Тёмный
No video :(

Life@360 With Dr Bachampalli Santosh Kumar Sastry | Amogh Deshapathi | Swadharma | Reflection 

Reflection
Подписаться 401 тыс.
Просмотров 309 тыс.
50% 1

Join this channel to get access to perks:
/ @reflection_channel
REFLECTION MEDIA AND ADVERTISING
A/C NO: 922020065969080
IFSC CODE: UTIB0000553
AXIS BANK LTD
MADHAPUR, HYDERABAD - 500081.
🟣 PhonePe/Gpay/ALL UPI: +91 83339 09876
Join us in our mission to create exceptional content about our Nation. Your contributions are invaluable as we explore, celebrate, and share the profound wisdom of our spiritual heritage. Together, let's strive for excellence and inspire others on the path of integrity. Join us today!
Your contributions are not limited to monetary donations; your support through subscribing is crucial. Stay informed, engaged, and be part of our community. Together, we can make a lasting impact. Thank you for your valuable support.
Jai Hind
Life@360 With Bachampalli Santosh Kumar Sastry | Amogh Deshapathi | Swadharma | Reflection
దేశమంటే మట్టికాదోయ్... దేశమంటే మనుషులోయ్.. ! దేశమంటే మనుషులు కూడా కాదు... దేశమంటే మనసులు!
"ఈ దేశం నాది" అని ఉపక్రమించే, పరాక్రమించే ప్రతీ మనస్సు భారతదేశానికి బలం! మిగతా 'మనసులు', 'మనుషులు' దేశాన్ని నీర్వీర్యం చేసే బలహీనతలే! ఆ జాతి వ్యతిరేక బలహీనతలపై బలమైన జాతీయవాద పోరాటమే 'రిఫ్లెక్షన్'!
రిఫ్లెక్షన్ అంటే ప్రతి బింబం. ప్రతి బింబం... ప్రత్యక్ష నిదర్శనం! నిజం ఎలా ఉంటే ప్రతి బింబమూ అలానే ఉంటుంది! కానీ, ప్రతి బింబం కంటే ప్రతీ నిజం... మరింత భారీగా, గాఢంగా ఉంటుంది! మన 'REFLECTION' కూడా 'MIGHTY TRUTHS'ని రిఫ్లెక్ట్ చేయటం కోసమే! 'DYNAMIC BHARAT 'ని మేం DIGITALగా మీ అరచేతిలో 'REFLECT' చేస్తాం! మన 'REFLECTION' నిజానికి ప్రతి రూపం!
#Reflecting 'Bharat' through WORDS and MUSIC, REAL like FICITON and FICTION like REALITY!
*Follow us for... stories, songs, short films, web series and documentaries.
మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే reflectionmna@gmail.com లేదా +91 83339 09876 కు వాట్సాప్ చేయండి.
► Follow Reflection on:
✷Facebook: / reflectionchannel1
✷Instagram: / reflection_channel
✷Twitter: / reflectionamogh
► Pls Subscribe To Our Group Of Channels:
Reflection: / @reflection_channel
Reflection News: / @reflectionnews
Reflection Pictures : / channel
Reflection Tech: / @reflectiontech
SSR Bhakthi: / @ssrbhaktitv834
Spiritual Nights : / @spiritualnights

Опубликовано:

 

29 сен 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 878   
@chandra1160
@chandra1160 10 месяцев назад
మాది SC మాల హిందూ కుటుంబం, కొందరు మూర్ఖుల వల్ల ఇప్పుడు బ్రాహ్మణ కుటుంబం మీద పడి ఏడుస్తుంటారు, కానీ నా జీవితంలో అటువంటి చేదు అనుభవాలు ఎదురుకాలేదు, నా బ్రాహ్మణ మిత్రులు నన్ను చాలా బాగా చూసుకున్నారు....🕉️🕉️🕉️🕉️🕉️🕉️
@seethalakshmi1244
@seethalakshmi1244 10 месяцев назад
Thank u so much bro..jai sri ram jai hanuman..
@chandra1160
@chandra1160 10 месяцев назад
@@seethalakshmi1244 🕉️🕉️🙏
@sharadamedicharla3176
@sharadamedicharla3176 10 месяцев назад
Thank you so much 🙏
@user-fi7pc3cw7s
@user-fi7pc3cw7s 8 месяцев назад
చాలా బాగున్నది.
@Shivablessing786
@Shivablessing786 Месяц назад
శ్రీ గురుభ్యోనమః బాగా చెప్పారు గురువుగారు,,👌
@saraswathichilukuri1384
@saraswathichilukuri1384 10 месяцев назад
గొప్ప గొప్ప వాళ్ళతో ఇంటర్వ్యూ చేస్తూ ప్రజలను జాగ్రుతులను చేస్తున్నారు అమోగ్ బాబు నీకు దేవుడు... మరియు జనులందరి ఆశీర్వాదం వుండాలి... నీకు ఆయురారోగ్యాలు కలిగి ఇంకా ముందు ముందు మరెందరినో ప్రముఖులను పరిచయం చేయాలని కోరుకుంటున్నాము 👍💐💐
@sankarajarajeswari596
@sankarajarajeswari596 10 месяцев назад
Jai shree ram
@Banker20245
@Banker20245 10 месяцев назад
🎉❤
@saraswathichilukuri1384
@saraswathichilukuri1384 10 месяцев назад
బ్రాహ్మణుల జీవనశైలి ఎంత కఠినమైనదో గురువు గారి పరిచయంతో అర్దం అయింది ఎడారి మతస్తులు ఈ interview చూసి బుద్ది తెచ్చుకోవాలని కోరుకుంటున్నా బ్రాహ్మణ దూషణ మంచిది కాదు, తిట్టిన వారికి పుట్టగతులు, సద్గతులు వుండవు... నాయనా అమోగ్ నీకు నా యొక్క ఆశీర్వాదములు 💐💐👍👌👌🙌
@premchandjupalli1287
@premchandjupalli1287 10 месяцев назад
బ్రాహ్మణులను తిట్ట కూడదు..నిజమా..! మరి బ్రాహ్మణులు ఇతర కులస్తులను అంటరాని వారిగా విడదీసి వాళ్ళు ఎందుకూ పనికిరాకుండా పోవడానికి విడదీసి పబ్బం గడుపుకొన్న చరిత్రను పరిశీలిస్తే ఈ దేశానికి జరిగిన అన్యాయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి..?
