Тёмный

R Narayana Murthy Home Tour | Peoples Star R Narayana Murthy Mallampet House Tour | SumanTV Telugu 

SumanTV Telugu
Подписаться 1,9 млн
Просмотров 261 тыс.
50% 1

R Narayana Murthy Home Tour | Peoples Star R Narayana Murthy Mallampet House Tour | SumanTV Telugu
#Rnarayanamurthyhometour #rnarayanamurthyhousetour #sumantvtelugu

Развлечения

Опубликовано:

 

12 дек 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 220   
@swami9395
@swami9395 2 года назад
సుమన్ టీవీ కి ధన్యవాదములు....ఆర్.నారాయణ మూర్తి గారి లాంటి మంచి మనిషి గురించి తెలియచేశారు.....ఆయన నిరాడంబరుడు అని తెలుసు కానీ...మరీ ఇంత నిరాడంబరుడు అనుకోలేదు. ముర్తన్నా శతకోటి వందనాలు.
@kanthalasampathreddy8832
@kanthalasampathreddy8832 2 года назад
ఇలాంటి కార్యక్రమాలను చేసినందుకు మీ చానల్ కి అభినందనలు జై పీపుల్స్ స్టార్
@vardhani.91
@vardhani.91 2 года назад
మనుషుల్లో దేవుడు నారాయణ మూర్తి గారు మనిషికి తృప్తి ఉంటే ఎంత సుఖము వీళ్లను చూస్తే తెలుస్తుంది నలుగురికి సేవ చేయాలి అనే భావం ఎంత మందికి ఉంటుంది శతకోటి ధన్యవాదాలు నారాయణ మూర్తి గారు మీకు మీ మాతృ మూర్తి గారికి🙏🙏🙏
@santoshappana8713
@santoshappana8713 2 года назад
🙏 ఆర్ నారాయణ మూర్తి గారి సేవలు చిరస్మరణీయం ఆయన తన ప్రాంత ప్రజలకు ఎంతో మేలు చేశారు🙏
@gajulagovindu3162
@gajulagovindu3162 2 года назад
🙏గొప్ప మాతృమూర్తి ఆయన. కారణజన్ముడు. 🙏నారాయణ మూర్తి గారిది🥰 మా జిల్లా అని చెప్పుకోవడానికి నేను చాలా గర్వ పడుతున్నాను. 🙏
@nageswaraotatapudi4184
@nageswaraotatapudi4184 2 года назад
Yes
@anjinappaabbu7228
@anjinappaabbu7228 2 года назад
R.naraywnamurty lanti mahanu bavudu
@RaviKumar-iy8jc
@RaviKumar-iy8jc 2 года назад
నారాయణ మూర్తి గారు ఆంధ్రలో పుట్టి పెరిగినా తెలంగాణ సాయుధ పోరాటం గురించి ఆయన తీసిన అద్భుత మైన చిత్రాలు గురించి ఎంత చెప్పినా తక్కువే సమాజాన్ని మేల్కొలిపే ఆయన చిత్రాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి మూర్తి గారికి ఆయనను కన్న ఆ మహతల్లికి నా పాదాభివందనం తూ"గో జిల్లా ప్రజల మర్యాద ప్రేమాభిమానాలు గురించి ఎంత చెప్పినా తక్కువే నేను తెలంగాణ వాడినే అయినా జై ఆంధ్ర జై తెలంగాణ
@puttajrlswamy1074
@puttajrlswamy1074 2 года назад
ఏమి అడగలేదు 🙏 ప్రజల మనిషి. 🙏. నేను పెళ్ళి చేసుకోలేదు. అటువంటి పని మీరు చేయకండి అని ధైర్యం గా చెప్పిన వ్యక్తి.
