Тёмный
No video :(

Rajampeta paturu || nandaluru paturu full damage || soo saad in nandaluru || paturu sooo sad || 

RJPT_VENKEY
Подписаться 581 тыс.
Просмотров 725 тыс.
50% 1

Rajampeta paturu || nandaluru paturu full damage || soo saad in nandaluru || paturu sooo sad || ‪@RJPT_VENKEY‬

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 256   
@gbujji3114
@gbujji3114 2 года назад
కష్టాలు నష్టాలు అన్ని పేద వాళ్ళుకి మాత్రమే ధనవంతులుకి ఏమి పరవాలేదు రైతులు అంటే అందరికి చిన్న చూపు ప్రకృతి కి కూడా రైతు అంటే చిన్న చూపు 😭😭😭 దేవుడా ఒక్కసారి చూడు 🙏🏻🙏🏻🙏🏻
@malleshpms558
@malleshpms558 2 года назад
Ll
@Ramakrishna-mr9gk
@Ramakrishna-mr9gk 2 года назад
Yes
@babubluebricks461
@babubluebricks461 2 года назад
Aendhuku andy dabbunaa vaalu ante kopamu vaalalo kooda manchi vaalu vuntaaru kadha ..aedho aasatho goal tho money 💰 sampainchu kunintaaru ..baaga vundaalani telivithetalatho brathikevaalu vunaaru kadha manchi ga
@muruganc5370
@muruganc5370 2 года назад
Eme chesede time baguledu
@kaushikkitchenvlogs5091
@kaushikkitchenvlogs5091 2 года назад
బ్రదర్ ,నేను చిన్నప్పుడు బాగా ఆడుకున్న ఊరు అది,ఇప్పుడు ఇలా ఉంది అంటే చాలా భాద వేస్తుంది .
@jessyjessy5262
@jessyjessy5262 2 года назад
A district edhi 🤔Andi
@vinodgoud7369
@vinodgoud7369 2 года назад
వరద బాధితులను కలవడానికి టైం లేదు కానీ, పెళ్లిళ్లు కు వెళ్ళడానికి మాత్రం టైం ఉంది - రావాలి కావాలి జగన్ 😏
@ismatcharansaiblogs4033
@ismatcharansaiblogs4033 2 года назад
బయట రాష్ట్ర లు (కేరళ తమిళనాడు etc)వరదలు వచ్చి పోతుంటే భాధ తట్టుకోలేక కోట్లు కోట్లు విరాళం గా ఇచ్చారు కానీ ...మన సొంత రాష్ట్రం లో ఇలా జరుగుతుంటే ఒక్కరూ కూడా ముందుకు రాకపోవడం చాలా బాధాకరం.....
@indhunaresh3397
@indhunaresh3397 2 года назад
Viralaalu iste Jagan gadu antha samkshema pathakalani tinestaadu.anduke yevvaru ivvadam ledhu.
@funamazingvideos3387
@funamazingvideos3387 2 года назад
@@indhunaresh3397 niku cheppara vallu koncham common sense tho alochinchandi
@saieswarreddypuli5009
@saieswarreddypuli5009 2 года назад
@@indhunaresh3397CBN ల కాదులే.
@malladinarayanasarma
@malladinarayanasarma 2 года назад
ప్రతిష్ట పోతే ఎవరూ దగ్గరకు రారు.
