Тёмный
No video :(

Rajiv erram About Pawan kalyan welcome celebrations at Chiranjeevi house | Charan tv 

Charan TV Online
Подписаться 124 тыс.
Просмотров 33 тыс.
50% 1

Rajiv erram About Pawan kalyan welcome celebrations at Chiranjeevi house
పడిలేచిన కెరటం
ఆశీస్సుల కోసం
ఎవరెస్టు దగ్గరకు వచ్చాడు
కోట్లాది మందిని ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తున్న దృశ్యం ఇది
కన్నీళ్ళు ఆగలేదు నాకు
Rajiv erram Comments
#rajiverram #chiranjeevi #megastarchiranjeevi #pawankalyan #ramcharan #janasenavsysrcp #ysrcp #tdp

Опубликовано:

 

29 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 177   
@mpadmasri
@mpadmasri 2 месяца назад
తెలియకుండా నా కళ్ళు చెమర్చాయి 😢.. నిన్నటి నుంచి ఆ వీడియో ఎన్నీ సార్లు చూసానో లెక్క లేదు... మనసు భావోద్వేగంతో నిండిపోయింది.. జై చిరంజీవ🙏జై కళ్యాణ్🙏జై నాగబాబు🙏 జై జై జనసేన🙏🙏🙏🥳🥳🥳
@RaviChandra-uq3eo
@RaviChandra-uq3eo 2 месяца назад
అన్న ఈ సంస్కార సన్నివేశాన్ని 100సార్లు చూశా చూసిన ప్రతి సారి కళ్ళు చెమ్మగిల్లాయి ,,🙏🙏👍
@Nk99580
@Nk99580 2 месяца назад
Same bro
@govardhangova7343
@govardhangova7343 2 месяца назад
ఎంత ఎదిగిన ఒదిగి ఉండటం మెగా ఫ్యామిలీ కి వున్నా లక్షణం ❤️🙏
@msrinivas9882
@msrinivas9882 2 месяца назад
మీరు చెప్పింది కరెక్ట్, మీ సపోర్ట్ వర్ణనతీతం. మిమ్మల్ని పవన్ సార్ గుర్తించాలి
@KumarPadishala
@KumarPadishala 2 месяца назад
కండ్లల్లో నీళ్లు తిరిగాయి బ్రో
@Purna-qq2cl
@Purna-qq2cl 2 месяца назад
నేను టీవీ లో చూస్తూ ఏడ్చాను 😭
@BalaKrishnaRoyal
@BalaKrishnaRoyal 2 месяца назад
నేను కూడా
@sunkibhaskarreddy6750
@sunkibhaskarreddy6750 2 месяца назад
S same feeling
@laxminaag3311
@laxminaag3311 2 месяца назад
Me tooooo❤❤❤
@sankarkuriti2355
@sankarkuriti2355 2 месяца назад
నేను కూడా
@KishoreGeddamu
@KishoreGeddamu 2 месяца назад
Me too...
@ramananogongati2673
@ramananogongati2673 2 месяца назад
పవన్ కళ్యాణ్ గారిని cm చేసేవరకు తృప్తి ఉండదు ❤❤
@veerababumutyam3800
@veerababumutyam3800 2 месяца назад
Maana cm pk anna❤
@nirmalakondapuram9308
@nirmalakondapuram9308 2 месяца назад
I'm from telangana janasena party pawan kalyan gari kosam paytm galani adukuna ......next pawan kalyan garu cm ayedhaka nenu vadhalanu.....rest thisukonu.....coz nijayathi parudu ayana pawan kalyan garu cm avali dats it
@shankarnaidu2472
@shankarnaidu2472 2 месяца назад
Super bro ​@@nirmalakondapuram9308
@bhavanim6195
@bhavanim6195 2 месяца назад
