Тёмный

Posani Krishna Murali Comments On YS Jagan Declaration Form | Tirupati Laddu  

Sakshi TV Live
Подписаться 2,7 млн
Просмотров 23 тыс.
50% 1

Posani Krishna Murali Comments On YS Jagan Declaration Form | Tirupati Laddu Controversy @SakshiTVLIVE
#posanikrishnamurali #chandrababu #tirupatiladdu #sakshitvlive
Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com​
Like us on / sakshitv
Follow us on / sakshinews

Опубликовано:

 

27 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 275   
@anjaneyareddyk
@anjaneyareddyk 2 часа назад
చాలా బాగా మాట్లాడారు పోసాని గారు.. హ్యాట్సాఫ్ సార్... నిజమైన మానవతావాది మీరు ❤
@Appalareddy-s7e
@Appalareddy-s7e 3 часа назад
"మలినం మనస్సుల్లో ఉంటుంది.. మతంలో ఉండదు.."
@mariadasmanti9773
@mariadasmanti9773 58 минут назад
Baga chepparu
@sugunaandugula9873
@sugunaandugula9873 2 часа назад
చంద్రబాబు అనే టోడు AP కి పట్టిన చెద,మొత్తం తినేసే వరకు చూస్తూ ఉండండి
@Appalareddy-s7e
@Appalareddy-s7e 3 часа назад
దేవుడి పట్ల భక్తి.. శ్రద్ధ.. విశ్వాసం వున్న వారే గుడి.. మసీద్.. చర్చి ల కు వెళతారు.. దానికి మళ్లీ సర్టిఫికెట్ తీసుకోవడం ఎందుకు?
@Sristikanth71
@Sristikanth71 Час назад
Ee bocchughadi certificate kavali devudi dhagharakhu manishi anna vadu evarina vellavacchu
@Appalareddy-s7e
@Appalareddy-s7e 3 часа назад
సుదీర్ఘ నిరీక్షణ మీ కోసం పోసాని భయ్యా 🙏🙏🙏
@narasimhanamala664
@narasimhanamala664 2 часа назад
సార్ మీరు చెప్పింది నిజం చెప్పాలంటే మీలాంటివారు ఎప్పుడు రాజకీయ నాయకులు గా ఉండటం దేశానికి మంచి చేసిన వారు అవుతారు
@KiranKoduru-g2t
@KiranKoduru-g2t 2 часа назад
కల్తీ కూటమి గాళ్ళు దమ్ము ఉంటే క్రిస్టియన్ లను sc st ల ఓట్లు వద్దు అనే దమ్ము ఉందా
@csr1756
@csr1756 Час назад
చాలా బాగా మాట్లాడారు పోసాని గారు.. హ్యాట్సాఫ్ సార్... నిజమైన మానవతావాది మీరు ❤
@venkatrpyla3586
@venkatrpyla3586 Час назад
అబ్బా... పోసాని గారు... ఎంత చక్కగా చెప్పారు సార్... మీకు వేల వేల వందనాలు... భారతదేశం.. ఈరోజు ఏమాత్రం అయినా గాని.. చక్కగా ఉంది అంటే దానికి కారణం... గాంధీ గారు అంబేద్కర్ గారు జన్మించిన రోజుల్లో... చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పుట్టకపోవడం.... అబ్బా అబ్బా అబ్బా అబ్బా.... సూపర్ సూపర్ సూపర్ సూపర్ సార్ దేశ ప్రజల గమనించండి.
@penuelmercyministerspenuel2063
@penuelmercyministerspenuel2063 2 часа назад
గాంధీ గారు, అంబేద్కర్ గారి రోజుల్లో ఈ నరకాసురుడు పుట్టకపోవడం వాళ్ళ అదృష్టం. ఇప్పుడు మన ఖర్మ.