@nareshgny1094
@nareshgny1094 10 месяцев назад
Meru ela anna undadi mak ndhuk me lolli ? Ma medha rudhudu vadhu
@prakasmadhunala5970
@prakasmadhunala5970 10 месяцев назад
​@@nareshgny1094నువ్వు ఉండేటట్టు నువ్వుండు నీకెందుకు దూల
@nareshgny1094
@nareshgny1094 10 месяцев назад
@@prakasmadhunala5970 nv evaru asal, bramhana dhusa manchidhi kadhu antar, antarani thanam mudanammakal putichudu mek dosam emo chesthe manchiga avuthundhi ala ila janala mosam cheyadam vatiki dabbulu thiskovadam correct a na brother .antha manchi udhesayam unte free ga cheyyandi
@venkannakampati3394
@venkannakampati3394 10 месяцев назад
Namaskaram sir. Very Great
@ananthabazaranna1336
@ananthabazaranna1336 10 месяцев назад
హిందువులు ఏదిపడితే అది తినడం, ఎక్కడ బడితే అక్కడ తినడం, ఎక్కడ బడితే అక్కడ కొనడం వలన, దేవున్ని తిట్టేవారి దగ్గర కొనడం, తినడం వలన భవిష్యత్ ప్రశ్నార్థకంగా తయారు ఐతున్నది. జైశ్రీరామచంద్ర.
@leelaswaroop
@leelaswaroop 10 месяцев назад
💯🙏
@sathishtadikonda5662
@sathishtadikonda5662 10 месяцев назад
100 right 👍
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 10 месяцев назад
కరెక్ట్ సార్ 🙏
@velurisailaja4856
@velurisailaja4856 10 месяцев назад
అవును
@ratnamanirao9071
@ratnamanirao9071 10 месяцев назад
Hinduvulanu rakshinchalane idea ippatike late 1st constitution Chalayan old Before globalization now new technology constitution should be revised regarding many factors our children are suffering employees are suffering government should do survey esp economical suryey
@neligondaramesh5737
@neligondaramesh5737 10 месяцев назад
మీ మన తెలంగాణా లో ప్రవచనం ఆరంభించాలి ప్రజలలో మన మత వైభవం గూర్చి చెప్పాలి
@r.narasimhacharychary3820
@r.narasimhacharychary3820 10 месяцев назад
మాది ఒకప్పుడు ధర్మపురి... సంతోష్ కుమార్ గారి గురించి మా నాన్నగారు చెప్పారు... చాలా సంతోషం ఇప్పుడు ఆయన ఉన్నదీ ఉన్నట్టు చెప్పాడు 👌
@sanatana_dharmam_jolikosthe
@sanatana_dharmam_jolikosthe 10 месяцев назад
జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏
@charu891
@charu891 10 месяцев назад
బాబు గోగినేని లాంటి వాడు మరియు వాడిని పిలిచే చానల్స్ కి ఎలా బుద్ధి చెప్పాలో రెండు ముక్కల లో వివరించినందుకు సంతోష్ కుమార్ శాస్త్రి గారికి శతకోటి నమస్కారములు🙏🙏🙏
@sudharaju6881
@sudharaju6881 10 месяцев назад
నమస్కారం సంతోష్ కుమార్ శర్మ గారు. 🙏🏻🙏🏻🙏🏻. మీ ప్రవచనాలు వరంగల్ లో శంకర మఠం లో వినేవాళ్ళం. చాలా అధ్బుతంగా చెప్పేవారు. Amogh గారు మీరు సనాతన ధర్మం గురించి చాలా తపన పడుతున్నారు. మీకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను 🙏🏻🙏🏻🙏🏻
@bhavanigundra9550
@bhavanigundra9550 10 месяцев назад
Sir awork lo nannu kudaa భాగస్వామిని చేయండి please sir
@jayasreetadepalli6097
@jayasreetadepalli6097 10 месяцев назад
Chala currect ga chepparu bottugurinchi
@jagannadharaoayyagari4596
@jagannadharaoayyagari4596 10 месяцев назад
నాకు 77. సం. నా జీవితంలో నేను చూసిన అసలైన సిసలైన open heart interview ఇదే. సనాతన ధర్మం పైన అద్భుత మైన విషయాలు ఎంతో ఓపికగా విశ్లేషాత్మకంగా వివరించారు శ్రీ బాచంపల్లివారు. చాలా విషయాలు మీ వల్ల ఈరోజు నేర్చుకోవవడం జరిగింది. ముఖ్యంగా సనాతన ధర్మం నిలబడుతుంది అనే ధైర్యం ఈ చర్చ వలన వచ్చింది. ధన్యవాదాలు మీ ఇరువురికీ.