ఇలాంటి బాంధవ్యం అన్నదమ్ముల బంధం చూసి నాకు కన్నీళ్లు ఆగలేదు.ఇటువంటి కుటుంబం ఇలాగే నిండు నూరేళ్ళు కలిసి కట్టుగా సుఖ సంతోషాలతో ఆయూ రారోగ్యాలతో వీళ్ళందరినీ దేవుడు ఆశిర్వదించి కాపాడాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.ఈ కుటుంబం మీద ఎలాంటి గుడ్లగూబల కళ్ళు పడకుండా కొన్ని దుష్ట శక్తులనుంచి ఎలాంటి హానీ జరగకుండా ప్రతియోక్క మెగా అభిమానులు ఆ దేవున్ని ప్రార్థించండి.🌟🌟👌👌💐💐🙏🙏
@naremani4132
@naremani4132 2 месяца назад
రాజీవ్ బ్రో నేను ఇప్పటి నేను 10 సార్లు చూసాను చూసినప్పుడల్లా ఏడుపు వచ్చింది.. ఆఖరకు మీరు చెపుతుంటే వింటూ కూడా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి..😢😢😢
@sumahimahi1041
@sumahimahi1041 2 месяца назад
ఎంత సేపు చూసినా కళ్ళనుండి నీళ్లు మాత్రం ఆగడం లేదు 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢 ఐనా అలాగే చూడాలనిపిస్తుంది❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤️❤️❤️❤️❤️
@nirmalqrunku6976
@nirmalqrunku6976 2 месяца назад
ఆ video చూసేపుడు కళ్ళు చెమర్చాయి... తెలియ కుండానే...❤
@pvlakshmipvlakshmi3157
@pvlakshmipvlakshmi3157 2 месяца назад
మెగా కుటుంబాన్ని దూషించిన ప్రతీ దుష్టుడు దుర్మార్గుడు సర్వనాశనం అవుతాడు ,అవ్వాలి, అయితీరుతాడు
@Bhagyamma-to8pm
@Bhagyamma-to8pm 2 месяца назад
Thadhasthu devathalu yeppudu mega family ni manchiga aaseervadisthunnaru....👌✊🇨🇮🌺
@irfanpublications-telugu5814
@irfanpublications-telugu5814 2 месяца назад
తమ్ముడు సినిమా లో.విలన్.. హీరో బ్రదర్ ను కొట్టి బాక్సింగ్ లో లేకుండా చేస్తాడు.. But పవన్ . క్లైమాక్స్ లో కప్ సాధించి... చక్రి.. ఈ కప్ నీదిరా..!అని ఎలా ఇస్తాడో.. Same.. సిన్ నిన్న రియల్ లైఫ్ లో జరిగింది.. చిరు గారిని అవమానించిన జగన్ ను అదః పాతలానికి తొక్కి అన్నయ్య కు గౌరవం తిరిగి తెచ్చారు.
@srvinukonda3587
@srvinukonda3587 2 месяца назад
జై జనసేన
@chinnapappula7324
@chinnapappula7324 2 месяца назад
ఈ రోజు కోసం అభిమానులందరూ ఎంతో ఆశగా ఎదురు చూశారు పవన్ కళ్యాణ్ అన్నయ్య మిమ్మల్ని ఎందుకు పనికిరాని చవట దద్దమ్మలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే మా గుండెలు పగిలిపోయాయి ఒళ్ళు రగిలి పోయేది భగవంతుడా మా కోసం ఒక రోజు రాకుండా ఉంటుందా అని వేడుకునే వాళ్ళం ఆరోజు మేము ఊహించిన దాని కంటే వెయ్యి రెట్లు ఉత్సాహంతో వచ్చింది జై జనసేన జై పవన్ అన్న 🙏
@mohankrishna4294
@mohankrishna4294 2 месяца назад
USA lo వున్న మా ఫ్రెండ్స్ కూడా ఈ విడియో నీ వాట్స్ అప్ లో షేర్ చేశారు..❤❤ bonding అంటే ఇదే కదా అని 🎉🎉.. నేనైతే ఎన్నిసార్లు చూశానో లెక్కేలేదు... ఒక్కొక్కసారి పవన్ తోబుట్టువులు అదే సిస్టర్స్ నీ, వదిన సురేఖ గారి ఫీలింగ్స్, పవన్ కళ్యాణ్ గారు అమ్మగారిని, అకిరా, అన్నా లెజీనివా పవన్ గారి చెప్పులు పట్టుకుని ఒక పక్క నుంచోవడం నన్ను ఆమె ఒక down to earth lady లా కనిపించారు.. నాగబాబు గారి కళ్లు వెంట కన్నీళ్ళు. .. చిరు అన్నయ్య దండ వేసేటప్పుడు చేసిన అల్లరి... నీహారిక హగ్ చేసుకోవడం ఇవన్నీ చూశాక. వీళ్ళు మామూలు గా లేరు.. మనం పాటించే విలువలకి ఒక మెట్టు ఎక్కువగానే వున్నారు..ఎలా చెప్పాలో తెలియక ఈ మాట వాడాల్సి వస్తుంది... అనుభందాలకు అసలైన నిర్వచనం
