చాలా అద్బుతం గా వుంది బ్రహ్మకమలం. చాలా బాగా వివరించారు ఆ దివ్య పుష్పం గురించి. చాలా విషయాలు తెలుసుకున్నాము. మీ కోరిక తీరుతుంది శ్రీదేవి గారూ. All the best 👍👍❤️ అండి
చాలా మంచి విషయాలు ఎన్నో మాకు తెలిసేలా చెప్పారు,,👏👏👏 మీ వల్ల మాకు కూడా ఈ దివ్య పుష్ప దర్శనం లభించింది మీ వర్ణనకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఈ దివ్య పుష్పం సాక్షి గా కరోనా నుండి ఈ లోకాన్ని కాపాడమని నేను కూడా ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Many more thanks andi Sunitha garu! Naaku thelisina vishayalu mee andaritho share chesukovadam naaku chaala happy ga vundi! Thanks for your compliments!!!
అధ్బుతంగా వర్ణించారు దేవి గారు,చాలా బాగా వివరించి చెప్పారు,మీ ఇంటి బ్రహ్మ కమలం చూసి నేను కోరే కోరిక ఒక్కటే,ఈ కరోనా వైరస్ అంతరించి పోవాలని,అందరూ ప్రశాంతమైన జీవితం గడపాలని కోరుకుంటున్నా🙏