Тёмный
No video :(

phanumantu contraversy!వెనుక జరిగిన నిజం తెలుసా మీకు? 

Govinda seva
Подписаться 138 тыс.
Просмотров 24 тыс.
50% 1

ఈ అస్లీల భావజాలంఫ్లాష్ బ్యాక్ లో జరిగింది తెలుసుకొని మనం తప్పు దిద్దుకోవాల్సిందే 🚩

Опубликовано:

 

8 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 111   
@renukakancharla2570
@renukakancharla2570 Месяц назад
మీరు ఈ అంశం పై మాట్లాడటం చాల నచ్చింది...
@kavyad434
@kavyad434 Месяц назад
వీడియో లో ఉన్న ఆ నలుగురిని శిక్షించాలి.. ఎలాంటి శిక్ష వేయాలంటే ఇంకొకడు అలాంటి వీడియోస్ చేయాలంటే భయపడాలి..ఇంట్లో పెంచుకునే కుక్క బెటర్ ఇలాంటి మానవ మృగాల కంటే.. ఇలాంటి వాళ్ళకి ఇంట్లో అక్క చెల్లి అని ఏం ఉండదు..ఇలాంటి వాళ్ళు మన చుట్టూ చాలా మంది ఉన్నారు..
@shsekhar28
@shsekhar28 Месяц назад
Nalugure kadu..aa video kinda vallani support chesthu pettina comments vallani kuda pattukovali .valla intlo pillalu lera asalu
@thravi86
@thravi86 Месяц назад
😭😭😭😭😭🥺 అలా బలైన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు తల్లీ ఆ వయసులో తెలీదు తల్లీ పిల్లలకి 😢 అమ్మ నమస్కారం 🙏🙏🙏
@awesomecreates1206
@awesomecreates1206 Месяц назад
చాలా బాగా చెప్పారు.. ఇలాటివి రిపోర్ట్ చేయాలి.. లైక్స్ ఇవ్వకూడదు... చూసే వాళ్లే బుద్ది చెప్పాలి
@PakkintiPankajam
@PakkintiPankajam Месяц назад
ఆ మెయిన్ కుర్రాడు తండ్రి ఒక IAS OFFICER అంట,తల్లి పిల్లల హక్కుల గురించిన సంస్థ లో చేస్తారంట వాడు టీనేజ్ నుండే తల్లి తండ్రి పై ఆధారపడకుండా సొంత సంపాదన తోనే బతుకుతున్నాడు అని తండ్రి పాత ఇంటర్వ్యూ చూసాను.. ఈ విషయం తెలిసి వాళ్ళు కూడా సిగ్గుతో చచ్చిపోయి ఉంటారు లేమ్మా ఏ తల్లి తండ్రి అయినా పిల్లలు మంచిగా వృద్ధిలోకి రావాలనే పెంచుతారు కానీ ఈతరం చాలామంది పిల్లలు చెడు సావాసాలు పట్టి విచ్చలవిడిగా తయారవుతున్నారు..😢😢
@Kissy_speaks
@Kissy_speaks Месяц назад
Vadu kurradu enti gaadida la 30 yrs vunnai edavaki
@gopalakrishnapatchikora7239
@gopalakrishnapatchikora7239 Месяц назад
సమాజం బాగు పడాలి అంటే తప్పనిసరిగా స్త్రీ మూర్తులే ధర్మం ఆచరించి పిల్లలకు నేర్పాలి
@padmajap5414
@padmajap5414 Месяц назад
ఇంట్లో స్త్రీ ని మర్యాదగా చూసే వాతావరణం ఉంటేనే పిల్లలు తల్లి నేర్పేది నేర్చుకుంటారు
@laxmicherukumalla5257
@laxmicherukumalla5257 Месяц назад
Correct ​@@padmajap5414
@nagamanipinisetty6059
@nagamanipinisetty6059 Месяц назад
అమ్మాయి chedite తల్లి తప్పు, మగవాడు chedite తండ్రి తప్పు antaru. Ante yikkada perents eddari bhadyata ఉంటుంది.