@vbrvaak7473
@vbrvaak7473 Час назад
స్వతంత్రం వచ్చి ఉండేది కాదు
@mariadasmanti9773
@mariadasmanti9773 59 минут назад
Beitish vallato kummakkayyevadu Vadi swardha rajakiyala kisam
@ajaybabu4967
@ajaybabu4967 11 минут назад
Asalu gandi okkadu Swatantra tisukoni vachada enti okay Ambedkar rasi na Rajangam lo kuda ramulu vari photo undhi mari miru enduku ra thappudu kukkalu Christan ga maruthunaru a British vadiki puttara enti e secular matalu last 100 year ga vinnam inka chalu ra mi sollu matalu e amtalu okka hindu ga cheppa ra jai Bharath matha jai sree ram
@LalithakumariTumula
@LalithakumariTumula 2 часа назад
సూపర్ సార్ బాగా గడ్డి పెట్టారు చెత్త బాచ్ కి
@danielrajusavarapu4752
@danielrajusavarapu4752 2 часа назад
జై జగన్, జై పోసాని కృష్ణ మురళీ
@agathaagu1404
@agathaagu1404 2 часа назад
Super counter పోసాని గారు
@BalajiAjmira-g2z
@BalajiAjmira-g2z 2 часа назад
కల్తీ నే యి కాదు కల్తీ కూటమి ఈ v m ప్రభుత్వం
@robertdowney3000
@robertdowney3000 21 минуту назад
Prove chese dhammu niku ni leader ki vundha G lo dhammunte..
@robertdowney3000
@robertdowney3000 20 минут назад
Prove chese dhammu vundha niku ni leader ki G lo Dhammunte Prove chesi matladandi ledha chethakani dhadhammalu la musukoni kurchondi..
@robertdowney3000
@robertdowney3000 20 минут назад
Prove chese dhammu vundha niku ni leader ki G lo Dhammunte Prove chesi matladandi ledha chethakani dhadhammalu la musukoni kurchondi..
@Krishnamurthy.91
@Krishnamurthy.91 3 часа назад
కల్తీ నెయ్యి లో లేదు.కల్తీ ప్రభుత్వంలో ,కల్తీ కూటమి లో ఉంది
@rajupadumuttam8813
@rajupadumuttam8813 4 часа назад
డ్రామా గాళ్ల కళ్ళు తెరిపించేలా చెప్పావు. వెల్ డన్.
@srinivasulureddykalluru5668
విశ్వాసంతో గుడికి వస్తానంటే మధ్యలో అఫిడవిట్ దేనికి. మోసగాడు చంద్రబాబు రాజకీయ క్రీడాలో భాగమే లడ్డు, ఇది. ప్రజలు ఎల్లో మీడియా మాయలోనించి బయట పడాలి.
@bvijayaraju8289
@bvijayaraju8289 Час назад
చాలా బాగా మాట్లాడారు పోసాని గారు.. హ్యాట్సాఫ్ సార్... నిజమైన మానవతావాది మీరు
@VenkataramaiahAritakula
@VenkataramaiahAritakula 2 часа назад
చాలా బాగా చెప్పారు పోసాని కృష్ణమురళి గారు ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి గారిని మోసం చేసి ఓడించారు కానీ ఎప్పటికైనా ధర్మం గెలుస్తుంది శ్రీ వేంకటేశ్వర స్వామి మోసం చేసిన వారికి తగిన శిక్ష విధించండి స్వామి 🙏🙏🙏
@srinivasulup8956
@srinivasulup8956 2 часа назад
Yeppudu
@KrishnaMurthy-ci6hu
@KrishnaMurthy-ci6hu Час назад
మీరు పెద్ద అది కాదు ఈరోజు రాసి పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి 2029 ముఖ్యమంత్రి గా ప్రమాణం చేస్తాడు
@dhanalakshmi9934
@dhanalakshmi9934 43 минуты назад
Yekkuva cheddavalla ku siksha koncham late ga vasthadi. Kaani thappakundaa vasthadi. Valla ku naasanam tappadu.