@sathibabuneelathi1855
@sathibabuneelathi1855 2 года назад
మంచి మనిషి నారాయణరావు గారు 🙏🙏🙏
@suryapariti3569
@suryapariti3569 2 года назад
ఆర్. నారాయణమూర్తి నిజాయితీ, నిబద్ధత కలిగిన నిరాడంబర మనిషి. గరీబ్ రథ లో తాను హైదరాబాదు నుంచి విశాఖ పట్నం వస్తున్న ఆయన ను ట్రైన్ లో ఆయన తో రెండు నిమిషాలు మాట్లాడే అవకాశం దొరికింది. ఎదిగి కొద్దీ ఒదిగే గొప్ప మనిషి నారాయణ మూర్తి గారు. నమ్మిన సిద్ధాంతం పట్ల, ప్రజల కోసం ఆవేదన చెందే ప్రజల్లో మనిషి ,ప్రజా మనిషి. అటువంటి కొడుకు ని కన్న ఆ మాతృమూర్తి ధన్యురాలు .
@gosubalayya6791
@gosubalayya6791 2 года назад
Ml ml ml no Jo on L 😀… . 🤗😐
@manojsingari8218
@manojsingari8218 2 года назад
Anna murthi Garu chala gopa manishi
@pkamalamapdugayra9358
@pkamalamapdugayra9358 2 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@girit123prasad9
@girit123prasad9 2 года назад
అమ్మ నారాయణ మూర్తి గారికి జన్మనిచ్చిన మీకు ధన్యవాదాలు. జై అమ్మ జై జై నారాయణ మూర్తి గారు
@sunmoonnnr1458
@sunmoonnnr1458 2 года назад
🙏ఆర్ నారాయణ మూర్తి గారుకి🙏 సార్ దేవుడు మీతో ఇంకా మంచి పనులు చేయించాలి సార్ 🙏
@prathapecotraveller1992
@prathapecotraveller1992 2 года назад
ee world lo R.Narayanamurthy anna ki... 1st Rank,,,Number 1 Fan ni nene....na tharwathane..etharulu
@rajeevkonaseema1495
@rajeevkonaseema1495 2 года назад
రెడ్డి నారాయణమూర్తి గారు great 👍 👌 👏
@PtRaju-zt2sz
@PtRaju-zt2sz 2 года назад
మూర్తి అన్న గారంటే చాలా గౌరవం చాలా అభిమానం... అన్నా నీ ఆశయం చాలా గొప్పది... నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలన్నది నాకోరిక..🙏🏼🙏🏼
@ratnakarvujjini1877
@ratnakarvujjini1877 2 года назад
నిస్వార్థనంగా సామాజిక మార్పుకోసం పాటుపడుతున్న నారాయణమూర్తి గారిని అభినందించు తున్నాను
@raghunathg9678
@raghunathg9678 2 года назад
అన్న గార్కి మనస్పూర్తిగా నమస్కారములు
@Vishwambhara
@Vishwambhara 2 года назад
తన సొంత డబ్బులతో పనులతో చేసి కూడా ఆయన చెప్పుకోలేదు... మన డబ్బులతో పనులు చేసి, వారి ఫోటోలు వేయించుకునే దరిద్రపు రాజకీయ వ్యవస్థలో బ్రతుకుతున్నాం...
@Babu-yx5ve
@Babu-yx5ve 2 года назад
అన్నా నువ్వు పేదల పెరుగన్నం, కూలీల కూరన్నం, కార్మికుల ఖైమా, రైతుల రైతా, బడుగుల బజ్జీవన్న .... పెట్రోలు పెరిగిందన్న, గ్యాసు బాసు అయిందన్న , కరెంటు కుతిక కోస్తుందన్న, చెత్త పన్ను చిత్తు చేస్తోందన్న..... నువ్వు రావాలన్న నవ్వు తేవాలన్న ..... రచన : కవి శిఖరం.... (కలం పేరు )
@sureshnasana9811
@sureshnasana9811 2 года назад
good
@maheshwarraok4601
@maheshwarraok4601 2 года назад
చాలా గొప్ప అభ్యుదయవాది, మానవతావాది . మంచి వ్యక్తి .
@pavankola4510
@pavankola4510 2 года назад
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
@prasadprasad515
@prasadprasad515 2 года назад
ఆర్ నారాయణ గొప్ప మనసునామరాజు
@vijaybhaskarkandula
@vijaybhaskarkandula 2 года назад
గొప్ప నటుడిని కన్నావు అమ్మ ప్రజల నటుడు తెలుగు చలానాచిత్రం ఉన్నతకాలం మూర్తి గారు గుర్తుటారు అమ్మ
@rajeshbade1127
@rajeshbade1127 2 года назад
Anchor garu Respect ivvandi anadariki.