@lakkireddyvijaya
@lakkireddyvijaya 2 года назад
దేవుడా ఇదేం గొరము వెంకటేశ.. పాలకుల పాపాం... పేదవారికి శాపమా
@panchadhisrinivas2059
@panchadhisrinivas2059 2 года назад
దేవుడా చాలా బాధగా ఉంది వాళ్ళని ప్రభుత్వం ఆదుకోవాలి
@chhari5623
@chhari5623 2 года назад
Anna prabuthvam am vastadi cenima tickets pedda operation lo unaru, ela chuste government unda leda anipistundi devuda,
@ganeshji7479
@ganeshji7479 2 года назад
ఎవరికీ ఏమీ అవకుడ దు దేవుడా అందరూ బాగుండాలి
@kodalakshmi9479
@kodalakshmi9479 2 года назад
దేవా , ఏడ్వలేని పరిస్థితి, అందరూ నీ బిడ్డలే నాయనా కాపాడు
@MVS666
@MVS666 2 года назад
వరదలతో గ్రామాలుగ్రామాలే తుడిచిపెట్టుకుపోతే, అక్కడ ఎంతమంది పోయారో తెలియదు. ఉన్నవారికి తిండి లేదు. చెరువులు, ప్రాజెక్టు ల Management గాలికి వదిలేశారు. ప్రాజెక్టు ల గేట్ లకు గ్రీజు పెట్టడానికి కూడా డబ్బులు లేవు.గేట్లు సకాలంలో ఎత్తక , ఒకేసారి ఎత్తడంతో అనేక గ్రామాలు కొట్టుకుపోయాయి.... ఈ సమయంలో నీకు పెళ్లిళ్లు, పేరంటాలు అవసరమా ? సిగ్గు ,సిగ్గు
@lakshminarayanayaddalapall7703
@lakshminarayanayaddalapall7703 2 года назад
వరదల్లో రాష్ట్రం వేడుకల్లో సీఎం
@swamisivaiah4808
@swamisivaiah4808 2 года назад
Vadu dammi CM bro.
@kodithepagilipothadi1923
@kodithepagilipothadi1923 2 года назад
నిజంగా ఈ వీడియో చూస్తుంటే చాలా బడేస్తుంది సోదర వాలు జీవితాంతం కష్టపడి సంపాదించుకుంది అంత గంటల వేవడిలో ఉర్రు మోటం వలకడుగా మారింది ప్రభుత్వం ముందు జాగ్రత తీస్కొని ఉంటే ఇంత నష్టం జరిగేది కాదు....
@abcdefghijklm8979
@abcdefghijklm8979 2 года назад
ప్రభుత్వం ఆధుకుంటుందో లేదోకాని ఇవి చూస్తే కొంతమంది ప్రబుద్ధులు దీనినికూడ గ్రాఫిక్స్ అంటారేమో..
@Hitech_77
@Hitech_77 2 года назад
కట్టు బట్టలు తప్ప ఏమి మిగలలేదు పాపం😭😭😭ప్రభుత్వం త్వరగా ఆదుకోవాలి
@venkatk2735
@venkatk2735 2 года назад
Jagan anna busy.. weddings unnai ga attend avvaali and ministers ki training ivvaali avatala vaallani thittadaniki.
@Hitech_77
@Hitech_77 2 года назад
@@venkatk2735 మాది రాజంపేట మండలం పెద్ద కారంపల్లి, మేము మా వంతు సహాయంగా ఒక లక్ష రూపాయలు విలువైన వస్తువులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. దయచేసి అందరూ మానవత్వంతో సహాయం చెయ్యండి
@vijayanirmala9692
@vijayanirmala9692 2 года назад
Prabhuthvam ekkada vundi
@Hitech_77
@Hitech_77 2 года назад
@@vijayanirmala9692 పాలకులు ప్రజల్ని అప్పుల పాలు చెయ్యడంలో బిజీగా ఉన్నారు
@varanasitv4271
@varanasitv4271 2 года назад
ఏమి ఘోరం స్వామీ..రాయల సీమలో ఎప్పుడైనా వరదలు విన్నామా?
@venkatk2735
@venkatk2735 2 года назад
Avatala iron leg anna..
@ravig2969
@ravig2969 2 года назад
@@venkatk2735 correct cheppav bayya
@funamazingvideos3387
@funamazingvideos3387 2 года назад
@@venkatk2735 niku cheppara bro evariki telusu prakruti ala untundi
@royality1234
@royality1234 2 года назад
@@venkatk2735 andhke appudu chandhra babbu vachinapudu karruvu vachi sacherru
@venkatk2735
@venkatk2735 2 года назад
@@royality1234 avunu konda..mana datidrudu vachhaka ekam gaa corona ne vachhindi prapanchaniki..daaniki emantaav??
@p.vnarayana3904
@p.vnarayana3904 2 года назад
మీరు వారి బాధలు ను బాగా చూపించారు.మీకు ధన్యవాదాలు.