@shaik.mansoorahamed7877
@shaik.mansoorahamed7877 4 часа назад
So nice Anna
@Benarji-sv6ps
@Benarji-sv6ps 3 часа назад
Super super super super super 🙏 sir Jai Porani Sir
@yallayobu2519
@yallayobu2519 2 часа назад
సూపర్ గ మాట్లాడు బంగారం
@reddyravindra83
@reddyravindra83 2 часа назад
Posani Anna E time lo Jagan ki Melantivalla Support Chala Avasaram
@gedelayogendra1339
@gedelayogendra1339 3 часа назад
Excellent sir 💯 nijame anna miru chepputhunnadi sir 💯
@LalithakumariTumula
@LalithakumariTumula 2 часа назад
Super Super Super Super sir Jai jagananna ❤❤❤❤❤❤❤❤
@srinivasaraobogi2682
@srinivasaraobogi2682 Час назад
ఒక్కడు చేసిన పాలన ముగ్గురు చేయలేక....ఏడుస్తున్నారు.
@jagadishjagan2430
@jagadishjagan2430 3 часа назад
Mari jagan garu election tym lo Muslim la cap petukoni shoulder paina cloth vesukoni namaz chesaru swaroopananda swami garichey hindusim tisukunna ani enduku annaru
@KrishnaPreethi-l8k
@KrishnaPreethi-l8k Час назад
బ్రహ్మం గారు కాలజ్ఞానం లో తిరుమల ఆలయం మూతపడి బూజులు పడుతుంది అన్నమాట బహుశ ఈ ముగ్గురువల్లె జరుగుతుంది
@Dr.jaleelahmed
@Dr.jaleelahmed 3 часа назад
Yes correct 💯
@devilgaming7554
@devilgaming7554 Час назад
మీలాంటివాళ్ళు జగన్కి సపోర్ట్ గావుండాలి
@amarnathareddy2532
@amarnathareddy2532 Час назад
CBN అంత గొప్ప హిందువు అయితే లడ్డు తయారీలో జంతువుల కొవ్వు వాడారని ప్రెస్ మీట్లొ చెప్పారు కదా, స్వామి వారి ముందు ప్రమాణం చెయ్యమనండి. నాస్తికులు కూడా వెంకటేశ్వర స్వామి ముందు ప్రమాణం చెయ్యడానికి జంకుతున్నారు.😄😄😄
@chandrasekharkca4648
@chandrasekharkca4648 Час назад
మీ ప్రెస్ మీట్ కోసం చాలా wiat చేసాం సర్ ఫస్ట్ మీ ఆరోగ్యం బాగుండాలని ఆ పరమశివుని ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నా. మీరు చాలా పర్ఫెక్ట్ గా మాట్లాడుతారు so.. సూపర్ సర్ ❤ love u raja ❤
@nagarajareddykv4607
@nagarajareddykv4607 2 часа назад
Please take care of your health. Dirty politics.
@balamuni877
@balamuni877 2 часа назад
సూపర్ సార్
@subrahmanyamp2087
@subrahmanyamp2087 Час назад
పోసాని కృష్ణమురళి గారు హ్యాట్సాఫ్ సార్ సూపర్ సూపర్ స్పీచ్ 💯💯💯💯👍👍👍👍👍👍👍👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@tangellavenkatesu7605
@tangellavenkatesu7605 2 часа назад
జగన్ మోహన్ రెడ్డి గారు నిఖార్సైన రాజకీయాలు చేస్తారు.. జగన్ మోహన్ రెడ్డి గారు ఉన్నతమైన రాజకీయాలు చేస్తారు.. జగన్ మోహన్ రెడ్డి గారికి చిల్లర రాజకీయాలు, రౌడీ రాజకీయాలు చేత కావు... జగన్ మోహన్ రెడ్డి గారు నిబద్దత రాజకీయాలు చేస్తారు.. జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజా ప్రయోజన రాజకీయలే చేస్తారు...
