Тёмный

Rama Neela Megha Shyama Song | Hemachandra Performance | 9th May 2021 | Swarabhishekam | ETV 

etvteluguindia
Подписаться 22 млн
Просмотров 63 тыс.
50% 1

#SwarabhishekamDirectorsSpecial #TeluguShow #ETVWin #Swarabhishekam
Hemachandra enchants the viewers by voicing out the beautiful song Rama Neela Megha Shyama from the movie Sri Ramanjaneya Yuddam.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
ETV Telugu(RU-vid) - bit.ly/2QR0yu9
Facebook - bit.ly/2L2GYYh
ETV Jabardasth(RU-vid) - bit.ly/35xdqtu
ETV Dhee(RU-vid) - bit.ly/2Ok8zWF
ETV Plus India(RU-vid) - bit.ly/2OlEAOg
Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi(RU-vid) - bit.ly/2OkEtTb
Facebook - bit.ly/2OSrIhv
ETV Life(RU-vid) - bit.ly/2OiKAY6
Facebook - bit.ly/34tiqzk
ETV Telangana(RU-vid) - bit.ly/33nRaAK
Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh(RU-vid) - bit.ly/2OKARZz
Facebook -
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win

Опубликовано:

 

21 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 59   
@KondaveetiNagendranaidu
@KondaveetiNagendranaidu 15 дней назад
Super song
@puttajrlswamy1074
@puttajrlswamy1074 27 дней назад
గీత రచయిత గబ్బిట వెంకటరావు రావు గారికి పాదాభివందనం.
@lawyerramana7188
@lawyerramana7188 3 года назад
జనన మరణ భేద క్లేశ విచ్ఛేద మంత్రం .... నిచ్చేద కాదు .... ఇంత పెద్ద platform మీద పాడుతున్నప్పుడు ఎంతో శ్రద్ద తీసుకోవాలి ....
@simhadrimanohar3665
@simhadrimanohar3665 2 года назад
Super sir
@ajeyavijayeendra8325
@ajeyavijayeendra8325 2 года назад
అక్కడ ఎవరూ గమనించిలేదు. నిజమే వాడు ప్రతి ఒక్క అక్షరం శ్రద్ధ గా చూసి పడాలి
@manisharma8774
@manisharma8774 Год назад
చెప్పులు మళ్లీ
@kumarir3225
@kumarir3225 Год назад
Correct
@narsings6724
@narsings6724 6 месяцев назад
డేడ్డ్ ఓకి కూ​@ajeyavijayeendra8325ఝచి Joon Loju Inj Injoon Kooz Ooru called Hidharmasyaj,ఫ్రిజ్జడ్డ్కూ😂😂
@Sippy1508
@Sippy1508 2 года назад
జయతు జయతు మంత్రం జన్మసాఫల్య మంత్రం రామ్ రామ్ రామ్... జనన మరణ భేద క్లేశ విచ్ఛేద మంత్రం రామ్ రామ్ రామ్ రామ్ .... సకల నిగమ మంత్రం, సర్వ శాస్త్రైక్య మంత్రం రఘుపతి నిజమంత్రం, రామరామేతి మంత్రం రామ నీల మేఘ శ్యామ కోదండ రామ, రఘుకులాబ్ది సోమ పరందామా సార్వభౌమా రామ నీల మేఘ శ్యామ కోదండ రామ, రఘుకులాబ్ది సోమ పరందామా సార్వభౌమా నీల మేఘ శ్యామ రఘు రామ్ రామ్ రామ్ రఘు రామ్ , జయ రామ్ రామ్ రామ్ జయ రామ్ రఘు రామ్ రామ్ రామ్ రఘు రామ్ , జయ రామ్ రామ్ రామ్ జయ రామ్ తల్లి తండ్రి గురువు నీవే , తోడు నీడ నీవే తల్లి తండ్రి గురువు నీవే , తోడు నీడ నీవే ధరణిజెల్ల పాలన చేసే పరం జ్యోతివే జాగు ఇక చాలును రామయ్య దాసులను బ్రోవగరావయ్యా జాగు ఇక చాలును రామయ్య దాసులను బ్రోవగరావయ్యా తెలియ తరమా? పలుక వశమా? నీదు మహిమా రాఘవ రామ నీల మేఘ శ్యామ కోదండ రామ, రఘుకులాబ్ది సోమ పరందామా సార్వభౌమా నీల మేఘ శ్యామ రాతి నైన నాతిని జేసే నీ దివ్య పాదము రాతి నైన నాతిని జేసే నీ దివ్య పాదము కోతి నైన జ్ఞానిని జేసే నీ నామము నీదు సరి దైవము లేరయ్య, నిన్ను నే నమ్మితి రామయ్య నీదు సరి దైవము లేరయ్య, నిన్ను నే నమ్మితి రామయ్య నీదు చరణం పాపహరణం, మాకు శరణం రాఘవ రామ నీల మేఘ శ్యామ కోదండ రామ, రఘుకులాబ్ది సోమ పరందామా సార్వభౌమా నీల మేఘ శ్యామ రఘు రామ్ రామ్ రామ్ రఘు రామ్ జయ రామ్ రామ్ రామ్ జయ రామ్ రఘు రామ్ రామ్ రామ్ రఘు రామ్ జయ రామ్ రామ్ రామ్ జయ రామ్ రఘు రామ్ రామ్ రామ్ రఘు రామ్ జయ రామ్ రామ్ రామ్ జయ రామ్ చిత్రం : శ్రీరామాంజనేయ యుద్ధం (10.01.1975) తారాగణం : N.T. రామారావు, అర్జా జనార్ధనరావు సంగీతం : K V మహదేవన్ గీతరచయిత : గబ్బిట వెంకట రావు నేపధ్య గానం : కళ్యాణం రఘురామయ్య