@Venkateshwara868
@Venkateshwara868 Месяц назад
నమో నారాయణాయ నమః అమ్మ నమస్కారం ధర్మం వర్ధిల్లాలి ధర్మో రక్షిత రక్షితః
@telugintiathakodaluruchulu
@telugintiathakodaluruchulu Месяц назад
వాళ్ళ ఇంట్లో తల్లి ఉంది చెల్లి ఉంది వాళ్లకు కూడా పిల్లలు ఉన్నారు లేనిది ఏంటంటే బుద్ధి అలాంటి వాళ్ళని వదిలి పెట్టకూడదు అండి
@natureoftheworld67
@natureoftheworld67 Месяц назад
Hare krishna Hare Rama 🙏 💐
@PK-jp1ji
@PK-jp1ji Месяц назад
అవును భామ గారు నేను చూసాను వాడిలో వొకడు hero చిరంజీవి మనవరాలి పేరు క్లిం కార సాక్షాత్తు లలిత అమ్మవారి సహస్ర నామాలలో ఉంటుంది ఆ నామం ....ఆ పేరు మీద కూడా troll చేస్తున్నారు వెకిలిగా...వాల views కోసము ఏది పడితే. అది మాట్లాడుతున్నారు ..... ఇలాంటి youtube videos మాత్రం ban చేయదు youtube ఎవరూ అయిన మంచి మాట్లాడితే, మంచి విషయాలు చెబుతుంటే వాల మీద restictions పెడుతుంది .....
@gvrajeshrg
@gvrajeshrg Месяц назад
జయ్ శ్రీ కృష్ణ 🙏 అక్క ఇప్పటినుండి మేము కూడా ఇలాంటివి ఏమైనా చూస్తే రిపోర్ట్ కొట్టి ఇంకా మీకు షేర్ చేస్తాము
@Meena55708
@Meena55708 Месяц назад
సోషల్ మీడియా kuda ఇలాంటి వాళ్ళకి ఎంక్రేజ్ చేయకూడదు .
@kavithab6397
@kavithab6397 Месяц назад
Correct ga chepparu
@poornimavongari5067
@poornimavongari5067 Месяц назад
Chala Baga chepparu
@Billeshanmukha3992
@Billeshanmukha3992 Месяц назад
వాళ్ళని కలిపురుషునితో పోల్చవచ్చు
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Месяц назад
Jai శ్రీ రామ్ 🌹🙏 శుభ రాత్రి తల్లి🌹🙏
@sreekanthb3855
@sreekanthb3855 Месяц назад
అక్క "అమెరికాలో షిర్డీ సాయి విచిత్ర లీలలు " అని మీకు ఒక మెయిల్ పంపాను.చూసి స్పందించండి.
@KarnamRani
@KarnamRani Месяц назад
Chala badha kaligindhi amma aadapillalu vunnavallu andaru bayapadi chasthunam 😓😓😓
@madhavilatha4384
@madhavilatha4384 Месяц назад
చిన్నప్పటి నుండీ పిల్లల కి ధర్మం గురించిన విషయాలు, మన ఇతిహాసాల గురించినవీ వాళ్లకు చెప్పడమే కాకుండా మనం కూడా ఆచరించాలి. మన దగ్గర పాశ్చాత్య ప్రభావం ఉంటే పిల్లలకి ధర్మ ప్రవర్తన రాదు.
@padmajavankadari4881
@padmajavankadari4881 Месяц назад
Thank you for your good message about dirty videos....
@Krishna-iw8gu
@Krishna-iw8gu Месяц назад
Chala chakaga cheparu Amma epatinundo na manausuni vedisthuna oka alochana meru chakagaa cheparu jabardasth gurunchi etv lo programs maximum manam chudalemu Naku telisi
@vallakavikalavathamma
@vallakavikalavathamma Месяц назад
🙏అమ్మ ఆడపిల్లలు కూడ పనికిరాని మాటలు మాటలాడుతున్నరు అమ్మ
@radhikal7023
@radhikal7023 Месяц назад
Meeru cheppindi nijam madam
@devamani1742
@devamani1742 Месяц назад
Chala baga mstladavamma chinnadanivaina pedda manasutho matladaviu God bless you 🙌
@pushpaammavantaillu5102
@pushpaammavantaillu5102 Месяц назад
Thank u amma🙏🙏🙏🙏
@laxmicherukumalla5257
@laxmicherukumalla5257 Месяц назад
Garuda puranam 1st class lo nunde patalulo cherchavalasina time vachindhi
@kankshitathokaasepu
@kankshitathokaasepu Месяц назад
Aadi vachchaka jabardast maarindi mundu baavundedi
@ramamani6587
@ramamani6587 Месяц назад
Jabardasth, Sridevi drama company lo Inka ekkuvaga adavarini kinchaparustunnaru
@UmaraniBingi-vi9xn
@UmaraniBingi-vi9xn Месяц назад
Jay Shri Ram Krishna vande Jagat Guru
@srichandanasuthram
@srichandanasuthram Месяц назад
Hare Rama Hare krishna
@padmakarun1070
@padmakarun1070 Месяц назад
Jai Shree Ram
@awesomecreates1206
@awesomecreates1206 Месяц назад
తల్లి తండ్రులని అనడానికి లేదు అండి... ఏ కొడుకు ఇలా ఉండాలి అని వాళ్ళు అనుకోరు... ముగ్గురు పిల్లలు ఉంటే.. ఒక్కడే ఇలా అయ్యాడంటే.. అది వాడికి కొవ్వు పట్టి చేసిందే.. చూసి లైక్స్ చేసే అందరి ది తప్పు కదా.....!!