@Sristikanth71
@Sristikanth71 Час назад
Yes honesty person fights with lathkhore persons
@VeeramaniKarri-ku1lb
@VeeramaniKarri-ku1lb 46 минут назад
Jai jagan
@mohammedabid3672
@mohammedabid3672 3 часа назад
Cbn42o
@venkyvijey716
@venkyvijey716 Час назад
పోసాని గారు మీకు నా సెల్యూట్ సూపర్ గా మాట్లాడారు.... మీరు అడిగిన ప్రతి ప్రశ్నలు చంద్రబాబు కి గుణాపాల్లా గుచ్చుకుంటాయి....మీరు అడిగిన ప్రతిదీ 100%నిజం వీటికి చంద్రబాబు సమాధానం చెప్పాలి
@kumargms6421
@kumargms6421 3 часа назад
Posani Anna neeku . Namaskar um. Intha samskarum tho cheppinanduku.....
@parameshm8885
@parameshm8885 Час назад
Jai Jagan ✊💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙
@donaldtrump7665
@donaldtrump7665 2 часа назад
Red book📖 16th page 🤗🤗🤗👍
@KrishnaMurthy-ci6hu
@KrishnaMurthy-ci6hu Час назад
పోసాని మురళి గారు మీకు వచ్చిన ఆలోచన ఏ ఒక్క ycp కార్యకర్తకు రాలేదు మీరు చెప్పేది నిజం ఓట్ల కోసం మసీదు కి వెళ్తారు చర్చిలకు వెళ్తారు మీరు న్యాయ సలహాలు ఇస్తారు మీరు హిందువులు అయితే మీకు ఒక న్యాయమా ముస్లిమ్స్ కు క్రిస్టియన్స్ ఒక న్యాయమా
@chevitichandranaidu7837
@chevitichandranaidu7837 2 часа назад
Suuuuuuuuppprrrr sir 👏👏👏👏👏👏👏👏
@reddygs-co9ud
@reddygs-co9ud 2 часа назад
Posani sir you are great 👏👏👏👏👏🙏🙏🙏
@dayasagar9825
@dayasagar9825 2 часа назад
Excellent సార్. 🙏
@NistalaVenkatarao
@NistalaVenkatarao 2 часа назад
జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు మరియు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రేపు మరచిపోవద్దు మళ్ళీ ఆయన పార్టీ అధికారంలోకి వస్తుంది
@chandrachandra9143
@chandrachandra9143 19 минут назад
Oray CBN ga nivu anna ntr samaadi paina bratukutunnaavu
@MED654
@MED654 2 часа назад
Good messega sir congratulations 👏🎉
@sathibabuveeramreddy3296
@sathibabuveeramreddy3296 21 минуту назад
ఈ పాలన EVM పాలన మన ఖర్మ మన దరిద్రం సార్ మనం ఐదు సంవత్సరాలు భరించాలి జై జగన్ జై జై జగన్ 🙏🙏🙏 జై వనితమ్మ జై జై వనితమ్మ 🙏🙏 జై పొసాని గారు బాగా మాట్లాడారు 🙏🙏🙏
@kalavathi3402
@kalavathi3402 Час назад
Super super super super super super super super super super super sir Jai Posani garu
@ajaykiran4782
@ajaykiran4782 Час назад
Sir mi kunna values prathi manishiko VUNTTEY enka e dramaalu kutralu natana vundavu kadha sir ...sir meeru I family 100years challaga vundaali sir 🙏🙏🙏 I love u sir
@krishnam8153
@krishnam8153 3 часа назад
Church and masjid lo declaration pettaledu. Non hindu vaalani mee devudu medha nammakam vundi declaration pettaru ra vedava.
