Ela vunnru babai Garu nenu try chesanu super vachindhi super ga chestaru ma 7 month baby me video chala ashram babai garu matato mi Patato algae naku ma papa ke miru chepe vidhanam baga baga nachindi babai garu🙏🙏
Thatha garu mi chethi vanta thine avakasam maku ravali ante meeru all types of pickles ready chesi sale cheyandi miku benefit untadhi maku kuda mi chethi vanta tinnatu untadhi 😊😊
బాబాయ్ గారు ఇంతవరకు మీరు చేస్తున్న వంటలు చాలా బాగున్నాయి హెల్త్ కి కూడా చాలా మంచిది నేను ఇప్పుడు కడుపుతో ఉన్న మీకు తెలిసినవి పిన్నిగారికి తెలిసినవి ఏమైనా మంచి ఫుడ్ వీడియోస్ చేస్తే నాలాంటి వాళ్లకు కూడా ఉపయోగపడుతుంది వీడియోస్ చేస్తారని అనుకుంటున్నాను