@Nk99580
@Nk99580 2 месяца назад
10 times chusa... 10 times eyes are filled with tears.... ❤❤❤❤
@SubbuPokanati
@SubbuPokanati 2 месяца назад
నేనైతే ఆ వీడియో వందసార్లు చూసుకుంటాను❤❤
@sunnystf08
@sunnystf08 2 месяца назад
Jai Janasena ❤❤❤❤
@lakshmipeteti209
@lakshmipeteti209 2 месяца назад
Yes brother 👍👍👍👍
@vijaycherry3965
@vijaycherry3965 2 месяца назад
నాకు అయితే ఆ వీడియో చూసిన తరువాత నా కంటినిండా ఆనందబాష్పాలు ఆగలేదు 🥹🥹🥹🥹
@koteswarichatla6843
@koteswarichatla6843 2 месяца назад
థాంక్యూ సార్
@thulasiram1244
@thulasiram1244 2 месяца назад
The power of power Sri Pawan Kalyan Garu❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
@satyakalpanapendyala8356
@satyakalpanapendyala8356 2 месяца назад
ఏన్నిసార్లు చూసానో నాకే తెలియదు చూసిన ప్రతిసారి ఎదోతెలియని ఆనందం
@durgahprasaden6987
@durgahprasaden6987 2 месяца назад
నిజం చెప్పారు బ్రదర్ అందరు ఫీలింగ్ అదే నిజంగా వీడియోస్ చూస్తుంటే కన్నీలాగ లేదు ఎప్పటికైనా అతి త్వరలో
@krishnachandra5259
@krishnachandra5259 2 месяца назад
Jai Janasena Goosebumps Video Anna❤❤️🙏🙏💐🚩
@bhaskarkundavaram3437
@bhaskarkundavaram3437 2 месяца назад
Yes...100% ..Pavan kalya is to the Pawar of infhinity....
@naveen32432
@naveen32432 2 месяца назад
Oka 100 times chusa aa video, kani chusina prathi sari kothaga undi
@yaswanthbathuru
@yaswanthbathuru 2 месяца назад
Ipatiki 20 times chusa chusi pratisaari adho feel adho emotion
@gyrajendraprasad5970
@gyrajendraprasad5970 2 месяца назад
మాకు కూడా ఆ దృశ్యం చూడగానే .. గుండె భారంగా బరువెక్కి కళ్ళు లో నీళ్లు తిరిగాయి... మీరు చెప్పేది నూటికి నూరు శాతం నిజం ..😢😢❤
@samchapra80
@samchapra80 2 месяца назад
Myself also.. eyes are full of tears ❤️❤️🥰🥰🥰🥰
@user-np3yy1zr2t
@user-np3yy1zr2t 2 месяца назад
❤❤❤❤❤❤ jai janasena ✊️
@KalonFT
@KalonFT 2 месяца назад
Maa pullalaku Ramalakshmanulu ante Chiranjeevi, Pawan Kalyan , Naga Babu garini chupistuanu ❤
@termsconditions9449
@termsconditions9449 2 месяца назад
Jai Janasena
@reddyprasad9465
@reddyprasad9465 2 месяца назад
Pawan Kalyan garu super super super ❤❤❤❤❤❤❤
@veerababumutyam3800
@veerababumutyam3800 2 месяца назад
Mega ster chiru Annanya RAM konidala 🔥🔥🔥🔥🔥❤❤❤❤
@user-ns1ef1zi3t
@user-ns1ef1zi3t 2 месяца назад
E roju kosame kada sir inni rojulu wait chesindi
@krishnachandra5259
@krishnachandra5259 2 месяца назад
💯💯 Anna Goosebumps Video Jai Janasena ✊ 🔥 🙏🙏🙏
@arugollu
@arugollu 2 месяца назад
It was a great feeling to watch the family. I got tears.