@voiceoftruth9157
@voiceoftruth9157 Час назад
నువ్వు 24కారట్ బంగారం రాజా
@madrasstudio6180
@madrasstudio6180 17 минут назад
ఆంధ్ర నుంచి అమెరికా వెళ్లే వాళ్ళందరూ యూకే కెనడా వెళ్లే అందరూ క్రిస్టియన్ డిక్లరేషన్ తీసుకోవాలి
@pitlakumar
@pitlakumar Минуту назад
గురువాయూర్ దేవాలయ సందర్శనకు వెళ్ళాలంటే చొక్కావిప్పివేసి, కేవలం పంచెకట్టుతో వెళ్ళాలి. పూరీ జగన్నాధుని సందర్శనకు అన్య మతస్తులు వెళ్ళాలంటే ఖచ్చితంగా జగన్నాధునిపై నమ్మకం ఉన్నదని డిక్లరేషన్ ఇవ్వాలి. అలాగే తిరిమల సందర్శనకు అన్య మతస్తులు, అన్య దేశస్తులు వెళ్ళదలిస్తే శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వరునిపై, మరియూ హిందూమతంపై నమ్మకముందని డిక్లరేషన్ తప్పక ఇవ్వాలి. ఇది అనాదిగా వస్తున్న ఆయా దేవాలయాల కట్టుబాటు. దానిని అందరూ గౌరవించి తీరాలి. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు వీటిని నిక్కఛ్చిగా పాటించి ఆయా సాంప్రదాయాల యొక్క విలువలను, పవిత్రతను పెంపొందించాలి. అసలు ఇతర మతస్తులకు తిరుమలలో ఏం పని? హైదర్ ఆలీ దండయాత్ర నుండి తనను తాను రక్షించుకున్న శ్రీవారు, ఈ మతమార్పిడి గుంపు నుండి ఎలా తిరుమలనూ, హిందూ మతాన్నీ కాపాడుతాడో చూద్దాం.
@KrishnaKumaricafe
@KrishnaKumaricafe 56 минут назад
Bhayama maaka avarannaru bhayanike bhayam kaligimche Ips learning telusaw krishnamanohari Ips vutti vutti stadyne 😁
@chandrasekharreddy8116
@chandrasekharreddy8116 Час назад
TTD రూల్స్ లో ఉంది Declaration
@subb9892
@subb9892 17 минут назад
Jagan garikinoka Vote bank undi adi taggadu ...inka peragadamay tappa. So waste of your time. Ee 5 years yee mee party. Then no more ...😂😂😂😂
@vinodkuramana9223
@vinodkuramana9223 Час назад
Political leader ki caste, religion, Areas ఉండకూడదు ఎందుకంటే అందరూ వోట్స్ వేస్తే కాదా ప్రభుత్వం ఏర్పడుతుంది . పనికి మాలిన రాజకీయాలు ఇంకా india లో మాత్రమే ఉన్నాయి.
@nallijaiprakash9746
@nallijaiprakash9746 Час назад
అవును ఎవడు నువ్వు డిక్లరేషన్ అందుకు చెప్పు బాబు చాలా బాగా అడిగారు మురళి గారు జగనన్న ఇవ్వాడు పవన్ ని ఇష్టం ఏమి అయిన చేస్కో బాబు నువ్వు రాష్టనికి శని మీరు ఇ ద్దురుపవన్ కళ్యాణ్ చంద్రబాబు ముఖ్యంగా అనితాని కూడవేస్ట్ హోమ్ మీనిస్టర్ రావాలి జగన్ కావాలి జగనన్న జై జగన్ 🇱🇸
@yanamadulaprathap6748
@yanamadulaprathap6748 2 часа назад
When RSS chief Mohan Bhagwat went into Majid Muslim brothers were invited him without any declaration why BJP activists are demanding to jagan declaration ? First of BJP have to ask this question to RSS Chief Mohan Bhagwat
@amarnathreddy7158
@amarnathreddy7158 Час назад
Mr posani adagoddu anataniki nuvvu evadivi ? Ani vallu antaru avasaramantava
@angelpriya314
@angelpriya314 Час назад
కల్తీ చంద్రబాబు ఈ దేశానికే ప్రమాదం
@kosurukeshavaprasad2646
@kosurukeshavaprasad2646 2 часа назад
Posane garu ap prajalake nejalu matalada kudadu manche cheyakudadu jagan chesena tapu eemete
@chanikyareddy5204
@chanikyareddy5204 4 часа назад
Baktula bakthi ni shankichadame declaration ante
@rajapabbati9229
@rajapabbati9229 4 часа назад
Atlantappudu yenduku pettaru...buddiledha?... Congress party cm marri Chennai reddy govt techhadu...appudu ysr aa party lo vunnadu...opposse cheyyacchu kadahaa ysr...née sollu aapara...