@klkrishnakumar8163
@klkrishnakumar8163 2 года назад
నిగర్వి, చాలా చాలా సామాన్యమైన జీవనశైలి ఉన్న మహోన్నత వ్యక్తిత్వం ఉన్న మనిషి. నేను బ్యాంకులో పనిచేస్తున్నప్పుడు బ్యాంకు వచ్చేవారు. మేనేజర్ కేబిన్ లోకి రమ్మంటే ఎప్పుడూ వచ్చేవారు కాదు. నవ్వుతూ ఇక్కడ బావుంది అంటూ కౌంటర్ ముందు నిలబడి ఆయన బ్యాంక్ లావాదేవీలు చేయించుకొని వెళ్ళిపోయేవారు. 🙏
@ananthalakshmi5232
@ananthalakshmi5232 2 года назад
ఆర్ నారాయణ మూర్తి గారు గొప్ప మనుసు వున్నా మనిషి 🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌💐💐💐💐💐💐💐❤❤❤❤❤
@boraprasad7769
@boraprasad7769 2 года назад
0
@boraprasad7769
@boraprasad7769 2 года назад
0
@boraprasad7769
@boraprasad7769 2 года назад
0
@boraprasad7769
@boraprasad7769 2 года назад
0
@boraprasad7769
@boraprasad7769 2 года назад
0
@endooribaburao3026
@endooribaburao3026 2 года назад
Narayana Murthy great actor...director..human being
@Jose-gd3hm
@Jose-gd3hm 2 года назад
Good deeds will surely have good results Murthi garu, very impressive. Hats Off to you sir.
@srr5661
@srr5661 2 года назад
One word about R Narayan Murthy garu NIJAYATHIPARUDUU🔥🔥🔥
@korukantiramadevi2524
@korukantiramadevi2524 2 года назад
Super Narayana murti garu
@vangathirumaladevi4634
@vangathirumaladevi4634 2 года назад
AnnaNarayanaMurthiGaru. Meeku Hurdaya Purvaka Namasakaramulu. Meeru Chastunna Praja Samshka Karya Kramaalu Abinadaneeyam. ReylleHero Sar Thanku .RamaKrishna Mylavaram
@mocharladavidpaul4698
@mocharladavidpaul4698 2 года назад
ప్రజలమనిషికి జై భీమ్
@wisreenivasuluwisreenivasu4010
@wisreenivasuluwisreenivasu4010 2 года назад
సూపర్ హీరో నారాయణ సార్ 💯🙏
@manimurali1454
@manimurali1454 2 года назад
people star ఎప్పుడు పేదల పక్షమే..అన్నకు వందనాలు
@Pangitdp
@Pangitdp 2 года назад
Sir నారాయణ రావు గారు మీరు సూపర్ సూపర్ sir మీరు ఎప్పుడు బాగుండాలి
@chandunewyoutubechannel
@chandunewyoutubechannel 2 года назад
జై ఆర్ narayanamutthi💐💐
@Hanokjack1910
@Hanokjack1910 2 года назад
గొప్ప మాతృమూర్తి మీ పాదలకు వందనాలు అమ్మ మానవత్వం మంచితనం కలిగి ఉన్న గొప్ప వ్యక్తి ఆర్ నారాయణ మూర్తి గారు ధన్యవధముల
@srinusrinivas8503
@srinusrinivas8503 2 года назад
Selyute narayanamurthi gaaru
@srinubabu4822
@srinubabu4822 2 года назад
పీపుల్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి గారు జన్మభూమి కి మీరు చేసిన సేవ లు చిరస్మరణీయం పేదల అభ్యున్నతికి ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం మరియు దేవాలయాలకు మీరు చేసిన దాన ధర్మాలుకు శిరసు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ దేవుని వేడుకుంటున్నాను
@Korraramakrishna-dl3jt
@Korraramakrishna-dl3jt 2 года назад
ఆర్ నారాయణమూర్తి గారికి 🙏🙏🙏🙏🙏🙏
@kalyankathula6329
@kalyankathula6329 2 года назад
Yuganiki okkadu narayana murthy garu most lovable person in the world
@vijaybhaskarkandula
@vijaybhaskarkandula 2 года назад
ఒక సినిమా తీయగానే హీరో అంటారు. కానీ ఇన్ని సినిమాలు తీసిన ఈ హీరో ని ఎమాలనాలి.