@ravindranathreddy2130
@ravindranathreddy2130 2 года назад
బ్రో అందరూ బాగుండాలి
@AnuAnu-rx2dx
@AnuAnu-rx2dx 2 года назад
వరుణ దేవా నీ ఆగ్రహం తగ్గించుకో స్వామి
@mallikarjuny7038
@mallikarjuny7038 2 года назад
Better to move from that village may be in future also it was not safe Bro 😔
@jagadeeshkumar6492
@jagadeeshkumar6492 2 года назад
Village ni kadu c.m ni tisayali brother.. 10000 vela padakalu api a dam mida srada chupinte eroju e paristiti vochedi kadu
@indiranair5750
@indiranair5750 2 года назад
Bhayankaramina situation. Whole village is smashed my God. This vedio covered so much situation.
@komali2802
@komali2802 2 года назад
ప్రభూత్వం,3,సేంట్లస్థలంఇల్లుకట్టియాలి😭😂😭😂🙏🙏😭😭😭
@bommisettyreddaiah1635
@bommisettyreddaiah1635 2 года назад
ఈ పేదవారి కష్టాలు వర్ణనాతీతం. ప్రభుత్వం వీరికి ఎంతో సహాయం చేసినా తక్కువే.
@suryanarayanaporeddy942
@suryanarayanaporeddy942 2 года назад
Atleast after these disaster We should think about standards of construction of dams and bridges ,and about corruption while construction, finally people think about taking money in voting.
@GhugjuUdghj
@GhugjuUdghj 2 года назад
ప్రకృతి ని మనం అధర్మం గా వాడుకుంటే అదే ప్రకృతి మనల్ని కబళించింది .
@lavidivenkatesh7948
@lavidivenkatesh7948 2 года назад
Thank you brother for video shooting👍👍🙏🙏🙏🙏😢😢😢
@nithyathiya44
@nithyathiya44 2 года назад
Very sad to see this place, n can't express the pain of people suffering. They are in a situation that the CM should support them in construction of their houses to the maximum. This should happen very soon. God please help the needy people and let them stay safe hereafter. God bless them all
@ydilli2337
@ydilli2337 2 года назад
Ila chusthunte chala badhaga undhi varadha lo nastapoina prajalandhariki prabuthvam help cheyali ani korukuntunnanu 😭😭😭😭
@abcdefghijklm8979
@abcdefghijklm8979 2 года назад
చాలా గోరంగా వుంది 😭😭😭😭😭
@mountain00777
@mountain00777 2 года назад
ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ సరిగ్గా లేదు కాబట్టే ఇలా జరిగింది
@venugopaldpg6199
@venugopaldpg6199 2 года назад
I request hon cm sir to provide free sand n cement for repair work along with 50000 at least for damaged home.
@ramakrishnamamillapalli1583
@ramakrishnamamillapalli1583 2 года назад
He won't give single penny. He is taking rest in Amaravathi palace.
@lalvizag3091
@lalvizag3091 2 года назад
Very good coverage
@shrutimkaginellishrutimkaginel
@shrutimkaginellishrutimkaginel 2 года назад
Really very sad 😥
@p.vnarayana3904
@p.vnarayana3904 2 года назад
ఐరన్ లెగ్ జగన్ రాక్షస పాలన లో కరోనా,వరదలు, అరాచక పాలన ఇలా ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలో. ముందస్తు చర్యలు తీసుకోకుండా , జనాలను పట్టించుకోకుండా గాలిలో, పెళ్లి లో తిరుగుతూ పరామర్శించ కుండా సైకో ఆనందం పడుతున్న గాలి ముఖ్యమంత్రి జగన్.