@chanikyareddy5204
@chanikyareddy5204 3 часа назад
@@rajapabbati9229 ore pichi puka adi before independence kuda undi chepta vinu appatlo videsi palakulu valla thothulu tirumala ni sandarshinchedi apudu swami vari vaibhavam aa welth chusi British authorities ki information ichevaru vallu every time ravadamu balavantam ga avi tiskoni poyevallu idi chusi chusi tatukoleka appati devastana dharma karthala mandali (it is constitution body) videsi vallu mariyu videsi mathalaku sambandinchina vallani rakunda rule ni incorporate chesaru tarwata vari lo kuda swami ni nammevaru unaru ani grahinchi mem swami varini nammutunamu ani declaration ichi dharshanam cheskovachu ani rule pettaru.... Appati dhopidi ni addukovadaniki pettina rule idi. I am from tirupati we know what is the fact...
@amaramuralikrishnajaganann2685
@amaramuralikrishnajaganann2685 2 часа назад
Posani anna dhanyavaad sir
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 2 часа назад
నేను హిందువుని అనే దైర్యం లేనోడు వాడెం నాయకుడు బ్రో అతను
@suneeltruth
@suneeltruth Час назад
బాబు నీవు నిజం గా హిందూవుఐతే హిందూ అంటే అర్థం ఏంటి చెప్పు నిజం గా అసలు హిందూ మతమా ఎక్కడ ఉంది ఆ పదం.ఎవరు ఆ ఒకే ఒక్క హిందూ మతం స్థాపించిన వాడు ఏమి పేరు నిజం గా నువు హిందూ లు ఐతే చెప్పు
@nagarajusapuru6993
@nagarajusapuru6993 2 часа назад
Super. sir jaiposanianna
@rajivk3712
@rajivk3712 2 часа назад
Kalthi kootami
@bhimavarapupraveen323
@bhimavarapupraveen323 2 часа назад
Jai jagan
@psm360
@psm360 4 часа назад
Ayana minister of the state govt. Mari nuvvevdra konkiska gattam gadivi!
@ratnakaryeddu
@ratnakaryeddu 2 часа назад
super speach sir.
@shaikiaiubasha6383
@shaikiaiubasha6383 3 часа назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mohan4832
@mohan4832 2 часа назад
క్రిస్టియన్ అంటున్నారు మతం ముసుగులో అంటున్నారు ఓన్లీ డిక్లరేషన్ మాత్రమే అడుగుతున్నారు ఏమిస్తే డిక్లరేషన్ తప్పేముంది దేవుని పూజించి నప్పుడు ప్రార్థించి నప్పుడు....
@suneeltruth
@suneeltruth 2 часа назад
ఎందుకు ఇవ్వాలి అది చెప్పు
@sauriwara
@sauriwara Час назад
జగన్ క్రైస్తవుడు కాబట్టి, క్రైస్తవ మరియు ఇస్లాం మతాలు వారి మత గ్రంధాల్లో చెప్ప బడిన దేవుళ్ళు తప్ప మిగతా మతాల దేవుళ్ళు అందరు అబద్దాపు దేవుళ్ళని విగ్రహారాధన చేసే వారిని వ్యభిచారూలని బోదిస్తాయి మరి బైబిల్ ని మనస్ఫూర్తిగా నమ్మే జగన్ వెంకటేశ్వర స్వామి వారిని కేవలం గౌరవిస్తున్నాడా లేదా దేవుడిగా భావించి దర్శనానికి రావాలి కదా ​@@suneeltruth
@godisgreat6736
@godisgreat6736 Час назад
Excellent video posani garu 🙏🙏🙏🙏🙏
@sujathayeruva6662
@sujathayeruva6662 53 минуты назад
Posani sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️👏👏👏👏👏👏👏👏👏👏😍😍😍👌👌👍👍👍
@prasadmondem7709
@prasadmondem7709 Час назад
