Тёмный

Purnatvapu Polimeralo - Book Launch Event Full Video 

SIRIVENNELA OFFICIAL
Подписаться 14 тыс.
Просмотров 9 тыс.
50% 1

సిరివెన్నెల జయంత్యుత్సవము 2023 సందర్భంగా శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని విశ్లేషిస్తూ వారి సోదరులు శ్రీ శ్రీరామశాస్త్రి గారు వ్రాసిన 'పూర్ణత్వపు పొలిమేరలో' అనే పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం. ముఖ్య అతిథి: దర్శకులు శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు.
Amazon link to purchase the book:
www.amazon.in/...

Опубликовано:

 

7 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 13   
@ssramarao
@ssramarao Год назад
నేను పూర్ణత్వపు పొలిమేరలో పుస్తకం చదివాను. శ్రీ శ్రీరామ శాస్త్రిగారు, శ్రీ సీతారామశాస్త్రి గారి వ్యక్తిత్వ విశ్లేషణను అద్భుతంగా రచన చేశారు. గురువుగారి గురించి మనం తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని ఆ పుస్తకం చదివాక నాకు అర్థమైంది. అలా అనిపించడానికి, అర్థమవడానికి ముఖ్యులు శ్రీ రామశాస్త్రి గారు అనడంలో అతిశయోక్తి లేదు. శ్రీ శ్రీరామశాస్త్రి గారి సంకలనాలలో నన్ను బాగా ఆకర్షించినది శ్రీ కొండా వెంకట్ గారి "అన్నయ్యతో మనిషితనపు చెలిమి..." శ్రీ సీతారామశాస్త్రి గారి వ్యక్తిత్వం గురించి ఆ పుస్తకంలో సగంపైగా చదవడం పూర్తి అయినా ఇంకా ఏదో అసంతృప్తి ఉండేది కానీ వెంకట్ గారు రాసిన 79 పేజీల అనుభవాలు, ఆయన గురువుగారిని అడిగిన ప్రశ్నలు, ముఖ్యంగా ఆయన పాటలను quote చేసిన విధానం, మరి ముఖ్యంగా ఆయన విశ్లేషణ పద్ధతి ఆయన రాసిన 79 పేజీల రచనకు మకుటాయమానం అనడంలో ఎటువంటి సందేహం లేదు. గురువుగారిని కలిసి మాట్లాడలేకపోయాను అనే నా బాధ ఆయన రచన చదివిన తరువాత కొంతవరకు తగ్గింది అందుకు ఆయనకు ధన్యవాదాలు. అలాగే 79 పేజీల రచనను శ్రీ శ్రీరామశాస్త్రి గారు ఆయన సంకలనాలలో పొందుపరచడం ద్వారా గురువుగారి వ్యక్తిత్వమే కాకుండా ఆయన పాటల తత్వాన్ని(వెంకట్ గారి విశ్లేషణ) కూడా తెలుసుకునే అదృష్టం కలిగించినందుకు శ్రీ శ్రీరామ శాస్త్రిగారి కి పాదాభివందనాలు.
@venkatkonda
@venkatkonda Год назад
రామారావు గారు, "పూర్ణత్వపు పొలిమేరలో" పుస్తకం ఇంత త్వరగా పూర్తిగా, మొదటి నుంచి చివరి పేజీ వరకు, చదివి ఇంత వివరణగా మీ అభిప్రాయాన్ని ఇంత క్లుప్తంగా, అద్భుతంగా వ్యక్తీకరించడం, మీ సంసిద్ధతకి నిదర్శనమే కాకుండా మాకు ఇలాంటి రచనలు చేయడానికి తప్పకుండా, మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుంది. చాలా చాలా ధన్యవాదములు.
@ravitejakamireddy5855
@ravitejakamireddy5855 Год назад
వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే ఈ పుస్తకం ఎక్కువ మందికి తక్కువ వయసులో ఉండ గానే చిక్కాలి అని కోరుకుంటున్నాను. ❤ మనిషితత్వం❤
@gedamsunilkumar8588
@gedamsunilkumar8588 Год назад
జీవితాంతం మనతో పాటే ప్రయాణిస్తూ వుంటారు సిరివెన్నెల గారు....ఆయన పాటే వూతము...
@umajyothivasa6160
@umajyothivasa6160 Год назад
A very awesome meeting and speakers enlightened very much, and currently యే,మాత్రం జాగృతి పరచని, సందేశాత్మకంగా లేని అస్పష్ట, పిచ్చి కవితలు అరగంట లో వ్రాసి పాడేస్తున్న కవులు,కవులు చాల నేర్పుకుని సమాజం బాగు కోసం రాయాలి, లేకుంటే కవిత్వం వ్రయదం విడిచి పెట్టాలి.
@SudarshanCh
@SudarshanCh Год назад
మనిషి మహాత్ముడైతే సిరివెన్నెల…
@nasa_manasa
@nasa_manasa Год назад
puurnatvam lo..
@uhasri3020
@uhasri3020 Год назад
Amazon lo andhubaatulo ledhu
@twomegapixel353
@twomegapixel353 Год назад
It's available as of now.
@yeshwanthkumar445
@yeshwanthkumar445 Год назад
Undhi.. i ordered my version
@uhasri3020
@uhasri3020 Год назад
Konchem Andhubaatuloki Thegalaraa
@venkatkonda
@venkatkonda Год назад
Please keep trying. in reprint. will be available any day soon.
@twomegapixel353
@twomegapixel353 Год назад
@@venkatkonda it's available as of now.
Далее
ПРОСТИ МЕНЯ, АСХАБ ТАМАЕВ
32:44
Просмотров 2,4 млн
It was hard 😂
00:15
Просмотров 896 тыс.
Padutha Theeyaga - Series 1, Episode 37
1:09:28
Просмотров 81 тыс.