@sudeepn3750
@sudeepn3750 2 года назад
Hard time for andra people.. I like telugu people because they are very kind hearted. I pray for speedy recovery
@komali2802
@komali2802 2 года назад
దేవునికి ఎందుకు ఇంతకోపంఒక్కసారీప్రపంచం, సజీవ సమాధి చేస్తే పోలాఇంతబాదలుఎందుకుపెట్టాలనీ
@pontiuspilate6450
@pontiuspilate6450 2 года назад
హ్యూమన్ ఎర్రర్ ఇది దేవుడిది కాదు తెలుసుకో
@thottakaranmurali4832
@thottakaranmurali4832 2 года назад
I am tamiz no telugu so, super video
@dilipmanika1365
@dilipmanika1365 2 года назад
Ayyo ..bhagavabanthudaa
@sreeramurthy2525
@sreeramurthy2525 2 года назад
No words to express . Lets almighty will save them . Please politician don't play with these peoples
@jalakam.sivaiahallinone9940
@jalakam.sivaiahallinone9940 2 года назад
well బాగ తీసారు🙂👍 Correction it's not PATUR, PULAPATOORU.🙏👍
@kutalagaribalaji4523
@kutalagaribalaji4523 2 года назад
Thank you for supplying food for them bro
@vimalasree237
@vimalasree237 2 года назад
So so sad to c dis all situations
@ramreddynagendla8040
@ramreddynagendla8040 2 года назад
ప్రజలన్నా ప్రజాస్వామ్యం అన్నా అర్థం తెలియని లోఫర్స్ కి అధికారం ఇస్తే ఇలాగే జరగుతుంది.NOV 17 న రాయలసీమ లో బారీ వర్షాలు రావచ్చని IMD వాళ్లు రాష్ట ప్రభుత్వానికి నోటీసులు పంపితే వాటిని పట్టించుకోకుండా ఈ జగ్గారెడ్డి ఆరోజు చంద్రబాబు ను మానసికంగా హింసించే కార్యక్రమం పెట్టుకున్నాడు.
@gouthamtalluri5935
@gouthamtalluri5935 2 года назад
Anna degaralo unna valu... Valaki veli emaina food evandi anna... Govt echedi edo waste food untadi... Meku tochindi manchid food fruts tiskeli evandi...
@RJPT_VENKEY
@RJPT_VENKEY 2 года назад
Hmm 🙏
@gouthamtalluri5935
@gouthamtalluri5935 2 года назад
@@RJPT_VENKEY anna i am from telangana.. Emana help food kavalantey money tranfr chestam valaki help cheyandi.. Fund raise chesi estam..
@RJPT_VENKEY
@RJPT_VENKEY 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-p-IbUjs8woA.html
@gopalbogila9620
@gopalbogila9620 2 года назад
Real time governce appudu tdp lo cyclone effect mundey vundi help ayyedi ippudu inni sachivalayalu volunteer vundi 151MLA lu vundi yami use
@purnalicky3182
@purnalicky3182 2 года назад
So sad plz help govt & central government
@villagevillas209
@villagevillas209 2 года назад
ఇలాంటి ఎన్నో ప్రపంచంలో చూసాం.. epidu మనవంతు వచ్చింది...God forgive me..... Our sins. save me our people
@Sunnybunny.G
@Sunnybunny.G 2 года назад
ఓరి దేవుడా ఏమిటీ ఇంత గోరం😭😭😭
@kesavscuf4995
@kesavscuf4995 2 года назад
GOD save them please
@aram6111
@aram6111 2 года назад
Ravali జగన్ kavali mari
@yousufmusthaneer9738
@yousufmusthaneer9738 2 года назад
Tdp unentey yem cheseydi cheppu ?? Tdp unnapudu no rains ysrcp unnapudu floods yem aina sarey ye govt help cheyyaleydu , bihar lo floods vacchina bjp yem cheyyaledu.. ye govt help cheyyadu swami anteyhy
@dilipmanika1365
@dilipmanika1365 2 года назад
Meeru chesina help bhagavanthudu ..manchi chestaru
@RJPT_VENKEY
@RJPT_VENKEY 2 года назад
🙏
@vaddichandrasekhar8312
@vaddichandrasekhar8312 2 года назад
Ayyo papam bro vaallaku vachina kastam inkevariki rakudadhu so sad 😥😥😥
@gmahendramahendra7776
@gmahendramahendra7776 2 года назад
Devuda andharni kapadaya 🙏
@chiranjeevisrikanth1549
@chiranjeevisrikanth1549 2 года назад
Really chala bada vestundi chustunte govt. Twaraga adukovali devuda endayya😭
@seetharagav8867
@seetharagav8867 2 года назад
అయ్యో దేవుడా త్వరగా మంచి జరగాలి వీళ్లకు
@swathiblessy2209
@swathiblessy2209 2 года назад
Sooo sad chala bhadhaga undhi please help them🙏🙏😭😭😭😭😭🙏🙏
@skcollections5810
@skcollections5810 2 года назад
R.I.P GOVERNMENT
@keshavamudhirajvlogs2149
@keshavamudhirajvlogs2149 2 года назад
Devudu Malli Manchi Jargali ani Korkunttunna Bro...