@kamakshia4212
@kamakshia4212 10 месяцев назад
😅
@maddiletireddy3892
@maddiletireddy3892 10 месяцев назад
అమోగ్ గారికీ జై శ్రీరామరక్షా🌹🌹🔔🔔🙏🙏🙏
@cvnarasamma3620
@cvnarasamma3620 10 месяцев назад
Dasama bhaagam evàriki pàmpichaàli?
@abhimanyudukandimalla5744
@abhimanyudukandimalla5744 10 месяцев назад
దేవుడితో గేమ్స్ ఆడకండి................what a punch,సూపర్ గురువుగారు 🙏🙏🙏Jai Sanatana Dharma 🙏
@venkateshwarlusagar6385
@venkateshwarlusagar6385 10 месяцев назад
సంతోష్ కుమార్ శాస్త్రి గారి వల్ల నా జీవితం కాలం నేరవేరబోతుంది.గ్రామాలలో వేదాలు చెప్పడం అనేది అద్భుతం.
@nagabhushang1199
@nagabhushang1199 10 месяцев назад
మీ కంటే, మీ హరీశ్ శంకర్ ఎంత గొప్ప వాడయిన,మీరు కనిపిస్తే సాష్టాంగ నమస్కారం చేస్తాం , ఆఆ విధంగా పండితులు కానీ వారికి చేయటానికి మనస్కరించదు కదా, మీకు శతకోటి నమస్కారములు
@Vaaraahi5
@Vaaraahi5 10 месяцев назад
So True 😊
@nageswararaovella7124
@nageswararaovella7124 10 месяцев назад
సంతోషకుమార్ శర్మ గారికి మరియు అమోఘ్ గారికి నమస్కారములు ఇంతమంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చూపించినందుకు మీ ఇద్దరికి వందనములు.
@varalakshmi9454
@varalakshmi9454 10 месяцев назад
గురువుగారు కి పాదాభివందనం 🙏🙏🙏🙏
@andhrakashmirlammasingitri5582
@andhrakashmirlammasingitri5582 10 месяцев назад
Yes sir.. మిరు చేపింది కరెక్ట్ ట్రైబల్ గ్రామాల్లో ఇదే పెద్ద తంటగా మారింది. జై భారత్ జై హింద్.
@K.Annapurneswari
@K.Annapurneswari 10 месяцев назад
అమోగ్ గారు....మీకు ధన్యవాదాలు...గొప్పవాళ్ళ interview చేస్తున్నారు...ఎన్నో విషయాలు తెలిస్తున్నాయి
@sathyaramapadmajachengalva9089
@sathyaramapadmajachengalva9089 10 месяцев назад
Aayana peru Amogh telugu lo vattu gha
@K.Annapurneswari
@K.Annapurneswari 10 месяцев назад
Ok...andi....అమోఘ్
@ramakrishna-go1fc
@ramakrishna-go1fc 10 месяцев назад
ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. నేను డిగ్రీ చదివేటప్పుడు 1974 ప్రాంతంలో మేము అంటే మగ విద్యా ర్దులం కుంకుమ బొట్టు పెట్టుకొని కాలేజ్ కి పోవాలంటే భయం గా వుండేది. హేళన చేసే వాళ్ళు. ఇప్పుడు కుర్రాళ్లు కూడా గర్వంగా బొట్టు పెట్టు కుంటున్నారు. ఈ మార్పు చాలా ఆనందంగా వుంది. మీ లాటి వారు చాలా కృషి చేస్తున్నారు. కా నీ స్వామీజీ ల తరపు నుండి కృషి గ్రామాల నుండి ప్రారంభం కావాలి.
@chapra2646
@chapra2646 10 месяцев назад
💐🙏please join hands to build great HINDU nation 🙏
@vamseekrishna9034
@vamseekrishna9034 10 месяцев назад
మీరు ఎంతో కారణ జన్ములు. మల్లాది వారు పురాణం చెపుతుంటే వింటేనే ఎంతో అద్భుతంగా ఉంటుంది.మీరేమో ఆయన దగ్గర అంతసేపు కూర్చొని శిష్యులుగా విన్నారంటే ఆహా
@Srinivas77737
@Srinivas77737 10 месяцев назад
మాది ఇబ్రహీంపట్నం ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాగురువు విశ్వనాథ శర్మ ధర్మపురి తెలుగు ఉపాధ్యాయులు మాకు ప్రతి రోజు దాశరథి శతకాలు మా తో చెప్పించేవారు
@sujathagudlavalleti6063
@sujathagudlavalleti6063 10 месяцев назад
గురువు కు తగ్గ శిష్యు లు అనిపించారు ధీరత్వం కలిగిన ధర్మ స్వరూపం గా అనిపిస్తున్నారు అయ్యా మీరు🙏
@humanbeing3636
@humanbeing3636 10 месяцев назад
ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభయనమః
@pamumallaiah8805
@pamumallaiah8805 10 месяцев назад
స్వామి మీ ప్రసంగం పూర్తి గా విన్నాను.ఎంతో స్ఫూర్తిదాయకమైన మీ ప్రసంగం ప్రతివారిని ఆలోచింప జెస్తింది. ధర్మ ప్రచార కర్తలైన మీ పాదపద్మాలకు హృదయ పూర్వక నమస్కారాలు.
@upendernandelli7432
@upendernandelli7432 10 месяцев назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ramachandravithala
@ramachandravithala 10 месяцев назад
డాక్టర్ సంతోష్ కుమార్ శాస్త్రి గారి బాల్యం, విద్యాభ్యాసం, సత్కారాలు ఎందరికో ఆదర్శం.ఇంటర్వ్యూ చాలా బాగుంది.
