Please like & Share this video guys 😊💚 Thank you for watching 😊 Aspire UPI Pay Later: 00le5.app.link/YlGYZeH5Kvb Use my #SPECIALPROMOCODE: NY23 to get the 1st month subscription free.
మాది చిత్తూరు జిల్లా పుష్కరాలకు రాజమండ్రి వచ్చాను. కాని ఏది చూడలేక పోయాను. మీ వీడియో ద్వారా అన్ని చూశాను. రాజమండ్రి అంటే మాకు చాలా ఇష్టం. ఒక వారం రోజులు చూడలని ఉంది..
చాలా థాంక్స్ bro నచిన్నప్పుడు కొవ్వూరు రాజమండ్రి లొ ఎక్కువగా ఉండేవాడిని. హైదరాబాద్ వచ్చేసాక వెళ్లడం కుదరలేదు. మీ వీడియో చూసి నేను చాలా సంతోషించాను. మీరేమి అనుకోకుండా ఒక సారి కొవ్వూరు full video చేస్తారని కోరుకుంటున్నాను. 🙏🏼🙏🏼🙏🏼
మాది తెలంగాణ.video చాలా బాగా చేసారు bro. I am also try to visit rajamundry. Inka emina andhra location visit cheste video e lage video chesi upload cheyandi.chal baga explore chesaru 😊
Bro I am from rjy , meeru just 2 or 3 places matrame chupincharu , real rajahmundry is more beautiful and there are so many beautiful places are there . But appreciate your efforts and love towards my city.
అసలైన RiverBay మర్చిపోయారు అక్కడ పలు ఆలయాలే కాకుండా సాయంత్రం ఇక్కడకు వచ్చి సేద తీరుతారు , కాలక్షే పానికి కూడా వస్తారు,ISCON టెంపుల్,శివాలయం,5 అంతస్తుల గాయత్రీ ఆలయం,ఇలా చాలానే ఉన్నాయి .మరియు గోదావరి ఒడ్డున గోకవరం బస్ స్టాండ్ కి వెళ్ళే దారిలో స్వాతంత్ర్య సమరయోధుల,రాజకీయ,సినీనటుల విగ్రహాలు ఉంటాయి. పుష్కర్ ఘాట్ కూడా ఆ దారిలోనే ఉంటుంది
Hello sir your video is very good i am tamilnadu Coimbatore city but Netive please is Andhra Pradesh Royal Seema but my family members all settled before 500 year's in Tamil Nadu Coimbatore city
Okasari Rajamandry bike rents ani Google lo chudandi..meku chala options vastay..vallatho okasari matladandi..memu teeskunna bike rents antha baledu..anduke refer cheyatledu.. don't mind
అన్న మీరు ఏ ప్లేస్ విజిట్ చేసిన అక్కడ ఉండడానికి బడ్జెట్ హోటల్స్ చెప్పండి అలా చెప్పడం ద్వారా మాకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది మేం వెళ్లడానికి కూడా హెల్ప్ అవుతుంది చాలామంది ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు వీలైతే వారి నెంబర్స్ ఇవ్వండి
Tappakunda bro..point noted 🤝🏻 And thanks for watching 😊..memu teeskunna hotel vachesi Kotipallii bus stand dataka koddi dooram lo manchi hotels unay akda vetukunnam bro..hotel name Tirumala grand..road ki left lo untundi..aa area lo chalane budget hotels untayy..chudandi 🤝🏻 Video Nachite Tappakunda subscribe cheskondi and share cheyagalaru 😊