@shsekhar28
@shsekhar28 Месяц назад
Valla thalli thandrulaki ee vishayam teliyaka povachu..emanna ante neekem telsu neekem telsu antaru...annai vallake telisinatlu
@aparna8957
@aparna8957 Месяц назад
💯 I agree
@kalpanabandari3921
@kalpanabandari3921 Месяц назад
Hare krishna
@saraswathivelpula8478
@saraswathivelpula8478 Месяц назад
OTT lo unna chetta valla ilaa tayaravtunnaru,malli adedo goppa sangha samskaranalaaa famous ayina worst series chudadu telidu ante ,adi kuda telidaa annattu chustaru janalu kondaru
@chsrini007
@chsrini007 Месяц назад
ఓం నమో శ్రీ వేంకటేశాయ
@praveenkumar-ze7jr
@praveenkumar-ze7jr Месяц назад
మేడం చాలా వరకు ఇలాంటివి ఇళ్లల్లోనే నేర్పిస్తారు. తల్లి తండ్రులే వీటిని ప్రోత్సహిస్తారు.
@manireddy6189
@manireddy6189 Месяц назад
అమ్మ మనం చెయ్యని తప్పుకు నింద పడినప్పుడు, అది తప్పు అని నిరూపించడానికి గ్రామదేవత ముందు సత్య ప్రమాణం చేయవచ్చా,అది కరక్ట్ ఏ నా,కాద అమ్మ.... ప్లీజ్ అమ్మా చెప్పండి....మాకు ఈ సమాధానం చాలా అవసరం అమ్మ....చెప్పండి ప్లీజ్.....🙏
@umadeviravinder5664
@umadeviravinder5664 Месяц назад
Basara aksharabyasam, beejaakshara abhyasam gurinchi kuda video cheyandi
@dharmavaramakhiledits8190
@dharmavaramakhiledits8190 Месяц назад
Jai sri ram🙏🙏🙏
@ushakhandrika2931
@ushakhandrika2931 Месяц назад
Asalu A etv vallaki buddi ledu, atlantivi veyyadaniki
@lalithaadithyavlogs3112
@lalithaadithyavlogs3112 Месяц назад
అమ్మ నాకు కలలొ డమరు వాయిస్తున్న కనిపించింది అమ్మ ఏమవుతుందో అని భయమేస్తోంది ప్లీజ్ దయచేసి చెప్పగలరు ఉపాయం మైన చెప్పండమ్మా మ్యూజిక్ ఢమరు కొద్ది సేపు తర్వాత శివ డమరు చిన్నప్పుడు ఆట బొమ్మల లాగా కనిపించింది అమ్మ
@ragolusiri
@ragolusiri Месяц назад
Nanduri srinivas gariki email cheyandi athanu respond avtharu
@poojaapparels9448
@poojaapparels9448 Месяц назад
Ippudunna cm aina action theesukunte ilanti shows rakunda bavuntundi
@Trivikram226
@Trivikram226 Месяц назад
Jai Sri Ram 🙏🙏🙏🙏
@user-gj8vy6cb3s
@user-gj8vy6cb3s Месяц назад
Super mdm 😢😢😮😮🙏🏻🙏🏻🙏🏻
@karthikvarma2282
@karthikvarma2282 Месяц назад
Amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gopalakrishnapatchikora7239
@gopalakrishnapatchikora7239 Месяц назад
జై శ్రీరామ్
@madhusudandeekonda746
@madhusudandeekonda746 Месяц назад
Meeru cheppu dhi coorect
@user-zn4yo3eu7x
@user-zn4yo3eu7x Месяц назад
🙏🙏🙏🙏🙏🚩
@peoplestv2215
@peoplestv2215 Месяц назад
🙏🙏🙏
@padma9025
@padma9025 Месяц назад
🙏🙏👍👍
@bharathinanchari5208
@bharathinanchari5208 Месяц назад
🙏🙏🙏🙏👌👌👌
@Lathapundla
@Lathapundla Месяц назад
hare Krishna Jai sriram 🙏🙏🙏
@punithrajkumar3299
@punithrajkumar3299 Месяц назад
Amma ma ayana bayata chicken thini vacheytappudu devudiki poolu theesuku vacharu amma avi devudiki pettacha please reply me 😢😢😢😢😢😢😢😢😢😢😢😢 amma ne kaallu pattukuntanu amma
@devivishnu5490
@devivishnu5490 Месяц назад
Chicken tini, devudiki pulu techara!!!