@venkataramana5735
@venkataramana5735 10 месяцев назад
మీకు ఆ ఏడుకొండల స్వామి సనాతన ధర్మం కాపాడ దానికి వెయ్యి ఏళ్ల ఆయుష్షు ఇమ్మని ప్రార్థిస్తున్నాను🎉🎉🎉
@murthyvln3004
@murthyvln3004 10 месяцев назад
మేము కూడా మీతో వంద శాతం ఏకీభవిస్తున్నాను. ధర్మో రక్షతి రక్షితః. వినాశ కాలే విపరీత బుద్ది.
@vasumudaliar8108
@vasumudaliar8108 10 месяцев назад
All Hindus should unite against anti Hindu forces and re-establish Brahmins(by karma) to their original pedestal.
@arlapoluraju2801
@arlapoluraju2801 10 месяцев назад
ఓం నమో నారాయణాయ నమః మీరు చెప్పిన మాటలు విని మేము చాలా సంతోషం వేసింది దైవం మానుష రూపేణ సంస్థితా అని మీ ద్వారా తెలుసుకున్న గొప్ప మానవత్వం
@narayanapydipati3397
@narayanapydipati3397 10 месяцев назад
We won’t spoil or fight with other religions. We will have to safe guard ourselves with strong will and determination.
@user-ep5vh4yu2z
@user-ep5vh4yu2z 10 месяцев назад
🙏🙏నా తండ్రి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని గురించి చాలా బాగా నిక్కచ్చిగా చెప్పారండి. ఎవ్వరైనా లెక్క ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏
@seshakumari.kseshakumari.k3000
@seshakumari.kseshakumari.k3000 10 месяцев назад
హిందూ ధర్మ ప్రచారానికి ప్రస్తుత పరిస్థితుల్లో మీలాంటి గొప్ప వారి అవసరం చాలా ఉంది ఆ వైపు అడుగులు వేయడానికి మీరు చేస్తున్న ఆలోచనకి జోహార్లు🙏🙏 అతి త్వరలోనే ఆచరణలోకి రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను👍👍
@varalakshmi9454
@varalakshmi9454 10 месяцев назад
అన్న.. జానకిరామ్ గార్ని కూడా ఇంటర్వ్యూ చేయండి.. మన ధర్మానికి సంభించిన ఎన్నో వీడియో s.. చేసారు.. వారు.. సైన్స్ పరంగా వివరించారు.. Pls.. వారితో. కూడా మాట్లాడండి 🙏🙏🙏
@Karma.hits..back_
@Karma.hits..back_ 10 месяцев назад
Ha avnu.
@doddegowda67
@doddegowda67 10 месяцев назад
మీ కంఠం చాలా బాగుంది గురువుగారు
@chandrakalapuvvala4096
@chandrakalapuvvala4096 10 месяцев назад
అద్భుతమైన ఇంటర్వ్యూ 🙏
@vangarasivaprasad6607
@vangarasivaprasad6607 10 месяцев назад
కీసే మల్లాది చంద్ర శేఖర్ శాస్త్రి గారి ని గుర్తుకు తెచ్చావయ్య.శాస్త్రి గారు.
@bhavanishankerchintalapati9896
@bhavanishankerchintalapati9896 10 месяцев назад
శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రిగారిని తలపింప చేశారు మీ పద్యపఠనం తో .
@varalakshmi9454
@varalakshmi9454 10 месяцев назад
సూపర్ గురువుగారు 🙏🙏🙏👏👏👏👌👌💐💐💐
@arunaupadhyayula6994
@arunaupadhyayula6994 10 месяцев назад
ఇవాళ్టి రోజున జరుగుతున్నది చెప్పారు గురువుగారు. మీరు చెప్పినట్టు మత మార్పిడులు పూర్తిగా పోవాలని ఆశిస్తున్నాను. దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్మూలన అవ్వాలి
@tamaranakapurna7356
@tamaranakapurna7356 10 месяцев назад
జైహింద్ జైశ్రీరామ్
@jayabharathi5840
@jayabharathi5840 10 месяцев назад
మీరు చెప్పిన ప్రతి మాట. నిజం అన్న వంశం లేకుండా పొంది ఆంధ్ర ముఖ్య మంత్రి కి తిరుపతి ని రక్షించండి అన్న
@kashinath92463
@kashinath92463 10 месяцев назад
వాడి వంశం లో ఇంకా ఒక్కడు ఉన్నాడు 😂😂 వాడు ఎప్పుడు పోతాడో.
@Ravishastry63
@Ravishastry63 10 месяцев назад
సనాతనధర్మముపై తరగని నిజ "అ"మిత "మో" హముతో "ఘ"నకార్యములను జేయుచూ "దే"శప్రజలకు సైతం "శ"oకములేర్పడనిరీతిగ "ప"oడితవర్యులచే "తి"రిగి సనాతనధర్మముపై అవగాహనం కల్పించు మీ సత్ప్రయత్నము యశముపొందునుగాక.✋️
@dvsdlcbn8811
@dvsdlcbn8811 10 месяцев назад
మీ ఉభయులకు అనేక వందనాలు ధన్యవాదాలు. ఓం నమో వేంకటేశాయ!!!
@nagendrasharma3759
@nagendrasharma3759 10 месяцев назад
బాగా చెప్పారు.పురాణాలు. నేర్చుకోవడం గొప్పగా ఉంది.అభినందన.🎉🎉🎉🎉
@nagaratnakumarisure5643
@nagaratnakumarisure5643 10 месяцев назад
ఇన్ని విషయాలు మాకు తెలియ చెప్పినందుకు మీకు శతకోటి వందనాలు గురువుగారు
@bubbikushi786
@bubbikushi786 10 месяцев назад
Mee పద్యం వినగానే రోమాలు నిక్కబొడుచుకుంటాయి🙏🏻
@varalakshmimallajosyula3578
@varalakshmimallajosyula3578 10 месяцев назад
Chalabagamataladaaruhindulualanadavalotaleparu.