@katnenarender
@katnenarender 2 года назад
tq bhai
@chandrasekhar9099
@chandrasekhar9099 Год назад
Tqa bhai
@srinivaskona8855
@srinivaskona8855 11 месяцев назад
ధన్యవాదాలు....
@ranisvantillu7777
@ranisvantillu7777 3 месяца назад
Superandi
@CharlesNaidoo-wb4lh
@CharlesNaidoo-wb4lh 29 дней назад
Namaskaram I am from south Africa. My great grandparents were both from india. We are telegu speaking people, but we were not taught telegu properly because we didn't have good telegu teachers. I love telegu songs and can sing a bit. I did attend telegu school after hours, but not fluent. This song captured my heart and would love to learn it. Is it possible to send me the lyrics written in English and the meaning of the song please. Thank you kindly.
@gonthinaramarao2627
@gonthinaramarao2627 Месяц назад
Most talented Singer.
@sharathbabudaida1895
@sharathbabudaida1895 Месяц назад
Jai Shri ram
@pushparajagopalan8771
@pushparajagopalan8771 11 месяцев назад
Jai SitaRam 🌷🪷🪷
@pushparajagopalan8771
@pushparajagopalan8771 Год назад
Jai SitaRam 🌷🌷🌷
@chandrasekhar9099
@chandrasekhar9099 Год назад
Ram neela megha shayam excellent singing great
@satyashivaji4902
@satyashivaji4902 9 месяцев назад
Super 👌 when I was listening this song tears on my eyes jai shri Ram.God bless you 🙏
@CharlesNaidoo-wb4lh
@CharlesNaidoo-wb4lh 29 дней назад
Jay Sri ram
@kanyaanand794
@kanyaanand794 7 месяцев назад
RAGHU RAMAIAH GARI LAGA EVERUUU PAADALERU😥
@ravideva860
@ravideva860 6 месяцев назад
Highly devotional
@ravee786
@ravee786 3 года назад
Hema sundar oka manchi singer. Ayanaku ekkuva chances evatledu. Tollywood lo andaru non-Telugu vallanu ప్రోత్సహిస్తున్నారు.mana dourbhagyam
@mvsrinivas5966
@mvsrinivas5966 Год назад
షరా మాములే! టాలెంట్ మనకి అక్కర్లేదు. తోపుగాళ్ళకే అవకాశాలు.
@jangakarthik3685
@jangakarthik3685 Год назад
Srisitarama🙏🙏🙏🙏🙏
@jayanthkaweeshwar4672
@jayanthkaweeshwar4672 2 года назад
chaalaa baagaa paadaaru devotionaly musical hit song.
@carnaticclassicalmusicbyad1319
@carnaticclassicalmusicbyad1319 2 месяца назад
Gayakuniki bhaasha paina pattu undaali uchhaarnaa sakthi undaali
@sharadhahari6729
@sharadhahari6729 10 месяцев назад
Good bro
@mmangamma-ho8wh
@mmangamma-ho8wh Год назад
God bless u
@baburajv3075
@baburajv3075 Год назад
Excellent singing
@siriteja8441
@siriteja8441 3 года назад
U kekaa vayya ,em badi thandri midhe matameanaa..thandri..haaa
@adityapranav8022
@adityapranav8022 2 года назад
This is a decent attempt. It's always a challenge to sing Raghuramayya gari songs. Hemachandra is still young and has all the opportunities to grow musically
@CharlesNaidoo-wb4lh