@Tech-y3c
@Tech-y3c 2 месяца назад
Great super pawan kalyan ❤
@Bhagyamma-to8pm
@Bhagyamma-to8pm 2 месяца назад
Vasudyka kutumbam....swachamina kutumbam ...mega kutumbam...👌✊🇨🇮🌺🌺🌺🌺🌺🌺🌺🌺
@veerababumutyam3800
@veerababumutyam3800 2 месяца назад
Mega ster chiru Annanya 🔥🔥 pk anna ❤❤❤🎉🎉🎉🎉
@pathapelliravikumar4922
@pathapelliravikumar4922 2 месяца назад
HATS OFF TO U BROTHER. ఈ ఎన్నికల్లో మీ ఛానల్ ద్వారా మెగాఫ్యామిలీ కీ ఇచ్చిన సపోర్ట్ మరువలేనిది 🙏
@udayteja2929
@udayteja2929 2 месяца назад
⭐⭐👏👏🔥🔥😭😭🙏🙏🌹💐 jai jai janasen jai jai jai Pawan Kalyan sir 🙏 maa bangaram maa devudu chiru Pawan Kalyan sir
@kommuriyugandhar1921
@kommuriyugandhar1921 2 месяца назад
❤❤❤❤❤❤❤❤
@amrutapriya2058
@amrutapriya2058 2 месяца назад
Sir meeru chaala support chesaaru janasena ki, Janasena ki media lekapoyina RU-vid lo dummu dulipesaaru chaala Mandi andulo meeru kooda okaru
@bonamchakradhar5230
@bonamchakradhar5230 2 месяца назад
Adbhuthamaina drusyalu sir prathi intlo ela unte entha baguntadi ❤
@veerababumutyam3800
@veerababumutyam3800 2 месяца назад
మంచి ఫ్యామిలీ సుపర్ జై pk anna
@ullingalasrinivasarao4353
@ullingalasrinivasarao4353 2 месяца назад
జై జనసేన ✊✊✊
@jillepalliram8154
@jillepalliram8154 2 месяца назад
Rajeev garu you are explaining is very very appreciative. In India every family to follow Mega family.
@parachoori
@parachoori 2 месяца назад
True leader, i still get goosebumps after four days, his victory and journey is a case study for the generations to come .
@padalasuribabu1968
@padalasuribabu1968 2 месяца назад
Jai jansane ✊️ 🙏
@sirasapallivaralakshmi1055
@sirasapallivaralakshmi1055 2 месяца назад
Yes anna❤❤❤❤
@BhaskarraoRaju-cv1ut
@BhaskarraoRaju-cv1ut 2 месяца назад
Thammudu movie story Jai janasena
@ponnururojaramani383
@ponnururojaramani383 2 месяца назад
Happy గా ఉంది sir
@kodandachemudu
@kodandachemudu 2 месяца назад
50 time chusanu sir❤
@my_creations2214
@my_creations2214 2 месяца назад
@manikumar3716
@manikumar3716 2 месяца назад
Title super👌👌👌
@kartheekcherry5032
@kartheekcherry5032 2 месяца назад
❤❤
@user-dm2ix8wj3i
@user-dm2ix8wj3i 2 месяца назад
Joy Mega family
@vishwakaran9020
@vishwakaran9020 2 месяца назад
Megastar is Everest .... but Power star made Chiranjeevi proud and Guilt free .....
@sivas8353
@sivas8353 2 месяца назад
I watched this moment millions of times . Sir , chiranjeevi and his family ni evvaru enni thittina avi anni oka poola panpulaaga mari ah machi family ki cheruthaye. They are beyond for all these things
@msyaga7739
@msyaga7739 2 месяца назад
Nic anna❤❤ Jai mega family ❤❤❤❤❤❤❤❤❤❤
@sureshcurra4597
@sureshcurra4597 2 месяца назад
Great brothers. Great human being chiranjeevi ananya and power great leader our dynamic leadership Shri "Pawan Kalyan garu kingmaker ayanaki 🎉
@anilamireddy8291
@anilamireddy8291 2 месяца назад
Love you Forever Powerstar Pawankalyan ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ Jai janasena ✊✊✊✊✊✊✊✊✊✊✊✊
@purushothambheemavarapu2454
@purushothambheemavarapu2454 2 месяца назад
ఎవర్నీ ఏమీ అనని మంచి కుటుంబం... ఈగో లేని ఫ్యామిలీ... తెలుగు వాళ్ళు ప్రేమించే గొప్ప కుటుంబం... కొణిదల వెంకట్రావు గారి కుటుంబం....