@subhadrathopella9497
@subhadrathopella9497 10 месяцев назад
Amogh brother you are great🎉
@raghugopisetti5744
@raghugopisetti5744 10 месяцев назад
గురు దేవులకు హృదయ పూర్వక ప్రణామములు.
@pologonerajesh687
@pologonerajesh687 10 месяцев назад
Im waiting this interview Jai shree ram
@vsatyanarayana8275
@vsatyanarayana8275 10 месяцев назад
Great personalities like you have to save Hinduism sir
@kamalachakravarthy1543
@kamalachakravarthy1543 9 месяцев назад
ఈ ఇంటర్వ్యూ చుచి చాలా ఏడుపు వచ్చింది గొవిందుని నామం వింటే నా స్వామి నా తండ్రి చాలా ఎమోషన్ అయ్యాను గోవిందా వాసుదేవ. కాపాడు తండ్రి కాపాడు కాపాడు
@venkataanuradhadaliparth-ik4cl
@venkataanuradhadaliparth-ik4cl 10 месяцев назад
మా ap లో పల్లెలకు కూడా వచ్చి ప్రవచనాలు చెప్పాలి గురువుగారు. మతం మారకుండా ఉంటుంది.హిందువులే శత్రువులుగా ఉన్నారు.
@VijaiPari
@VijaiPari 10 месяцев назад
Heart touching words .
@kanvitha9239
@kanvitha9239 10 месяцев назад
గురువు గారికి నమస్తే 🙏, అల్కాపురిలో మిమ్మల్ని చాల సార్లు చూసాను. ఈ వీడియో ని స్కిప్ చేయకుండా మొత్తం చూసాను . మీ నిజాయితీ నచ్చింది గురువుగారు . మీరు చేయబోతున్న కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం మాకు కల్పించండి .
@pavanim2244
@pavanim2244 7 месяцев назад
అమోఘ్ గారిది అమోఘమైన సంకల్పం...మా సహకారం మీకు ఎప్పుడూ ఉంటుంది.మీకు ఆ వాయులింగేశ్వర స్వామి కటాక్షం సదా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్య 🙏🏻🙏🏻🙏🏻
@sumanapulugurtha5451
@sumanapulugurtha5451 10 месяцев назад
నేను కూడా నా ధర్మం పట్ల దేశం పట్ల నిరంకుశంగా నే ఉంటాను
@pavanim2244
@pavanim2244 7 месяцев назад
గురువు గారు మీ జీవితంలో జరిగినవి చాలా చక్కగా చెప్పారు...మా సహకారం మీకు ఎప్పుడూ ఉంటుంది ..ఆ వాయు లింగేశ్వర స్వామి కటాక్షం మీకు సదా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🏻🙏🏻🙏🏻జై శ్రీరామ్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Aditya-gn4xn
@Aditya-gn4xn 10 месяцев назад
వీరి interview చాలా బాగుంది... మధ్య మధ్యలో వీరు చెప్పిన కొన్ని పాయింట్స్ చాలా బాగున్నాయి...వాటన్నింటినీ shorts రూపంలో insta,wts app లలో స్టేటస్ పెట్టుకునే లా అందించాలని కోరుకుంటున్నాం amogh గారు...అలాగే బంగారయ్య శర్మ గారివి కూడా...వీలైతే నండూరి శ్రీనివాస్ గారిని interview చేయండి...
@arunakonjeti6218
@arunakonjeti6218 10 месяцев назад
బ్రాహ్మణ జీవితం అంత తేలికైనది కాదు నియమనిష్టలతో కూడుకున్నది వాళ్ల జోలికి వెళ్లడం అంత మహాపాపం మరొకటి లేదు పాషాణ మతాలు తెలుసుకోవాలి😮
@siripragadaramani8885
@siripragadaramani8885 10 месяцев назад
Reflection channel Amogh krushi prasamsaneeyam.👏👏🙏
@keetharamakrishna352
@keetharamakrishna352 10 месяцев назад
జై శ్రీరామ్ భారత్ మాతాకీ జై❤❤❤
@mraot4719
@mraot4719 10 месяцев назад
హిందూ ధర్మ ప్రచారకులను తయారు చేయాలనే మీ ధ్యేయం చాలా గొప్పగా ఉందండి.మీ ఆలోచనలు అధ్బుతం మీ కోరిక విజయవంతం అవుతుందని నిజంగా మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
@IntiVantaluSudhaReddy
@IntiVantaluSudhaReddy 10 месяцев назад
వెంకటేశ్వర స్వామి తో పెట్టు కుంటే గోవిందా గోవింద 🙏
@nagarajudandu
@nagarajudandu 10 месяцев назад
Anatha mana feeling anthe... Veyyi kalla mandapanni kulchina vadu Happy ga unnadu..