@baddambikshapathi6743
@baddambikshapathi6743 2 года назад
ilaanti samayamlone prati okkaru maanavathanu chaataali govt puanaravasa kaaryakramaalu vudhrutham cheyyali kendram thakshana sahaayam prakatinchaali
@shonumodelofficial4119
@shonumodelofficial4119 2 года назад
Very good coverage bava
@maheswarichukka8071
@maheswarichukka8071 2 года назад
Bro Gundlur video kuda upload cheyandi bro
@bujjaiahbujjaiah9741
@bujjaiahbujjaiah9741 2 года назад
హాయ్ బ్రదర్ బాగిడిపల్లి వాళ్ళని అడిగి తెలుసుకో బ్రదర్ వరద ఎలా వచ్చింది క్లారిటీ వస్తుంది పులపత్తూరు నుంచి పగిడిపల్లి వెళ్లే రూట్ లో వీడియో చెయ్యి బ్రదర్
@RJPT_VENKEY
@RJPT_VENKEY 2 года назад
Ok
@bujjaiahbujjaiah9741
@bujjaiahbujjaiah9741 2 года назад
@@RJPT_VENKEY చాలా మంచి లొకేషన్ ఉంటుంది బాగిడిపల్లి లో బ్రదర్
@gouthamtalluri5935
@gouthamtalluri5935 2 года назад
Okapudu divisima vachindi.. Mali hudhud.. Epudu edi vachindi..
@rbmathangi8688
@rbmathangi8688 2 года назад
ప్రజలకు న్యాయం జరగాలి
@jupudirajeshwarrao1362
@jupudirajeshwarrao1362 2 года назад
Is there any help coming from Govt authorities. Minimum water and food you are able to get from govt.
@akhilreddy2182
@akhilreddy2182 2 года назад
No
@Ntrr433
@Ntrr433 2 года назад
Yes
@sreenivasulugodlaveeti4804
@sreenivasulugodlaveeti4804 2 года назад
Opp. Lo thoguru pet also so effect adi oka sari choopandi
@jocreations260
@jocreations260 2 года назад
Chala badha karm kanilu vasunaie 😭😭😭😭 chusutay 😭😭😭😭😭
@shaikneeha7281
@shaikneeha7281 2 года назад
😭😭 tq bro food supply chesinanduku.......me nunchi politics nerchukovali ela cheyalani.🙏 Help chayalani
@SASIKALA-zz8dv
@SASIKALA-zz8dv 2 года назад
Chela daarunam davudaa
@gopinaidu9062
@gopinaidu9062 2 года назад
Did any one notice there is jenasena helping vachile in the video Jai jenasena jai hind
@srinivasrao2462
@srinivasrao2462 2 года назад
మన cm జగన్మోహన్ రెడ్డి ఎక్కడ
@afkifareeha7773
@afkifareeha7773 2 года назад
Oh😉😉😉my😗😗good
@prasanthreddy3848
@prasanthreddy3848 2 года назад
Bro change title it’s not Paturu,Nandaluru it is Pulapathuru,Rajampet Today mrng I too visited the same place
@SIVAKUMAR-vp9sv
@SIVAKUMAR-vp9sv 2 года назад
Only sand kosam dam water store chesaru okkasariga vadilaru water ni
@saikumarkodam9569
@saikumarkodam9569 2 года назад
Heart breaking appa😟😟😟
@ramakrishnamamillapalli1583
@ramakrishnamamillapalli1583 2 года назад
Anna leggu mahima total collapse.
@astaj1501
@astaj1501 2 года назад
Intha jariga kuda manavudi Notlo devudu maata radeam guru Maarali Marlene manushulu maaralli Aaa marina manasu devudikiste Entho baunttundi.
@ChandraShekar-hf7zq
@ChandraShekar-hf7zq 2 года назад
Anta yasu Maya yahva raaka
@venkyk554
@venkyk554 2 года назад
CBN ravali appude me village bagupaduthudhi
@HARIKUMAR-gn6ic
@HARIKUMAR-gn6ic 2 года назад
జల ప్రళయం...
