Raghurama Krishnamraj Beaten the Mic And Fire On Chandrababu | Nara Lokesh Fire? | Daamu Balaji Diaries #raghuramakrishnamraju #chandrababu #naralokesh #daamubalajidiaries
రఘురామకృష్ణం రాజు వచ్చే రెండు మూడు నెలలు అవుతుంది టిడిపి పార్టీలోకి 10 20 సంవత్సరాల నుంచి టీడీపీ పార్టీలో ఉన్న వాళ్లకు మంత్రి పదవులు ఇవ్వకుండా నిన్న మొన్న వచ్చిన వారికి ఇస్తారా ఎవరైనా
Yess 100% correct… babu garu rammante vachina atanu kaadu kadaa, ayana self support kosam TDP ki favor ga unnaadu tappa vere em ledu.. alagani aayanni evaru takkuva cheyaru… inta varaku Ashok Gajapati Raju gariki ae padavi ivvaledu… anta senior silent ga unnapudu Koncham RRR kuda opika padithe bavuntundi… MLA seats dakkani vallaki nominated posts istaamani promise chesaaru babu garu…. Avi kuda ichedaka opika ga unte Edo oka post ivvachu… every time raaddhantam cheste Party kosam pani chesina vallu , party ki kattubadi unna valla situation enti 😊
RRR కి(గారు అని సంబోదించ బుద్ది కావటంలేదు. ఎందుకంటే పుట్టింది రాజ కులంలో అయినా, ఆ రాజసం, నిజాయితీ, ఠీవి ఈయనలో లేదు. బ్లాక్ మెయిలర్ అని ప్రజల్లో ముద్ర). ఏ పదవి ఇవ్వకుండా మంచిపని చేసారు చంద్రబాబుగారు. ఎందుకంటే తిన్నింటివాసాలు లెక్కపెట్టే మనస్తత్వం గల RRRగారు, ఏదో ఒకరోజు తనకూ ఎదురు తిరుగుతాడని చంద్రబాబుగారిలాంటి "విజనరీ నాయకుడు" గమనించడా? RRR కి మంచి శాస్తే చేసారు CBN. అయినా ఇప్పుడు ప్రతిపక్షం నామమాత్రంగా వున్న అసెంబ్లీలో స్పీకర్ వున్నా,లేకున్నా ఒకటే. కనుక RRR గారు చింతించాల్సిన అవసరం లేదు. హాయిగా కాలు మీద కాలేసుకుని, మరెన్నో బ్యాంకులకు టోకరా వేసి పెద్దమనిషిలా "జబర్థస్త్" గా బ్రతికేయొచ్చు. ఎవరేమనుకుంటే నాకేటి సిగ్గు. రాజకీయాల్లో వున్నప్పుడు ఆ పదానికి అర్థమే వేరు కదా!?.