@CharlesNaidoo-wb4lh 29 дней назад
I am from south Africa and I think it was beautiful although I don't understand the language. It captured my heart. We are not so talented here, but I would love to learn this song. Thank you
@shekarbolcham729
@shekarbolcham729 Год назад
🙏🙏
@chanduartsakp9317
@chanduartsakp9317 5 месяцев назад
నిచ్చేద మంత్రం కాదు. విచ్చేద మంత్రం
@ramyabathula4215
@ramyabathula4215 3 года назад
Nice song your voice is so nice
@Learnwithfun1234-t2f
@Learnwithfun1234-t2f 2 года назад
Excellent 👌 super duper awesome songs
@Learnwithfun1234-t2f
@Learnwithfun1234-t2f 2 года назад
Very nice voice
@dvlnrao6638
@dvlnrao6638 Год назад
Excellent voice better to original song
@k.karthik4922
@k.karthik4922 3 года назад
Excellent Anna
@ravibalaji766
@ravibalaji766 2 года назад
మీరు పాడిన పాటలో అక్షర దోషాలు దొర్లాయి..విచ్ఛేద మంత్రం...కానీ నిచ్ఛేద అని పలికారు..తెలియ తరమా అనడానికి బదులు చేయతరమా అన్నారు...మొదటి చరణం పాడిన తర్వాత పల్లవిని మీరు పాడకుండా కోరస్ వాళ్ళు మాత్రమే పాడారు..రఘురామయ్య గారు పాడిన శృతిలో పాడలేకపోయారు..ఒక లెజెండరీ సింగర్ ఒక మంచి పాటను పాడుతున్నపుడు అన్ని క్షుణ్ణంగా చూసుకోవాలి గదా...సాఫల్య మంత్రం మీరు ఫ అక్షరాన్ని ఒత్తు "ఫ" ఉచ్ఛరించడం తప్పుగా పలికారు. కాబట్టి, మీరు పాడిన పాటలో భక్తి భావం కూడా ప్రస్ఫుటం కాలేదు...ఒక భక్తి పాటను వినే శ్రోతకు తనువు పులకరించేటట్లుగా పాడాలి..కానీ, ఏదో పాడమన్నారు..పాడాం..అనుకుంటే ఎలా?
@srinivaskona8855
@srinivaskona8855 11 месяцев назад
మీకు వున్న భక్తికి పరిజ్ఞానానికి నాయొక్క మనపుర్వక నమస్కారం
@magnumadsdigitals4113
@magnumadsdigitals4113 9 месяцев назад
All the suggestions given are valid, but learn to appreciate, easy to comment on any one but difficult to sing and present.
@bharathiprasad996
@bharathiprasad996 9 месяцев назад
దోషాలు రావడానికి ముఖ్య కారణం ఈ పాటను పాడటానికి వ్రాసుకోవడంలో పొరపాట్లు. పైగా ఒరిజినల్ ను తక్కువగా వినడం. అయితే గాయకుడు తన పంధాలో పాడటం మెచ్చుకోవాలి కూడా !
@rajuby5837
@rajuby5837 Месяц назад
తప్పులను ఎత్తిచూపడం చాలా అవసరము. పాటను రచించిన కవి హృదయమును అర్ధం చేసుకోవాలి. ఒక singer ని ఎలాగైనా పాడతాను అని అనుకోకూడదు .​@@magnumadsdigitals4113
@rajuby5837
@rajuby5837 Месяц назад
@@bharathiprasad996దోషాలు రాకుండా రాసుకోవాలి కదా ! ఇది సమర్ధనీయం కాదు.
@chalapatiraokocharlakota9203
Vicheda mantram. Not nicheda
@pntruth
@pntruth 2 года назад
Lyrics correct ga palikithe baguntundi...his voice is very soothing but padaalu thappuga palakoddu.
@srinulatkari5363
@srinulatkari5363 3 года назад
0
@Learnwithfun1234-t2f
@Learnwithfun1234-t2f 2 года назад
So nice
@mmangamma-ho8wh
@mmangamma-ho8wh Год назад
🙏🙏🙏
@lakshminancharamma9503
@lakshminancharamma9503 3 года назад
Super sir song
@saikalyan799
@saikalyan799 3 года назад
Excellent singing
@mmangamma-ho8wh
@mmangamma-ho8wh Год назад
🙏🙏🙏
Далее
Fake Referee Whistle Moments 😅
00:38
Просмотров 4,9 млн
VeenaGana 25th anniversary Rama Neela Megha shyama
6:37
Famous Rama Lali One Hour Song
1:03:00
Просмотров 2 млн
Fake Referee Whistle Moments 😅
00:38
Просмотров 4,9 млн