@punithrajkumar3299
@punithrajkumar3299 Месяц назад
@@devivishnu5490 avunu party ki velli nonveg thini vacheytappudu poolu techaru
@lakshmipetluri2915
@lakshmipetluri2915 Месяц назад
Parents alaa pencharu laga vundi. Karma vadaladu ilanty NEECHULAKI.
@SubbaLakshmi-un5du
@SubbaLakshmi-un5du Месяц назад
👌👌👌👃
@lv7818
@lv7818 Месяц назад
what about ETV jabardasth show - is this FAIR Show ???
@koushikreddyramasahayam7028
@koushikreddyramasahayam7028 Месяц назад
Fair ani ikkada yevaraina cheppaara.
@jukantianitha5676
@jukantianitha5676 Месяц назад
Daya chesi prothsahinchadi. Ani chepparu sari chesukondi prothsahinchakandi ani cheppali kada
@dharmarajuvijaya7484
@dharmarajuvijaya7484 Месяц назад
Maa tv bigboss,comedy shows peruto ...chala shows Anni vulgarga vuntayi...kani vatike janam Baga attract avutunnaru ..paniki Rani vatike views,ratings ekkuvaga vastunnayi kabatte vallu chestunnaru...janam marali vatini chuddam maneyyali kani mararu 😮😮😮ento anta pichhi alanti panikimalina shows ante emi chestam kalikalam🙂‍↕️🙂‍↕️🙂‍↕️
@shrii1857
@shrii1857 Месяц назад
Itlanti families nundi vachina ladies ni etla chustaru , evaru pelli chesukuntaru ? A family Gents andari mida doubts vastayi , Gents jaaati mida vipareetanga anumanalu vastunnayi, sister Anna , bhayam vestunnadi , .
@GouthamiBobbili-d8h
@GouthamiBobbili-d8h Месяц назад
Aa chanal link petandi avaryina aa vedio chsina vallu ventane andaram kalisi riport kottedam
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln Месяц назад
😢😢😢😢
@AshwiniBommera-nw8er
@AshwiniBommera-nw8er Месяц назад
Akka a video chusthe edupu vachindi naku edharu adapillalu vunaru 😢😢😢😢😢😢😢😢😢
@Datta003
@Datta003 Месяц назад
Sorry to say nenu line cross avtunandku...Vadi amma ki kuda dad unadu kada mari vala amma toh vala thatha ilane chesadu antana...Endku vastayi bey ilanti matalu asalu video enti aa daridrulu matladindi enti..Vadu Sorry cheptunadu kada ala mundhu kuda chepadu ponile ankunte chudandi ela repeat chesado inka koni videos lo aite ila dark comedy ani 15 16 age ammailani edo vagite aa black shirt edave aa em chinapilalu motham kalipite 18 untayi anadu..Villu nirbhaya case lantivi enjoy chese type ee...Daridrulu ne champeyadamo leda amazon Forest lo pampeyadamo correct bcs they are not correct for this human society...Manam endku suffer avali ee daridrula vala
@poojaapparels9448
@poojaapparels9448 Месяц назад
Labour antha ilantivi yekkuva encourage chestharu… please ilantivallu marali ante ilanti shows theeyakudadu…
@Anu-gf8mh
@Anu-gf8mh Месяц назад
Nenu kooda konni videos ni report kodathanu pilla la vishyam lo kanijanthuvula vishayam lo kani dharmaniki sambandinchi ashleela comments pette varini report kodathanu youtube delete chesthundi
@laxmicherukumalla5257
@laxmicherukumalla5257 Месяц назад
Adalt videos ni kendram bane cheyyali
@kirangollapudi838
@kirangollapudi838 Месяц назад
