Тёмный

praveen with chithra garu 

Praveen Music -- Sri Anjaneyam
Подписаться 1,6 тыс.
Просмотров 34 тыс.
50% 1

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 19   
@vijaya7448
@vijaya7448 15 дней назад
బాబు ప్రవీన్ నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. చిత్ర గారు చూడు ఎంత ఒద్దికగా పాడుతున్నారు
@SalmanKhan-yy4xz
@SalmanKhan-yy4xz 13 дней назад
Yes నేనూ అదే అనుకున్న అండీ. అన్ని వున్న అణిగి మణిగి ఉంటుంది ఏమీ లేనిది ఎగిరెగిరి పడుతుంది అని నిరూపించాడు అసలు శివరంజని రాగం వాడి గొంతులో రాలేదు గానీ వాడి చేష్టలు మాత్రం అసహ్యం తెప్పించ్చాయి
@manoharbabu6124
@manoharbabu6124 4 дня назад
హాయిగా పద్యాలు పాడుకో ప్రవీణ్... ఇటువంటి పాటలకు కేర్ ఆఫ్ అడ్రెస్స్.. బాలు...వారి ప్రదర్శనలో సహస్త్రం కూడా రాలేదు... ఒకసారి నువ్వే విను...చిత్ర గారు ప్రక్కన ఉంటే ఎంత బాగా , ఒద్దికగా పాడాలి ...
@amanchinagaraju5559
@amanchinagaraju5559 День назад
బాలు గారి లాంటి లెజెండ్ ప్రవీణ్ ని విన్నర్ చేసినారు ఆఫ్ట్రాల్ మీరు అతనికి పేరు పెట్టడానికి మీకు ఏమి అరహత ఉంది
@SalmanKhan-yy4xz
@SalmanKhan-yy4xz 20 часов назад
@@amanchinagaraju5559 ఓహో తమరి అర్హత ఏంటోగానీ. బాలు గారు ఉన్నప్పుడు వీడు అతి వినయం దూర్థ లక్షణం లాగ ఉండేవాడు ఇప్పుడు అచ్చోసిన ఆంబోతు లాగ అక్షన్ చేయటమే నచ్చలేదు అంటున్నాం సారూ
@gorurajeswararao
@gorurajeswararao 27 дней назад
ఇంకా బాలు లా భావం కి తగ్గ పదాలు పాలకాలి.
@chandrashekar-xd9dd
@chandrashekar-xd9dd 5 месяцев назад
ప్రవీన్ నీవు ఇంకా పెద్ద సింగర్ వి కావాలి 🎉
@thatikasagar6572
@thatikasagar6572 3 дня назад
ఆర్కెస్ట్రా కి ఎక్కువ,రికార్డింగ్ థియేటర్ కి తక్కువ.. ప్రవీణ్. నీకు దేవుడు మంచి గాత్రం ఇచ్చాడు దానిని పాడుచేసుకోకు
@karuturirani1121
@karuturirani1121 24 дня назад
Praveen గారూ, Ramya garitho ఉన్న vedieo కూడా upload చేయండి. Please...
@tatayyapathalu-1151
@tatayyapathalu-1151 27 дней назад
కళామసరస్వతి శ్రీమతి చిత్ర గారు. ఎంత ఎదిగినా.. ఒదిగి ఉంటారు. ప్రతి పాట కొత్తగానే ఏంతో భక్తి శ్రద్దలతో స్టేజ్ మీద ఉంటారు. నిన్న మొన్న వచ్చిన ఆ కుర్రాడు కదలికలు చూడండి.పాటలో ఉన్నట్టు కాకుండా.. ఏవో జిమ్మిక్కులు.. చిత్రమ్మకు పాదాభివందనంలు 🙏
@muralikrishna5534
@muralikrishna5534 21 день назад
నెల్లూరు water మహిమ ఏమో మంచి singers అందరూ నెల్లూరు నుండే వస్తున్నారు 👋👋
@prakashkeys1986
@prakashkeys1986 19 дней назад
Great singer pakkana unnappudu konchem vinayanga undali singing pina drusti undali
@gandhambalaraju2476
@gandhambalaraju2476 28 дней назад
Jr balu
@jangaiahmailaram7373
@jangaiahmailaram7373 8 месяцев назад
గ్రేట్ ప్రవీణ్
@rajukonka1991
@rajukonka1991 27 дней назад
Love u Praveen
@sreenurudra3162
@sreenurudra3162 Месяц назад
Super
@SURYAM2024
@SURYAM2024 Месяц назад
❤❤❤
@arunkumar-co9lg
@arunkumar-co9lg 24 дня назад
Excellent sir
@Lucky-1961
@Lucky-1961 Месяц назад
Congratulations 🎉Praveen
Далее
Sangeetha Sahitya Song
8:38
Просмотров 268 тыс.
Airpod Through Glass Trick! 😱 #shorts
00:19
Просмотров 1,4 млн
PRAVEEN PERFORMANCE  [ AMMA ANI   ]
12:46
Просмотров 861 тыс.
Paduthatheeyaga on 29th October 2012 Part 1
16:12
Просмотров 241 тыс.
Padalani undi prelims round 2
2:55
Просмотров 3 млн
Nightingale Chithra Performance ( Telugu Hits)
16:52
Просмотров 3,7 млн
PALLAVINCHAVA NAA GONTHULO
6:11
Просмотров 258 тыс.
Journey of Praveen EP 24 - 2nd Round
7:38
Просмотров 3,5 млн