@lathasrinivas7875
@lathasrinivas7875 10 месяцев назад
సంతోష్ శాస్త్రి గారికి నా యొక్క నమస్సుమాంజలి మీరు ఎంత బాగా చెప్పారు అంటే ఇంకా వినాలి అని అనిపిస్తుంది అండి అంత బాగా చెప్పారు ఇంటర్వ్యూ చేసిన అమోఘ కూడా చాలా బాగా తన డిగ్నిటీ మెయింటైన్ చేస్తూ రీసెంట్ క్యూషన్స్ చాలా బాగా అడిగారు సంతోష్ గారు మీరు చేసే కార్యక్రమంలో మాకు కూడా పాలుపంచుకొని ఇస్తారని నేను ఆశిస్తున్నాను
@sudhasimha7148
@sudhasimha7148 10 месяцев назад
HATS OFF AMOGHGARU. MANY MANY 🙏🙏🙏🙏🙏 TO BACHAMPALLIGARIKI.
@cnrmathschannel7866
@cnrmathschannel7866 10 месяцев назад
హిందూ దేవాలయాల ను రక్షించేందుకు మీరు చేసే గొప్పది
@drainampudiramasatyavathi6449
@drainampudiramasatyavathi6449 10 месяцев назад
ఇప్పుడు చాలా పాఠశాలలు, కళాశాలలో ఉపాధ్యాయులు మన ప్రాచీన సాహిత్యాన్ని హేళన తో బోధిస్తున్నారు. వారిలో చాలామంది అన్యమతస్తులే
@chavalisujatha8761
@chavalisujatha8761 10 месяцев назад
ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవింద🙏🙏🙏🙏🙏🙏🙏
@pushpachappa6653
@pushpachappa6653 10 месяцев назад
డియర్, అమోగ్ ఇప్పుడే మీరు చేసిన బచుపల్లి సంతోష్ శర్మ గారు interview చూసాను, చాలా అమోగంగా ఉంది, శర్మ గారు చాలా చక్కగా అయినా జీవిత విశేషాలు చెప్పారు, హిందుదర్మం గురించి, సనాతన ధర్మం గురించి, వివరించారు మరో చక్కని విషయం ఏమిటి అంటే పిల్లలకి బొట్టు, కట్టుబాట్లు గురించి వివరించటం , లాజిక్ మేజిక్ గురించి చెప్పటం కాదు , this is mandatary ani చెప్పాలి అని చెప్పటం చాలా బాగుంది, ఇది నిజం కూడా మా చిన్నతనం లో అలానే మా పడ్డవల్లు చెప్పే వారు మేము వాళ్ళని చూసి పటించాం కానీ ఇప్పటి generation ki Anni ప్రశ్నలే, వెంకన్న తో పెట్టుకోకూడదు అని భలే చెప్పారు గురూ గారూ అసలు ఇప్పుడు అంత పెద్ద interview lu చూడను అమొగ్ కానీ అనుకోకుండా ఎక్కడ స్కిప్ చెయ్యకుండా, two hours interview chusaa ma చూసిన వెంటనే మెసేజ్ పెట్టాలని పించింది, , క్రొత్త గా ఛానెల్ పెట్టీ న మీకు మరింత అభివృద్ధి చెందాలని ఆశీస్సులు ఆ భగవంతుడు మీకు ఎవ్వలని కోరుకుంటున్న
@Vaaraahi5
@Vaaraahi5 10 месяцев назад
Same here andi
@rajeshwarraokaramcheti962
@rajeshwarraokaramcheti962 10 месяцев назад
అయ్యా, చాలా బావుంది. నమస్కారము
@madineniravi1834
@madineniravi1834 10 месяцев назад
Our hindu bros and sisters please vote who's give promise to remove our Temple's under govt, please unity all hindus without cast, good video amog brother, jai hind, jai jawan.
@Vijay-yl5ss
@Vijay-yl5ss 7 месяцев назад
నా జీవితంలో ఇంత విలువైన ఇంటర్వ్యూ ఇంతవరకు చూడలేదు సమాజానికి మీలాంటి గొప్ప జ్ఞానుల అవసరం ఎంతో ఉంది hats off among
@ambikaananth3570
@ambikaananth3570 10 месяцев назад
ఎంతో మహత్తరంగా ఉంది interview 🙏 తిరుమల గురించి, ఆ తిరువేంకటపతి గురించి చెప్పిన మాటలు హృద్యంగా ఉన్నాయి - ఆయన మహత్తు గురించి ఎంత బాగా చెప్పారు 🙏శ్రీ పి వి ఆర్ కె ప్రసాద్ గారి గురించి అన్న మాటలు అపరసత్యాలు ! ఆ గొప్ప మనీషి రచించిన ' తిరుమల లీలామృతం ను ఆంగ్లం లోకి “ The ambrosial glory of Tirumala’ అని అనువదించ. భాగ్యం నాకు ప్రసాదించాడు ఆ శ్రీ వెంకటేశ్వరుడు 🙏🙏
@Vaaraahi5
@Vaaraahi5 10 месяцев назад
Good to know andi 🙏🙏
@challashantha9307
@challashantha9307 10 месяцев назад
🙏🙏🙏💐
@vanisritangod8004
@vanisritangod8004 10 месяцев назад
Thank you Amogh for such a wonderful interview
@srct4440
@srct4440 10 месяцев назад
వాడు కాలరాసింది శ్రీవారి ప్రసాద లడ్డూను కాదు వాడి వంశాన్ని. అనతికాలంలోనే అందరూ ఈ దుర్ఘటన గురించి మాట్లాడుకుంటారు. శ్రీవారితో పరాచికాలు పెట్టుకోకూడదు ఎంతటి తోపు అయినా.