@shobharanigs5834
@shobharanigs5834 2 года назад
Ohhhh...
@ladduladdu2829
@ladduladdu2829 2 года назад
Inka.. Mundu mundu chala jargutay.. Wait & see 👀
@mohankrishna1453
@mohankrishna1453 2 года назад
Chandara babu vasthe emo pikutadu ani kadhu avadu ledu ani
@xavier4107
@xavier4107 2 года назад
Jagananna navaratnalu, muddulu unnay ga. Em parledu
@techtube1815
@techtube1815 2 года назад
Any govt rehabilitation Or food supply arrangements???
@srinidisrisrinidi1432
@srinidisrisrinidi1432 2 года назад
Government em peekuthundi...inthala janalu nashtapayaru..assembly lo boothulu mataldatam kadu..bayatakochi janalu pade ibbandi chudura..420 batch
@venkatrangineni1986
@venkatrangineni1986 2 года назад
Kerala lo flood vachinappudu central government amount ichindi ipudu ikkada kuudaa ivvaali
@tmohan492
@tmohan492 2 года назад
😭😭😭
@srinivaskoya4231
@srinivaskoya4231 2 года назад
Yenthakalam padutundo veellu kolukotaniki. Papam
@8985936799
@8985936799 2 года назад
Unna isakantha theskelthe damage inthe untundi
@bharathladdu2488
@bharathladdu2488 2 года назад
😭😭😭😭😭😔😭😔
@sheebapradeep613
@sheebapradeep613 2 года назад
Chaala vishadakaramaina sangatanalu devuniki veerudhanga jeevisthe bhayankaram nijamaina devuni nammandi ippatikaina devudu pakshipathikadu aayana vunnadu ganaka e matram migilinfi
@manoj_benhur1037
@manoj_benhur1037 2 года назад
Gates time ki open chesi vunte , intha nastam jaragakapovu, sand kosam intha goramina nastam kaligincharu kadara, water ministry should responsible for this incident, unfortunately minister anil don't have knowledge towards his ministry, assembly meeting and press conference lo , they talk about only cbn not for development, Andhra prajalara siggu thechukondi ikanina, colors veyadaniki 1500cr , tiyadaniki 1500 CR, 10000 pay cheyali OTS ki, No PRC, 3 capitals ani 2.5 yrs time waste, no industries , no development, heavy taxes on petrol and current bill, double rates of alcohol, sand mafia, no job creation, worst roads, assembly lo bajana thappa em ledu, sontha babai murder case ki still no justice, this is utter flop government, huge debts, cancelling LIC in Abaya hastam, govt mutton, University funds lakkovadam, TTD property ammukovadam , chala darunga vundi andi AP. As a Telanganian this my feeling on AP. Thank God i m not from AP.
@yousufmusthaneer9738
@yousufmusthaneer9738 2 года назад
Now atleast central and state govt can create urgent jobs ..to develop again but no govt will do nothing..
@praaasssaaaddd2741
@praaasssaaaddd2741 2 года назад
Looks like SUNAMI EFFECT it's so SAD Utter failure if the Govt..
@meesevasomarampet3554
@meesevasomarampet3554 2 года назад
😭
@chandhurevanthreddy6722
@chandhurevanthreddy6722 2 года назад
😭😭😭😭
@drvijaynaidu1058
@drvijaynaidu1058 2 года назад
😭😭
@prashanthnair9456
@prashanthnair9456 2 года назад
My god 😢😢
@bollimpalliswaralahari8804
@bollimpalliswaralahari8804 2 года назад
Rome thagaladuthunte neero chakravarthi Fidel vayinchukunnattu mana cm sontha district intha ghoram jarigithe vindulu vivahalaku hajarayyadu ayana vignatha ke vadileddam
@BaluBalu-sg6eq
@BaluBalu-sg6eq 2 года назад
Balu Balu
@srinivasvarma3107
@srinivasvarma3107 2 года назад
Devudu pedavadiki inni kstalu isthadu Dabbu unnavallaki MLA vallaku enduku ivvadu
Далее
СМАЗАЛ ДВЕРЬ
00:31
Просмотров 252 тыс.
తాంతర PRANK  | EPISODE  16
12:24
Просмотров 167 тыс.