@kranthikyatham3497
@kranthikyatham3497 2 года назад
hatsoff to suman tv
@malleshbabun5410
@malleshbabun5410 2 года назад
Narayanamurthi lanti Gppa manshulu kotilo okkaru untaru ayanagurinch entha goppa video chesinduku sumantv ki dhanya vadmulu
@Dpnaidu333
@Dpnaidu333 2 года назад
Thank you Suman Tv ...okagoppa abhyudayavadi aiena manchi manasunna manishi *r narayana murty* gaari gurichi lokaniki cheppinanduk
@manikantayt5815
@manikantayt5815 2 года назад
Narayana anna super manchi manasu
@ARK-ly3zs
@ARK-ly3zs 2 года назад
సార్ మీరు గ్రేట్ సార్ మీలా ఉండటం చాలా కష్టం
@srisaimaddikatla9099
@srisaimaddikatla9099 2 года назад
సర్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రస్తుత పరిస్థితుల్లో రాజకియల్లొకి రాకండి.(గిద్దలూరు,ప్రకాశం.జిల్లా)
@gandhasrishivaranjani3229
@gandhasrishivaranjani3229 2 года назад
Great. Sir
@vchakri8852
@vchakri8852 2 года назад
Miru supar sir
@anjaneyasagar8360
@anjaneyasagar8360 2 года назад
💯 years undali🙏🙏🙏💐💐💐
@ybalu6519
@ybalu6519 2 года назад
నారాయణ మూర్తి గారు నిజాయితీపరుడు ఆయనలో సగం మంది ఇండస్ట్రీలో ఉంటే ఇండస్ట్రీ ఎప్పుడో బాగుపడేది
@kashettithirupathi9158
@kashettithirupathi9158 2 года назад
Good
@gajjalaadiseshareddy9487
@gajjalaadiseshareddy9487 2 года назад
Sir meeru great, Mee simplicity ki johaarlu
@battumohanrao4213
@battumohanrao4213 2 года назад
Manchi video chupincharu video Grapher garu thank you.
@ganeshbabu946
@ganeshbabu946 2 года назад
Living Legend
@vyshnaviresu8938
@vyshnaviresu8938 2 года назад
Super anna
@satyamurtych5435
@satyamurtych5435 2 года назад
Real hero..❤️❤️❤️❤️❤️❤️
@AshokYadav-rj6fw
@AshokYadav-rj6fw 2 года назад
Great naryana sar
@srinivasmanyala6021
@srinivasmanyala6021 2 года назад
Manushu landu punyapurushu veraya ... Vemana padyaaniki perfect example sir narayana murty garu🙏🙏🙏
@venkatasubbaiah2913
@venkatasubbaiah2913 2 года назад
Super super super really good man
@anmanandanm8649
@anmanandanm8649 2 года назад
Thank you universe ANM group
@suvitpch
@suvitpch 2 года назад
Great 👏mother Narayana Murthy's mother. Narayana Murthy also great like his mother.sir, come to my house and stay with me at secunderabad. You are really great. Working for relatives and society.