@kashinath92463
@kashinath92463 10 месяцев назад
ఒక్కడు ఏడు కొండలు ఎక్కడ ఉన్నాయి. రెండు కొండలు అన్నావాడు పావురాళ్ళు గుట్టకు అంకితం అయ్యాడు .😂😂😂
@sathishtadikonda5662
@sathishtadikonda5662 10 месяцев назад
👍 right
@nagarajudandu
@nagarajudandu 10 месяцев назад
​@@kashinath92463nijam telusukuni matladu. Eppudu cheppadu.. 2 kondalu ani GO issue chesadu. Appatiki AP revenue department lo unnadi 2 kondalu mathrame.. Migilina 5 kondalu forest department lo undi. 1965 nunchi alage undi.. Thappudu pracharak cheste purugulu padi chastaru...
@kashinath92463
@kashinath92463 10 месяцев назад
@@nagarajudandu చచ్చినవాడు ఎట్లాగో చచ్చాడు ప్రపంచం మొత్తం తెలుసు, ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత నాలుగున్నర సంవత్సరాలలో ఎన్ని గుళ్లను ధ్వంసం చేశారు ఒకసారి చెప్పురా చేసినవాళ్లు చేయించిన వాళ్ళు అధికారంలో ఉన్నవాళ్లు ఎలా చస్తారు పురుగుల పడి చస్తారు భూమికి ఆకాశానికి కాకుండా రాక్షస చావులు చస్తారు
@hindudvr
@hindudvr 8 месяцев назад
చాలా మంచి సంభాషణ సాగింది మీ అభిప్రాయం చాలా అద్భుతంగా వివరించారు పాశ్చాత్య మతాలవారి నుండి జనాలను కాపాడాలని మీ అభిప్రాయం చెప్పారు పాదాభివందనం 🌹🙏🏻🌹
@tirupurshoppingmallvizag
@tirupurshoppingmallvizag 10 месяцев назад
మీవంటి వారు నిత్యం మమ్మల్ని మేలుకొలపాలి ఇలా ప్రచార మాద్యమాలా ద్వారా చెప్పడం అందరికి ఉపయోగం చాలా ఓపికతో చక్కని సంభాషణ మాకు ఎన్నో విషయాలు తెలిసాయి ఇలా చెప్పడం వలన నేటి సెక్యూలర్ ల వాగుడుకు జవాబులు ఇవ్వగలం నోరుమూయంచగలం ధన్యవాదములతో 🙏🌹
@Funnyclips137-h9c
@Funnyclips137-h9c 10 месяцев назад
అమోఘ్ అన్న ప్రవచన కర్త శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారితో ఒక ఇంటర్వయూ ప్లాన్ చేయండి అన్న plz 🙏🙏🙏🙏
@saraswathichilukuri1384
@saraswathichilukuri1384 10 месяцев назад
గురువుగారు last punches సూపర్ 🤗🤗😂😂😂
@mahi181481
@mahi181481 10 месяцев назад
Great Guruvu Garu Cheppindhi Naku Baga Nacchindi👌🚩💐🙏
@rameshraju5304
@rameshraju5304 10 месяцев назад
హిందువులందరు ఐక్యతతో హిందూ మతంని కాపాడ గలిగిన పార్టీకి ఓట్లు వెయ్యండి
@aryan003_
@aryan003_ 10 месяцев назад
Mathanni meeru kapadukondi dani rajakiyam cheyakandi
@raghavendranayani
@raghavendranayani 10 месяцев назад
At the Tirumala temple entrance, one guy asked for footwear deposit location to the security personal standing at the entrance. To my surprise, the police man suggested to place his chappal in guy's backpack. But somehow he was stopped at another checkpoint inside temple and asked the guy to remove chappal from his bag.
@Prasanna842
@Prasanna842 10 месяцев назад
Same we faced few days back n we left our chappals outside
@sundari.gondela722
@sundari.gondela722 9 месяцев назад
సంతోషకుమార్ శాస్త్రీఘరు నమస్కారాలు, మిమ్మల్ని నేను మిమ్మలిని నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మీరు చాలా కష్టపడ్డారు, చాలా మంచిగ హిందువులగురించి ధగ చెప్పారు,
@JambukavinodVinod
@JambukavinodVinod 10 месяцев назад
Jai Sri ram Jai bharat Mata ki Jai 🙏🙏🙏🙏🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳
@srinivasareddyp.t.6365
@srinivasareddyp.t.6365 10 месяцев назад
Amogh గారు మీరు చివరగా రాజకీయ నాయకుల మీద అబిప్రాయం అడిగి సమాధానం తీసుకోవడం అనే టాపిక్ లేకుంటే బాగుంటుంది. అంతవరకు వీరి మీద వుండే అబిప్రాయం మారి పోతుంది. కనుక ఈ రాజకీయ నాయకుల Topic లేకుండా చూడండి.
@sujathagudlavalleti6063
@sujathagudlavalleti6063 10 месяцев назад
Nijame
@kpadmavathi4655
@kpadmavathi4655 10 месяцев назад
తప్పదు. మన ధర్మాన్ని బ్రతికించాలంటే కొన్ని సార్లు తటస్థంగా ఉండాలి తప్పదు.