ఇందుకే ఇలా మాట్లడినందుకే స్వామి మనకి 11సీట్లు వచ్చాయి
@kondakumar9
@kondakumar9 Час назад
Vidini chepputho. Yeppudoo kottalsindhi
@Sristikanth71
@Sristikanth71 Час назад
Nidra lo khuda vuccha kharuthundhii andharikhii 😂😂😂😂😂
@jonnalagaddatulasinadh228
@jonnalagaddatulasinadh228 Час назад
Declaration yendhuku pettaru
@santoshmunakala9637
@santoshmunakala9637 Час назад
Neku aradam kavadam ... ledu ... okka chiina sign cheyyadaniki
@shakthi807
@shakthi807 Час назад
Christian anthe declaration ichi pommanu
@KVD2019
@KVD2019 8 минут назад
భయం దోచుకున్న జలగలకు ఉంటుంది
@YesurathnamJada
@YesurathnamJada 2 минуты назад
దేవునీ దగ్గరకు యేమటంవరైన పోయి దండం pettukovachu ధాన్ని రాజకీయం cheyabakandayya yedevudinaina yevvaraina పూజ chesukoniddam🙏🙏
@Guru-w5v9w
@Guru-w5v9w Час назад
పోసాని గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఇంతకంటే ఏమి చెప్ప గలం
@satyanarayana813
@satyanarayana813 13 минут назад
Vennupotu party TDP it is NTR party original party kaadu
@Priyaraji-k7t
@Priyaraji-k7t 2 часа назад
Jagan ni chuste vellaki dada...anduke ela chestunnaru...
@jamestale8984
@jamestale8984 3 часа назад
Yes ,Christian ,Muslims andaru Vari devulladaggaraki Veremathastulu vaste Affidavit adagandi
@rajasekhar1818
@rajasekhar1818 2 часа назад
BABU mamane vennupoto podichadu cheppuly veyinchinadu edi HISTORY , Vysroy hotel vedika
@saidulusaidulu2822
@saidulusaidulu2822 40 минут назад
చాలా బాగా చెప్పారండి పోసాని గారు
@Lucky_nimmi
@Lucky_nimmi 2 часа назад
3 party lu kalisi poti chesaru 3 kalti manushule.kalti prabhutvam
@katumurisreeram6173
@katumurisreeram6173 Час назад
చంద్రబాబు కి రంగు మొగుడు మీరే సార్
@chennavenkatesh9157
@chennavenkatesh9157 7 минут назад
Vidi voice sankanaki poyinde
@satyanarayana813
@satyanarayana813 18 минут назад
Manchivaadu maa murali Yadardam aadutavu thanks please support Jagan
@nithishreddy3278
@nithishreddy3278 2 часа назад
Chala pedda thappu chesthunnaru Babu andpavan
@sujathayeruva6662
@sujathayeruva6662 57 минут назад
Posani sir correct??????👍
@gorjala
@gorjala 39 минут назад
Veediki chaduvu raadu … hence proved
@anilgnt09301011
@anilgnt09301011 Час назад
Sir Posani garu meku ❤
@mohanrao7775
@mohanrao7775 4 минуты назад
ఒరేసానీ ! నీవు ఒకసారి చర్చికో, మసీదుకో, దర్గాకో, గురుద్వారాకోపోయి అక్కడివారి నిబంధనలుపాటించను, నాకు మాత్రం మీమతంపైననమ్మకంఉంది. నన్ను అనుమతించడం అనిఅడిగిచూడు. పోనిస్తారేమో. అటువంటిది హిందూదేవాలయాలలోమాత్రంహిందూ పద్ధతులనుపాటించంనన్నుదర్శనానికిపోనివ్వండనిఅడిగిచూడు. ఆతరవాతమాటాఢు. సోదివద్దు.
@srinivasaraobogi2682
@srinivasaraobogi2682 Час назад
పోసాని గారు మీరు సూపర్ సర్
Далее
Как он понял?
00:13
Просмотров 169 тыс.