@kondalakantharao8190
@kondalakantharao8190 2 месяца назад
Jai mega family
@Rock-ed5eb
@Rock-ed5eb 2 месяца назад
Jai CHIRANJEEVA 💕💕
@yuvaraju7770
@yuvaraju7770 2 месяца назад
Matrudevobava picture tarvata kallalo neellu vatchayi ee seen ki
@gokarakondasatyasaimakeitp6708
@gokarakondasatyasaimakeitp6708 2 месяца назад
మీరు చెప్పింది 100%కరెక్ట్ 🙏🏻🙏🏻
@Rock-ed5eb
@Rock-ed5eb 2 месяца назад
Jai MEGA ✨ CHIRANJEEVI ❤️❤️
@user-sj4ko9zo9n
@user-sj4ko9zo9n 2 месяца назад
Goosebumps video
@satyanarayanamandala465
@satyanarayanamandala465 2 месяца назад
Jai janasena 👍👍👍👍
@deepakreddyc
@deepakreddyc 2 месяца назад
Endi bayya andaru edchara, em undo akada kani nenu 15 mins edchanu
@mindgame7492
@mindgame7492 2 месяца назад
Thank you sir 🙏🙏🙏 Jai janasena🙏🙏🙏🙏
@karthikbabu2946
@karthikbabu2946 2 месяца назад
JAI MEGASTAR CHIRANJEEVI SIR JAI POWER STAR PAWAN KALYAN JAI JANACENA JAI JANASAINIKA 🙏🙏🙏🙏🙏 ❤❤❤❤❤👍👍👍👍👍💯💯💯💯💯
@tandursatyanarayana9024
@tandursatyanarayana9024 2 месяца назад
100 % Right bro
@gsankaram5795
@gsankaram5795 2 месяца назад
❤❤🙏🙏👌👌
@nagrajukumar3858
@nagrajukumar3858 2 месяца назад
❤❤❤
@niranjanrao5838
@niranjanrao5838 2 месяца назад
🙏🙏🙏
@sureshtankala6433
@sureshtankala6433 2 месяца назад
I saw that video three times , all the times I got tears . Yes we have to be the party forever
@ravindranathr5691
@ravindranathr5691 2 месяца назад
Super...... super.....no words.
@ramireddykappa5389
@ramireddykappa5389 2 месяца назад
Thanks sir 2:49
@jaisreeram7780
@jaisreeram7780 2 месяца назад
Jai MeGa family ❤❤❤❤
@yeswanthsai2060
@yeswanthsai2060 2 месяца назад
Yes Sir,
@comedyvideos4943
@comedyvideos4943 2 месяца назад
Super bro ❤ jaijanasena
@madhusudhanas2726
@madhusudhanas2726 2 месяца назад
Great and wonderful family 🙏🙏🙏🙏🙏
@commonman2307
@commonman2307 2 месяца назад
inka manakemi kavali bhayya, it is a really proud moment.
@kodurisuresh1556
@kodurisuresh1556 2 месяца назад
Yes sir
@srinivasrao4706
@srinivasrao4706 2 месяца назад
Yes we crying
@satishballa7377
@satishballa7377 2 месяца назад
TQ you bro
@naguyerramsetti323
@naguyerramsetti323 2 месяца назад
Great video 👍👏👍
@ramanababu9450
@ramanababu9450 2 месяца назад
Its true sir... 💛💛💛
@jayakrishna376
@jayakrishna376 2 месяца назад
Nijam chepparu bro... A video chusinapudu na kallu chemarchayi and kadupu nidipoendi ante athisayokthi kadu. A thrimuthulaki evari disti tagalakunda...God blessings nidugs, menduga undali ani korukuntuna. Jai Janasena...
@naidusubbarao4089
@naidusubbarao4089 2 месяца назад
Heart touching chisindi sir
@12345love100
@12345love100 2 месяца назад
hats off
@sunkibhaskarreddy6750
@sunkibhaskarreddy6750 2 месяца назад
Super analysis anna garu
@pullaiahnandyala9593
@pullaiahnandyala9593 2 месяца назад
Current gaa chepparu brother Jay janasena power star
@user-jb3jo7hv1h
@user-jb3jo7hv1h 2 месяца назад
Super seen in the year 👌👍👌👍👍👍👍👍👍
@varaprasadbhoomireddy926
@varaprasadbhoomireddy926 2 месяца назад
Yes bro anni sarlu chusina malli malli chudalani pistundi.
@karthikbabu2946
@karthikbabu2946 2 месяца назад
GREAT ❤❤❤❤❤🙏🙏🙏🙏🙏💯💯💯💯💯
Далее
Reforged | Update 0.30.0 Trailer | Standoff 2
02:05
Просмотров 813 тыс.
나랑 아빠가 아이스크림 먹을 때
00:15
Просмотров 6 млн