి సూపర్ వీడియో బి కేర్ఫుల్ బ్రో
@RamGoud-rp3re
@RamGoud-rp3re Год назад
Na చిన్నప్పుడు తిన్న e పండ్లను చాలా taste ga ఉంటాయి E పండ్లు అడివిలో మాత్రమే దొరుకుతాయి
@kunchesrinivas6009
@kunchesrinivas6009 Год назад
Nachavu ani mathram analemu anna prathi okka video chala bagunttundhi twaraga mi sramaku thagga palitham ravali ani korukunttuna
@arunapaidi3822
@arunapaidi3822 Год назад
be careful brothers...great efforts 👌
@anubhanuvlogs416
@anubhanuvlogs416 Год назад
Video chala bagundi nenu Appudu tinledu e fruit appudu 👌👌👍👍
@parveenstastecreationmanat5803
Nice video nice aruku 😊😊
@buridiprakash6725
@buridiprakash6725 Год назад
Kendhu pallu maa adavi lo oka 3 chetlu unnayi adavi lo bear Grylls la tricking chala bagundhi video kuda super
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Prakash Garu ☘️
@mutyalamanjula1423
@mutyalamanjula1423 Год назад
Hai raju ramu ganesh chaala kastapadutunnaru meeru chettu kommalu ekkutunte bhayam vesindi maaku nijmga great meeru ee fruits memu kooda konukkuntaamu santallo summer lo vastaai kada chaala fibre vuntundi maa daggara orange colour vi vuntaai maadi western odishaa
@RaviKumar-es6zh
@RaviKumar-es6zh Год назад
1st time chustunnamu e fruits
@ontieswar7985
@ontieswar7985 Год назад
E froties superga vuntayi
@santhaprasadmadakam8713
@santhaprasadmadakam8713 Год назад
Maaku thelusu Anna ee fruits, maaku orange color untayi . maadi west godavari , buttayigudem area , nd soo good to see u , manchi vedio chesaru , God bless you
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you 😊santhaprasd garu 🙏
@RaniKakani-s4q
@RaniKakani-s4q Год назад
Ma said tukikayalu inka pandlu antaru
@kumarisurya9276
@kumarisurya9276 Год назад
Super 👌 వీడియో జిల్లేడు మొక్క అన్నారు కదా ఒడియా లో బ్రహ్మ జముడు మొక్క అంటారు
@omiramesh1371
@omiramesh1371 Год назад
Hi bros...🎉😊 Nijamga superrrrrr bros... Chaala kotthaga, fresh ga undi me ee video💐💐👍 Inka itlaanti kottha kottha palla kosam teliste maa kosam video cheyyandi bros👍💐 Alane chetla paiki yekkinapudu konchem jagratthaga untarani aasisthunnam🙏💐👍 ❤from Vizag
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Ramesh Garu ☘️
@navi__navya7102
@navi__navya7102 Год назад
Ma village lo kuda untai bro chala times thinnanu thuniki pandlu....
@madasujyothi7423
@madasujyothi7423 Год назад
Hi.Ramu Garu Raju Ganesh Video ayithe chala bagundi.mothaniki Ganesh ayithe matladadu mi chuttu Hill's chala andam ga vunnayi chudataniki meeru alla velli chakkaga kurchoni alla nature ni njoy chesthunte nakaithe chala hpy ga vuntundi nenu yeppudu vasthana Araku ani anukuntanu.meeru tinna fruit ayithe Nene yeppudu chudaledu first time chudatam.nice video Ramu Garu .gud luck Guy's ❤️
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Jyothi Garu ☘️
@madasujyothi7423
@madasujyothi7423 Год назад
Tq Ramu Garu
@sreedevireddy2066
@sreedevireddy2066 Год назад
Super thammullu..kani be careful
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Sare 🙂
@vantalakkacookingvlogs9107
@vantalakkacookingvlogs9107 Год назад
Thuniki pandlu wow. Nenu chinnaga unnapudu ma ammammatho adaviki vellevallam thuniki akuku appudu thinna.
@sukeeh2004
@sukeeh2004 Год назад
Hello ATC team video chala bagundhi ❤
@meenakottala7909
@meenakottala7909 Год назад
Hi bro nenu e fruits last Monday chusanu kamareddy lo ammuthunaru kani a fruits orange colour lo unnai avvi anto a roju naku thelidhu bt eppudu evvu chusanu kadha artham aindhi chala bagunai anna
@vashistachenna8563
@vashistachenna8563 Год назад
Great efforts 👏👏👏
@HymaPandu-f5d
@HymaPandu-f5d 6 месяцев назад
Hi bro sapota pallu bagunnayye bro you r so lucky bro .green ga eppudu chudale naaga jemudu antaru bro memu ala pilustamu ..Naku mithopatu vachina black pappi ni chuste ma singam gurthuku vachindi ...tq ❤❤❤
@PushpaMothukuri-tl3jz
@PushpaMothukuri-tl3jz Год назад
Really I like this fruits favorite places sendme bros
@ishuhananya9510
@ishuhananya9510 Год назад
Take care brother s god bless you all
@vasunaiduguntreddy8632
@vasunaiduguntreddy8632 Год назад
Araku tribal culture team ki tq manchi videos chupisthunnadhuku maku orenge colour fruit telusu green colour eppudu chudaledhu
Далее