Tomato bath: The delicious and nutritious recipe.... Sometimes, It's the little things and simple delicious recipes that make much difference in life.....
బాబాయి చాలా ఇజీ గా చేశారు మీ వంటలు వల్ల అన్ని వంటలు చాలా సులభం గా నేర్చుకున్న బాబాయి నేర్చుకోవడమే కాదు అనేకులు లకు మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని adisthunna బాబాయి😊
Chala variety of tiffin cheyandi babai maku sunday వీలుగా వుంటుంది చేయడానికి అలాగే నేను సండే మసాలా దోశ చేశాను excellent ga vundi apudu nenu chesina vanta thinani ma hubby 3days continuous ga adigi చేయించుకొని తిన్నారు tq u so much and love u sai❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