@poladivenkatrao2357
@poladivenkatrao2357 10 месяцев назад
తప్పదు జగన్ రెడ్డి దిగి ఓవాలి
@muralipasunuri6896
@muralipasunuri6896 10 месяцев назад
Bachupalli gaaru mimmalni korutla lo chaala maarlu chusa ,meeku korutla tho chaala anubandam undo🙏🙏🙏🙏 Amogh 🙏
@gopalakrishnamurthy7862
@gopalakrishnamurthy7862 10 месяцев назад
Superb interview🙏👌🙏🙏
@bandirn
@bandirn 10 месяцев назад
You doing a great job Amogh
@yaevamveda
@yaevamveda 10 месяцев назад
very inspirational journey , namo namaH🙏🏻🙏🏻🙏🏻
@kameswararao6872
@kameswararao6872 10 месяцев назад
హిందూ ధర్మాన్ని ఎవ్వరూ నాశనం చేయలేరు..ఎంతైనా.హిందువులు ఖటినత్వం అలవార్చుకోవాలి...నియమం గా హిందువులు దశమ భాగం..కత్తులు లు పదును పెట్టడానికి ఉపయోగించాలి...ప్రతి ఒక్కరూ.. ఖడ్గదారణ చేయాలి..అప్పుడే శ్రీ కృష్ణ ప్రబోధం అనుసరించి నట్లు...ఇట్లు..##కళ్ళు తెరిచి నిజం తెలుసుకున్నా..## మీ...జై భీమ్
@arunachala143
@arunachala143 10 месяцев назад
YES I will surely give 10percent for sanatan dharm following
@Nayuni004
@Nayuni004 10 месяцев назад
అమొఘ్ మీరు అమోఘం...! పూజ్యులు ప్రవచన కర్త సంతోష్ కుమార్ శాస్తి గారిని నాకు ఇంకా దగ్గర గా పరిచయం చేసారు...! 🙏🙏🙏
@user-wp4ep7nv6s
@user-wp4ep7nv6s 10 месяцев назад
Yes correct ga cheparu.u r speech is good sir.🎉😂❤✌💗💜💙💚💛🧡❣💟💖💝💘💌💋💕💞💓💙💚💛🧡❤💔❣💟💕💞💓💗❤🧡💛💚💜💜💙
@charanupenchowdary
@charanupenchowdary 10 месяцев назад
రెండోసారి హెలికాప్టర్ సిద్ధమవుతోంది
@Vaaraahi5
@Vaaraahi5 10 месяцев назад
Wah 👊👊
@muralikrishnapratapa6960
@muralikrishnapratapa6960 10 месяцев назад
ఉన్నది ఉన్నట్లు నిజాయతీగా చెప్పారు.great.
@rambrahmacharypothukunuri7105
@rambrahmacharypothukunuri7105 10 месяцев назад
🕉️🙏 కృణ్వంతో విశ్వమార్యం 🔥 శాస్త్రి గారికి హృదయపూర్వక నమస్కారములు..🙏 మీరు మన ధర్మం గురించి చక్కటి సందేశాన్ని అందించారు.. వైదిక సనాతనధర్మం బ్రష్టు పట్టడానికి కారణం బ్రాహ్మణులుకాదా❓ వేదము బ్రాహ్మణులు మాత్రమే చదవాలని ఏ వేదము నందైన చెప్పబడినదా ❓ జన్మతాః బ్రాహ్మణ చెప్పుకునేవారు క్రైస్తవ మతము స్వీకరించి భారతీయ వైదిక సనాతన ధర్మంనకు వెతిరేకముగా క్రైస్తవ మతము ప్రచారం చేస్తున్నారు.. క్రైస్తవ మతం స్వీకరించిన బ్రాహ్మణులను స్వధర్మమునకు తిరిగి తీసుకుని రాగలరా❓ జన్మనే జయతే శూద్ర వైదిక ధర్మం చెప్తుంటే జన్మతాః బ్రాహ్మణులు ఎప్పుడూ పుట్టుకొచరూ.❓ స్త్రీలు శూద్రులు వేదం చదవకూడదని బ్రాహ్మణులు చెప్తే ఆర్య సమాజం వారు స్త్రీలు శూద్రులు యజ్ఞోపవీతము ధరించి వేద విద్యను చదవవచ్చు చెప్తున్నారు రెండింటిలో ఏది నిజము ఏది అబద్దం🔥 జడ పదార్థములను పూజించడం వలన మనసు జడము గానే మారుతుంది.. వైదిక సనాతన ధర్మంలో యజ్ఞ యాగాదులు మాత్రమే ఉండేవి🔥🔥🔥🔥🔥 ఒక శిల్పి తయారుచేసిన బొమ్మ దేవుడు ఎట్లా అవుతుంది.❓ విగ్రహారాధన చెయ్యకూడదని విగ్రహం దేవుడుకాదు. చెప్పినటువంటి ఆర్య సమాజ స్థాపకుడు మహా ఋషి శ్రీ దయానంద సరస్వతికి విషమిచ్చి చంపినది బ్రాహ్మణులుకాద❓ విగ్రహారాధన బొమ్మలను పూజించినపటినుండి భారతదేశము పరాధీన మైనది. జన్మత బ్రాహ్మణ చెప్పుకునే వారిలో కొంతమంది స్వార్థపరుల వలన అఖండ భారత దేశం ఆవగింజ గా మారినది.. 🔥లోకా సమస్తా సుఖినోభవంతు 📚సత్యార్థ ప్రకాశం చదవండి జ్ఞానోదయం పొందండి🔥🌄🕉️🙏🙏
@aryasomayajulavisalakshi6175
@aryasomayajulavisalakshi6175 10 месяцев назад
మల్లాది గురువు గారి గొంతు మళ్ళీ విన్నాను భండ న భీముడు పద్యం ద్వారా అద్భుతం💐🙏
@parodayn2594
@parodayn2594 10 месяцев назад
Wonderful listening to his origins, life, thinking.
@omprakshdomakuntla300
@omprakshdomakuntla300 10 месяцев назад
అమోగ్ దేశపతి గారు బ్రాహ్మణులని గురువుగారు అని సంబోధించడం వారి విలువలను మనం కాపాడిన వాళ్ళు అవుతాం గౌరవించిన వాళ్ళు అవుతాం
Далее