BTW praneeth hanumanthu father is retired IAS how can he tolerate this
@rajyalakshmidevik2319
@rajyalakshmidevik2319 Месяц назад
అక్క సిరియల్ ఇంకా జబర్దస్త్ఇంకా సినిమాలుఅని మర్చిపోయాను అక్క ఛానల్ అయిపోయిందికానీ కంటెంట్ చాలా బాగుందిచిన్నపిల్లల మీద లైంగిక వేదనఅడగలేని పరిస్థితినాకు బాగా ఏందంటే చిన్న పిల్లల మీద చెయ్యి వేయడంఎలా వస్తాయి ఈ చెత్త ఆలోచనలుఉంటారు కదా ఇంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ మీద చెల్లెలు మీద వేసుకోవచ్చు కదానా అభిప్రాయం మరి🥲😭😭😭
@Suharsha_naani24
@Suharsha_naani24 Месяц назад
అమ్మా నాకు ఒక సందేహం.. మీరు శ్యామలా దేవి నవరాత్రులు చేయదు అన్నారు కదా... ఫోటో కూడా ఇంట్లో వుండదు అన్నారు కదా.. నేను ఫోటో తీసి పక్కన పెట్టని దాన్ని ఏం చేయాలి.. మిగిలిన ఫోటోలు ఏం చేయాలి. వాటినీ నదిలో వేయలేక ఏం చేయాలి చెప్పండి అమ్మ.. చాలా మంది నదిలో వేయమంటున్నారు ఏం చేయాలి
@UmaraniBingi-vi9xn
@UmaraniBingi-vi9xn Месяц назад
Dharma nilambari
@sravanisastry1650
@sravanisastry1650 Месяц назад
Alanti vaallaku pelli kaakudadu, they don’t deserve to become fathers
@kankshitathokaasepu
@kankshitathokaasepu Месяц назад
Ee daridrulu amma ki puttaledu ammavaarevachchi sokshinchaai even comedy shows also amma bhayamestondi😩😡🤬😨😢😤
@srilalitha4129
@srilalitha4129 Месяц назад
Alanti channels ki subscribers laks lo untaru 😢
@mounikasatish3267
@mounikasatish3267 Месяц назад
Amma maa vaaru medalo Hanuman locket vesukunnaru. oka pantulu garu vesaru. Mari dampatya jeevanam Ela cheyali. Memu non veg tintamu. Please Amma reply ivvandi
@Govindaseva
@Govindaseva Месяц назад
నాన్ వెజ్ కి ఏం కాదు, దాంపత్యం అప్పుడు తీసి పక్కన పెట్టి స్నానం అయ్యాక వేసుకోవాలి, హనుమంతుడు బ్రహ్మచారి అని గుర్తుంచుకోవాలి ❤️ శుభాకాంక్షలు🌹
@mounikasatish3267
@mounikasatish3267 Месяц назад
​@@GovindasevaThank u Amma , chala tension paddanu meeru cheppaka manasu pasantanga undi mee padalaku namaskaram
@Govindaseva
@Govindaseva Месяц назад
​@@mounikasatish3267అయ్యయ్యో పాదాలకు నమస్కారం ఏమిటీ? తప్పు. మీ పాదాలకు నేను కూడా నమస్కారం చేస్తున్నాను🙏 కృష్ణార్పణం🙏
@mounikasatish3267
@mounikasatish3267 Месяц назад
Ayyayo Amma enta pedda maata. Nannu kshaminchandi. Na maatanu venakki tesukuntunnanu. Inkeppudu ala ananu
@mounikasatish3267
@mounikasatish3267 Месяц назад
Amma maa vaari vayasu 40 yrs ,, e madhye sugar, bp, cholesterol vacchai. Avi vacchinapati nundi prati nimisham tension ga undi. Amma vaaru healthyga nindu noorellu undalani korukondi. Endukante maaku mugguru chinna pillalu unnaru. Vallanu Baga penchalante tanu healthy ga undali. Naaku chala tension avuntundi.
@user-jh9bp1um8r
@user-jh9bp1um8r Месяц назад
Emo amma ilativi chudanu kalki mooveki vellam pillalu godava pedite anta pichadaname pachadanam ledamma amma avvadam ante bhayapadela ........heart beet perigipoindamma 😮
@janakikandula286
@janakikandula286 Месяц назад
🙏🙏🙏
@mahalaxmipolnati5316
@mahalaxmipolnati5316 Месяц назад
🙏🙏🙏
Далее
Х..евый доктор 😂
00:15
Просмотров 249 тыс.
Phanumathu Controversy Explained || Thulasi Chandu
22:34