@maheshbabuk7634
@maheshbabuk7634 Год назад
Super ❤️ R Narayana Murthy Garu
@rajupoojari4379
@rajupoojari4379 2 года назад
Anna nuvu great 🙏🙏🙏🙏🙏
@p.narasimhanarasimha8123
@p.narasimhanarasimha8123 2 года назад
R. Narayan murthi sir meru really great sir . Jai People star narayana Murthy
@ammammalogili4721
@ammammalogili4721 2 года назад
Narayanamurthi garike heatof
@temperrajuntr783
@temperrajuntr783 2 года назад
Great job sir👌🙏🙏🙏🙏🙏🙏
@SIVAKUMAR-vp9sv
@SIVAKUMAR-vp9sv 2 года назад
Great
@maheshjannu7982
@maheshjannu7982 2 года назад
Super Murthy Anna good🙏🙏
@jemnaren8674
@jemnaren8674 2 года назад
Real hero🙏
@rameshbabu3800
@rameshbabu3800 2 года назад
Super Super
@praveenvarri8696
@praveenvarri8696 2 года назад
Real hero great
@lakshmibasaiahgari2454
@lakshmibasaiahgari2454 2 года назад
Great sir
@thirumalkatkuri881
@thirumalkatkuri881 2 года назад
Thanks to suman tv
@gulamhussain4194
@gulamhussain4194 2 года назад
GREAT
@bogekumar1527
@bogekumar1527 2 года назад
Super sir great
@dhyanampraveenkumarkonduru5972
@dhyanampraveenkumarkonduru5972 2 года назад
🙏JAI SHREE RAM R.ANARAYANA MURTHY ANNAIAH GARIKI🙏PADABHIVANDANAMULU ANNAIAH GARU 🙏MEE SEVAKU PADABHIVANDANAMULU ANNAIAH GARU🙏MEE AMMA GARIKI PADABHIVANDANAMULU 🙏CHALA MANCHIGA MATLADARU 🙏🙏🙏🙏.
@naveenpalnati1288
@naveenpalnati1288 2 года назад
Supar anna
@satibabu9747
@satibabu9747 2 года назад
Very grat sir
@adamdoramarri2113
@adamdoramarri2113 2 года назад
Supar anna mesava
@SaiRam-dp8wl
@SaiRam-dp8wl 2 года назад
Super sir
@satyamurtych5435
@satyamurtych5435 2 года назад
Great person sir..🙏🙏🙏🙏🙏
@venuppuli
@venuppuli 2 года назад
Super man
@ravir984
@ravir984 2 года назад
Super
@carnaticclassicalmusicbyad1319
@carnaticclassicalmusicbyad1319 2 года назад
I talk to him in hydeebad very good person 🙏🙏🙏
@vravikumarvravikumar113
@vravikumarvravikumar113 2 года назад
గుడ్ జాబ్ సుమన్ టీవీ
@sahasra00
@sahasra00 2 года назад
Elanti home tour cheyandi chuse vallaki bagumtumdi
@saidaraovatham5072
@saidaraovatham5072 2 года назад
నారాయణ మూర్తి గారు రియల్ హీరో
@justlike-zg5qr
@justlike-zg5qr 2 года назад
👍👍
@srinuyadav1944
@srinuyadav1944 2 года назад
Real Hero not a reel Hero Great R narayanaya murthy gaaru
@varaprasadaraokodela9158
@varaprasadaraokodela9158 2 года назад
Leading simple life, hats off you Narayana Murthy garu
@Dpnaidu333
@Dpnaidu333 2 года назад
R narayana murthy gaare manchivallu anukunte ayananu kanna thalli kuda goppa manasunna manishe...Amma nee padaluku🙏🙏🙏amma
@mandalabhaskar287
@mandalabhaskar287 2 года назад
Murthi sir 🙏🙏🙏🙏🙏🙏
@shyamsunder-mm1qu
@shyamsunder-mm1qu 2 года назад
Great Hero
@bejak6194
@bejak6194 2 года назад
Great person
@gsrinuvas7123
@gsrinuvas7123 2 года назад
మూర్తి అన్న సూపర్
@arvasantha7628
@arvasantha7628 2 года назад
సర్ ని అంబెడ్కర్ భవన్ విశాఖ లో కలిసాను...అదే నా జీవితం లో మంచి అనుబూతి
@maheshwaramraju5279
@maheshwaramraju5279 2 года назад
గొప్ప తల్లి🙏🙏🙏🙏🙏
@saimadhuri5064
@saimadhuri5064 2 года назад
Anna niku bagavanthudu chalamanchi manasu echadu
@ramanagorla801
@ramanagorla801 2 года назад
🙏🙏🙏
@srinudaragoni753
@srinudaragoni753 2 года назад
People 🌟
Далее
Китайка Шрек всех Сожрал😂😆
00:20
#PRO_METRO Как надо
0:57
Просмотров 4,2 млн
И что с этим делать?😃
0:14
Просмотров 1,1 млн
🤣🤣❤️
0:26
Просмотров 2,5 млн
Смотреть до конца!
0:19
Просмотров 2,3 млн